Read Not the End - 26 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 26

ఇప్పుడు చెప్పండి నీ కొడుకు ఎలాంటివాడు అని తన నాన్నను అమ్మను అడుగుతారు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ మా కొడుకు రాజు అని పలకలేకపోతున్నాడు వెంటనే ధర్మ గట్టిగా నవ్వుతూ రాజు కాదు రాక్షస రాజరాజు అని అంటాడు

నేను మీకంటే ఎక్కువ చెడ్డవాడిని కాదు ప్రకృతిని నాశనం చేశారు ఇప్పుడు మీ నాశనం కూడా జరుగుతుంది నరికేస్తుండగా ఒక చిన్న క్లిప్ అడవుల్లో చెట్లను నరికేస్తూ ఉండగా జంతువులు పక్షులు గట్టిగ అరుస్తూ ఉండగా ఇప్పుడు మీ పరిస్థితి కూడా ఇదే అని గట్టిగా నవ్వుతాడు

తన తమ్ముడు చెల్లెలు అమ్మానాన్నలతో అందరితో బాగా మాట్లాడిన తర్వాత సీన్ కట్ అవుతుంది. తర్వాత అతను ఒక లేబరేటరీ లో ఉంటాడు అతను ఓకే మీరందరూ రెడీగా ఉన్నారా అని రోబోట్ లను అడుగుతాడు అతను పూర్తిగా మనుషుల్ని నమ్మడం మానేశాడు ప్రతిదానికి రోబోట్ నమ్మడం మొదలుపెట్టాడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే జరిగిపోయిన కాలంలో మిగిలిపోయిన గుర్తులను తిరిగి రాయాలి తిరిగి తేవాలి అని అంటాడు

ఓకే యుగయుగాల సత్తా నాచురల్ పవర్స్ తో అతను కాలాన్ని ముందుకు వెనక్కి తిప్పుతూ జరిగిపోయిన కాలంలో ఏదో వెతుకుతున్నాడు మొదటిగా రామాయణంలోని రావణుడి ఎక్కడైతే చనిపోయాడో అక్కడ తన బియ్యనీ తీశాడు తర్వాత ఇలా ముఖ్యమైన వాళ్లు చికుని ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమం తెలివైన వాళ్ళ డిఎం నేను సేకరించడం మొదలు పెట్టాడు అలా కాలం గడిచిపోతూ చివరికి  సంవత్సరం దాటి వెళ్లిపోతాయి

అదే టైంలో పరశురామున్ని డిస్టర్బ్ చేస్తాడు అతను అంతం చేయాలని చూడడంతో భయపడి పారిపోతాడు కానీ వచ్చేటప్పుడు తన డిజైన్ కూడా స్వీకరిస్తాడు చాలా కోపంగా ఘోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా సీన్ కట్ అవుతుంది

పరశురాముడు చేతిలో నుంచి చావు బ్రతుకుల్లో నుంచి తప్పించుకొచ్చాడు తన సూట్ ఆల్మోస్ట్ అంతా పాడైపోయింది అక్కడక్కడా గొడ్డలితో నరికిన మలుపులు అయినా అతని చావు లేదంటే అది కేవలం ఆ సిస్టం అందుకే ఆల్మోస్ట్ చార్జింగ్ అయిపోవడంతో చార్జింగ్ పెట్టుకుంటున్నాడు ఇలా సీన్ కట్ అవుతుంది

ఇక సముద్రంలో భూమ్మీద ఎక్కడ చూసినా ధర్మ ఆగరాలు అసలు నిలవడం లేదు కేవలం ప్రకృతిని చెట్లు పెంచడం ఇది తప్ప మానవుని మనుషులని పట్టించుకోవడం వాళ్లకు ఆకలి నేడు నిద్ర గూడు గుడ్డ అటువంటివి ఏమీ లేకుండా సిద్ధం చేశాడు ప్రతి ఒక్కరు తమ సిగ్గును కాపాడుకోవడానికి చిరిగిన బట్టలే వేసుకున్న కొంత మంది మాత్రం కొంచెం రిచ్ గానే ఉన్నారు టయానికి అన్నం లేదు నీళ్లు లేవు ప్రతిదానికి ఏదో ఒక పజిల్ లాంటిది గేమ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్లకే మనుషులు కొట్టుకోవడం మొదలుపెట్టారు పిచ్చి పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటున్నారు ఆకలి అనే బాధ ఎంత భయంకరమో చూపిస్తాడు అలా ఒకరోజు పోటీ పెడతాడు పోటీలు అందరూ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు ఇలా అంటాడు ఏంటి ఇప్పుడు బాధ అర్థం అయిందా అప్పుడు జీవుల్ని చంపారు కదా ఆకలితో మార్చారు కదా ప్రకృతిని నాశనం చేశారు ఇప్పుడు మీ పరిస్థితి కర్మ అనేది ఎప్పటికీ తప్పిపోదు మీ అందరిని నాశనం చేయడానికి వచ్చింది ఇదే మీ కర్మ అని అంటూ చెప్తున్నా

