Read Not the end by Ravi chendra Sunnkari in Telugu ఏదైనా | మాతృభారతి

Featured Books
  • ప్రణయ గీతిక - 9

    పని ముగించుకుని గదిలో పలికి వెళ్ళిన ప్రియా మాదేవి బంగారంని ఒ...

  • వెంటాడే నీడలు - 21

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • తవ్విన గోతిలో...

    పరులకు అపకారం తలపెడితే మనకే ఆ అపకారం తిరిగి వస్తుంది. కర్మసి...

  • చేతన

    సంవత్సరం 2045. హైదరాబాద్‌లోని అత్యాధునిక న్యూరో టెక్ పరిశోధన...

  • అంతం కాదు - 85

    మొదలు పెడతాడు వాడు కోడి పిల్లల కరెంట్ షాక్ కొట్టిన కాకి పిల్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 85

మొదలు పెడతాడు వాడు కోడి పిల్లల కరెంట్ షాక్ కొట్టిన కాకి పిల్లల గిలగిలా కొట్టుకుంటూ తన చేతిలోని కత్తిని వీడి చేస్తాడు కింద పడిపోతున్న కత్తిని మరో చేత్తో పట్టుకొని ఒక్కసారిగా వాడి నరాల మీద అంటే చేయి పట్టుకున్నాడు కదా విలన్ యొక్క మనిషి చెయ్యి మీద నరాల మీద కరెక్టుగా కోసి విడిపిస్తాడు వాడు చెయ్యి పట్టుకొని గిలగిలా కొట్టుకుంటూ బయటకు పరిగెడతాడుఫ్లాష్‌బ్యాక్: డార్క్ రూమ్ – నైట్

లక్ష్మి కుర్చీలో కట్టేసి ఉంది.
రఘు అక్కడే — విలన్ లుక్‌లో, తన వెనకాల ఇంకో వ్యక్తి (ముఖం క్లియర్‌గా కనిపించదు).
ఆ వ్యక్తి లక్ష్మి మెడకు కత్తి పెట్టి భయపెడుతున్నాడు.

మనిషి (విలన్ వాయిస్):
“రా దగ్గరికి వస్తే చంపేస్తా!
ఇక్కడినుంచి పోయిపో!
నిన్ను చూస్తుంటే నన్ను చంపేసేంత వరకు వదిలిపెట్టవు అనిపిస్తోంది…
నా ప్రాణం ముఖ్యం!”

హీరో (నీ షాడో హీరో) నెమ్మదిగా ముందుకు వస్తాడు.
చేతిలోని కత్తి మీద తన టీ-షర్ట్ రక్తాన్ని తుడుచుకుంటూ చల్లగా చెబుతాడు.

హీరో (కూల్ వాయిస్):
“చూడు బ్రో… ఇప్పటిదాకా నిన్ను పట్టించుకోలేదు.
నువ్వే అనవసరంగా టెన్షన్ పడి… చావు కొని తెచ్చుకున్నావ్.”

అంటూ ఒక్కసారిగా తన చేతిలోని కత్తిని విసురుతాడు —
స్లో మోషన్‌లో కత్తి వాడు చెవుల దగ్గర నుంచి స్పీడ్‌గా వెళ్లిపోతుంది.
ఆ కత్తి షాక్ వల్ల వాడి చేతిలో ఉన్న కత్తి వణికిపోతుంది.

హీరో వెంటనే జేబులో నుంచి బోల్ట్ లాంటిది తీసి వాడి తల మీద వదిలేస్తాడు.
ఆ దెబ్బకు వాడు కింద పడిపోతాడు.

ఇంతలో రఘు (ఇంకా విలన్ వైపు) లేచి, తన చేతిలో ఉన్న స్పానర్ లాంటిదానితో హీరోపై కొడతాడు.
అదే క్షణం హీరో కదలకుండా కాలిని రఘు కాలి మీద పెడతాడు.

హీరో (గట్టిగా):
“ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల్ని ఎత్తుకొని వస్తావ్?”

మరొకసారి మోకాలు ఎత్తి రఘు మోకాలి మీద గట్టిగా కొడతాడు.
ఒక శబ్దం — “చిప్ప విరిగినట్టుగా”.
రఘు గిలగిల కొట్టుకుంటూ నేలపై పడిపోతాడు.

హీరో పెద్దగా పట్టించుకోకుండా కాళీ/లక్ష్మి కట్టేసిన తాళాలను విప్పేస్తాడు.

లక్ష్మి (కోపంగా):
“ఎంతసేపు చూడాలి రా!
నేను ఏమైనా బొమ్మనుకున్నావా?!
నీవల్లే ఇదంతా…”

అని చెడా మీద చిట్టి పెట్టి బయటికి వెళ్లిపోతుంది.
హీరో చిన్నగా నవ్వుకుంటూ, బట్టలపై రక్తపు మరకలను తుడుచుకుంటాడు.

కెమెరా క్లోజ్ అవుతుంది —
హీరో బ్లాక్ టీ-షర్ట్ పై కొత్త రకమైన డిజైన్ (రక్తం, పొడి) కనిపిస్తుంది
అది ఏదో సింబల్‌లా, తర్వాత స్టోరీకి లింక్ అయ్యేలా హింట్ ఇస్తుంది.అలా జరిగింది అని చెప్పడం ముగించి మెల్లగా తన మొహం మీద మళ్ళీ కడుతున్న దెబ్బలను తుడుచుకుంటూ కాటన్ అని అడిగాడు మీరా చిన్నగా నవ్వుకుంటూ తన పక్కనే ఉన్న టిష్యూ పేపర్ ని తీసి రఘు బుగ్గ మీద మెల్లగా రుద్దడం మొదలుపెట్టింది రఘు మరోసారి ప్రేమలో పడినట్టుగా కళ్ళు మెరిసాయి అదంతా చూస్తే చిరాకు పడుతూ ఎందుకు మీరు ఆ నువ్వు కష్టపడుతున్నావ్ నేను చూసుకుంటా కదా అని మరోసారి ఆ తుడుచుకుని అదే టిష్యూ పేపర్ ని తీసుకొని గిట్టుగా రుద్దుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు మరోపక్క మొహం కూడా చెదిరిపోద్ది ఇది జరిగింది ఎవరికైనా చెప్పావు అనుకో చంపుతా నీ తర్వాత ఇంకెవరికైనా వీళ్ళ గురించి తెలుసా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియాలి అని అంటాడు సరే బ్రో ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావ్ అని అంటూ తన చేతిలోకి ఆ టిష్యూ పేపర్ ని తీసుకొని తన మొహం మీద చిన్నగా గాయాలను తుడుచుకుంటూ సరే మీరా మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్ళిపోతూ అడిగావు కదా వీడే కాలి ఫ్రెండ్ కాల్ అంటే వాడిని అడుగు బాగా చెప్తాడు అని అంటూ వెళ్ళిపోతాడుమీరా ముసి ముసిగే నవ్వుకుంటూ చిరాకు పడుతున్న ప్రవీణ్ వైపు చూస్తూ ఏంటి సార్ గారికి చాలా రోజుల తర్వాత ఏదో చెడ్డ ఫీలింగ్ వచ్చినట్టుగా ఉంది ఏంటో చెప్పగలరా అని చిన్నగా నవ్వుతూ చాలా చిన్నగా చెప్తుంది చుట్టూ ఉన్న రాజు మరియు ఆసిఫ్ ఇద్దరు మూసిగా నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావ్ నీకేం తెలుస్తుందా వాడు నిన్ను తప్పుగా చూస్తున్నాడే వాన్ని కొట్టాల్సింది పోయి నన్ను ఏదో జరుగుతుంది ఏదో చెప్తున్నా ఏదో చేస్తున్నావని నన్ను హెచ్చరిస్తావా నీకు బాగా పెరిగిపోయింది ఏదో తెలియని ఆనందంలో మునిగి తెలుసు ఎందుకు అలా కొడుతున్నా ఏం జరిగిందో చెప్తేనే కదా నేను తప్పును సరిదిద్దుకునేది అని చిన్నగా నవ్వుతూ కొంచెం దగ్గరకు వస్తూ నీకెందుకు కోపం వచ్చింది? ఎందుకు అని కొట్టావ్ అని చిన్నగా అడుగుతుంది ఏదో ఉంది ఏదో జరుగుతుంది అని అంటుంటే నా దగ్గర ఏమీ లేదు ఒక ఆడపిల్లను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే కోపం రాదా అందులో నేను పోలీస్ ఆఫీసర్ ని అందులోనూ నువ్వు అని అంటూ ఒకసారి అయిపోయి సరే మనం నెక్స్ట్ ఆ కాల్ దగ్గరికి వెళ్దామా అని అంటాడు టాపిక్ మారుస్తూఎక్స్టీరియర్ – కాలేజీ రోడ్ / సాయంత్రం

మీరా చకచకా బండిలోకి ఎక్కి, తల తిప్పకుండా:
మీరా:
“వెధవ సచ్చినోడా…
నేను ఏం మాట్లాడుతున్నా నువ్వేం చేస్తున్నావ్?
పోయి చావు ఆ కేసులలోనే కొట్టకలాడు…
నేను వెళ్లి నీకు నేను దూరం అయ్యేంతవరకు
నీకు పాపం పుణ్యమంటూ ఏమీ చిక్కవు రా…”

తన చెవుల జారలు బాగా పట్టుకొని – కోపం + చిరాకు + ప్రేమ కలిసిన ఎక్స్ప్రెషన్ తో కారు డోర్ మూసేస్తుంది.

కెమెరా బ్యాక్ సీట్లో ఉన్న రాజు & ఆసిఫ్ మీద – ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటూ:

రాజు:
“ఏంటో వీళ్ళు కొట్టుకుంటారా…
ప్రేమించుకుంటారా…
మేము వద్దన్నామా?”

కారు కదులుతుంది.
డ్రైవర్ సీట్లో ఉన్న ప్రవీణ్ – కళ్లలో సైలెంట్ ఫైర్.

ఆసిఫ్ (స్లో వాయిస్):
“సరే ప్రవీణ్…
నెక్స్ట్ ఏంటి?
ఆ కాల్ ఎవరు?”

ప్రవీణ్ తల ఊపుతూ, డైలాగ్:

ప్రవీణ్:
“కాల్ మెడిసిన్ క్లాసులో ఉండొచ్చు…
లేదంటే కాళీ చదివిన మెకానిక్ వర్క్‌షాప్‌లో ఉండొచ్చు.
మొదట కాలేజీకి వెళ్దాం.
ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఆ తర్వాత ఆ కాల్ ఎవరనేది గమనించాలి.
ఆ పేరు కాలేజీలో లేకపోతే
డైరెక్ట్‌గా కాళీ వర్క్ చేసిన ప్లేస్‌కి వెళ్దాం.
ఇవి మన రెండు టార్గెట్లు.”

కెమెరా మీరా ముఖం మీద – ఆలోచనలో పడిన ఎక్స్ప్రెషన్.
కెమెరా రాజు & ఆసిఫ్ మీద – ఆశ్చర్యంతో చూసుకుంటారు.

Narration (వాయిస్ ఓవర్):
“ప్రవీణ్ ఆలోచిస్తున్న తీరు…
ఇంకా ఒక అడుగు కిందికి వెళ్ళి చూసినట్టు…
ఇతను పోలీసు అనే ముద్ర ఇప్పుడు కచ్చితమయింది…”అనుకున్నట్టుగానే మొదటిగా కాలేజీకి వెళ్లారు అక్కడ ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ చెక్ చేయించారు ఆ లిస్ట్ చెక్ చేసిన తర్వాత సార్ ఇక్కడైతే కాల్ అంటూ ఎవరూ లేరు సార్ బయటకు తిరిగి ఉండవచ్చు అని చెప్పడంతో సరే నేను అనుకున్నది జరిగింది. వెళ్దాం సార్ ఇక ఇక్కడికి వచ్చే పని లేనట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ప్రిన్సిపాల్ చెప్పలేం సార్ ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పలేం అని చిన్నగా నవ్వుతుంటే ప్రిన్సిపాల్ కి బాయ్ చెప్పి బయటకు వచ్చేస్తాడు మరోసారి భూషణ్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు అనుకున్నట్టుగానే చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాడు ఇప్పటికే ఒక రోజు గడిచిపోయింది రాత్రి సమయం హలో అని డోర్ కొడతాడు లోపల నుంచి అదే స్టేజిలో మందు తాగుతూ ఉంటాడు సార్ మాకు మరో ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటుంటే ఎన్నిసార్లు చెప్పాలి అయ్యా ఇంకా నాకు ఏమీ తెలియదు మీకు ఏం కావాలి అని అంటాడు సార్ అంటే కాళీ ఎక్కడ పని చేసేవాడు చెప్పగలవా అని అంటుంటే కాలిన వాడు నీ పక్కనే నైట్ హౌస్ క్లబ్ అంటూ ఒక పబ్జి మెకానిక్ షాప్ ఉంది అక్కడే ఉంటాడు వెళ్లి చూసుకోండి అని చెప్పి టక్కును డోర్ వేసేస్తాడు ఇక అందరూ నడుచుకుంటూ బయటికి వచ్చి ఏంట్రా ఇది మనమేమన్నా ట్రిప్పుకు వచ్చామని అనుకున్నా కానీ ఏంట్రా ఇది కాళ్ళు నొప్పులు ఈ బండికి పెట్రోల్ ఎవడు పోయిస్తాడు అనుకుంటున్నావు నీయబ్బ నీతో వచ్చి తిరిగి తిరిగి తిప్పలు పడి చచ్చేలా ఉన్నాం వెధవ అని తిట్టడం మొదలు పెట్టాడు ఆసిఫ్ ఆసిఫ్ ను అయోమయంగా చూస్తూ హౌరా నీకెందుకురా అంత బాధ బండి నీది కాదు కదా వీడుకో పట్టిస్తున్నాడు అనుకుంటున్నావా డబ్బులు రాసుకో బ్యాంకులో వేసుకో అన్నట్టు నన్నే ఓ గోకుతున్నాడు డబ్బులు అంతా అయిపోయేలా ఉందిరా ప్లీజ్ రా ప్లీజ్ మామ ఇదొక్కటి ఇదొక్కసారి ఎలాగోలా ఉంచు నేను తర్వాత నీకు ఏ డబ్బులు కావాలో అంత ఇస్తాను అని ప్రవీణ్ అన్నాడు సరే నీ మీద నమ్మకంతో ఉంటున్నాను ఇంకోసారి ఎక్కడైనా ఆపి పెట్రోల్ పట్టించమని రాజుగాడిని రాజుగాడు అడగాలి ఇద్దరినీ నేను వెళ్ళిపోతాను అని అంటున్నాడు ఆసిఫ్
