Best Telugu Stories read and download PDF for free హోమ్ కథలు తెలుగు కథలు ఫిల్టర్: ఉత్తమ తెలుగు కథలు బంగారు పంజరం ద్వారా murthy srinvas 1.5k బంగారు పంజరం " ఏంటే నోరు లేస్తోంది ఎక్కువ మాట్లాడావ్ అనుకో పళ్ళు రాలగొడతా జాగ్రత్త" అంటూ అరుస్తోంది మా అత్తగారు అన్నపూర్ణ ... ఈ అన్నయ్య అందరి లాంటి వాడు కాదు ద్వారా Soudamini 981 "కాయ్ ఝాలా" అన్న అమిత మాటలకు అమూల్య ఈ లోకం లోకి వచ్చింది. "ఏం లేదు" అని కాఫీ కలుపుతూ ఉంది. "టెన్ మినిట్స్ నుండి కాఫీ కలుపుతూనే ఉన్నావు. ఇట్స్ గెట్టింగ్ కోల్డ్" అన్నాడు అమిత్ వచ్చి రాని ... డాలర్ డైలమా ద్వారా Chandini Balla 918 "ఆస్ట్రేలియా లోని బ్రిస్బేన్ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు కుర్రాడు అనారోగ్యంతో మృతి" "ఎంత బాధాకరం" అనిపించింది,ఇది చూడగానే అమ్మ నుండి ఫోన్ వస్తుంది అని అనుకున్నాడు కార్తిక్. అనుకున్నట్టుగానే ఆఫీసు ముగించుకుని ఇంటికి వచ్చే ... రైతు కష్టం ద్వారా VRESH NETHA 2k రైతు కష్టం అంటే కష్టపడే రైతు జీవితం లో కోలుకోలేని కష్టం ఎదురవ్వడం అని అర్థం. మన చుట్టూ ఉన్న ప్రపంచం లో బీదవాడు, ధనికుడు అనే రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రతి రోజు ఆకలితో పోరాడుతూనే ఉంటారు. ఇందులో ధనికుడు ఆకలి ... జోరా ద్వారా Johndavid 2.7k కొన్ని సంవత్సరాల క్రితం అశోక పురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి పక్కన ఒక అడవి ఉండేది.ఆ గ్రామానికి అడవికి మధ్యలో ఒక ఉపాధ్యాయుడి ఇల్లు ఉండేది.ఆ ఉపాధ్యాయుడి పేరు వీర. వీర ప్రతిరోజు చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ... అష్టావధానం స్క్వేర్ సాఫ్ట్వేర్ ద్వారా Soudamini 1.3k కరొన వచ్చినప్పటి నుండి నాకు ఎందుకో నచ్చటం లేదు అందరూ నన్ను ఒక వైరస్ లా చూస్తున్నారు. అదేమిటి అంటారా, మీకు తెలియదు కదూ నా పేరు కరుణ. “మన ఇంట్లో కొన్ని రోజులు ఇడ్లీ, టి బంద్” అని ... ఒక వేళ అమ్మాయి దేవదాసు అయితే ద్వారా Amarnath 3.5k ఈ కాలంలో అమ్మాయిలు ,అబ్బాయిలు ప్రేమించుకోవడం సర్వసాధారణం . కానీ మామూలుగా అమ్మయిల కోసం అబ్బాయిలు దేవదాసులు కావడం మనం చూసి ఉంటాం కానీ ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి దేవదాసు అయితే ఎలా ఉంటుంది అనే దాని ... క్యాటరింగ్ బాయ్ ద్వారా Amarnath 2.9k " మీరేమీ అనుకోకపోతే మీకొక మాట చెప్తాను సార్ "." ఏంటది? కృష్ణమూర్తి గారు చెప్పడానికి ఏముంది " . "సార్ ..! ఇన్నేళ్లు ఈ కంపెనీ బాద్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు . మీరు మా లాంటి పనివాల్లపై చూపించే ... డెడ్ బాడీ - 1 ద్వారా Amarnath 8.5k అది ఊరి చివరున్న అందమైన బంగ్లా.....ఎవరో ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి "సార్.మీరు ఒకసారి ఇక్కడకి రావాలి,ఇక్కడ ఇంటి నిండా శవాలే. మీరు త్వరగా ఊరి చివరున్న బంగ్లాకి రండి" అని అన్నాడు. అప్పుడు ఈ మాటవిన్న వెంటనే ఆ ... కరోనా కథ ద్వారా సామాన్యుడు 2.7k కల్పిత కథ ఇండియా, తెలంగాణ, నిర్మల్, ఓ ఇంటిలో విష్ణు ఓ ప్రముఖ జర్నలిస్ట్ కానీ అతని కష్టం అతన్ని కలెక్టర్ ని చేసి పెట్టింది...అతను హైదరాబాద్ ప్రాంతం నుండి బదిలీ కావడం తో నిర్మల్ కి తొలిసారిగా వస్తాడు విష్ణు... ధరణి అనే ... ప్లీజ్ ఇండియాకు కూడా కరోనావైరస్ రావాలి?? ద్వారా abhi 1.9k చైనాలో కరోనావైరస్ వచ్చి 20 రోజులు: చైనా అధ్యక్షుడు కరోనావైరస్ గురించి ఎలాంటి రెమిడీస్ తీసుకోవాలని వ్యాధి వ్యాప్తిని ఎలా తగ్గించాలో అర్థం కాకా ఆలోచిస్తూ తల పట్టుకుని ఉన్నాడు ఇంతలో పర్సనల్ సెక్రటరీ అధ్యక్షుడు దగ్గరికి వచ్చి ... దూరవాణి అలివేణి ద్వారా BVD.PRASADARAO (12) 3k వడివడిగా తన భర్త వైపుకు పోతోంది. అప్పుడే నా మనసు నరాలు తెగాయి చటుక్కున ... వాటిని ముడి వేస్తున్నాడు నాలోని కార్టూనిస్ట్ - వ్యంగ్యంగా నా మొహంలోకి చూస్తూ, ఎందుకో ... జవాబుకు కథ ... ఖగోళశాస్త్రం - గమనించడం ద్వారా Drishti Telugu 4.1k మనం ఆకాశం లో వున్న నక్షత్రాలు చూడటానికి మన కళ్లు, మంచి నల్లని ఆకాశం వుంటే చాలు. మన పూర్వికులు ఇలానే ఖగోళశాస్త్రం కనుగొన్నారు. ఆకాశం వైపు చూస్తూ ఈ విశ్వాన్ని అధ్యయనం చేయడం చాలా అద్భుతమైన విషయం.మీరు ఊహించుకోండి ... చూపు ద్వారా BVD.PRASADARAO 3.6k సూపు ఎన్తో గొప్పదయ్యా ఒప్పుకోను, తాతా. అది ఉన్నరోజుల్లో, నే నెంతో భ్రమ పడ్డాను. మేడి పండు లాంటి బాహ్యమే తప్ప, లోగుట్టును అది చూపలేక పోయింది. అది పోవడంతో ఎన్నెన్నో నిజాలు గ్రహించగలిగాను ... ఏమిటీ ... నేటి జంట ద్వారా ChandrikaGanesh Pattaparla 3.5k అమ్మాయి అన్న పదమే అందరికి ఆసక్తి కలిగిస్తుంది , ఎందుకు అంటే అమ్మాయి ప్రకృతి సహజ అందం కనుక... ... పిలుపు ద్వారా BVD.PRASADARAO (14) 4.3k దీప నా మంచం మీద పడుకొనుంది. నీలా కాదు నేను. రా, చోటిస్తాను నా పక్కన అంది. కొంటెగా నా చూపుల్లోకి చూస్తోంది. చురుక్కుమంది నా మనసు. ఆ తర్వాత ... ఈ కథ చదవండి ... నిజాలు మరియు అంచనాలు ద్వారా Drishti Telugu 2.9k 1. సూర్యుని కాంతి మన భూమిని చేరడానికి 8 నిముషాలు పడుతుంది. ఒకవేళ వున్నట్లు వుండి సూర్యుడు మాయమైనా 8 నిమిషాలు వరకు మనకు సూర్యుడు వున్నట్లు కనపడతాడు. 2. చాలా వరకు ఏలియన్స్ అంటే అంతరిక్షం నుండి వచ్చే ... శీలము ద్వారా BVD.PRASADARAO (13) 3.5k ... నిజంగా అరమరికలు లేని నీవు నాకు బాగా నచ్చావమ్మా, కానీ ఇక్కడ కూడా నేను దురదృష్టవంతురాలినే. నువ్వు నాకు ఏమీ కానిదానిగా చేయి జారిపోతున్నావమ్మా. ప్చ్. నాకు బాధగా ఉంది అంది ఆ తల్లి నొచ్చుకుంటూ. తర్వాత, ... సౌర కుటుంబం ద్వారా Drishti Telugu 7.6k మన సౌర కుటుంబం 4.6 బిలియన్ సంవత్సరాల ముందు ఏర్పడింది. గ్యాస్, డస్ట్, ప్లాస్మా వున్న మాలిక్యులర్ క్లౌడ్ లో జరిగిన గురుత్వాకర్షణ శక్తి వల్ల మన సౌర కుటుంబం ఏర్పడింది. మొట్ట మొదట మన సూర్యుడు ఏర్పడ్డాడు. ఆ ... తపన కొస ద్వారా BVD.PRASADARAO (11) 3.1k నా మనసు గింజుకుంటుంది. సారీ చెప్పాను, సావిత్రికి, మెల్లగా. చిన్నగా నవ్వుకుంటూ సావిత్రి వెళ్లిపోయింది. ఆ సారీ ఎందుకో, ఆ చిరు నవ్వు ఏమిటో, తెలియాలంటే, ఈ కథ చదవండి... క్రిష్ణబిలం ద్వారా Drishti Telugu 2.1k క్రిష్ణబిలం అంటే అంతరిక్షం లో ఒక ప్రాంతం. క్రిష్ణబిలం నే బ్లాక్ హోల్ అని అంటారు. దీనియొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ వుంటుంది. కనీసం కాంతి కూడా తప్పించుకోలేదు. బ్లాక్ హోల్ ఎక్కువ గురుత్వాకర్షణ కలిగి వుంటుంది ఎందుకు ... తెగింపు లేని ఊహలు, అతి చక్కగా ద్వారా BVD.PRASADARAO 2.7k ఎప్పుడూ ఊహలే బాగుంటాయి. కానీ తెగింపు లేని ఊహలు వ్యర్థం! ... ... ఎందుకో తెలుసా, కట్లు విప్పగానే నిన్నే చూడాలని ఉంది నాకు. రావూ ... ఏమిటీ తారతమ్యం ... ఓ మారు ఈ రెండు కథలు చదవండి... సౌర జ్వాల ద్వారా Drishti Telugu 1.9k మన సౌర కుటుంబం కి రాజు సూర్యుడు. కొన్ని కోట్ల నక్షత్రాలు వున్న మన పాలపుంత లో ఒకటి. మొత్తం సౌర కుటుంబములో 8 గ్రహాలు వున్నాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్ మరియు ... విలువలు ద్వారా BVD.PRASADARAO (11) 3.4k ఇది, కుక్క కాటు కు చెప్పు దెబ్బ , అంటే అన్నారు మిగిలినవారు. నీలిమ, విశ్వంలు చేష్టలుడిగి ఉండి పోయారు. కారణము ఏమిటి కథ చదవండి ఓ మారు ,,, Short Stories ఆధ్యాత్మిక కథ Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories పత్రిక పద్యం ప్రయాణ వివరణ Women Focused నాటకం Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science సైకాలజీ ఆరోగ్యం జీవిత చరిత్ర Cooking Recipe లేఖ Horror Stories Film Reviews Mythological Stories Book Reviews థ్రిల్లర్ Science-Fiction వ్యాపారం క్రీడ జంతువులు జ్యోతిషశాస్త్రం సైన్స్ ఏదైనా ఆక్సిజన్ - ప్రాణవాయువు ఎలా ఏర్పడుతుంది. ద్వారా Drishti Telugu 2.6k మనం మన భూమిని చాలా తేలికగా తీసుకుంటాము అలాగే చాలా వాటిని తేలికగా తీసుకుంటాము అలాంటి వాటిలో చాలా ముఖ్యం అయింది శ్వాస. మనకి తెలిసినంతవరకు మనకి ఆక్సిజన్ కేవలం చెట్ల వల్ల మాత్రమే వస్తుంది. కానీ మనకి ఆక్సిజన్ ... బ్రతుకు ఆశయము ద్వారా BVD.PRASADARAO 2.9k నమస్కారం మామయ్మా, నేను మళ్లీ పెళ్లి చేసుకోలేను. మామాయ్యా, నన్ను క్షమించండి. నేను మనో నిబ్బరంతో బ్రతకాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఒక స్థిర ప్రణాళిక చేసుకున్నాను. పైగా అది సజావుగా సాగిపోవడానికై తగు నిధిని సమకూర్చుకొంటున్నాను. చెప్పుతోంది పద్మ. ... వీపు మీద మసి ద్వారా BVD.PRASADARAO (11) 3.2k కృపారావును తీసు కొని, వెంకటరావు మృత దేహం వైపు కదిలారు. నేను వారించ బోతుండగా - అక్కడే ఉన్న అన్నపూర్ణ గబగబా వచ్చి, నన్ను ఇంట్లోకి లాక్కుపోయి - మీ ప్రవర్తన మమ్మల్ని నిజంగా భయపెడుతోందండీ అంది గట్టిగా. ఏం, ... పచ్చగా ఉంటే ద్వారా BVD.PRASADARAO 1.6k కాలుష్యాన్ని నేను రూపుమాపాలంటే నా చోటు ఒక్కటే చాలదు, నా చుట్టూ పరిసరాలన్నీ కాలుష్య రహితమవ్వాలి. స్వప్రయోజనంలో సామాజిక ప్రయోజనాన్ని ఆశించడం అసామాన్యం, అపూర్వం. కాదా - ప్రశ్న ద్వారా BVD.PRASADARAO (12) 3.4k నాకు తెల్సిన నిజాన్ని చెప్పేయాలను కున్నాను, రావుగారికి. కాని అభిమానం అడ్డు పడింది. నా నోరును నొక్కేసింది, ఛ - ఛ - ఈ తర్కంకు ఊతం ఈ కథ... ఇక చదవండి ... ఖగోళశాస్త్రం - సైకిల్స్ ద్వారా Drishti Telugu 1.6k చీకటి ఆకాశంలో మనం కొన్ని వేల నక్షత్రాలు చూడవచ్చు. కొన్ని గంటలు మీరు గమనిస్తే ఆకాశంలో నక్షత్రాలు ఒక రోజులో ఉదయించడం, అస్తమించడం చూడవచ్చు. మరుసటి రోజు మీరు అదే సమయంలో ఆకాశాన్ని గమనిస్తే మీరు మళ్ళీ అదే గమనిస్తారు. ...