ఇలా సీన్ కట్ అవుతుందిఆరోజు ఆరా రెస్ట్ తీసుకుంటుంటే మళ్ళీ నిద్ర పోవాలంటే భయం వేస్తుంది ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతానేమో అని కానీ తను అలా చూసి చూసి బోర్ కొట్టి అలా కళ్ళు మూసుకుంటాడు మళ్లీ అదే ప్రదేశంలో అదే చోట తేలతాడు అతనికి తెలియకుండానే మళ్లీ వెళ్లి కూర్చోవాలని ఆశ ఎందుకో తెలియదు ఎనర్జీ కావాలని తపన ప్రకృతిలోని ఐదు శక్తులు మళ్లీ సమానంగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఐదు స్తంభాల్లోకి చేరుకున్నాయి కొత్తగా ఒక స్తంభం అది కచ్చితంగా చెప్పాలంటే చాలా ఫుల్ పవర్ ఫుల్ గా వచ్చేసింది విక్రమ్ తట్టుకోలేకపోయాడు పవర్ ని విడిపించుకోవాలనుకుంటున్నాడు కానీ ఆ పవర్ శరీరం అంత పాకుతూ శరీరాన్ని తూట్లు పొడుస్తూ నరంలో రక్తంలో ప్రవహించడం మొదలుపెట్టింది కొద్దిసేపటికి దానిలోని ఎనర్జీ విక్రమ్ గ్రహించడం మొదలు పెట్టాడు ఇతనిలో నుంచి వచ్చిన ఎనర్జీ అక్కడ ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది ఏ శక్తి నుంచి ట్రాన్స్ఫారం అవుతున్న ఎనర్జీ కూడా ఆరెంజ్ కలర్ లో ఉన్న స్థలంలోకి వెళ్లడం మొదలుపెట్టింది (పురాతన కాలంలో ఋషులు, యోధులు తమ శక్తిని అర్చనగా మారుస్తూ, ఒకే ఒక్క ధ్యానంతో దేవతల అస్త్రాలను ఆకట్టుకునే వారు. ఇప్పుడు అదే శక్తి, ఆధునిక అవతారం లో విక్రమ్ ద్వారా పునరావృతమవుతోంది.) ఓకే ఇప్పుడు హాస్పిటల్లో చూద్దాం విక్రం అలా శక్తిని సేకరించుకుంటూ ఉండక ఎవరో తలుపుతాడుతారు నిన్ను అభిషేక్ అనే వ్యక్తి తీసుకువెళ్తాడు తనకొక చిన్న పని ఉందంట అక్కడ అది చేసేయ్ నేను వెళ్తున్న నాకు చిన్న పని ఉంది ప్రజలు చాలా ఘోరంగా ఉన్నారు నువ్వు ఎవరిని టచ్ చేయకు చూడు నీకు అనుమానం వస్తే వెళ్ళిపో అని అని చెప్తుంది కొద్దిసేపటికి సుదర్శననే ఒక కానిస్టేబుల్ వచ్చి సరే అభిషేక్ సార్ పిలుస్తున్నాడు మనం వెళ్ళాలి అని అంటూ తీసుకు వెళ్తూ ఉంటాడు విక్రమ్ విక్రమ్ అటు ఇటు చూస్తున్నాడు గుల్లలు దెబ్బలుగా మారి అందు నుంచి చీము నెత్తురు పచ్చిగా కారుతూ అతని శరీరం ఎర్రగా మార్చి చనిపోతున్నాడు విక్రమ్ కి నలుపు ఎరుపు మిక్స్ అయిన ఒక కలర్ ఆ చనిపోతున్న వ్యక్తి చుట్టూ తిరుగుతుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని తెలియదు విక్రం కి కొంచెం టెన్షన్ వచ్చి ఒకసారిగా మళ్లీ కళ్ళు మూసి తెరుస్తాడు అతనికి ఇప్పుడు మామూలుగా అయిపోయింది ఏంటి వీళ్లలో ఇంత గందరగోళమైన పవర్ ఉంది ఎరుపు బ్లాక్ మిక్స్డ్ కలరు అసలు ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఏమైనా వైరస్ అని అనుకుంటూ బయటికి వెళ్ళాడు ఒక చిన్న కారు సూపర్ స్పీడు కోలా బాక్స్ అని యాప్ నుంచి కారణం రైటింగ్ తీసుకున్నారు ఏమి మారలేదు కానిస్టేబుల్ తో మాట్లాడటం మొదలు పెట్టాడు ఆన్సర్ మా చిన్నప్పుడు జరిగింది ఒక పెద్ద విధ్వంసం వల్ల ప్రపంచం అంతమయ్యే స్థితిలో మళ్లీ పునర్జీవనం పొందింది మాయ శక్తులు పుట్టాయి అని అంటూ చెప్పడం కథలు ఫుల్ గా లోపలికి వెళ్తూ వాళ్ళిద్దరి మాటల్లో గిరగిరా తిరుగుతూ ఒక్క సర్కిల్ లాంటిది ఫామ్ అవుతూ కెమెరా ఫుల్ గా లోపలకి వెళ్ళిపోతుంది అక్కడ సీన్ కట్ చేసి ఎప్పుడో జరిగిన సీన్ ఓపెన్ చేస్తుందిఇప్పుడు ఒక షిప్పు లాంటిది భూమి నుంచి పైకి వచ్చి కిందికి దిగుతుంది అది అంటే స్టోరీ మొదట్లో జరిగిన సంఘటన ఇప్పుడు అదే ఫ్లాష్ బాగ్ గా మారింది పిల్లలు అందరు హాయిగా ఆడుకుంటున్నారు అక్కడ ఉన్న మానవులందరూ చూసి కొత్తగా తమ జీవితం మొదలు పెట్టాలని అర్థం చేసుకుంటారు రంగురంగుల రాళ్ళను కొంతమంది సైంటిస్టులు తీసుకొని వెళ్ళిపోతారు మరోపక్క ప్రకృతిని మళ్లీ ధ్వంసం చేయడం మానవులు మానరు కదా అలాగే చేయడం మొదలుపెట్టారు కానీ ప్రకృతికి ఇప్పుడు చాలా కోపం వచ్చినట్టుంది ప్రకృతి జంతువులు అన్నీ కలిసి మానవుల్ని ఒక పక్కకు తోసేశాయి మనుషులు అక్కడికి రానివ్వకుండా ఇప్పుడున్న జీవులు మాయ శక్తులతో అడ్డుకోవడం మొదలుపెట్టాయి అప్పుడే సైంటిస్టులు కనిపెట్టినది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిట్కా వస్తువులతో వాటిలో ఎలిమెంట్ యాక్టివేషన్ కి సంబంధించిన కోడింగ్ డీకోడింగ్ వంటి ప్రయోజనాలు ఉండడం మాయ శక్తులు అలాగే మాయ ఎలిమెంట్లు వంటి కనిపెట్టారు వాటిని ఆక్టివేట్ చేయడానికి చిన్న చిన్న పరికరాలు ఓపెన్ చేశారు అదే శక్తితో జోల మీద పోరాటం చేశారు కానీ ప్రకృతికి వెళ్ళడం మానవునికి ఎప్పటికీ సాధ్యం కాదు చివరికి ప్రకృతి మానవులకు ఒక దిశ నిర్దేశం చేసింది రాకూడదు మనుషులను పక్కకి జంతువులు రాకూడదు ఇది వాళ్ళ మధ్య కాంట్రాక్ట్ కుదురుతుంది తర్వాత మానవులు మ్యాజిక్ నేర్చుకున్నారు వాళ్ల జీవితాన్ని నిర్మిస్తూ ఒక్కోచోట ఒక్కో జూన్ డేంజర్ జోన్ అనే రెండు కాన్సెప్ట్లను ఉపయోగించి మనుషులు ఇప్పుడు అక్కడక్కడ నగరాలను తేల్చుకున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్లి పోటీషన్ కోసం ఒక బ్లాక్ కలర్ స్టోన్ ఉపయోగించడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా జరుగుతుంది. జంతువులకు మనుషులకు కొట్లాటలు జరగకుండా అడ్డుకుంది అని చెప్పడం ముగించి ఇప్పుడు అర్థమైందా విక్రమ్ అంటూ కెమెరాను మళ్లీ బ్యాక్ తీసుకొస్తారు తల గిరగిరా తిప్పుతూ అర్థమయింది అన్నట్టు ఒక్కసారిగా నిలువు ఊపాడు విక్రమ్ ఏంటిది నా చిన్నప్పటి గతం నా వయసులో ఉన్నాడు అసలు ఏం జరిగింది? రెండు మూడు సంవత్సరాలకి నాకంటే చిన్న పిల్లలు కూడా నా ఎత్తు పెరిగారు నేను మాత్రం ఇలా ఉండిపోయానా అనుకునాడు