Read The Endless - 5 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • ఓ మనసా... - 6

    స్క్రీన్ మీద వివేక్ నంబర్ కనిపించి ఆ టైంలో చేయడంతో ఇంపార్టెం...

  • అంతం కాదు - 5

    సీన్ 3: అక్షర అంతరంగం)ఆ వెంటనే శ్వేత, అక్షర ఇద్దరూ వీడ్కోలు...

  • ప్రేమలేఖ..? - 1

    సున్నితమైన చిన్న ప్రేమ కథ.   అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన...

  • థ జాంబి ఎంపరర్ - 3

    ఇప్పుడు ఓపెన్ చేస్తే ఒక చిమ్మ చీకటి వెన్నెల వెలుగు సముద్రం మ...

  • తనువున ప్రాణమై.... - 12

    ఆగమనం.....సరే తమ్ముడు, ఆ అమ్మాయి విషయం వదిలేద్దాం. నిన్నొక్క...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 5

సీన్ 3: అక్షర అంతరంగం)

ఆ వెంటనే శ్వేత, అక్షర ఇద్దరూ వీడ్కోలు చెప్పి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు. అక్షర ఆటో ఎక్కి మళ్ళీ సుమిత్ ఉన్న రూమ్‌కి వస్తుంది. అప్పటికే రుద్ర వచ్చి అలా పడుకొని ఉంటాడు.

రుద్రను చూస్తున్న అక్షర ఒక్కసారిగా, "ఏంటి? ఈ రోజు ఇంత అందంగా కనిపిస్తున్నాడు? లేదా భూమ్మీదకి వచ్చి నేను కూడా ఇలాగే అయిపోయాను? నా సంగతి ఏంటిది? నా నాన్న ఎక్కడున్నాడో తెలీదు, నేను ఎలా వెళ్ళాలో తెలియదు" అని అనుకుంటూ రుద్రను చూస్తూ అలా బెడ్ మీదకి వెళ్ళింది.

(సీన్ 4: ఘటోత్కచుడి మేల్కొలుపు)

అదే టైంలో, ఎక్కడో తెలియని ప్లేస్‌లో ఒక పసుపు రంగు స్పేస్‌షిప్ ఉంటుంది. త్రిశూలానికి ఉన్న మూడు కొమ్ముల లాంటివి అతికించబడ్డాయి, కానీ ఒకటి మిస్ అయ్యింది. దాని కోసం కొత్తగా ఒకటి రెడీ చేస్తున్నారు.

అప్పటికి దానిలో ఉన్న ఘటోత్కచుడు మేల్కొన్నాడు. చుట్టూ ఉన్న సైనికులు, "సార్, మనకు ఏదో జరగబోతుందని, మన లోకానికి ద్వారం తెలుసుకుంటుందని అనిపిస్తుంది. కాబట్టి మనం రెడీ అవ్వాలి. మన ప్రొటెక్షన్ రేపు 3 గంటల సమయానికి తీర్చుకుంటుంది కాబట్టి మనం ఆ ప్లేస్‌కు వెళ్ళాలి" అని అంటూ ఉండగా ఇక్కడ సీన్ కట్ అవుతుంది.

(సీన్ 5: రుద్ర, అక్షరల ఆత్మీయ క్షణాలు)

మంచం మీద కూర్చుని ఉన్న అక్షర అలా చూస్తూ, రుద్రను చూస్తూ దగ్గరికి వెళ్తూ ఉండగా, ఒక్కసారిగా రుద్ర కళ్ళు తెరిచాడు. తన ఎదురుగా అక్షర ముద్దు ముద్దుగా ముద్దు పెట్టడానికి వస్తున్నట్లు అనిపించడంతో, "ఏం చేస్తుందో చూద్దాం" అనుకుంటూ అలా ఉన్నాడు.

