Read Not the End - 32 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 32

    అనుకుంటున్నాడువెంటనే కానిస్టేబుల్ కి ఫోన్ వస్తుంది విజయ్ అనే...

  • అంతం కాదు - 31

    ఇలా సీన్ కట్ అవుతుందిఆరోజు ఆరా రెస్ట్ తీసుకుంటుంటే మళ్ళీ నిద...

  • అంతం కాదు - 30

    ప్రశాంతమైన గొంతు వినిపిస్తుంది విక్రమ్ చూడు విక్రమ్ ఇది ఏదో...

  • రాక్షస కుక్కలు – ముగింపు కథ.

    అనామిక – మౌన ప్రేమరాజు కళాశాలలో అడుగుపెట్టిన మొదటి రోజే అనామ...

  • డాలర్

    ప్రయాణాన్ని మరియు జీవితంలోని లోతైన అంశాలను ఎలా అర్థం చేసుకున...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 32

అనుకుంటున్నాడువెంటనే కానిస్టేబుల్ కి ఫోన్ వస్తుంది విజయ్ అనే వ్యక్తి హలో సుదర్శన్ మాకు మనిషి కావాలి ఇక్కడ రాక్షస కుందేళ్లు ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి ఒకసారి వీటిని తరిమి కొట్టాం అభిషేక్ సార్ కూడా ఇప్పుడు లేడు మీరు వచ్చేలోపు ఆయన వస్తే పర్వాలేదు మీరు రాకముందే మేము చనిపోయి అభిషేక్ సార్ వస్తే నిన్ను కూడా చంపేస్తాడు అని గట్టిగా హెచ్చరిస్తాడు అవునా సార్ ఇప్పుడే వస్తున్నాపి కావాల్సిన డబ్బు ఆ కార్ డ్రైవర్ కి ఇచ్చి లోపలికి వెళ్తాడు అది ఒక జోన్ టెరిటరీ చిన్న గృహంలో కనిపిస్తుంది అందులో ఎంతమంది పోలీసులు ఆర్మీ సోల్జర్స్ నిలబడి ఉంటారు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఒకే విక్రం నువ్వు నాతో పాటు రా మాకు సహాయం కావాలి నీకు ఏదో కొత్త పవర్ ఉందని చిత్ర మేడం ధర్మ సార్ కి చెప్పింది ధర్మ సార్ మిమ్మల్ని తీసుకురమ్మని అభిషేక్ సార్ కి చెప్తే అభిషేక్ సార్ నాకు పని ఉంది నువ్వు వెళ్ళని నన్ను పంపించాడు ఇప్పుడు మన ఇద్దరినీ రమ్మని విజయ్ సార్ చెప్తున్నాడు కాబట్టి అర్థం చేసుకొని రా కావాలంటే నేను దింపేస్తా నీకు ఏదో కొత్త పవరుంది అని చెప్పావు కదా నాలో ఏ ఎలిమెంట్ ఉందో చెప్పు అని అంటాడు ఇక చేసేది ఏమీ లేక విక్రమ్ కళ్ళు మూసుకొని మళ్ళీ తెలుస్తాడు ఇప్పుడు కానిస్టేబుల్ సుదర్శన్ శరీరంలో ఎలిమెంట్ యొక్క రంగు కనిపించడం మొదలు పెడుతుంది మీకు ఏదో కలర్ కనిపిస్తుంది అని అంటాడు వెంటనే అతని కలర్ను తన చేతుల్లోని ఒక బంతి రంగులోకి చూపిస్తాడు అది ప్యూర్ బ్రౌన్ కలర్ లో ఉంది అనగా కానిస్టేబుల్ సుదర్శన్ ఆశ్చర్యపోతూ అవును నిజమే నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు నాకు కనిపించింది తమ్ముడు ఏంటి ఇప్పుడు నాతో ఏం పని నీకు అని అంటాడు చూడు నీకు ఇంకా ఏం తెలుస్తుంది అని అనగా మళ్ళీ విక్రం తన శరీరంలోని ఎలిమెంట్ ఆక్టివేట్ చేసుకోవడానికి ఇప్పుడు విక్రమ్ తన శక్తిని అంతా ఉపయోగిస్తూ బలంగా చేతిలో నుంచి ఆరంజ్ కలర్లో ఉండే ఒక పిన్ను లాంటి దాన్ని బయటికి తీస్తాడు కళ్ళు తెరుస్తాడు ఇప్పుడు అతని కళ్ళు ఆరంజ్ కలర్ లోకి మారిపోతాయి ఎదురుగా ఉన్న సుదర్శన్ శరీరంలో అక్కడక్కడ బ్లాక్ డాట్స్ ఉన్నాయి. వాటిని గట్టిగా కొడతాడు వెంటనే అతని అంటే సుదర్శన్ అడ్వాన్స్ సిస్టం అంతే చెడిపోతుంది ఎన్నుంచి మరో ఎండ్ వరకు ఓపెన్ నుంచి మరో ఎండ్ వరకు ఇలా అక్కడక్కడ డాట్స్ ఆ డాట్స్ ను అక్కడక్కడ కొట్టడం మొదలుపెట్టాడు ఆ డాట్స్ ని కొట్టిన ప్రతిసారి ఒక్కోసారి ఒక్కోలా పడిపోతున్నాడు చివరికి అన్ని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఏ శక్తి ఉంది అని అంటాడు ఇక సుదర్శన్ ఆగలేక వామ్మో నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు చూసి మనిషిని ఎక్కడ కొడితే నరాలు తెగిపోయానా చేస్తున్నా అసలు ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావ్ అంటూ బిక్కి చిక్కి పోతాడు సుదర్శన్ఇక ఒక టెలిపోర్టేషన్ రూమ్ లోకి వెళ్తారు అక్కడ ఒక నల్ల డైమండ్ మీద చేయి పెడతారు వెంటనే ఒక పోర్టల్ లాంటిది ఓరి పడుతుంది ఏర్పడుతుంది దానిలోకి ఇద్దరు వెళ్తారు అప్పటి అప్పటిదాకా జరిగింది చూసినా సుదర్శన్ విక్రమ్ ఇంకొంచెం టెన్షన్ గా చూడడం మొదలుపెట్టాడు కొంపతీసి ఈడు ఇంకా ఇలాగే ఉంటే ఇతరుల ఎలిమెంట్ పవని కూడా యాక్టివేషన్ ఆఫీసులో ఉన్నాడు అని అనుకుంటున్నాడు. అప్పటికే ఆ ప్లాన్ కూడా చేయడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ ఏం జరగాలో చూద్దామని ముందుకు వెళ్తున్నాడు కొద్దిసేపటికి మరో ప్లేస్ లో ఓపెన్ అవుతుంది టెలిఫోర్టేశాను అక్కడ ప్రజలందరూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఏమో నల్లటి పులులు నాలుగు కాళ్ల జంతువులు రెండు కాళ్ళ మీద నిలబడే కుందేళ్ళు జింకలు అడవి దున్నలు నక్కలు అన్ని ఆ ఆర్మీ టెర్రటరీ బేస్ క్యాంపు ప్ మీద దాడి చేయడం మొదలు పెట్టాయి అక్కడ ధ్వంసం చేస్తే నగరంలోకి చాలా ఈజీగా చేరుకోవచ్చు ఇక ఇద్దరు ప్రజలు భయపడటం చూస్తున్నారు వెంటనే సుదర్శన్ ముందుకు వెళ్లి తన హెల్మెంట్ ఆక్టివేట్ చేసి భూమిలో ఎత్తివేవ్స్ సృష్టించాడు తన ఎదురుగా వస్తున్న నల్లటి పులులు తోడేళ్లు నక్కలు అన్ని ఎగిరి కింద పడ్డాయి అక్కడి నుంచి ఎగిరి ఒకసారి అటాచ్ చేయడానికి సిద్ధమయ్యాయి సుదర్శన్ ఏ మాత్రం భయపడకుండా ఒక అడుగు వెనక్కి వేసి పక్క నుంచి మరో ఎర్త్ వేవునా ఉపయోగించి భూమి పైకి లేపి ఒక గుండ్రటి బాల్ చేసి వెంటనే ఆ బాల్స్ అంటిని ఆ నక్కల మీదికి అటాక్ చేయడం మల్లి పెట్టాడు ఒక్క దెబ్బకు అన్ని ఎగిరి దూరంగా పడ్డాయి