Read Not the End - 33 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 33

    అదే టైంలో ఆ పడిన నక్కలు విజయ్ మరియు అజయ్ అనే ఇద్దరి అన్నదమ్మ...

  • సిద్ధు కథ.

      ఓ మౌన ప్రేమ గాధ సిద్ధు అనే అబ్బాయి చిన్నప్పటి నుంచే చాలా అ...

  • కళింగ రహస్యం - 11

    Part-XIశవపంచనామ (Body Postmortem) రిపోర్టు ని మార్చమని డాక్ట...

  • చిత్తభ్రమణం (The Illusion) - 2

    Part - 2గతం (Flash back)ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ ఇం...

  • అంతం కాదు - 32

    అనుకుంటున్నాడువెంటనే కానిస్టేబుల్ కి ఫోన్ వస్తుంది విజయ్ అనే...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 33

అదే టైంలో ఆ పడిన నక్కలు విజయ్ మరియు అజయ్ అనే ఇద్దరి అన్నదమ్ముల మీద పడతాయి వెంటనే వాళ్ళని యాక్టివేషన్ కంట్రోల్ తప్పి ఇద్దరూ కింద పడిపోతారు వెంటనే వాళ్ళ ముందున్న పెద్ద చెవుల కుందేలు గట్టిగా నవ్వుతూ ఇప్పుడు రండి రా చూసుకుందాం అంటూ తొడగొడుతూ మీ సంతు ముందుకు అడుగులు వేస్తూ అజయ్ విజయలను తొక్కడానికి ప్రయత్నిస్తుంది ఇలా సీన్ కట్ అవుతుందిఓకే ఇప్పుడు అజయ్ విజేలు ఒకసారి కిందపడ్డారు వాళ్ళు భయంతో కళ్ళు మూసుకున్నారు పెద్ద చెవులకుందేలు ఎగిరెగిరి మిందకే గురడం ఒకసారిగా ఏదో బలమైన పిడికిలి వచ్చి గుద్దినట్టు అనిపిస్తుంది దూరం నుంచి విక్రమ్ తన చేతిని గాల్లో కలిపాడు అది రియల్ ఎస్టేట్ గా ఒక పొగ మంచులా చేతి ఆకారంలో గట్టి పంచ్ ఆ పెద్ద కుందేలు చెవునికి ఇచ్చింది అయినా అది తగ్గకుండా ఈసారి మరోసారి అటూ ఇటూ గంతులు వేస్తూ తన స్టెప్ ఫుట్ వర్క్ మాయమవుతూ ఎక్కడ తేలుతుందో తెలియని క్షణంలో కూడా అది క్లారిటీగా ఎగురుతూ విక్రమ్ వద్దకు చేరుకుంది. కానీ అందరూ అజయ్ విజయ్ దగ్గరే ఉంది అని అనుకుంటున్నారో ఒకసారిగా విక్రం నా దగ్గర నీ ఆటలా అని అంటూ మరో రెండు మూడు అడుగులు వెనక్కి జంపు చేశాడు అది డైరెక్ట్ గా వచ్చి తన ముందు వాలింది తన ముందు వాడిన కుందేలును చెవులు పట్టుకొని ఏంటి ఇప్పుడేమంటావ్ అని అంటాడు కానీ ఒకసారిగా ఆ కుందేలు మాయం అవుతుంది తన వెనకాల నుంచి గట్టిగా ఒక కిక్కు ఇస్తుంది ఆ దెబ్బకు విక్రమ్ ఎగిరి దూరంగా పడతాడు ఇలా మరో సీన్ కట్కానీ ఎగిరిపోయినా విక్రమ్ కూడా ఒక మాయల కనిపిస్తున్నాడు అతను దూరంగా వెళ్లి ఒక పొగ మంచులా మారిపోయాడు కానీ అంతకుముందే ఎప్పుడైతే అటాక్ చేయాలనుకున్నదో విక్రమ్ ఒక మాయను సృష్టించి అక్కడ నిలబెట్టాడు ఒక్క జంప్లో ఆ కుందేలు ఫుటువర్టును నేర్చుకొని దానికంటే ముందు ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కి కూర్చున్నాడు అతను అక్కడి నుంచి గట్టిగా అరుస్తూ నాతో పెట్టుకుంటావా అని అంటూ ఈసారి కచ్చితంగా వచ్చి అదే ఫుట్ వర్క్ నువ్వు నేర్చుకుంటూ అదే స్టెప్పులు వేస్తూ కుందేలు తల మీదకి ఎక్కి కూర్చున్నాడు తన చెవులను గట్టిగా పట్టుకొని అటు ఇటు తిరుగు తిరుగు అంటూ విక్రమ్ గట్టిగా నవ్వుతూ ఉంటున్నాడు అయినా కుందేలు వదలకుండా రౌండ్ గా తిరగడం మొదలుపెట్టింది ఆ దెబ్బకు విక్రమ్ ఎగిరి కింద పడ్డాడు ఏంట్రా ఇంత టాలెంట్ గా ఉన్నావ్ ఎలా విడిపించుకుంటున్నావురా అని అంటూ కుందేళ్ళను అరుస్తున్నాడు విక్రమ్ ఇక అందరూ ఏడవాలి నవ్వాలా అర్థం కాని పరిస్థితిలో ఫైట్ బాగానే చదువుతుంది కానీ ఓడిపోయేలా ఉన్నా అని అనుకుంటున్నారు ఇక కుందేలు తన మీసాలను రువ్వుతూ నా పేరు ఏంటో తెలుసా వీరప్పన్ తెల్లచవుల వీరప్ప నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు అడవుల్లోకి పారిపోయిన వీరప్పనైన పట్టుకోవచ్చు కానీ చేతుల్లో చిక్కుకున్న నన్ను పట్టుకోవడం అసలు సాధ్యం కాదు అని అని అంటూ నాలుగు కాళ్ల మీద నిలబడి అటూ ఇటూ పరిగెడుతూ మరీ పవర్ ప్లేస్ స్టార్ట్ చేసి విక్రమ్ మరియు అజయ్ విజయ్ సుదర్శన్ ని తన చెవుల నుంచి ఒక చైన్ లాంటిది వచ్చి పట్టుకోవడానికి సిద్ధం చేస్తుంది ఒకసారి ఫైర్ ఎలిమెంట్ యాక్టివేషన్ జరిగింది దూరం నుంచి ఒక పవర్ బాల్ అంటే ఒక ఫైర్ బాండ్ లాంటిది వస్తూ ఉంటుంది అది ఒకసారిగా కుందేలుకు ఢీకొడుతుంది ఒకసారిగా సీన్ కట్ అవుతుందివచ్చాడు అభిషేక్ తన పవర్ ఎలిమెంట్ ని ఫైర్ ఎలిమెంట్ ని ఉపయోగిస్తూ ముందుకు సాగుతూ ఇక చెప్పలేనంత స్పీడ్ తో వచ్చాడు అతని చుట్టూ గాలికిల్లు కొడుతూ ఉంది విండ్ ఎలిమెంట్ ను ఉపయోగిస్తూ గాళ్లు అగ్ని సృష్టిస్తూ కుందేలు చుట్టూ బంధించాడు కుందేలు తెల్లచవుల వీరప్ప అటు ఇటు తిరుగుతూ దాన్ని తప్పించుకోవాలనుకుంటుంది కానీ గాలి ఒత్తిడికి ఫైర్ ఎలిమెంట్ పవర్ కి తగ్గక మానలేదు కానీ ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నేను కూడా దీనిలాగే ప్రవర్తిస్తే అని అంటూ గాల్లో తిరగడం మొదలు పెట్టింది తిరిగిరా తిరుగుతూ తన కింద గాలిని ఒత్తిడినే కిందికి పంపిస్తూ తను పైకి ఎగడం మొదలుపెట్టింది ఒక్కసారిగా స్టెప్ గాల్లో ఉన్న తెల్లచవుల వీరప్పన్ ని పట్టుకోవడానికి అభిషేక్ మరోసారి ఫైనల్ మ్యాచ్ని ఫుల్లుగా ఉపయోగిస్తూ గాలిలో ఒక బాంబులాంటి దాన్ని సృష్టిస్తూ గాలి ఒత్తిడిని పంపిస్తూ వారిని చిన్నదిగా చేస్తున్నాడు అది తెలియని అది పేరుతో ఎంత ప్రమాదమో తెలియని కుందేలు అటు ఇటు తిరుగుతూ దాన్ని ఒక కిక్ ఇచ్చింది. అది కావాలని చేసిందో తెలియక చేసింది తెలిసి చేసిందో కానీ అది వస్తుంది ఒకసారిగా ఎవరో వ్యక్తి ఇప్పుడు నా టైం వచ్చింది బేబీ చూసుకుందామా అంటూ గాలిలోకి ఎక్కినాడు తన చుట్టూ ఆరెంజ్ కలర్ గిరగిరా తిరుగుతుంది తన చుట్టూ చెప్పలేని వేగం తిరుగుతుంది ఫైర్బాన్ లాంటిదే మరొకటి తయారవుతుంది అది రెండుగా విడిపోయింది రెండు మూడుగా విడిపోయి రెండు బ్లాస్ట్ కావాల్సిన ఫైర్ ఎలిమెంట్ బాల్ను చుట్టేసాయి మరొకటి కుందేలు బంధించడం మొదలుపెట్టాయి ఎంత బంధించినా ఏదో శక్తి దాని చుట్టూ తిరుగుతూ ఉంది ఎక్కడ తేలుతుందో అర్థం కావడం లేదు. దాని పవర్ సింబల్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి అతను విక్రం దయామయాల పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదువిక్రమ్ ఎంత చేసినా రెండు పాయింట్ కనిపించడానికి లేకపోవడంతో అతను అయోమయంలో చూస్తూ ఉండగా రెండు చెవులు కనిపించాయి ఒకటి ఓపెనింగ్ ఇంకొకటి ఎండింగ్ అంటే ఎండింగ్ కనిపించకుండా మరో ఓపెనింగ్ అడ్డుకుంటుంది అని అర్థం అవడంతో బంధించిన కుందేలును అలాగే ఉంచి తన చేతిలోకొక ఆరెంజ్ కలర్లో ఉన్న పిల్లను తీసుకున్నాడు ఆరెంజ్ రంగులో వెలిగిపోతున్న  కన్నుల్లో కర్ణుడిలా కనిపిస్తున్నాడు వెంటనే తనకు తెలియకుండానే చేతిలోకి ఒక ధనస్సు కనిపిస్తుంది ధనసుకు ఆ పిన్నును ఒక బాణంలో గురి పెట్టాడు స్పీడుగా ఆకాశంలోకి విసిరాడు ఆ దెబ్బకు ఆకాశం దద్దరిల్లింది తిరిగి వచ్చే వేగానికి కుందేలు ఎటు వెళ్ళాలి ఆలోచించుకోవడం మర్చిపోయింది అలా స్ట్రైట్ గా వచ్చి కుందేలు చెవులను అటాక్ చేసింది ఒకసారి కింద పడిపోతుంది కుందేలు అలాగే విక్రమ్ కూడా తన శక్తి నశించిపోయినట్టుగా అలా కిందికి జారిపోతూ ఉండగా స్వీట్ గా వచ్చి అభిషేక్ విక్రమ్ ని పట్టుకుంటాడుఇప్పుడు ఆ సేఫ్ జోన్ లో పూర్తి శక్తిని కోల్పోయిన విక్రం అలా కింద పడిపోతూ ఉండగా అభిషేక్ స్పీడ్ గా వచ్చి విక్రమ్ ని పట్టుకుంటాడు విక్రమ్ మొహంలో జీవకల ఉన్న ఏదో శక్తి తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది పూర్తిగా జూమ్ చేసి లోపలికి వెళ్ళగా తన మనసులోని గ్రీన్ కలర్ లో ఉండే స్తంభం పూర్తిగా శక్తి లేని విధంగా అయిపోయింది విక్రమ్ చాలా స్పీడ్ గా వస్తున్నాడు అది అతని మనసులో పెరుగుతుంది విక్రమ్ తెలియకుండానే ఆ శక్తిపీఠం మీదకి వెళ్తున్నాడు అప్పటికి అతనికి సుహా లేదు ఒకసారిగా పీఠంలో కూర్చోగానే పంచభూతాల శక్తులు తనలో కలిసి గ్రీన్ కలర్ ఎనర్జీలు ఎనర్జీ ఫ్లో అవుతూ గ్రీన్ కలర్ స్తంభం లోకి వెళ్లడం మొదలుపెట్టింది అది చాలా నిదానంగా శిక్ష అంతా అయిపోవడం వల్ల ఫోన్ ఎంత అలా ఛార్జ్ నిదానంగా అవుతుందో రీఛార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది అభిషేక్ తనని తీసుకొని ఎక్కడికో వెళ్తున్నాడు అక్కడ కుందేలు కూడా శక్తి లేని దానిలా ఒక చిన్న కుందేలు పిల్ల మారి కింద పడిపోయింది తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ దుర్మార్గుడు ఎంత పని చేశాడు నా శక్తిని ఆపేశాడు. మళ్ళీ వీడు బతకకపోతే ఇలానే ఉండాలి అని అనుకుంటూ తన శక్తిని యాక్టివేట్ చేసుకోవడానికి చూస్తుంది కానీ ఆక్టివేట్ కాదు నీరసంగా అలా కింద పడుకొని ఉంటుంది ఇంతలో అభిషేక్ మనుషులు అజయ్ విజయ్ వచ్చి కుందేలు పిల్లల్ని పట్టుకొని ఏంటే ఇన్ని రోజులు ఎంత అల్లాడిపించావో ఇప్పుడు ఎలా బాగా అయితవో చూస్తా విక్రం గాడు లేచిన గాని నిన్ను ఇలానే ఉంచమని చెప్తాను అని అంటూ బెదరగొడతారు అది ఇంకా ముడుచుకుపోతుంది ఒక కేజీలో దాన్ని బంధిస్తారు ఇలా సీన్ కట్ అవుతుంది ఆ తర్వాత ఒక చీకటి ప్రదేశంలో సూర్యుడు ఉన్నాడు కానీ వెలుతురు కనిపించడం లేదు ఎక్కడినుంచి చుట్టూ నెగటివ్ ఎనర్జీ మనుషుల బాధలు కష్టాలు వల్ల ఎమోషన్స్ అన్ని ఒక నెగిటివ్ ఎనర్జీలా చేసుకుని వస్తున్నట్లు అనిపిస్తుంది ఆ నల్లటి ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందో చూపిస్తారు ఒకటి పెద్ద భవనం చుట్టూ కొంతమంది సైనికులు వాళ్ళ కళ్ళు కూడా నల్లగా కనిపిస్తున్నాయి చెడు దృష్టి వాళ్ళ చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ నెగటివ్ ఎనర్జీ వాళ్ళని తాగినప్పుడు వాళ్లకు కిక్ మందు తాగినంత కిక్కు కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తున్నారు చూడగా వెళ్లే కొద్ది చిమ్మ చీకటి ఎవరెవరో ఏడుస్తున్నారు ఆ రోదన మధ్యల ఒక వ్యక్తి గట్టిగా నవ్వుతున్నాడు కానీ అతనిలో ఒక ఆవేదన నాకు శరీరం లేదు ఈ నెగటివ్ ఎనర్జీ తీసుకుంటూ ఎన్నాళ్లు బ్రతకాలి నేను ఎప్పుడు ఈ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకొని రాజుగా ఏలాలి. ఈ దేవుళ్ళు నాకు అడ్డు రాకూడదు అంటే ఇటువంటి ఎక్కువగా ఆస్వాదించాలి సేకరించాలి అనుకుంటున్నాడు