దగ్గరికి వచ్చి మెల్లగా చేత్తో తన బుగ్గలను తడుముతూ, "రుద్రా... రుద్రా..." అని పిలవడం మొదలుపెట్టింది. పలకకపోవడంతో, "ఏం చేశావు అసలు తెలియడం లేదు. చూసినప్పటినుంచి తెగ నచ్చేస్తున్నావ్. నువ్వు నన్ను మళ్ళీ ఒకసారి 'బేబీ' అని పిలవ!" అని అంటూ చిన్నగా నవ్వుతూ ఉండగా, రుద్ర నిద్ర నుంచి ఒక్కసారి కళ్ళు తెరిచి, "ఏంటి? ఒక్క చూపుకి పడిపోయావా? ఐ లవ్ యూ టూ!" అని చెప్పడంతో అక్షర ఉలిక్కిపడింది.

"ఏంటి? లేచే ఉన్నావా? చెప్పొచ్చు కదా?" అని అంటూ చిన్నగా గుండెల మీద కొట్టింది. ఇద్దరూ అలా హత్తుకొని పడుకుంటారు.

కొద్దిసేపటికి లేచి, "అవును రుద్ర, మనం రేపు ఫంక్షన్‌కి వెళ్ళాలి. నా స్నేహితురాలు రేపు తన పెళ్ళి. తన భర్త పేరు శివ అంట!" అని చెప్పగానే, "శివ" అని వినగానే రుద్రకు ఏదో తట్టింది.

"సరే గానీ, మన ఫీల్డ్ ఎప్పుడు?" అని అడిగాడు (బహుశా తమ పెళ్ళి గురించి). అక్షర "మన పెళ్ళి" అని ఆలోచిస్తూ, "మన పెళ్ళి ఇప్పుడే జరగదు అనుకుంటా. ఎందుకంటే మా నాన్నగారిని కలవాలి, అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు" అని మనసులో అనుకుంటూ, "నాకు ఇంట్రెస్ట్ లేదు బాబు" అని అంటూ తప్పించుకుంది.

రుద్ర, "సరేగానీ, మన పెళ్ళి సంగతి పక్కన పెట్టు. రేపు మనం వెళ్తున్నామా?" అని అడిగాడు. "ఇన్నాళ్ళకు ఒక దేవి వచ్చి కరుణించింది. తన మాట వినకుంటే ఎలా?" అని చిన్నగా నవ్వుతూ వాళ్ళిద్దరూ అలా పడుకొని ఉండగా, ఒక్కసారిగా తలుపులు తెరుచుకుని సుమిత్ వచ్చి, "ఏంట్రా! నాకు ఏమీ తెలియదు! నేను పసిపిల్లవాడిని! గోమ్ పిల్లవాడిని!" అని అంటూ చెబుతూ ఉన్నాడు.ఎపిసోడ్ 10: పెళ్లి వేడుక, యుద్ధ సన్నాహాలు

(సీన్ 1: నవ్వులు, అల్లర్లు – పెళ్లి పండుగ వాతావరణం)

"ఇప్పుడు ఏంట్రా నువ్వు చేసేది?" అని సుమిత్, రుద్రను చెడామడా తిట్టాడు.

రుద్ర, "బావా, నాకేం తెలుసురా? తనే 'ఐ లవ్ యూ' చెప్పింది!" అంటూ చిన్నగా నవ్వుకుంటూ, "అంతే బావా, ఇప్పుడే కలుసుకున్నాం, అప్పుడే విడదీయడానికి వచ్చేశావా?" అని అన్నాడు.

సుమిత్ కూడా చిన్నగా నవ్వుతూ, "నేనెందుకు విడదీస్తా బామ్మర్ది? నా చెల్లి వచ్చింది కదా!" అని అంటూ ఉండగా, అందరూ హ్యాపీగా నవ్వుతూ రేపటి కోసం రెడీ అవుతున్నారు.

(సీన్ 2: లింగయ్య హెచ్చరిక – యుద్ధానికి సన్నాహాలు)

అలా కట్ చేస్తే, ముసలి వ్యక్తి దగ్గర (లింగయ్య) చూపించారు. లింగయ్య మాట్లాడుతూ, "చూడండి, రేపు ఏదైనా జరగవచ్చు. మీరందరూ మీ సూట్లను ఆక్టివేట్ చేసుకోండి. అలాగే గనులు తీసుకోండి. కుదిరితే కొన్ని ఆయుధాలు కూడా తీసుకోండి. అంతే! ఇక నేను చెప్పేది ఏమీ లేదు. రేపు గుడిలో ఫంక్షన్ ఉంటుంది" అని అన్నాడు. సైనికులు కూడా రెడీ అవుతున్నారు.

(సీన్ 3: పెళ్లి రోజు – శివపార్వతుల సన్నిధానం)

పెళ్లి రోజు వచ్చేసింది. అది ఒక శివపార్వతుల సన్నిధానం అయిన గుడి. పెళ్లి పనులు గట్టిగానే చేశారు. చుట్టూ బందోబస్తుగా కొంతమంది సైనికులున్నారు. పూజారి గడపలు వేసుకుంటున్నాడు. అప్పుడప్పుడే కొంతమంది జనాలు వస్తున్నారు. కొంతమంది...ఎపిసోడ్ 11: ఆరంభ శూలం, అంతం యుద్ధం

(సీన్ 1: శివ-శ్వేతల వివాహం – సంధి కాలం)

అడుక్కునేవాళ్ళు, పెద్ద పెద్ద కార్లు వేసుకొని దిగుతున్నవారు – ఇలా అందరూ గుడి దగ్గరకు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా రావడం మొదలుపెట్టారు. ముందుగా శ్వేత, శివ ఇద్దరూ వచ్చారు. అలాగే ముసలి వ్యక్తి (లింగయ్య), తన ఫ్రెండ్ కూడా వచ్చారు. ఆ వెంటనే అక్షర కూడా వచ్చింది, తన వెనకాలే రుద్ర కూడా వచ్చాడు.

శివ, రుద్ర ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ పలకరించుకున్నారు. శివ మెడ కింద డైమండ్ ఉంటే, రుద్ర మెడ పైన డైమండ్ ఉంది. కానీ శివకు తన శక్తుల గురించి తెలుసు, రుద్రకు తన శక్తుల గురించి తెలియదు. ఇలా పెళ్లి జరుగుతుంది. పెళ్లి ఆల్మోస్ట్ అయిపోయింది, తాళి కట్టడం కూడా అయిపోయింది.

(సీన్ 2: యుద్ధం ప్రారంభం – శక్తి ఆవిష్కరణ)

ఉన్నట్టుండి రుద్ర మెడలోని లాకెట్ ఊగడం మొదలుపెట్టింది. అది గమనించడం లేదు రుద్ర. ముసలి వ్యక్తి (లింగయ్య) కూడా చుట్టూ చూస్తున్నాడు. ఆ ముసలి వ్యక్తి శివను వదిలేసి, శ్వేతను తీసుకుని వెళ్తున్నాడు. అదే టైంలో అక్షరకు ఏదో సిగ్నల్ వస్తుంది. అది ఏంటో ఎవరికీ తెలియలేదు కానీ, అది డేంజర్ అని అర్థం అవ్వడంతో, అక్కడి నుంచి ఉన్నట్టుండి మాయమైపోయింది.

శివ మాత్రం, "ఇప్పుడే ఏదో జరగబోతుంది, నేను రెడీగా ఉండాలి!" అని అనుకుంటూ తన సూట్‌ను యాక్టివేట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న అడుక్కునేవాళ్ళు, పూజారులు (వేషంలో ఉన్న వ్యక్తులు) గనులు తీసుకున్నారు. వాళ్ళ గనులకు ఫైర్ ఎలిమెంట్ యాక్టివేట్ అయినట్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా ఫైటింగ్ మొదలైంది! కానీ వారు అటాక్ చేయడానికి కనీసం ఏమీ చేయడం లేదు, కేవలం తమ రక్షణ కోసం సిద్ధమవుతున్నారు.