ఇదే చివరి క్షణం అన్నట్టుగా తన సిస్టం ఒకటే డేంజర్ అలర్ట్ ఈరోజు ఏదో జరగబోతుంది వెరీ బ్యాడ్ టైం గో యు గో అంటూ ఏదో చెప్తుంది అర్థం కావడం లేదు

సోల్ డిస్కనెక్టెడ్ నేను యాక్టివేట్ చేయనా అని అంటాడు సిస్టం వెంటనే ధర్మ ఆగు నాకు అర్థం అవుతుంది ఇప్పుడు ఏదో జరగబోతుంది అది నాకే జరగబోతుంది కానీ నేను చెప్పినప్పుడు ఆక్టివేట్ చెయ్ అని అంటాడుసోల్డ్ డిస్కనెక్ట్ అంటే తన శరీరం నుంచి ఒక్కసారిగా ఆత్మను బయటికి తీసి మరో కొల కాలానికి పంపిస్తుంది

కానీ అతని శరీరానికి అతని శరీరానికి ఏమీ కాదు అది భవిష్యత్తు దాకా వస్తూనే ఉంటుంది

ఇప్పుడు ధర్మ ఆ సిస్టం మాట పెద్దగా పట్టించుకోకుండా తన ప్రపంచంలో తిరుగుతున్నాడు ప్రజలు ఆకలికి కొట్టుమిట్టాడుతున్నారు పిల్లలు ఏడుస్తున్నారు వెంటనే పిల్లల దగ్గరికి వెళ్తాడు పిల్లలందరిని ఒక చోటికి చేర్చి చూడండి మీకు అన్నం పెడతా గుడ్డలు ఇస్తా మంచి చదువు చూపిస్తా కానీ వీళ్ళలాగా మారకూడదు మనిషి ఎప్పుడూ ప్రకృతితో కలిసి ఉండాలి కానీ మనం ప్రకృతితో విడిపోయి ఉండకూడదు ఇది చాలా ప్రమాదం అని చిన్న పిల్లలందరికీ చెప్తూ అందరిని ఒక లారీ ఎక్కించి ట్రాన్స్పోర్ట్ చేస్తాడు ఒక పెద్ద వానంలోకి అక్కడ పిల్లలకు ఆహారం గుడ్డలు చదువు అన్నీ AI ద్వారా  నేర్పిస్తున్నాడు నేటి బాలలే రేపటి పౌరులు ఈ బాలలు రేపు రోజున ప్రకృతిని కాపాడే యోధులుగా మారాలి అని మనసులో అనుకుంటాడు

అలా చేస్తున్నప్పుడే తనకు రాదా ఎదురవుతుంది రాదని చూడగానే సిస్టం డేంజర్ అలర్ట్ ఫ్యూచర్ ఎనిమి చంపెయ్ అని అంటూ సిస్టం చెప్తూ ఉంది

ఏంటి ఒక ఆడపిల్ల నన్ను చంపుతుందా అని అంటాడు వెంటనే ఎనాలసిస్ చేస్తూ అవును ఒక మహిళ యమున్ని ఆపింది మరో మహిళ తన భర్తను చంపింది ఒక ఫ్యామిలీని చంపింది ఆడవాళ్లను అంత ఈజీగా తీసుకోవద్దు ప్రేమగా పువ్వు లాంటి కత్తితో గుచ్చుతారు అని అంటుంది

ఒక మహిళ వల్ల ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి కాబట్టి వెరీ డేంజర్

