Read Not the end - 30 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 31

    ఇలా సీన్ కట్ అవుతుందిఆరోజు ఆరా రెస్ట్ తీసుకుంటుంటే మళ్ళీ నిద...

  • అంతం కాదు - 30

    ప్రశాంతమైన గొంతు వినిపిస్తుంది విక్రమ్ చూడు విక్రమ్ ఇది ఏదో...

  • రాక్షస కుక్కలు – ముగింపు కథ.

    అనామిక – మౌన ప్రేమరాజు కళాశాలలో అడుగుపెట్టిన మొదటి రోజే అనామ...

  • డాలర్

    ప్రయాణాన్ని మరియు జీవితంలోని లోతైన అంశాలను ఎలా అర్థం చేసుకున...

  • అజ్ఞాతపు ఊరు

      ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఇది గతంలోనే కాదు, ఇప్పటికీ త...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 30

ప్రశాంతమైన గొంతు వినిపిస్తుంది విక్రమ్ చూడు విక్రమ్ ఇది ఏదో కాదు ఇది నీ మనసు నీ మనసులో ప్రతి ఒక్కటి ఎలిమెంట్స్ గురించి నీకు ముందు ముందు తెలుస్తుంది కానీ నేను చెప్పేది విను ఇప్పటిదాకా నువ్వు అనుభవించిన బాధలు కష్టాలు తల్లిదండ్రుల ప్రేమను నోచుకోలేకపోవడం అన్న చెల్లిని అనుబంధాన్ని చూసుకోలేక పోవడం ఇవన్నీ తిరిగి రావాలంటే ఈ ప్రదేశంలోకి వచ్చి ఉండు నీ జీవితం మళ్లీ మారబోతుంది శక్తి రాబోతుంది ఈ కలియుగానికి నాంది పలకబోయే హీరోవి నువ్వు అని ఎంతో శబ్దాలు అతడికి దిమ్మ తిరిగిపోతుంది ఆ దిమ్మతిరిగే సమయంలో అతను ఒక్కసారిగా ఆ శక్తి పీఠంలోకి వెళ్ళిపోతాడు తనకు తెలియకుండానే కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్తాడు తన చుట్టూ ఇప్పుడు నీటి రంగులో ఉండే ఒక రకమైన ఆరా అతని చుట్టూ తిరుగుతోంది ఒకసారిగా నీటి నీలిరంగులో ఉండే రంగు కాస్త ఇప్పుడు ఒక పసుపు ఎరుపు మిక్స్ అయినా ఒక కొత్త రకపు రంగుల మారి అతని చుట్టూ తిరగడం మొదలుపెట్టింది ఒక్కో రౌండ్ తిరుగుతూ తన శక్తిని పెంచుకున్నట్టుగా అతని శరీరంలో కలిసిపోతుంది ఆ కలిసిన శరీరంలో కలిసిపోయిన రంగు, మళ్లీ బయటికి వచ్చి ఒక స్తంభం లోకి చేరుతుంది అది చార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది అలా రెండు మూడు గంటలు గడిచిపోయినట్టు అనిపిస్తుంది విక్రమ్ కి అలసటగా అనిపిస్తుంది ఒకసారి గా కళ్ళు తిరిగి ఆ బాసి పీఠం శక్తిపీఠం కిందపడతాడు సీన్ కట్ అవుతుంది

