Read Not the End - 29 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 29

 ఆ సముద్రం అలలు ఒక్కసారిగా పెరిగి ఇప్పుడున్న ప్రపంచాన్ని పూర్తిగా తొలిసి పెట్టేస్తాయి అక్కడక్కడ నల్లటి రంగురంగులు పులుగు రంగురాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయా తెలియదు సముద్రం ఉలిక్కిపడినట్టుగా మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది ముఖ్యంగా భారతదేశంలోని కొత్త భవనాలు పాత భవనాలు అన్ని అతలాకుతనమైపోతాయి చెట్లు విరిగిపోతాయి ఒక్క గంట సేపు తర్వాత సముద్రం శాంతిస్తుంది విరిగిపోయిన మొక్కల నుంచి ఒక కొత్త రకమైన మొక్కలు పుట్టడం మొదలుపెడతాయి జీవులు చనిపోయిన దేహాలతో ఉన్న మిగిలిపోయిన అన్ని జీవులు కొత్త జీవంతో ఉత్పంగి పోతాయి వాటి శరీరం చుట్టూ ఒక కొత్త రకమైన ఆరా చివరికి బుద్దింకలతో సహా ఒక భయంకరమైన హారాను కలిగి ఉన్నాయి చెట్లు కూడా ఒక వింతైన శక్తిని కొనిగొన్నట్టు అప్పుడెప్పుడో నశించి పోయిన మానవాళికి అమృతంలా కనిపించే గొప్ప గొప్ప వృక్షాలు మొక్కలు ప్రాణాలను పోసి మొక్కలు అన్నీ పుట్టడం మొదలుపెట్టాయి అది జరిగిన రెండు రోజుల తర్వాత ఇంకా లైట్ గా వాన పడుతుంది. అది తెల్లవారుజామున 6:30 సూర్యుడు మెల్లగా పైకి వస్తున్నాడు సూర్యుడు వెలుగుకు అప్పుడే కురుస్తున్న వాన అప్పుడప్పుడే పెరుగుతున్న మంచు మంచు లో నుంచి రాళ్లు కుందేలు అలాగే ఇతర జంతువులు తూనీతీగలు తేనెటీగలు ఇలా ప్రతి ఒక్కటి ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇలా సీన్ కట్ అవుతుందిఇప్పుడు భూమి నుంచి ఏదో ద్వారం లాంటిది తెచ్చుకుంటుంది ఒకసారిగా స్పీడ్ గా ఆకాశంలోకి ఎగురుతుంది అది ఏదో కాదు అప్పుడెప్పుడో భూమిలోకి వెళ్ళిపోయినా ప్రజలను ఉన్న షిప్ అది ఆకాశంలో నుంచి కిందికి చూస్తుంటే రకరకాల జంతువులు కొత్తగా వచ్చిన మొక్కలు ఎంతో కొత్తగా కనిపిస్తూ ఉండగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇంతవరకు భూమి అంతమైపోతుంది మనం బ్రతికున్నం అనుకున్నాం కానీ ఒకసారిగా ఇంత అందం ఇది మన భూమి అన్న అని అంతగా కనిపిస్తుంది అని ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు చిన్న పిల్లలు తూనీటీగలను మరియు తేనె తీగలను కుందేళ్ళను ఇలాంటి కోతులను ఎంతో అద్భుతంగా చూస్తూ మైమరిచిపోయారు మూడు సంవత్సరాల తర్వాత గ్యాప్ వస్తుంది. అప్పుడు ఒక హాస్పిటల్ లోకి జూమ్ చేస్తూ వెళ్తాం హాస్పిటల్ పేరు ఎస్ఆర్సి కేరింగ్ ఇన్ హాస్పిటల్ ఆ లోపలికి వెళ్తూ ఉండగా అక్కడక్కడా నాలుగు బెడ్లు మరియు కొంతమంది పేషెంట్లు ఇద్దరు ముగ్గురు నర్సులు వాళ్ళ చుట్టూ ఒక తెల్లటి అయిన బలమైన ఆరా కనిపిస్తుంది వాళ్ళందరూ హీలింగ్ నర్సులు వాళ్ళందరూ చిన్న చిన్న గాయాలను న్యాయం చేస్తూ ఉంటారుఇప్పుడు కట్ చేసి ఒక బెడ్ మీద ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అతనికి 20 సంవత్సరాలు 20 ధాటి ఇంకా కొన్ని రోజుల్లో అతనికి 21 సంవత్సరాలు వస్తాయి అతను చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు అతని కళ్ళు ఏదో వెతుకుతున్నట్టుగా అటు ఇటు తిరుగుతున్నాయి జూమ్ చేస్తే అతని మెజర్ లోపలికి వెళ్తా ఒక్కో నెర్మర్స్ సిస్టం చూస్తూ ఒకసారి ఒక సిస్టం లోకి వెళ్ళిపోతాను బాధనంత చెప్పుకుంటూ దూకుతున్నాడు గాల్లో ఎగిరిన క్షణం ఒక పిడుగు లాంటి అతని మీద పడింది ఆ క్షణం విత్తుగా అరుస్తూ ఇప్పుడు ఆ అబ్బాయి బెడ్ మీద పడుకొని ఉన్న విక్రమ్ ఉలిక్కిపడేస్తాడు వెంటనే ఒక సిస్టర్ ఆమె కూడా గట్టిగా అరుస్తూ ఏమైందయ్యా ఏమైంది అని దగ్గరికి వస్తుంది ఫీలింగ్ ఎలిమెంట్స్ తన శక్తిని ఉపయోగించి అతని చేస్తూ మరోసారి ఒక స్పెల్లింగ్ అంటే ఒక్క పెళ్ళంట ఒక మంత్రాన్ని చదువుతుంది తన చేతుల్లో ఒక శిలువ లాంటి శక్తి లాంటిది బయటికి వచ్చి విక్రమ్ గుండె దగ్గర ఆ స్పెల్ ఉపయోగించబడుతుంది అతని మనసు కొద్దిగా పడుతుంది అని అడుగుతాడు ఓకే కూల్ అని అంటూ నువ్వు ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నావు నీకోసం డాక్టర్ మేడంని తీసుకొని వస్తా. ఇక్కడే ఉండు అని అంటూ తన గబగబా వెళ్ళిపోతుంది ఇక్కడ సీన్ కట్ అవుతుందికొద్దిసేపటికి అతనికి ప్రశాంతంగా అనిపించింది అతడు మెల్లగా కళ్ళు మూసుకుంటాడు ప్రశాంతంగా నిద్రపోవడానికి ఏదో సాయం చేస్తుంది అతని శరీరంలోకి వెళ్లిన శిలువ లాంటి శక్తి అతని శరీరంలోని ఆందోళన తగ్గిస్తూ మనిషిని శాంతం చేస్తూ అలా ఉంటుంది అతను మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ఒకసారిగా అతను కళ్ళు తెరుస్తాడు ఇప్పుడు అతను చీకటి ప్రదేశంలో ఉన్నాడు రెండు మూడు రెండుగా తిరుగుతున్నాయి పసుపు రంగు మరియు ఎరుపు రంగు ఎందుకు తెలియదు వెంటనే ఆ రౌండ్ గా తిరుగుతున్న వృత్తాకారంలో ఉన్న ఆ రంగులు ఒక్కసారిగా విక్రమ్ చూడుతాయి. అతను గట్టిగా అరుస్తున్నాడు ఎవరిది ఎవరిది వదలండి నన్ను ఎవరు పట్టుకుంటున్నారు వదలండి అని అంటున్నాడు కొద్దిసేపటికి ఒక చోటికి చేరుకుంటాడు అక్కడ ఐదు రకాల స్తంభాలు ఐదు రకాల తంభం రౌండ్ గా ఉన్నాయి మధ్యలో ఒక బాస్ పీఠం శక్తిపీఠం కూడా అనవచ్చు ఆ శక్తిపీఠం మీద ఒక అద్భుతమైన వెలుగు కానీ దానికి ఎటువంటి రంగు లేదు విక్రమ్ చూస్తున్నాడు ఒకసారిగా పసుపు నీలిరంగులో ఉన్న వృత్తాలు అతని విడిచిపెడతాయి అతని చుట్టూ నుంచి బయటికి వచ్చి ఆ భాష పీఠం శక్తి పీఠం దగ్గరికి వెళ్లి మాయమవుతాయి విక్రమ్ అటూ ఇటూ చూస్తూ ఎవరిది ఎవరిది అని అనుకుంటున్నారు కానీ అతడు కనిపించడం లేదు అతని మెల్లగా శక్తిపీఠం దగ్గరికి చేరుకున్నాడు ఆ శక్తిపీఠం ఒక్కసారిగా విక్రమ్ నీ  పట్టుకొని లాగుతున్నట్టు అనిపిస్తుందికానీ వదలడం లేదు విక్రమ్  తప్పించుకోవాలి అనుకున్నా కానీ తప్పించుకోలేకపోతున్నాడు.