2030 యెర్ ఎపిసోడ్ 1: రుద్రమణుల రహస్యం (సీన్ 1: నిర్మానుష్య ప్రాంతం – రాత్రి) దట్టమైన చీకటిలో, ఇద్దరు యువకులు - సోము మరియు రోజా - ఎవరో తెలియని గమ్యం వైపు నడుస్తున్నారు. వారి చుట్టూ చిమ్మ చీకటి, అప్పుడప్పుడు వీస్తున్న గాలి సవ్వడి తప్ప ఎలాంటి శబ్దమూ లేదు. సోము చేతిలో ఒక చిన్న, పాతబడిపోయిన పుస్తకం ఉంది. దాని అట్టపై "రుద్ర" అనే పేరు, దాని చుట్టూ 26 మెరిసే వజ్రాల చిహ్నం స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకంలోని మొదటి పేజీని తిప్పగానే, అందులో "రుద్రమణులు: వీటి సృష్టికి హనుమంతుడి శక్తి ఒక కారణం. ఆ రుద్రమణుల వల్లనే ఒక ప్రపంచమే పుట్టింది" అని రాసి ఉంది.

1

అంతం కాదు - 1

2030 యెర్ఎపిసోడ్ 1: రుద్రమణుల రహస్యం(సీన్ 1: నిర్మానుష్య ప్రాంతం – రాత్రి)దట్టమైన చీకటిలో, ఇద్దరు యువకులు - సోము మరియు రోజా - ఎవరో గమ్యం వైపు నడుస్తున్నారు. వారి చుట్టూ చిమ్మ చీకటి, అప్పుడప్పుడు వీస్తున్న గాలి సవ్వడి తప్ప ఎలాంటి శబ్దమూ లేదు. సోము చేతిలో ఒక చిన్న, పాతబడిపోయిన పుస్తకం ఉంది. దాని అట్టపై "రుద్ర" అనే పేరు, దాని చుట్టూ 26 మెరిసే వజ్రాల చిహ్నం స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకంలోని మొదటి పేజీని తిప్పగానే, అందులో "రుద్రమణులు: వీటి సృష్టికి హనుమంతుడి శక్తి ఒక కారణం. ఆ రుద్రమణుల వల్లనే ఒక ప్రపంచమే పుట్టింది" అని రాసి ఉంది.సోము ఆ పుస్తకాన్ని చూస్తూ, రోజా వైపు తిరిగి, "సోము, వీళ్ళు చెప్పేది నిజమేనంటావా? నిజంగా అలాంటి వజ్రాలు ఉంటాయా? ఈ పుస్తకంలో ఉన్నట్టుగా ఇది హనుమంతుడి శక్తితోనే ఉద్భవించిందా? అసలు మనం ఇప్పుడు ...మరింత చదవండి

2

అంతం కాదు - 2

అమ్మాయి అలా వెళ్తూ ఉండగా రుద్రకు ఇక్కడ ఏదో తెలుస్తుంది. తన దగ్గర ఉన్న కొన్ని మంచి మంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బయటికి తీసి అన్నిటినీ చేసి ఒక పెద్ద కమ్యూనికేషన్ లేయర్ లాంటిది సృష్టించి దానిని కంప్యూటర్‌కి కనెక్ట్ చేసి బ్లాక్ చేసిన అకౌంట్‌ని అలాగే వాళ్ళ లొకేషన్‌ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇదంతా గమనిస్తున్న చుట్టూ ఉన్న పదిమంది ఇలా చేస్తున్నాడు ఏం చేస్తున్నావ్ రా అసలు రజిని సార్‌కి తెలవాలి నీ పని అయిపోతుంది కనీసం రజిని సార్ కూడా ఇది తెలిసి ఉండదు అని అంటూ బిత్తర పోయి చూస్తూ ఉండగా రుద్రకి బ్లాక్ చేసిన అకౌంట్స్ ఒకటి కాదు కనీసం 20 కి పైనే ఉన్నాయి. నిన్న మొన్న చేసిన బ్యాంక్ అకౌంట్ ఒకటి దా సిరీస్ అనే పేరుతో అకౌంటు మొన్న డబ్బు పోయిన రోజు వాళ్ళిద్దరి అకౌంట్‌కి కనెక్ట్ అయ్యి మళ్ళీ ...మరింత చదవండి