అలా నైట్ హౌస్ క్లబ్బుకు చేరుకున్నారు రాజు మరియు ఆసిఫ్ ఇద్దరు పబ్లిలోకి వెళ్లి మామ మీరు అక్కడ కలెక్ట్ చేసుకోండి ఎంజాయ్ చేసి వస్తాను పెట్రోలు బండికే కాదు మాకు కూడా కొంచెం డీజిల్ పడాలి అని చిన్నగా నవ్వుతూ పబ్బులోకి వెళ్ళిపోతారు అక్కడే ఉన్న గాడ్లకు వేర్పాటు డబ్బులు ఇచ్చి వెళ్ళను రా అని వేడుకున్నారు చివరికి ఎలాగోలా ఆ పబ్బు దగ్గర ఉన్న గాడ్స్ ఒప్పుకొని లోపలికి పంపించారు మరోపక్క పబ్బు పక్కనే ఉన్న ఒక చిన్న మెకానిక్ షాప్ ఉంది అక్కడ కాల్ మెకానిక్ షాప్ ఆల్ టైం ఇండస్ట్రీనాగా నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు అక్కడ ఒక కాలు తెగిపోయి చెయ్యి తెగిపోయి మంచం మీద కూర్చొని ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు అతని పక్కనే తన భార్య కూర్చొని ఉంది ఎవరు బాబు ఇప్పుడు బండి ఇప్పుడు ఎవరు లేరు బాబు పొద్దున్నే వస్తారా అని అంటుంది ఆమె అయ్యో మేడం మేము అందుకు రాలేదు అని అంటుంటే వెంటనే మీరా అక్క అది అంటే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అక్క రాత్రి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళలేము అందులో నువ్వు బండి పెట్రోల్ కూడా అయిపోయింది అని అంటుంటే కాల్ యొక్క భార్య అయ్యో సారీ అమ్మా సరే మీకు ఏం కావాలో మాట్లాడుతుండండి నేను ఇప్పుడే కాఫీ పెట్టుకొని వస్తాను అని అంటే లోపలికి వెళ్తుంది కాల్ తో మాట్లాడుతూ అన్న అంటే మీకు ఖాళీ గురించి తెలుసా అని అంటుంటే ఎందుకు తెలియదు నాకు బాగా తెలుసు నేను నిజంగా మీకు ఎవరో తెలుసా కాళీ గురించి అడుగుతున్నారు అంటే లక్ష్మీ గురించి తెలుసా మీకు అని ఎదురు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు కాల్ లక్ష్మీన లక్ష్మీ అని ఒక్కసారిగా కళ్ళు పెద్దగా తెరిచింది మీర వెంటనే ప్రవీణ్ అయోమయంగా తెలుసు అని అంటుంటే తెలుసా మరి తెలిసి కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చారు తనని అడగొచ్చు కదా అని అంటుంటే తను ఇద్దరు మైండ్ బ్లాస్ట్ అయిన వల్ల ఏం మాట్లాడుతున్నారు లక్ష్మీ చనిపోయింది కదా అని అంటుంటే ఎప్పుడు అంత పెద్ద బ్లాస్టులు నేను ఎలాగోలా తప్పించుకున్నాను మిగతా వాళ్ళు బయటపడి ఎలాగో తప్పించుకున్నారు తను మాత్రం బ్లాస్ట్ లోనే ఉంది తనకి కూడా ఏం కాలేదు అలాంటప్పుడు ఎలా చనిపోతుంది నన్ను హాస్పిటలకు చేర్చింది కూడా లక్ష్మీనే కదా అని అంటున్నాడు అసలు ఏం చెప్తున్నాడు ఎవరికి అర్థం కావడం లేదు కాల్ చెప్పేది ఎవరికీ అర్థం కావడం లేదుఅంటే బ్లాస్ట్ ఆ బ్లాస్ట్ ఒకటేనా కానీ ఎవరో చనిపోయారని చెప్పారే అని భూషణ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటున్నాడు ఒక పెద్ద బ్లాస్ట్ తో అక్కడ ఒకరు చనిపోయారు అలాగే ఆ మూత మూసేసుకుంది అంటే వాళ్ళు చేసే పని ఆపేయాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందని చెప్పింది అంటే ఆ బ్లాస్ట్ లో చనిపోయింది ఇతనేనా మరి చనిపోతే చనిపోయిందని ఎందుకు అన్నాడు వీడు ఇంకా బ్రతికే ఉన్నాడు కదా అని ఎన్నో ఆలోచనలు తికమక్కగా వెంటనే కాల్ను మాట్లాడుతూ సార్ అసలు మీకు లక్ష్మీ ఎలా పరిచయం అయింది ఆ బ్లాస్ట్ లో ఏం జరిగింది అన్న కొంచెం చెప్పగలరా అని అంటే సారీ బాబు నాకు అక్కడ ఈ పెద్దగా ఏం జరిగిందో తెలియదు మొదటిగా నేను ఖాళీని కలుసుకున్నాను ఆ తర్వాత లక్ష్మీ నన్ను కలుసుకుంది నన్ను సొంత తండ్రిగా బాగా