అసలు ఆ గుర్రం ఏంటి అని అనగా అశ్వ రాజు మీకు కలియుగం గురించి తెలుసు కదా అప్పుడు కలియుగంలో గుర్రం తెల్లటి గుర్రం కనిపిస్తుంది కదా ప్రతి సిరీస్లో ప్రతి స్టోరీలు ప్రతి కథలు ప్రతి వీడియోలో చూసే ఉంటావు కదా అదే రా అది దాని పుట్టుక ఒక చిన్న పురుగుల మొదలయ్యి ఒక కుందేలు నా మారి చివరి క్షణంలో ఒక గుర్రంలా మారి కలియుగం అంతంలు అది సహాయం చేస్తుంది అని మా గ్రంథంలో ఉంది అని అంటాడు. సరే అది భూమ్మీదికి ఎందుకు వచ్చింది అనగా ఎందుకంటే ఈ భూమ్మీదనే కదా కలియుగంతం జరిగేది ఆ యుద్ధంలో ఇది ఎప్పుడో ఒకసారి మాయం అవుతుంది మళ్లీ తిరిగి వస్తే తిరిగి వస్తుంది అని అంటాడు వీర సరే ఇదేంటో అంత బ్రెయిన్ స్ట్రోమ్లా ఉంది నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్న దాన్ని వదిలే ఇక నీ దారి ఏంటి అనగా ఏముంది ఆ బుజ్జి మాతను పట్టుకొని మనం మన ప్రదేశానికి చేరుకుంటే అంటే నా లోకానికి చేరుకుంటే అక్కడ మొత్తం కథను ఆ బుజ్జి మాతే చూస్తుంది తనకున్న టెంపర్ చూస్తే అక్కడున్న అసురులు ఒకే ఒక్క జంపులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు నువ్వు మానవుడివి కాదురా దేవుడితో సమానం దేవుళ్ళని ఓడించామంటే నువ్వు మానవుడివి కాదురా అని అంటూ ముద్దు పెట్టుకున్నాడు వీర
ఓకే ఓకే అంటే ఇప్పుడు మనం బుజ్జి మాట దగ్గరికి వెళ్లాల్సిందే అని అంటాడు వీర సరే వెళ్దాం లే అని అంటూ అర్జున్ ని చూస్తూ అర్జున్ నాకు చిన్న పని ఉంది వచ్చి వచ్చిన తర్వాత మనందరం కలిసి ఒక అడ్వెంచర్స్ ట్రిప్ వేద్దాం ఎలా ఉంటుందో ఎలా చేస్తావో అన్నది నీ మీద వదిలేస్తా అని అంటూ వెళ్ళిపోతాడు విక్రమ్ ఫోన్ తీసి అదే విజయలకు ఫోన్ చేసి బాగున్నారా అని అంటాడు ఇద్దరు ఒకేసారి ఆ బాగున్నావ్ అని అంటారు ఇద్దరు కవలలు ఒకేసారి మాట్లాడుతారు ఒకేసారి ఉంటారు ఒకేసారి చేస్తారు వాళ్ళిద్దరితో ఒకేసారి మాట్లాడుతూ ఆరోజు మనం కుందేలు పట్టుకున్నాం కదా అది ఎక్కడుంది అని అంటారు అది ఇంకా బోన్లోనే ఉంది దాని పొగరు ఏమాత్రం తగ్గడం లేదు తెలుసా అని అంటాడు సరే సరే నాకు అది కావాలి నాకు చిన్న పని పడింది అని అంటాడు సరే నీ కంటే ఎక్కువ వచ్చి తీసుకో అని అంటాడు ఏమైంది మీరు రావచ్చు కదా అని అంటాడు విక్రమ్ లేదు ఇక్కడ అక్కడక్కడ మనుషులు మిస్ అవుతున్నారు అర్థం కావడం లేదు రెండు మూడు రోజులుగా ఇది జరుగుతుంది ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎవరో ఎత్తుకెళ్తున్నారు అసలు ఏం జరుగుతుంది అర్థం కాలేదు అని అంటాడు సరే నేనే వచ్చి తీసుకెళ్తానులే అని అంటూ బైక్ తీసుకొని స్పీడ్ గా ఒక చోటికి వెళ్తాడు అక్కడ రకరకాల జీవులను బంధించి ఉన్నారు అక్కడ తన కుందేలును వెతుకుతూ దగ్గరికి వెళ్తాడు కుందేలును చూడగానే కుందేలు గిత్త గట్టిగా అరవడం మొదలుపెట్టింది అది వీరప్పన్ బంధించిన మగాడివి నువ్వే కానీ ఈ బీరప్ప బయటకు వస్తే నిన్ను ఇంత ఈజీగా వదిలిపెట్టడు అని అంటూ తన రెండు కాళ్ళతో మీసాలు దువ్వుతూ ఉంది కుందేలు
వీరప్ప మాట్లాడుతూ రేయ్ విక్రమ్ నిన్ను అసలు వదిలిపెట్టను అని అంటూ ఎగిరెగిరి తంతు ఉంది తనను బంధించిన భూమి ఎగిరి కింద పడుతుంది ఆ దెబ్బకు ఫోను అయిపోతుంది వెంటనే విక్రం రెండు చెవులు పట్టుకుంటాడు కుందేలున కుందేలు వీరప్ప మాట్లాడుతూ నన్నే పట్టుకుంటావా ఎంత ధైర్యం రా నీకు అని అంటూ కాళ్లు రెండు నాలుగు కాళ్ళను ఇది లేస్తుంది విక్రమ్ దూరంగా పెట్టుకున్నా కానీ ఒక ఊపున విక్రమ్ ముఖం దాంతోంది. విక్రమ్ దూరంగా జరుపుతూ ఏంటే ఇంతలా కొడుతున్నా ఆగే నీకు నీ శక్తులు ఇస్తాను నన్ను ఆపు ఆపు అంటుంటే చాలా స్పీడ్ గా తంతువుండడంతో ఈడిపిస్తాడు కుందేలు దూరంగా వెళ్లి మరోసారి పొట్టకేస్తోంది విక్రం దూరంగా ఎగిరి పడతాడు ఓరి దుంప తెగ ఏంట్రా కొడుతుంది రేయ్ వీర ఎక్కడికి వెళ్లి సచ్చావ్ దీన్ని ఆపురా అని అంటూ పరిగెత్తడం మొదలు పెట్టాడు కుందేలు మాత్రమే గ్రూప్ తగ్గకుండా పరిగెత్తడం మొదలుపెట్టింది విక్రమ్ అటూ ఇటూ వెళ్తూ అక్కడున్న జంతువు లాంటిది విడిపిస్తున్నట్టుగా అన్నిటినీ పక్కకు తోసేస్తున్నాడు జంతువులన్నీ కుందేలు మాట వినడం మొదలుపెడతాయి
ఇక జంతువులన్నీ విక్రమ్ వైపు వెళ్లడంతో ఒకసారిగా వీర బయటికి వచ్చి మాతాకీ జై మాతాకీ జై బుజ్జి మాతాకీ జై అశ్వరాజకీ జై అంటూ సూత్రాలు చెప్పడం మొదలు పెట్టాడు ఒక్కసారిగా కుందేలు ఆగి ఎవడ్రా నువ్వు నా గురించి ఎంత తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావ్ అని అంటాడు నాకు తెలుసు మాట తెలుసు అని అంటాడు వీర విక్రమ్ కూడా నిలబడి జై మాతాకీ అని అంటాడు అప్పటికి విక్రమ్ మొహం మీద దెబ్బలు తగిలిపోయి ఉంటాయి ఆ దెబ్బలను చూస్తూ ఇప్పటికి తెలుగు వచ్చిందా విక్రం నన్నే కొడతావా నన్నే తిడతావా అని అంట అని అంటుంది అప్పుడే