అదంతా చూస్తున్న శివ తన సూట్‌ను యాక్టివేట్ చేశాడు. వెంటనే ఒక బ్లూ కలర్ రేడియెన్స్ ఉత్పత్తి అయ్యి, శివ చుట్టూ తిరుగుతూ తనకు ఆర్మర్ (కవచం) లా మారి, ఫైటింగ్ మొదలుపెట్టింది. శివ మాత్రమే ఫైట్ చేస్తున్నాడు, తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాడు. ఒక్కో షాట్‌కి ఒక్కో వ్యక్తిని అంతం చేస్తున్నాడు.

శివను తప్పించి రుద్రను పట్టుకోవాలని అక్కడ ఉన్నవాళ్ళు సిద్ధం చేస్తున్నారు. ఒక 10 మంది శివ చుట్టూ తిరుగుతున్నారు. కానీ పదిమంది అంటే కొంచెం కష్టమే కదా? ఎంత సూట్ ఉన్నా దానికి ఎనర్జీ అవసరం. శివ ఫైట్ చేస్తూ తన చేతుల్లో నుంచి లేజర్ గన్‌ను తీసి కాల్చడం మొదలుపెట్టాడు. కానీ ఆ రౌడీల దగ్గరున్న ఫైర్ కత్తులు (అగ్ని కత్తులలా కనిపిస్తున్నాయి) బుల్లెట్‌లను కూడా కాల్చి మార్చేస్తున్నాయి.

(సీన్ 3: రుద్ర శక్తి ప్రదర్శన – లాకెట్ పగిలింది)

రుద్ర మాత్రం చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ కొంచెం అయోమయంగా ఉన్నాడు. రుద్ర మెడలో ఉన్న లాకెట్ అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది. తన కాళ్ళు చేతులు తనకే తెలియకుండా వచ్చాయని అంటూ, కుంగ్‌ఫు, కరాటే, కుస్తీ, కర్రసామ్ – అన్నీ ఉపయోగిస్తున్నాడు. చివరికి 5 మంది నిలబడ్డారు. రుద్రకు ఆశ్చర్యం అనిపించింది. ఆ ఐదుగురి చేతుల్లో గన్నులు. కొంచెం టెన్షన్ వేసింది.

"లాస్ట్‌గా అందరూ పడిపోయారు" అని అనుకుంటున్న టైంలో, ఒక్కసారిగా ఒక బుల్లెట్ వచ్చింది. అది డైరెక్ట్‌గా వచ్చి రుద్ర లాకెట్‌కు తగిలింది. లాకెట్‌కు తగిలిన వెంటనే లాకెట్ 'పట్' మని పగులుతూ, ఆ వెంట్రుక రుద్ర ఎదలోనికి వేగంగా వెళ్ళిపోయింది.

వెంటనే రుద్ర తనకే తెలియకుండా ఒక క్రూరమైన కోతిలా, అటు ఇటు ఎవరితో భయంకరమైన శబ్దం చేస్తూ, తన గొర్లతో  బుల్లెట్ కాల్చిన వ్యక్తిని పట్టుకోవడానికి వేగంగా వెళ్ళాడు. ఎదురొచ్చిన బుల్లెట్‌లను తన చేతులతో పక్కకు నెట్టి (లేదా పెళ్ళి చేస్తూ), గట్టిగా ఒక పంచ్ విసిరాడు. అతను ఐదు భాగాలుగా కట్ అయిపోయాడు. ఆ వెంటనే రుద్ర కళ్ళు తిరిగి పడిపోయాడు.