అదే టైంలో మరోపక్క మంచు కొండల నుంచి కొంతమంది సోల్జర్స్ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఏదో వెతుకుతున్నారు వాళ్లకి కమాండంగా ఒక వ్యక్తి మీరు అలా కాదు ఇలా ఎత్తకండి ఆ ప్రదేశంలో ఉంటుంది అని అంటున్నాడు వాళ్ళందరి మైక్రోఫోన్స్ లో అంటే బ్లూటూత్ ద్వారా మాట్లాడుతున్నాడు అతని ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు ఎప్పుడు కనిపించలేదు కానీ మాట్లాడుతూనే ఉంటాడు ఓకే ఇక్కడే చేయండి అని అంటాడు వెంటనే సోల్జర్స్ అందరూ ఒక చోటికి చేరి అక్కడ గొంతుతో కూడా మొదలు పెడతారు అక్కడ రకరకాల జీవులు అంటే శరీర భాగాలు కనిపిస్తాయి ఒక పెద్ద ఏనుగు దంతం మరో చిన్న దంతం అది ఒక రకాల అంటే బ్యాక్టీరియా లేదా వైరస్లను సృష్టించే బ్యాక్టీరియా యొక్క అనువు అందరూ దాటిని తీసుకొని వెళ్తారు అలాగే వాటితో పాటు ఒక చిన్న మొక్క లాంటిది అంటే అది ఒక పురుగుల చిన్న ఎలా చెప్పాలి అంటే ఒక పుట్టగొడుగుల కనిపిస్తుంది అది ఒక ఇన్ఫెక్షన్ లాంటిది ఒక జీవికి తగిలిన వెంటనే చేస్తుంది తర్వాత జీవిని కంట్రోల్ చేస్తుంది ప్రయాణిస్తూ కొత్త కొత్త రోగాలను సృష్టించడంలో మనిషిని కంట్రోల్ చేయడంలో అత్యధిక శక్తిని కలిగిన జీవి కానీ ఇప్పుడు ఆ మంచు కొండల్లో గడ్డకట్టి చనిపోయింది దాని తీసుకొని వెళ్ళిపోతారు దాన్ని ఒక టెంట్ లోపలికి తీసుకువెళ్తారు ఇక్కడ సీన్ కట్ అవుతుందిఅలాగే ఆ లోపలేనా చూపిస్తే కొంతమంది సైంటిస్టులు దాని ఉపయోగిస్తున్నారు దాని ద్వారా ఒక మనిషి మళ్ళీ జన్మించడానికి ఎటువంటి చాలా వస్తువులు కావాలి. మీరు ఇదంతా చేస్తున్నారు చాలా సంతోషం. ఇంకా లాస్ట్ వెపన్ తీసుకొచ్చారా అంటూ వాళ్ళు తీసుకొచ్చిన పులియని కలపడం మొదలు పెట్టాడు ప్రజల్లోకి ఎన్నో భయంకర వ్యాధులను విడిచాం. మొన్నే ఒక కొత్త రకమైన వ్యాధి వచ్చింది ప్రజలందరూ హాస్పిటలకు చేరడం మళ్ళీ పెట్టారు మళ్ళీ మీరు ఇదే ప్రయాణం చేస్తున్నారు. ఇది ఒకటి నర్స్ లాంటి అమ్మాయి అడుగుతుంది అమ్మాయి పేరు మోహిని చూడు మోహిని నీకు ఇది అనవసరం. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనకేం పని మనం చేయాల్సిన పని చేయాలని అంటాడు పెద్ద డాక్టర్ అనగానే మోహిని కొంచెం చిరాగ్గా బయటికి వెళ్లిపోతుంది ఇక్కడ ఇలా సీన్ కట్ అవుతుందిఇది జరిగి కనీసం రెండు మూడు వారాల పైన ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం విక్రం దగ్గరికి చేరుకుంటాం ఎప్పుడైతే శక్తిపీఠం నుంచి కింద పడతాడు ఒకసారి ఆ విక్రం లేచి కూర్చుంటాడు అతనికి చెమటలు పడుతుంటాయి తన ముందు ఒక చిత్ర అనే డాక్టర్ నిలబడి ఓకే ఓకే మీ పేరు ఏం పేరు మీరు బాగానే ఉన్నారు కదా అని అంటుంది చిత్ర విక్రమ్ గట్టిగా ఊపిరి తీసుకుంటూ చాలా బాగా ఉన్నాను కానీ ఏదో అలసటగా ఉంది మేడం అని అంటూ తన శరీరాన్ని చూసుకుంటాడు ఇప్పుడు తనకి అలసట లేదు కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అని అంటాడు విక్రం నీ పేరు విక్రమే కదా అని అంటుంది చిత్ర ఇప్పుడు నీకు ఎలా ఉంది చెప్పు అని అంటుంది చిత్ర ఓకే మేడం నాకు చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నేను ఎక్కడున్నాను అయినా మా ఇల్లు ఎక్కడ మా ఫ్యామిలీ ఎక్కడ నేను చచ్చిపోయానా అని ఒక్కసారిగా ప్రశ్నలు వర్షం కురిపించాడు ఇలాంటి వాడు కూడా ఉంటాడా ఇప్పుడు మనం హాస్పిటల్ లో ఉన్న నేను డాక్టర్ చిత్ర నువ్వు నా పేషెంట్ వి రెండు సంవత్సరాలు క్రితం నువ్వు సముద్రం ఒడ్డులా చెపితే చేపలు పట్టుకుని వాళ్ళు నీ గురించి అని అంటుంది చిత్ర ఇలా సీన్ కట్ అవుతుందిఅతను అలా అంటూ కళ్ళు  మీద చేతులు వేసుకొని ఒకసారి గా తెరుస్తాడు తన కళ్ళు ఇప్పుడు పచ్చ ఎరుపు మిక్స్ అయిన కొత్త రంగుల మెరుస్తున్నాయి అతను చిత్రాన్ని చూడగా చిత్ర శరీరంలో తెలుపు మరియు నీలి రంగులు మెరుస్తున్నాయి ఒకటి బ్లెస్సింగ్ ఎలిమెంట్ ఇంకోటి ఫీలింగ్ ఎలిమెంట్  అది విక్రమ్ కి తెలియదు.