వెంటనే తనక తెలుస్తుంది ఎంత డేంజర్ అన్నది వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళని గురువుగా చూస్తాడు ఎటు వెళ్లేవాళ్లు అటు వెళ్లిపోతారు కాదని మాత్రం దగ్గరికి రమ్మన్నట్టు చేస్తాడు అప్పుడే తన మరణానికి దగ్గరయ్యాడని తెలియదు పాపం మరో పక్కనుంచి సముద్రం ఉడుకుతూ ఉంది ఏదో రాబోతుంది అర్థం కావడం లేదు ఎర్రటి కాంతి సముద్రం మధ్యలో వేరుస్తూ ఉంది చుట్టూ ఉన్న డ్రోన్స్ ఆ కాంతిని ఏర్పడానికి ఏమని చూడడానికి ముందుకు వెళుతున్నాయి దానికి పది మీటర్ల దూరంలో ఉండగానే డ్రోన్స్ కరిగి బూడిదైపోతున్నాయి

ఎప్పుడైతే డ్రోన్స్ కరిగిపోతాయో డేంజర్ కమింగ్ కమింగ్ డేంజర్ అంటూ అసలు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ai మెల్లగా ఓకే ఓకే ఇప్పుడే చంపేద్దాం అంటూ రాదని పైకి లేపుతాడు తన చేతిని ముందుకు చాపి రాదని పైకి లేపుతాడు వెంటనే రాదా ఊపిరాడన్నట్టుగా గొంతు పట్టుకుంటుంది మెల్లగా తనలో ఉన్న ఒక ఐటమ్ వేడెక్కడ మొదలుపెట్టింది శరీరం అంతా వేడిగా మారుతి ఉండగా తెల్లటి శరీరం కాస్త ఎర్రగా మారుతుంది

స్పెషల్ పవర్ కాదు శీను మొదట్లో ధర్మ ఒక రోబోటిక్ ఐటమ్ మనుషులు లేక పంపించాడు కదా అది ఇప్పుడు యాక్టివేట్ అయింది దాని వల్ల రాదా చనిపోయే అవకాశం ఉంది

ఓకే బాయ్ రాదా వస్తే రేపటి జన్మలో కలుద్దాం అప్పటికైనా నాతో కలిసి ఉంటావో లేదో చూద్దాం అంటూ ఒక్కసారిగా పైకి విసిరేస్తాడు మెల్లమెల్లగా వేడి ఎక్కుతూ పగలు రావడం మొదలుపెట్టింది సముద్రం మధ్యలోకి విసిరేసాడుఒకసారి గట్టిగా సామ్రాట్ అని అరుస్తూ సముద్రం మధ్యలో పడిపోతుంది కానీ ధర్మా దగ్గరున్న సిస్టం మాత్రం ఓ నో నో అంటూ ఒక్కసారిగా ఏదో జరుగుతుంది

నేను ఇప్పుడే ఆక్టివేట్ చేస్తున్నా ఇప్పుడు పెద్ద ప్రమాదం జరగబోతుంది అని అంటుంది ఏం జరగబోతుంది చంపేశాం కదా అని అంటుంది లేదు ఇప్పుడే ప్రారంభమైంది నో నో అని సిస్టం చెప్తూనే ఉంది

రెండు ముక్కలు అయింది ఎర్రటి కాంతి ముక్కుని పొడుస్తూ ఉండగా ఆకాశం పొడవునా వెలిసింది రాదా మరియు సామ్రాట్ ఇద్దరు సముద్రం నుంచి బయటికి వస్తారు రాదను రెండు చేతుల్లో పట్టుకొని ఏంటి రాధా బాగున్నావా అని టైల్ గా ఒక కాలు కింద ఒక కాలు పైన పెట్టి పైకి లేస్తున్నాడు. గాలిలోకి ఉలిక్కిపడుతూ నువ్వు బతికే ఉన్నావా ఏమైపోయావ్ ఇన్ని రోజులు ఏమైపోయావ్ నన్ను క్షమించు నేను చనిపోతున్నా అని అంటుంది నేనుండగా నీది ప్రాణం పోనిస్తాను బంగారం అంటూ చెవి దగ్గరికి వచ్చి జై శ్రీకృష్ణ అని అంటాడు తన శరీరంలో ఉన్న అయితే ఒక్కసారిగా ఆ బ్లాస్ట్ అవుతుంది వేడిని తగ్గిస్తుంది శరీరం నల్లగా చల్లబడుతూ బాగా అయిపోతుంది ఇప్పుడు రాధకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు రాధకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది కలవడం లేదు