మాట్లాడుతూ ఉంది. తనకు ఏదో హెల్ప్ కావాలంటే వెళ్ళాను నాలాగే చాలామంది అంటే ఒక పది మంది దాకా ఉన్నారు అక్కడ ఏదో స్టార్స్ సింబల్స్ సర్కిల్ ఫేస్ కనెక్ట్ అంటూ ఏవేవో భాషలు సింబల్స్ వాటిని చూస్తూ ఉన్న టైంలోనే ఏదో ఒక రెడార్ లేదంటే ఏదో నక్షత్ర ఆకారంలో ఉన్న ఒక సింబల్ డైరెక్ట్ గా ఒక శవం మీదికి ప్రయోగించారు ఆ శవం ఆ శక్తిని తట్టుకోలేక బ్లాస్ట్ అయింది అప్పటిదాకా నేను టెలిస్కోప్ లో నుంచి ఆకాశం జరుగుతున్న విషయాలు చూస్తున్నాను. అప్పుడు ఏవో కొన్ని నక్షత్రాలు కొన్ని రకాల రూపంలోకి మారుతూ ఉన్నాయి. అది మేము పనిచేస్తున్న అంటే ఒక ల్యాబ్ లాంటి దాన్ని ఆకాశంలోకి కింద నక్షత్రం బాక్స్ లాంటిది ఒకటి ఆకాశంలోకి ఎనర్జీని పంపించింది ఆ ఎనర్జీ రివర్స్ లో వచ్చి డైరెక్ట్ గా ఆ శవం మీద పడింది అప్పుడే ఆ బ్లాస్ట్ జరిగింది కానీ ఆ శవాన్ని చూసి అందరూ చనిపోయింది అని అనుకున్నారు చనిపోయా రు ఆ బ్లాస్ట్ వల్ల కానీ నిజం చెప్పాలంటే అది ఒక శవం ముందుగానే చనిపోయింది అని చెప్పడం ముగించాడు కాల్
అంటే అప్పుడు లక్ష్మీ చనిపోలేదు మరి తర్వాత ఎప్పుడు చనిపోయారు అంటే మోషన్ చెప్పినట్టుగా ఎలక్షన్ టైం లో చనిపోయారా లేదా పేలుడు సమయం ఉంటే చనిపోయిందా చనిపోతే కాల్ ఎలా కాపాడింది అని అనుకుంటూనే అయోమయంగా అసలు ఈ ఎలక్షన్ గురించి నీకు ఏమైనా తెలుసా అని అంటే ఎలక్షన్స్ అది మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్ సాయి నాకు కాళ్లు చేతులు తెగిపోయిన తర్వాత మూడు సంవత్సరాల నేను బయటికి రాలేకపోయాను ఇప్పటికీ ఇంట్లోనే ఉన్నాను నాకు పెద్దగా తెలియదు ఎలక్షన్లో ఏదో గోరం జరిగింది. ఇప్పుడున్న గ్యాంగులు మూడు సంవత్సరాల క్రితం భయంతో పారిపోయాయి ఈమధ్య వచ్చాయని మాత్రమే తెలుసు ఎవరిని అడిగినా ఈ విషయం తెలుస్తుంది అని అంటుంటే ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్లాలి ఇప్పుడు ఈ విషయం తెలుసుకోకపోతే నా నరాలు చిట్లు పోయేలా ఉన్నాయి అని గట్టిగా తల పట్టుకుంటాడు మీరా అయోమయంగా చూస్తూ నీకెందుకు అంత టెన్షన్ ఎందుకు అలా ఆలోచిస్తున్నా అని అంటుంది కాల్ అలా చూస్తూ ఏంటి ఇలా ఫ్రస్టేషన్ అయిపోతున్నారు మీకు నిజంగా ఎలక్షన్స్ గురించి తెలియాలంటే భాషను అడగడం తప్ప మరెవరిని ఎవరిని అడిగినా చెప్పలేరు ఆయనకు మాత్రమే తెలుసు అని అంటూ మళ్ళీ రివర్స్లోకి భాష దగ్గరికి వచ్చి ఆగింది కదాఅందరూ బిత్తర పోయారు ఏం జరుగుతుంది మళ్ళీ భాష దగ్గరికి వచ్చాము వాడి మామూలుగానే మనిషి కాదు ఇలా మనం ఇప్పుడు అని అడిగితే ఏమై చెప్తాడా చెప్పడా అని ఆలోచిస్తూనే సరే నేను మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే చెప్తా వస్తాను అని చెప్పి పెద్దగా మొహంలో భావోద్వేగాలు ఏమీ కనిపించకుండా కారికి కూర్చుని ఆలోచిస్తూ ఉంటా అసలు ఏం జరిగి ఉండవచ్చు ఈ టైం లైన్ చూస్తుంటే ఒక్కొక్కరు వేర్వేరు సమయాల్లో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఈ టైం ని కలపాలంటే ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియాలి అసలు ఆ టైం లైన్లు ఏంటివో తెలుసుకోవాలి అని ఒక బుక్కు పెన్ను తీసుకొని రాయడం మొదలు పెట్టాడు కాల్ చెప్పినది భూషణ్ చెప్పినది అలాగే ఇక చివరిగా భాష చెప్పిన కథ ఇలా చెప్పిన వాళ్ళ అందరి పేర్లు రాసి వాళ్ళు ఏం చెప్పారో గుర్తుకు చేసుకుంటూ రాసుకున్నాడు వీళ్ళందర్నీ చూస్తుంటే వీళ్ళందరూ ఒకే సమయంలో చూసినట్టుగా అనిపించడం లేదు ఒక్కొక్కరు ఒక్కో టైం లో చూసినట్టు అనిపిస్తుంది ఈ టైంలో మొత్తం తిరిగిన వ్యక్తి ఎవరు? నాకు అర్థం కావడం లేదు అంటే కాల్ చూసింది ఆ ప్రయోగం జరగడానికి ముందు జరిగిన తర్వాత ఆ తర్వాత శీను అక్కడి నుంచి అంటే ఆ తర్వాతనే రఘు ఫ్లాష్ ప్యాక్ వచ్చి ఉండాలి లేదా రఘు ఫ్లాష్ బ్యాక్ తర్వాతనే ఇది జరిగి ఉండాలి. ఈ రెండు నాకు అర్ధం కావడం లేదు తర్వాత చెప్పినది భూషణ్ భూషణ్ అంటే లక్ష్మి కాళీ ఇద్దరు దొరికిన సమయం ఆ తర్వాత పెంచుకున్న సమయం ఆ తర్వాత ఎలక్షన్ రోజు అనుకుంటా అంటే ఆ రోజే ఏదో జరిగింది ఇక భాష చెప్పింది చూస్తుంటే ఆ మరుసటి రోజు లేదా అదే రోజున ఏదో యుద్ధం జరిగింది అందులో ఎవరో భాషా కాళ్లు చేతులు నరికాడు. ఒకవేళ కాలిని నరికితే ఎక్కడికి వెళ్ళాడు బ్రతికే ఉంటే ఎందుకు బయటకు రాలేదు అని ప్రతి ప్రశ్నకు సమాధానం మళ్లీ ప్రశ్న వేసుకుంటూ రాసుకుంటూ కూర్చున్నాడు మాక్సిమం ఒక రెండున్నర గంటలు ఆ రాతలు చూసి మీరు అయోమయంగా అలా కూర్చుని ఉండిపోయిందికారులో వెళుతూ ఉండగా మీరా మాట్లాడుతూ అవును నువ్వు ఇంతవరకు ఎన్ని కేసులు సాల్వ్ చేశా దీనికి ఎందుకు ఇంత తికమక పడుతున్న దాని గురించి ఎక్కువ ఆలోచించకు నీకు అంతగా ఆలోచించాలనిపిస్తే అసలు ఏం జరిగింటుందో ఒక చిన్న షార్ట్ లాంటిది లేదంటే ఏదైనా గుర్తుకు వచ్చినదో ఏదో ఒకటి నీ మనసుకు నచ్చినట్టుగా చెప్పు భవిష్యత్తులో ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నువ్వే హీరో అవుతావు కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఆకాశం లోకి చూశాడు. తన బుక్కు తెరిచి చూశాడు. అంటే ఇంతకుముందు లక్ష్మీ రాసిన డైరీ లాంటిది ఉంది కదా దాన్ని తెలిసి దాంట్లో ఉన్న పెటన్స్ గమనిస్తూ ఒక్కసారిగా ఆకాశంలో చూస్తాడు. చుక్కలు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటన్నిటిని కలుపుతూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నా ఊహకు అర్ధమైనంతవరకు నేను ఇప్పటివరకు సేకరించిన కథ వరకు వీళ్ళ గురించి ఏమంటుందో ఆలోచిస్తే ఒకవేళ ఈ డ్రక్కుకు అదే అంటే బ్రేవ్ అని డ్రగ్ వీళ్లు అంటే లక్ష్మీ తయారు చేసిన దీనికి ఏదైనా సంబంధం ఉందా లేదంటే ఆ బ్లాస్ట్ వల్ల డ్రగ్ పుట్టిందా? ఇది పక్కన పెడితే అసలు లక్ష్మికి ఈ గ్యాంగ్ ఏదైనా గొడవ అయి ఉంటుందా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు రఘు కాళ్లు విరిగి మంచంలో పడి ఉన్నాడు అప్పుడే రఘు వాళ్ళ అన్నయ్య తన దగ్గరకు వచ్చాడు తన తమ్ముడిని ఇలా చేసింది ఎవరు అని ఆరా తీయడం మొదలు పెట్టాడు మొత్తానికి కనుక్కున్నాడు అది దేవీ నవరాత్రులు ఆ తొమ్మిది రోజులు మొత్తం పది రోజుల్లోనే ఈ ఎలక్షన్స్ అయిపోవాలని ఓట్లు కోట్లు ఏమీ లేకుండా పెద్ద పెద్ద తలకాయలను అన్నిటిని ఒక చోటికి చేర్చి వేలం పాట వేశారు అంటే అక్కడున్న నగరాలకు ఒక్కొక్క పాట పాడడం అంటే డబ్బులు వేయడం మొదలుపెట్టారు ఎవరైతే ఎక్కువ డబ్బులు పాట పాడుతారు వాళ్లే గెలిచినట్టుగా ప్రకటించి ఆ నగరాన్ని ఈ మాస్య వాళ్లకు అమ్మేస్తారు ఇలా జరుగుతున్న క్రమంలోని సీన్ కట్ అవుతూ అదంతా గమనిస్తూ లక్ష్మీ దగ్గర చేరుకుంటారు లక్ష్మి తన బుక్కులు అప్పుడే ప్రవీణ్ దగ్గరున్న బుక్కును పూర్తి చేసింది అప్పుడు డోర్ శబ్దం అవుతుంది బయట రఘు వాళ్ళ అన్నయ్య మనుషులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళని చూసి ఒక్కసారిగా భయపడి ఒక్కసారిగా డోర్ క్లోజ్ చేసి ఆ తను రాసిన డైరీ ని మరియు లాకెట్ లాంటిదాన్ని ఒక బాక్స్ లో దాచిపెట్టి బీరువాలు పెట్టి దాన్ని ద్వారం లేని బీరువాగా చేసి వెనక్కి తిప్పుతుంది అప్పటికి తన పూర్తి చేసిన లాకెట్ కాళీ దగ్గర ఉండి ఉంటుంది మెడలో లాకెట్ లాగా ఉంటుంది వెంటనే ఒక్కసారిగా డోర్లను బద్దలు కొట్టుకుంటూ రఘు వాళ్ళ అన్నయ్య మనుషులు లోపలికి వస్తారు అంతా చుట్టూ ధ్వంసం చేశారు ఎక్కడ వాడు ఎక్కడ నీకోసమే కదా వాడు నా తమ్ముడు కాల్ ఇరగకొట్టింది నిన్ను వదిలిపెడతానా అని జుట్టు పట్టుకుని బయటికి లాక్కొని వెళ్తున్నాడు లక్ష్మి బాధగా అరుస్తూ వదలండి అని గింజుకుంటూ ఉంది నా తమ్ముడిని కాళ్లు కొట్టిన మిమ్మల్ని ఎలా వదులుతాను నిన్ను వెతుక్కుంటూ వాడు రావాలి వస్తాడు ఇప్పుడు వాడు నా తమ్ముడి కాళ్లు ఎలా అయితే విరగకొట్టాడు వాడి తల పగలగొట్టి నీ ముందే పడేస్తా నీ జీవితం కుక్కలు చించించిన విస్తరి చేయిస్తా అని అంటూ చెంప మీద దెబ్బ కొట్టిపోయేలా చేసాడు లక్ష్మిని రఘు వాళ్ళ అన్న బాగిఅలా వెళ్లి దుర్గ మాత బొమ్మ ముందు పడేసి రమ్మను వాడు ఎక్కడున్నాడు రమ్మను అని అంటూ ఉంటే అప్పుడే సడన్గా వచ్చేస్తాడు లక్ష్మీ ఉన్న గదిని చూసి ఆశ్చర్యంతో శ్వాస ఆగినంత పని అయింది గట్టిగా లక్ష్మి లక్ష్మి అని అరుస్తున్నాడు. చుట్టూ ప్రజలందరూ భయంతో కార్లు వెళ్లిన రోడ్డు వైపు చూస్తాడు కింద మరోసారి గమనించగా టైర్ అంటే కారు టైర్ల యొక్క మార్కులు ఎవరో మనుషులు నడిచినట్టుగా అడుగులు ఇవన్నీ గమనించి ఎవరు చుంటారు ఒకవేళ రఘు వచ్చును వాడు ఇప్పుడే లేడు కదా ఒకవేళ తన బ్రదర్ వచ్చాడా అంత స్పీడ్ గా ఎలా తెలిసిపోయింది అయినా కానీ లక్ష్మీ ఇక్కడే ఉందని వారికి ఎలా తెలిసింది ఒకవేళ రఘు గాడు చెప్పాడా అని ఆలోచిస్తూనే పరిగెత్తడం మొదలు పెట్టాడు తన గుండెల మీద ఉన్న స్టార్ సింబల్ ఆకారంలో ఉన్న లాకెట్ అటు ఇటు ఎగురుతుంది దాన్ని చొక్కా లోపల వేసుకొని చుట్టూ గమనిస్తున్నాడు చుట్టూ ఎలా ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు అప్పుడే పక్కన మెడలో ఎప్పుడూ ధరించి ఐడెంటిటీ కార్డు అంటే తను మెడిసిన్ సైన్స్ చదువుతుంది కాబట్టి తన మెడలో ఎప్పటికీ ఆ ఐడెంటిటీ కార్డు ఉంటుంది అది రోడ్డు మీద పడిపోయింది అది గాలి వీచే వైపు చూశాడు అది ఎలా పడిపోయిందో ఆలోచించి ఇంకొంచెం దూరం పరిగెత్తుతాడు చుట్టూ మనుషులు ఉన్నారు కింద పడిపోయి ఉంది లక్ష్మిని చూడగానే గుండె మరింత వేగంగా కొట్టుకుంది లక్ష్మి అని అరుస్తున్నాడు కానీ ఎవరిని పట్టించుకోలేదు పరిగెడుతూ వెళ్లి లక్ష్మీ బుగ్గల మీద తట్టడం మొదలు పెట్టాడు అని ఏదో ఆకారానికి చేరుకోవడం మొదలుపెట్టాయి కళ్ళు మూసుకొని బాధపడుతూ ఉన్నాడు అతని కంటి నుంచి కన్నీరు వచ్చింది గుండెవేగం మెల్లమెల్లగా తగ్గుతుంది అతని కళ్ళు మెల్లగా తీర్చుకున్నాయి స్పృహ తప్పి పడిపోయి ఉన్న లక్ష్మీని చూస్తూ గట్టిగా అరవబోతూ ఉన్నాడు వెనకాల నుంచి రఘు వాళ్ళ అన్న బాగి అక్కడికి వచ్చాడు తన చేతిలో ఉన్న కట్టర్ లాంటి దాన్ని ఒక్కసారిగా ఖాళీ యొక్క తల మీద పెద్ద దెబ్బ కొట్టాడు
అలా తనకే తెలియకుండా కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉండగానే అలా లక్ష్మీ మొహం మీద తన తల పడుతుంది ఇద్దరి మనుషులు శరీరాలు ఒకటయ్యాయి అదే టైంలో ఆకాశంలో చుక్కలు ఒక్కొక్కటిగా ఏదో రూపాన్ని సంచరించుకుంటున్నాయి అప్పటికే అలా పడిపోతున్న టైంలోనే ఖాళీ మెడలో ఉన్న నక్షత్రం సింబల్ బయటపడుతుంది అది ఇద్దరి మొహాల మీద వేలాడుతూ కనిపిస్తుంది అది ఆకాశంలో నుంచి ఏదో ఎనర్జీ తీసుకుంటున్నట్టుగా కాంతి లాంటి అంటే ఒక కాంతి రేఖను డైరెక్ట్ గా ఆ నక్షత్రం సింబల్ లాగేసుకోవడం మొదలుపెడుతుంది కొద్దిసేపటికి లక్ష్మీ మొహం మీదకి ఆ ఎనర్జీ పాస్ అవుతుంది అదే టైంలో చుట్టూ ఉన్న వాళ్ళందరూ చచ్చారు ఇలా కుక్క చావు చావడానికి నా తమ్ముడు జోలికి వచ్చారు. అని అంటూ పక్కకు వెళ్ళిపోయాడు అదే టైంలోనే భూషణ్ లక్ష్మి కాళీ ని పెంచిన వ్యక్తి అక్కడికి వస్తాడు వాళ్ళిద్దర్నీ వెతుక్కుంటూ ఏదో జరిగిందని అనుమానంతో వచ్చాడు అక్కడ అది చూసి చుట్టూ ఉన్న మనుషులు రక్తం మడుగులో కనిపించగానే ఆయనకు కోపం బాధ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ దగ్గరికి అడుగులు వేస్తున్నాడు చుట్టూ ఉన్న మనుషులు బెదిరించడం మొదలు పెట్టారు గన్నులు తీసి ఒకసారిగా మోషన్ అక్కడ నుంచి పారిపోయాడు. ఆ అప్పుడు నుంచి మందు తాగడం మొదలు పెట్టాడు తన చేతులారా చూసినా తన పెంచిన పిల్లలను కాపాడుకోలేకపోయాను అనే బాధ అతన్ని కృంగదీసింది ఆ ఎనర్జీ పూర్తిగా లక్ష్మీ శరీరంలోకి పాస్ అయ్యి ఒక చిన్న బాంబులాగా నక్షత్రం పేలినట్టుగా ఒక చిన్న జల్లు మ్యాజికల్ ట్రింకల్స్ లాగా ఏవో ఒక్కసారిగా ఆ నక్షత్రం సింబల్ ఉన్న లాకెట్ లోకి వెళ్లి పోతాయి అప్పటికే అదంతా గమనిస్తూ ఉన్నా వాళ్లు ఆశ్చర్యంగా ఒక్కొక్క అడుగు దగ్గరికి వేస్తున్నారు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి నీలి రంగు పసుపు రంగు కలిపిన ఒక ట్రింకల్ లాంటివి అంటే ఒక పొగ లేదంటే పొడి లాంటిది ఖాళీ శరీరంలో తేలింది అది కళ్ళల్లోకి చేరి ఒక విచిత్రమైన పవర్ లాంటిది ఏదో జెనరేట్ అవ్వడం మొదలుపెట్టింది తన చెయ్యి తనకే తెలియకుండా ఒక స్పానర్ మీదికి వెళ్ళింది అది చాలా కొంచెం పెద్దగా బరువుగా అనిపిస్తుంది అది 30 35 ఇంచ్లున్న ఒక పెద్ద స్పానర్ తన దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న గన్నుతో మెల్లగా ఖాళీ తలను పక్కకి జరపాలని చూశాడు ఒక్కసారిగా తన చేతిలో ఉన్న స్కానర్ తో తన దగ్గరికి వచ్చి గన్నుతో జరుపుతున్న వ్యక్తి మెడ మీద ఒక్కసారిగా పోటు పొడిచాడు అది కరెక్ట్ గా గొంతులు దిగింది వాడు అక్కడే నీళ్ళకి పోతాడు కదల్లేదు సౌండ్ రాలేదు ఆ శవాన్ని దూరంగా విసిరి కొట్టాడు అది కాళీమాత పాదాల మీద వాడి తల పగిలి టెంకాయ చిప్పల రెండు ముక్కలు అయింది తన చేతికున్న రక్తాన్ని తుడుచుకుంటూ లక్ష్మీ అని ఒక గర్జన చేశాడు లైట్లు బద్దలైపోయాయి