అతను అయోమయంగా అడుగుతున్నాడు డాక్టర్ చిత్ర గారు మీకు ఏమైంది అసలు మీరు ఏంటి తెలుపు నీలిరంగులో ఎలా ఉన్నారు? మీకు అసలు అర్థమవుతుందా ఏం జరుగుతుంది మీ చుట్టూ అని అ అని అడుగుతాడు వెంటనే చిత్రా మాట్లాడుతూ ఏమంటున్నావ్? నీకు ఎలా కనిపిస్తోంది నీళ్లు రంగు తెలుపు రంగు అది నా శరీరంలోని పవర్ ఎలిమెంట్ యొక్క రంగు అసలు నీకు ఎలా తెలుస్తుంది అని అడుగుతా అడుగుతుంది మేడం అని అంటూ మళ్ళీ కళ్ళు తుడుచుకొని తెరుస్తాడు ఈసారి మామూలుగా కనిపిస్తుంది ఏదో శక్తి తెలియదు కానీ తనకు వచ్చింది ఓకే ఓకే నీకు మరో కొత్త పవర్ ఆక్టివేట్ అయినట్టుంది ప్రతిసారి ఎవరో ఒకరికి కొత్త పవర్ యాక్టివేట్ అవుతుంది నీ ఫోను టెస్ట్ చేసుకొని కొత్త ప్రపంచాల అన్వేషణకు చేరుకోవాలి ఓకే నీకు ధర్మానే ఒక వ్యక్తిని పరిచయం చేస్తాం ఈరోజు రెస్ట్ తీసుకో రేపు పొద్దున్నే వెళ్ళిపోదు అని అంటూ చిత్రా గబ గబ గబా లేచి ఎవరికో ఫోన్ చేస్తుంది హలో ధర్మ సార్ నేను చిత్రాన్ని మరో పవర్ఫుల్ వ్యక్తి కనిపించినట్టు ఉన్నాడు అతనికి నాలో ఉన్న ఎలిమెంట్ పవర్స్ గురించి తెలుసుకోబోతుంది అది ఎలా మీలాంటి వాళ్ళ కూడా అలాంటి పవర్ లేదు ఇతను ఒక కొత్త క్యారెక్టర్ లా ఉన్నాడు అని అంటూ ఫోన్ చేసి చెప్తుంది