వీర మాట్లాడుతూ క్షమించు మాత ఇతన్ని ఈ చిన్న పిల్లవాడిని ఈ పసి పందిని వదిలే మాత అని అంటాడు విక్రం గురుగా చూస్తాడు ఏంటి చూస్తున్నా ఇప్పుడు ఏమన్నా పట్టించుకోకు అని అంటాడు ఈ విక్రంగాన్ని నేను అసలు వదిలిపెట్టను అని అంటుంది కదా ఇప్పుడు మా ప్రదేశం ఎంత ఆపదలో ఉందో తెలుసా? ఇప్పుడు మీరు మమ్మల్ని తీసుకువెళ్లి మా ప్రపంచాన్ని కాపాడాలి మా ప్రపంచానికి మీరే కలిపి ఈ ప్రపంచాన్ని మీరే గెలవగలరు మీరే ఆపగలరు అని అంటాడు ఆ కుందేలు కొంచెం శాంతించి ఆ మాటలకు పొగడ్తలకు అలా నిలబడి సరే ఇప్పుడు నా శక్తులు నాకు తిరిగి ఇవ్వమని అంటుంది సరే మాత మీ శక్తులు మీకు ఇచ్చేస్తాం అని అంటూ విక్రమ్ వైపు చూస్తాడు విక్రమ్ కొంచెం అయోమయంగా తన శక్తిని ఆక్టివేట్ చేస్తాడు మరోసారి రెండు చెవుల మీదికి రెండు పెన్సిల్ లాంటివి వదులుతాడు ఒకసారిగా ఆ కుందేలు శక్తులు తిరిగి వస్తాయి సరే క్షమించాను వదిలేస్తున్నాను అని అంటూ తన పెద్ద రూపానికి చేరుకుంటుంది
ఇప్పుడు విక్రమ్ వీర కుందేలు అందరూ ఒక చోట నిలబడి ఉంటారు ఇప్పుడు ఏం చేద్దాం మాత అని వీరా అంటాడు ఏముంది శిష్య నేను అక్కడికి వెళ్ళగానే చిన్న సైట్ తో అక్కడ మొత్తం ముగించి నేను మాయం అవ్వగలుగుతాను మళ్ళీ ఓపెన్ చేస్తే ఎప్పుడో వచ్చేది ఎక్కువ టైం పట్టదు ఒక రెండు మూడు నెలల్లోని వచ్చేస్తా అని అంటాడు వీరా ఆలోచిస్తూ అంటే ఏంటి మా మత రెండు మూడు నెలల్లోని ఎక్కడ అంతం జరగబోతుందా అని అంటాడు అంత చెప్పకూడదు శిష్య ఇప్పుడు నీ పని ఏంటి చెప్పు అని అంటాడు ఇంకేముంది మాత మీరు చెప్పిన దాన్ని బట్టి రెండు మూడు నెలల్లో భూమి అంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఇప్పుడు మాయం అవుతున్నారంటే కచ్చితంగా మనం గెలుస్తాం అని అంటాడు సరే నువ్వు మంచిగానే ఆలోచిస్తున్నావు మనం రేపటితో ప్రయాణం మొదలుపెడదాం ఈరోజు నాకు రెస్ట్ కావాలి అని అంటుంది సరే మాత మీ ఇష్టం మనం రిపేర్ బయలుదేరుదాం అని అంటూ అందరూ మళ్ళీ తమ ఉన్న ప్లేస్ కు వస్తారు. ఇప్పుడు క్లాస్ రూమ్ దగ్గరికి చేరుకుంటారు అప్పటికే ధర్మ కుందేలును చూసి దండం పెట్టుకొని వెళ్లిపోతాడు ఆ తర్వాత అందరూ ఒక చోట కూర్చొని ఆ రోజు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు అర్జున్ వీర విక్రమ్ బుజ్జి మాత అందరూ ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు