one day in my life book and story is written by Bk swan and lotus translators in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. one day in my life is also popular in Short Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. నా జీవితం లో ఒక రోజు Bk swan and lotus translators ద్వారా తెలుగు Short Stories 342 Downloads 1.3k Views Writen by Bk swan and lotus translators Category Short Stories పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ ఓంశాంతి నా పేరు బీకే సాయి శ్యాం మనోహర్ కనగాల. డిగ్రీ వరకూ చదువుకున్నాను.వయసు ముప్పైఆరు.నా స్నేహితుల్లో చాలామంది నన్ను శ్యాం అని పిలుస్తారు.ఈ మధ్యనే అందరూ మనోహర్ అని పిలుస్తున్నారుసాయి అని ఎవరూ పిలిచినట్లు గుర్తు లేదు. ఖాళీ సమయాల్లో వ్రాయడం నా అలవాటు. నా ప్రవర్తన వలన ఎవరికీ ఇబ్బంది కలగ కూడదనేది నా సిద్ధాంతం. ప్రపంచానికి మంచి చేయాలనేది నా ఆశయం....ఈ ఆశయానికి ఊతమిచ్చింది ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం..స్వయంగా భగవంతుడే స్థాపించిన ఈ విశ్వ విద్యాలయం అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ ఆబూ లో వుంది... మానవుల్లో దివ్య గుణాలు నింపి దుర్గుణాలను తొలగించి ప్రతీ ఇంటినీ దేవాలయంగా... మొత్తం ప్రపంచాన్ని ..మరీ ముఖ్యంగా, భారత దేశాన్ని స్వర్గంగా మార్చాలన్నది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సర్వోన్నత ఈశ్వరీయ సంస్థను గురించిన మరిన్ని వివరాలు నా తరువాతి రచనల్లో తెలియజేస్తాను More Likes This ప్రాణమా... - 1 ద్వారా amani reddy అరవై ఏళ్లకు పెళ్లి ద్వారా M C V SUBBA RAO కేశవ s o కృష్ణ - 1 ద్వారా praveena గురు దక్షిణ ద్వారా M C V SUBBA RAO కళ (The First Love) ద్వారా Dasari Dasari కాపరి - 2 ద్వారా Garika Srinivasu మానవ అక్రమ రవాణా మరియు రుణం తీర్చుకోవడం.. - 2 ద్వారా Madhu మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories