Read Not the End - 28 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 28

    ఇప్పుడు వేటాడుదాం ఎవరు గెలుస్తారు చూద్దాం అని అంటూ ఆ చెట్లల్...

  • జానకి రాముడు - 1

    జానూ ఇంకెంత సేపు ముస్తాబు అవుతావు తల్లీ... త్వరగా రామ్మా   న...

  • అంతం కాదు - 27

    నేలమీదకి దిగిన వెంటనే సామ్రాట్ తన చేతిలో ఉన్న చిన్న కట్టెపుల...

  • అంతిమ ప్రయాణం

    Chapter 1: చిన్న ఊరిలో పెద్ద కలలుఅన్వర్ చిన్న గ్రామంలో జన్మి...

  • ప్రాజెక్ట్ T

    టైటిల్ :ప్రాజెక్ట్  " T"                        అది 2027జూలై...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 28

ఇప్పుడు వేటాడుదాం ఎవరు గెలుస్తారు చూద్దాం అని అంటూ ఆ చెట్లల్లో స్పీడ్ గా పరిగెత్తడం మొదలు పెట్టాడు ఆ చెట్లు సామ్రాట్ కి సహాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చివరిగా ధర్మ దగ్గరికి చేరుకున్నాడు ధర్మ కాళ్లు పట్టుకొని చెట్లల్లోకి విసిరి కొట్టాడు అదే స్పీడ్ లో మళ్ళీ వెళ్లి చేతులు పట్టుకొని గట్టిగా భూమి చేసి కొడుకు నీ అంతం పద్యం రా ఇంతకాలం ఈ ప్రజలను అల్లకల్లోలం చేశావు కదా ఇప్పుడు నీ గురించి మరొక రాబోతున్నారు చూస్తావా అని ఆకాశంలోకి ఎగరవేస్తాడు

ఎప్పుడైతే ధర్మ ఆకాశంలోకి వెళ్లాడో ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఒక పోర్టల్ లాంటిది ఓపెన్ అవుతుంది అందులో నుంచి పరుశురాముడు చేతిలో గుడ్లు పట్టుకొని అత్తమారుస్తా నన్నే మోసం చేస్తావా అసలు నువ్వు మానవుడివి కాదు అసురుడివి అని అంటే తన గొడ్డలితో అసురుల్ని చంపడమే నా ధ్యేయం చెడ్డవాళ్ళను శిక్షించడం మంచి వాళ్ళను రక్షించడం అని అంటూ ఒక్కసారిగా తన గొడ్డలితో ధర్మ కళ నరుకుతాడు ఆ దెబ్బకు రెండు ముక్కలుగా అటు ఇటు శరీరం పడిపోతుంది అదే టైంలో ఏదో జరిగింది ఒక పెద్ద ఫ్లాష్ ఒకసారి శరీరం కింద పడిపోతుంది

ఎప్పుడైతే పరశురాముడు భూమ్మీదికి దిగుతాడు ప్రజలందరినీ మూడ్చిపోయేలా చేస్తాడు సామ్రాట్ తన చేతిని ముందుకు చాపి పరశురాముడికి ధన్యవాదాలు చెప్పినట్టుగా చెప్తాడు కానీ పరుశురాముడు ఇది కేవలం బిగినింగ్ ఇప్పుడు కేవలం ఆత్మ తప్పించుకుంది అది రేపటి రోజున పెద్ద విపత్తును తెచ్చిపెడుతుంది మీకు పుట్టబోయే కలికిరి పుట్టుకను ఆపగలిగే శక్తి పొందుకుంటున్నాడో దాన్ని నేను ఆపలేను కేవలం ఇప్పుడు సమయానికి నీకు సహాయం చేశాను భవిష్యత్తులో మీరు మీకే సహాయం చేసుకోవాలి అని చెప్పి మాయం అవుతాడు పరశురాముడు

ప్రజలందరినీ మామూలుగా చేసిన తర్వాత సామ్రాట్ తన మనసులో ఎన్నో ఆలోచనలు ఇప్పుడు సంవత్సరం రోజులు చేసిన కష్టం విఫలమయ్యిందా లేదా ఆ కష్టానికి ఫలితం అందబోతుందా అని అనుకుంటూనే ప్రజలందరినీ ఒక మార్గంలో నడిపిస్తూ ప్రకృతిని మనుషుల్ని ఏకం చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా మానవులు వెనక్కి తగ్గకూడదు ఒకరినొకరు కాపాడుకుంటూ సహాయం చేసుకుంటూ ఉండాలి టెక్నాలజీ అవసరమే కానీ మన జీవితాలను ఆపే అంత కాదు ఇప్పుడు మొదలుపెట్టండి మొదటి నుంచి మొదలు పెట్టండి పిల్లలకు మంచి నేర్పించండి ప్రకృతిలో జీవించడం నేర్పండి ప్రకృతిలో బతకడం నేర్చుకోండి అని అనడంతో అతను అందరికీ మార్గదర్శనం చేస్తాడు తను రాధా పెళ్లి చేసుకుంటారు

అప్పుడే అంజి అనే వ్యక్తి అక్కడికి వచ్చి రాధా సామ్రాట్ తో మాట్లాడటం మొదలు పెడతాడు

To be continued అని పడడంతో స్టోరీ అయిపోతుంది ఇప్పుడు ఆ పుస్తకంలో ఏమున్నదో ఇప్పుడు తెలుస్తుంది ప్రతి యుగము ఒక మనిషి పుడతాడు ఆ మనిషి ఆ యుగం అంతం కొరకు సహాయం చేసి యుగాన్ని అంతం చేసి కొత్త యుగానికి నాది పలుకుతాడు అలాగే ఈ కలియుగంలో ఇద్దరు పుట్టారు వాళ్ళల్లో ఒకడు సామ్రాట్ అయితే మరొకడు ధర్మ వాళ్ళిద్దరికీ ఒకటే ప్రాబ్లం హార్ట్ హార్ట్ లేకపోవడం వల్ల చనిపోతారు కానీ ఎవరైతే బ్రతికి ఉంటారో వాళ్లే ఆ కలియుగ రాజు తండ్రిగా మారతాడుఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ లో ఆధునిక యుగంలో రోబోట్ తో ఫైటింగ్ చూసాం ఇప్పుడు మాయా ప్రపంచం భూమి ఒక మాయలతో నిండిన ప్రపంచంలో మారిపోయిన ప్రపంచంలో మాయ ఫైట్లు గురించి వింటావు చూస్తావు అని బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ తో వినిపిస్తూ సీన్ కట్ అవుతుంది ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అంజి మరియు సామ్రాట్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు సముద్రం ఒడ్డున ఉన్నప్పుడు అంజి మాట్లాడుతూ ఏంటి ఎందుకు ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు అదే అంజి ఏంటంటే ఇప్పుడు ధర్మ చనిపోయాడని అర్థమవుతుంది శరీరం మాయమైపోయినట్టు అర్థం అవుతుంది. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు తన ఆత్మ తప్పించుకున్నదని చెప్పావు ఇప్పుడా ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు సామ్రాట్ అంజి ఎక్కడికి వెళ్లాడా నీ ప్రపంచంలో అయితే లేడు మరో ప్రపంచం లోకి వెళ్లి ఉంటాడు అని అని చెప్తాడు అంజి మరో ప్రపంచమా ఏంటది అని అడుగుతాడు ఓహో నీకు తెలియదు కదా ఈ అనంత విశ్వంలో ఎన్నో రకాల భూములు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి ఐదు ఒకటి మనం జీవిస్తున్న ఈ భూమి అయితే ఇంకో నాలుగు రకాల భూములు తిరుగుతూ ఉంటాయి ఒకదానికి సంబంధం లేకుండా కనిపించకుండా విశ్వంలో తిరుగుతూ ఉన్నాయి చూపిస్తా పదా అంటూ పైకి లేపుతాడు ఇప్పుడు మొత్తం బ్లాక్ స్క్రీన్ గా మారిపోతుంది

కో

చీకటి రాత్రి వేళ చుచ్చుకుని చూసినా కాని కనిపించని చుక్కల మధ్యన ఒక స్వరం గంభీరంగా చూడు సామ్రాట్ భూమి అంటే ఇది ఒకటే కాదు కొన్ని సమంత లోకాలు సమాంతర లోకాలు కూడా ఉంటాయి అవి మన భూమి లాగే కనిపిస్తాయి భూమి లాగే ఉంటాయి భూమిలో ఉన్నట్టే అక్కడ మనుషులు కూడా సేమ్ టు సేమ్ అచ్చు గుద్దినట్టు ఉంటారు వాళ్ళ జీవన విధానం మాత్రమే మారుతుంది తెలివితేటలు ఏమి మారవు అందం తగ్గదు కోరికలు ఆగవు నీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తా పద అంటూ ఒక బలమైన కఠినమైన సున్నితంగా చెబుతూ ఉన్నట్టు అనిపిస్తూ అలా ఆకాశంలో మెల్లగా మెరుపులు మెరుస్తున్నాయి ఒకసారిగా నాలుగు రకాల భూములు చూసావా ఇవే మన సమాంతర లోకాలు ఇక్కడే నీలాంటి యోధులు నాలాంటి దేవుళ్ళు కూడా ఉంటారు ప్రతి ఒక్కరి నమ్మకాల్లో బ్రతికి ఉంటాయి అని చెబుతూ ఉంటుంది ఆ గొంతు వెంటనే సామ్రాట్ అయితే నాలాగే ఇంకో మనిషి కూడా ఉంటాడా అని అడుగుతాడు కానీ పేర్లు మారే అవకాశం ఉంది నీకు ఇక్కడ రుద్రా అని ఉంటుంది అని చెప్పగానే ఆ చూశా ఇంతకుముందు సముద్రంలో పడిపోయినప్పుడు నాలాంటి వ్యక్తిని అదే సముద్రంలో చూశా. అది ఏంటిది అని అడుగుతాడు నువ్వు చూసింది రుద్రమనాలు రాజ్యం అంటే రుద్రాన్ని చూసి ఉంటావు అని అంటాడు ఆ గొంతు ఆహా అయితే ఇప్పుడు మనం ఒక్కో భూమ్మీదకి వెళ్లి చూసి వద్దామా అంజి అని అంటాడు సామ్రాట్ ఆ గొంతు సరే కదా అంటూ దగ్గరికి తీసుకువెళ్తుంది ప్రతి భూమి దగ్గర సూర్యుడు చంద్రుడు అటుపక్క ఇటుపక్క కనిపిస్తూ ఉందిఅంజి గాల్లో ఎగురుతున్నట్టుగా ఒక శబ్దం ఒక బండరాయిలా కనిపిస్తూ ఒక భూమి దగ్గరికి చేరుకుంటాడు ఒకసారి ఆ భూమిలోకి చేరేటప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ అప్పుడు టైటిల్ పడుతుంది కల్కి అని ఇప్పుడు ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కల్కి అనే పేరు ఒక పక్షుల చేంజ్ అయిపోయి సముద్రం ని చూపిస్తాయి సముద్రం మధ్యలో పక్షులు తిరుగుతూ ఉన్నాయి సముద్రంలో చేపలు ఈదుతూ ఉన్నాయి వాటి శబ్దాలు చాలా ఆల్ఫాదంగా ఉంది ఆ అలా చూస్తూ ఇంకొంచెం దూరం వెళ్లగా ఒక టవర్ చాలా ఎత్తుగా కనిపిస్తుంది దానిపైన ఒక చిన్న ల్యాబ్ లాంటిది ఉంది దానికి ఒక టెలిస్కోప్ ఆకాశంలోకి చూస్తున్నట్టుగా ఉంది కింద అలలు ఆ టవర్ ని ఢీకొడుతూ అల్లరి చేస్తున్నాయి అందులో ఒక ఐదు ఆరు మంది సైంటిస్టులు ఉన్నారు నలుగురు యువ సైంటిస్టులు ముగ్గురు ఒక 40 48 సంవత్సరాలు ఉన్న మధ్య వయసుకులుఇక ఒక యువ సైంటిస్ట్ టెలిస్కోప్ తో మాన్యువల్ గా చూస్తూ ఆకాశంలోకి చూస్తాడు అలా పెంచుతూ చుక్కలను దాటి ఆకాశములు జరుగుతున్న విషయాలను గమనిస్తున్న యువకుడికి ఒక అంతు తెలియని రేడియన్స్ లాంటిది ఏదో వస్తున్నట్లు భూమి వైపు కనిపెడతాడు. అతనికి అర్థం కాలేదు జూమ్ చేశాడు కానీ అది కనిపించలేదు కానీ తన దగ్గరున్న డిజిటల్ షీల్డ్ లాంటి దానిపైన చాలా రేడియన్స్ మరియు వేగాన్ని అంచనా వేస్తూ కొన్ని కొన్ని సంఖ్యలు చూపిస్తూ ఉంది వెంటనే అతనికి టెన్షన్ వస్తుంది ఏంటో వస్తుంది అది ఏంటో అర్థం కావడం లేదు ప్రతిసారి భూమి మీదకి ఏదో ఒకటి రావడం దాన్ని తప్పించుకున్నామని లోపే మరొకటి రావడం. ఇప్పుడు ఏంటి కరోనా వెళ్లిపోయింది ఇప్పుడు ఇదేంటి కొత్తగా కరోనా మూడు స్టెప్పులు దాటి మనుషుల్ని అంతం చేసేంతవరకు జరిగిపోయింది కానీ కొత్త విపత్తు ఏంటి అని ఆలోచిస్తున్నాడు వెంటనే తన ప్రొఫెసర్ పిలుస్తూ సార్ సార్ ప్రొఫెసర్ అని పిలుస్తున్నాడు రేడియం చాలా ఎక్కువగా వస్తుంది బలమైన తరంగాలు వస్తున్నాయి ఏంటో చూడండి అని అడుగుతాడు యువకుడుప్రపంచాన్ని మనం రక్షించగలమా అని అంటాడు యువకుడు ఆర్యన్ మనం కాదు మన గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి నేను ఎప్పుడో చెప్పా ఇటువంటి ప్రమాదం వస్తుందని వర్మ అంటాడు వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేస్తాడు అది పీఎం యొక్క పిఏది వెంటనే పిఏ ఫోన్ ఎత్తి హలో సార్ వర్మ సార్ బాగున్నారా ఏంటి ఇలా పని చేశారు కాల్ చేశారు చెప్పండి అని అంటాడు చూడు పిఏ నువ్వు నేను చెప్పిన పని పీఎం సార్ కి చెప్పావా లేదా అని అంటాడు వెంటనే అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది అని అంటాడు ఇంకొంచెం కాదు ఇంకో రెండు రోజులు లేట్ అయిన ప్రపంచం మతల కుదరమవుతుంది ప్రజల బ్రతకరు మీరు బ్రతకరు మీ ఈ ప్రపంచంలో ఉన్న కుల మత భేదాలు కనిపించకుండా పోతాయి అసలు ఏం చెప్పాలి మీకు? రేడియంట్స్ చాలా బలంగా వస్తుంది అప్పుడు ఎప్పుడో చూసిన ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం చూసిన రేడియన్స్ కంటే ఇప్పుడు చాలా బలంగా వస్తుంది దీని ద్వారా ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు అందుకే నేను ఎప్పుడో చెప్పా ఇప్పుడు అది మళ్ళీ తిరిగి వస్తుంది ఏంటో తెలియదు అది భూమి మీదనే అటాచ్ చేసిన మరుక్షణ భూమి అతలాకుతలం అయిపోయి ప్రపంచం నాశనం అయిపోతుంది అర్థమవుతుందా అని అంటాడు గట్టిగా వర్మ  పిఏ చెమటలు తుడుచుకుంటూ సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం ఒక్క ఒకే ఒక్కరోజు టైం ఇవ్వండి ఇంకొంచెం ప్లెజర్ పెట్టి మొత్తం పని పూర్తి చేస్తాం అని అంటాడు వెంటనే వర్మ ఫోన్ కట్ చేసి ఎప్పుడు చెప్పాను ఇంకా ఈ గవర్నమెంట్ తమ బుద్ధులు మార్చుకోవడం లేదు దీనికి కూడా ఇంత లేట్ చేస్తే ఎలా అని అంటూ అక్కడ సీన్ కట్ అవుతుందిఆ గుండ్రటి ఆకారం అక్కడక్కడ పొగల్ చిమ్ముతూ దాంట్లో ఏవో రత్నాలు ఉన్నట్టుగా చాలా బిగ్గరగా వస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చిందని కట్ చేసి మరో వైపు చూపిస్తే అది ఒక సముద్రపు కింద జరిగి ప్రయాణం ఒక్కసారిగా కొంతమంది పోలీసులు లేదా ఆర్మీ సోల్జర్స్ తెలియడం లేదు కానీ స్విమ్మింగ్ చేయడానికి తగినట్టుగా ఊపిరి పీల్చుకోవడానికి గ్యాస్ బెలూన్స్ లాంటివి తమ వెనకాల తగిలించుకొని తమ హెడ్ కు ఒక లైట్ లాంటిది తగిలించుకొని ఈదుతున్నారు కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్లకు ఏదో కనిపిస్తుంది కానీ ఏదో అడ్డంగా నీలిరంగులు ఒక వలయం లాంటిది ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకొని ఎస్ వచ్చేసాము దీన్ని మనం తొలగిస్తే మరో ప్రపంచానికి చేరుకోవచ్చు ఇది ఎలా ఉంటుంది అని చూపిస్తూ ఒకసారి గా దాన్ని లోపలికి వెళ్లడానికి ట్రై చేస్తారు కానీ ఆ నీలిరంగు కవచం లాంటిది ఏ మనిషిని లోపలికి పంపించడం లేదు ఒకసారి టీం అందరూ చేతులు పైకెత్తి గుండెలకేసి కొట్టుకొని దూరంగా ఒక సిగ్నల్ లాంటిది సముద్రం పైకి విడుస్తారు అది ఆ సిగ్నల్ బయటికి వెళ్లిన మరుక్షణం రెండు మూడు పెద్ద పెద్ద షిప్పులు పెద్ద పెద్ద ఆయుధాలతో మిస్సైల్తో రెడీ అవుతూ లోపలికి ఫిగర్ గర్ల్ విడుస్తాయి ఆ గం నుంచి వచ్చే లేజర్ రైట్ డైరెక్ట్ గా వచ్చి నీలిరంగు కవచం లాంటి దానిమీద పడుతుంది ఒకసారిగా రెండు మూడు అనుబాంబు లాంటిది నీటిలో నుంచి చాలా ప్రయాణిస్తూ ఒకసారి నీలి కవచని తాగుతాయి పెద్ద బ్లాస్ట్ అక్కడ నుంచి రెండు మూడు రాళ్లు పైకి ఎగిరి ఆకాశంలోకి చేరిపోతాయి అలాగే కొంచెం లిక్విడ్ ఇంకొన్ని రంగురంగుల స్టోన్స్ అన్నీ ఆ సముద్రంలో బయటపడతాయి వీళ్ళు ఆ బ్లాస్ట్ కు ఎగిరి పడతారు కానీ కొంతమంది ఇద్దరు ముగ్గురు తప్పించుకొని ఆ లిక్విడ్ ను మరియు ఆ రంగురంగురు రాళ్ళను తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ అవతలికి ఎవడు రావడానికి సాహసించడం లేదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ నీలిరంగు కవచం లేదు ఎటువంటి ఆనవాళ్లు లేవు ఇక్కడ కట్ సీన్ కట్ అవుతుందిఇది రుద్రమనుల రాజ్యంలోకి వచ్చే ఎంట్రన్స్ దీన్ని పగలగొట్టడం వల్ల మరో భూమి మీదికి ఇక్కడున్న ఒక పెద్ద రాయి జంప్ చేసి మరో చోటికి అంటే ఇప్పుడు మరో భూమ్మీదికి వచ్చింది ఇప్పుడు ఆ భూమి ప్రమాదంలో ఉందని అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు సీన్ టు ఫస్ట్ ప్లేస్ భూమ్మీద సైంటిస్టులు అందరూ టెన్షన్ పడుతున్నారు ఒకరోజు కల్లా పూర్తి అయిపోయింది ప్రజలను తరలించడం మొదలుపెట్టారు ప్రజలకు ఏమి చెప్పడం లేదు కేవలం ఇది టూర్ లా ఉంటుంది అని చెప్పి ఆర్మీ సోల్జర్స్ తీసుకువెళ్తారు వర్మ ఆర్యన్ మిగతా టీం లీడర్స్ అందరూ లోపలికి వెళ్లడం మొదలు పెడతారు అందరూ వెళ్తారు కానీ ఏదో తగినట్టు ప్రజలందరూ అనుకుంటారు

 అందులో ఒక అమ్మ ఎందుకంటే మీరు ఇలా చేశారు మనం కొడుకు బయటనే ఉన్నాడు అని అంటుంది ఆమె భర్త మాట్లాడుతూ చూడు అటాటి సన్నాసి ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు మనం బ్రతికాం కదా వాడు చావు చావని చూడు నేను ఎప్పుడో చెప్పా చదువుకొని మంచిగా బ్రతికి నాలుగు రాళ్లు సంపాదకపోయినా పర్వాలేదు నా పేరు చెడగొట్టుకుంటే చాలు అని చెప్పా కానీ వాడు ప్రతిసారి నా కొడుకు అని ఒక బంధంతో నన్ను అందరి ముందు నవ్వుల పాలు చేస్తున్నాడు అంతేకాక వాడి తెలివి తక్కువ బుద్ధితో ఏవేవో తప్పు తప్పుగా చేసి నిజంగా నా మీద ఉన్న అందరికీ ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నారు అటువంటి కొడుకు నాకు అక్కర్లేదు అని అంటాడు వెంటనే అతని భార్య బుక్కపట్టి ఏడుస్తూ ఇలాగే అనుకుంటారా అని అంటుంది ఆమె బిడ్డ కూతురు మాట్లాడుతూ ఏంటి నాన్న ఇలా అంటున్నావ్ మా అన్న అయ్యా నీకు కొంత కొడుకు అని అంటుంది ఒక్కసారిగా చాలా కోపంగా చూస్తాడు ఆ తల్లి కూతుర్లు ఇద్దరు ఒక్కసారిగా నోరు మూసుకుంటారు ఇలా సీన్ కట్ అవుతుందిఇక ప్రజలందరినీ ఒక విమానం లాంటి దాంట్లోకి ఎక్కించడం మొదలు పెడతారు కొద్దిసేపటికి అది నడిచినట్టు నడిచి ఒకసారిగా భూమిలోకి వెళ్ళిపోతుంది అది వాళ్లకు ఏ అర్థం కావడం లేదు లోపల కథలు చీటు లేదు అలాగే కనీసం మీరు కూడా ఒక పక్కకు వరగదు ఎందుకంటే అది గ్రావిటీకి అనుసంధానం కాకుండా ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీని ఉపయోగిస్తూ భూమి లోపలికి వెళ్ళిపోతుంది భూమి లోపల ఒక స్క్రీన్ లాంటిదే అమర్చి ప్రజలు ఏ ప్లేస్ కి వెళ్లాలనుకుంటున్నారు చివరికి ఒక ప్లేస్ లో ఆపుతారు అది మరో ప్రపంచంలో ఉంది అక్కడ అంగళ్లు ఉన్నాయి తినడానికి తాగడానికి వేసుకోవడానికి ప్రజలు బ్రతకడానికి చిన్న చిన్న సామాన్లు ప్రతి ఒక్కరికి ఉండడానికి టెంటులు ఉపయోగించారు దీనికోసం ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు పెట్టడంతో ప్రజలందరినీ చాలా ప్రశాంతంగా తరలిస్తూ కొన్ని రోజులు టూర్ ఇక్కడే కాబట్టి మీరందరూ రిలాక్స్ అయ్యే ఇక్కడ సీనరీని ఎంజాయ్ చేయండి కానీ మేము పెట్టిన గేట్వే దాటి వెళ్ళకండి అని అంటారు కానీ ప్రజలు ఒక అనుమానం ఎప్పుడైనా ప్రజలకు భయపెట్టకుండా నిదానంగా చెప్తున్నారంటే అది ఎంత ప్రమాదమో అర్థమవుతుంది ఇప్పుడు కాని మనం అల్లరి చేస్తే కొట్టి చంపేస్తారు ఈ పోలీసుల గురించి గవర్నమెంట్ గురించి ఎవరికి తెలియని కథ కాదు అని ప్రజల్లో మనుషులు అనుకుంటున్నారు కానీ ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో అసలు ఏం జరుగుతుంది మనం ఎక్కడ ఉన్నాం అని అనుకుంటూనే అక్కడ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు ప్రజలు అక్కడ సీన్ కట్ అవుతుంది. రాత్రి సమయంమెల్లగా అక్కడక్కడ ఉన్న చుక్కలు మాయం అవుతున్నాయి సూర్యుడు భయపడి మేఘాల చోటుకు దాటుకుంటాడు నల్లటి ముగ్గులు కురుస్తూ ఉండగా పెద్ద పెద్ద మెరుపులు చుట్టూ చెట్లు వణుకుతున్నాయి భయంకరమైన గాలి కాకపోయినా ఒక ప్రమాదకరమైన గాలి కొద్దోలుతుంది చల్లటి గాలిలో చలి పెట్టే వణుకు ఇలా అర్థం కాని సీనరీ ఇస్తూ ఒకపక్క చల్లటి గాలి వీస్తూనే మరోపక్క వేడిగా కాని వస్తున్న గాలి అసలు భూమికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అక్కడ సీన్ కట్ అయ్యి మరోచోట చూపిస్తుంది ఒక అబ్బాయి నిజంగా నేను ఇంత దరిద్రంగా ఉన్నానా ఫేస్ వ్యాల్యూ లేదు చదువుతే చదువు తెలివితేటలు లేవు ఎందుకని ఉన్నాను అసలు నేను దేనికున్నాను అని 18 సంవత్సరాల యువకుడు తనలో తాను అనుకుంటున్నాడు తన పేరు విక్రమ్ 

 తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అంతకుముందు ఏం జరిగిందో చూపిస్తారు సీన్ కట్ చేస్తే ఒక ఇంటి దగ్గర తన నాన్న డోర్ తెరువు ప్లీజ్ నాన్న నేను వస్తాను నాకు చాలా భయంగా ఉంది నాన్న అని అంటాడు చూడు నువ్వు నాకు వద్దు నేను ఇప్పుడే చెప్పాను చదువుకొని మంచిగా ఉండి నా పేరు పెంచాలి అంతేగాని తెలివి తక్కువగా ఉంది ప్రతి విషయం నీదే అనుకొని ప్రతి దగ్గర ఓడిపోతూ నీ తండ్రిలా తెలివైన వాడిలా ఉండాల్సిన నువ్వు ఇంత తెలివి తక్కువగా ఉండి ప్రజల్లో నా బరువు తీస్తున్నాను అసలు ఎందుకు పుట్టావో నాకు కూడా అర్థం కావడం లేదు ఇలాంటి వాడు పుడతాడు అంటే కడుపులో ఉన్నప్పుడే చంపేసేవాన్ని ఏమీ చేతకాని వాడిని నేను ఎల్లకాలం చాకాలంటే ఎలా కుదురుతుంది అని అంటూ గట్టిగా అరుస్తాడు పిల్లవాడి నోట్లో ఉన్న మాట నోట్లోనే ఆగిపోతుంది నేను అంతా దారుణంగా ఉన్నానా ఏ పని చేయలేనా అని అనుకుంటూ లేస్తాడు అతనికి ఏ దారి కనిపించడం లేదు చీకట్లు అలా నడుస్తూ ఒక బ్రిడ్జి మీదకి వెళ్తాడు అక్కడ సీన్ కట్టే ఇప్పుడు పిల్లవాడు ఉన్న బ్రిడ్జ్ మీద చూపిస్తారు మెల్లగా వాన పడటం మొదలు పెడుతుంది వానతో పాటు పెద్ద పెద్ద పిడుగులు మెరుపులు పక్కనే చెట్టు తగలబడడం మొదలు పెట్టింది అతనికి భయం కలగడం లేదు ఇదేనా చివరి శ్వాస అంటూ కళ్ళు మూసుకున్నాడు సముద్రాలు పొర్లుతూ బ్రిడ్జి కిందికి వచ్చాయి ఆ కుర్రవాడు మెల్లగా బ్రిడ్జి పైకి ఎక్కి నా శ్వాస ఇంతటితో ఆగిపోవాలి కొత్త జన్మలు కొత్తగా పుట్టి ఈసారి నా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలి ప్రతి కుర్రవాడికి ఉన్నది ఇదే. తనకంటూ ఏదైనా కొత్త లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యంలో సాగిపోవాలి కానీ నాకు కనీసం జ్ఞానం లేదు లక్ష్యం ఎలా వస్తుంది అని అంటూ ఒక్కసారిగా ఎగిరి దూకుతాడు అదే క్షణంఅదే క్షణం ఒక పెద్ద పిడుగు లాంటిది వచ్చి ఆ కుర్రవాడి మీద పడుతుంది అతనికి ఏమీ అర్థం కాదు అలా సముద్రంలో పడిపోతాడు గట్టిగా అరుస్తూ ఇక్కడ సీన్ కట్ అవుతుందిఆ ఇప్పుడు ఆ పిడుగు ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని రివైవ్ చేస్తూ ఆ పిడుగు వచ్చినా ఆకాశంలోకి చేరుతాం ఆకాశంలో మరోచోట చూపిస్తాం ఆ మెరుపు డైరెక్ట్ గా వెళ్లి మరో భూమి మీద చూపిస్తుంది ఒక వ్యక్తి విక్రమ్ నీ మరో జన్మ అద్భుతం నీకు కొత్త శక్తులు రాబోతున్నాయి ధరించు ఈ వరమా అంటూ తన చేతి నుంచి ఒక సూర్యుడు కనిపించే ఒక కర్ణ నీ జీవితం మొదలయింది ఇన్ని 18 సంవత్సరాలు నువ్వు కష్టాలు బాధలు కుటుంబం నుంచి వెలిగించడం ప్రతి ఒక్కటి జరిగింది ఈసారి నీ జన్మ కొత్తది ప్రేమ అనురాగం తల్లిదండ్రుల ప్రేమ అన్నదమ్ముల ప్రేమ చెల్లెల ప్రేమ అన్ని దక్కుతాయి తీసుకో అంటూ ఆ సూర్యముద్రిక ఉన్న ఒక గుర్తు లాంటిది పైకి ఆకాశంలోకి విసురుతాడు అది డైరెక్ట్ గా వచ్చి ఆ 18 సంవత్సరాలు ఉన్న బ్రిడ్జ్ మీద ఎక్కి దూకిన అబ్బాయి మీద పడుతుంది ఇలా సీన్ కట్ అవుతుంది ఇప్పుడు