Read Not the end - 25 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 25

    వెంటనే సరే దీన్ని ఇప్పుడు ఎలా యూస్ చేయాలి అని అంటాడు ధర్నా వ...

  • అధూరి కథ - 6

    రాధిక తో పాటు Luggage తీసుకుని బయటకు వెళ్తున్న సమయంలో tv లో...

  • థ జాంబి ఎంపరర్ - 17

    జాంబీ జనరల్స్ యుద్ధం - ఆదిత్య పునరాగమనంసుమంత్ కింద పడే పెట్ట...

  • అంతం కాదు - 24

     ఇక సముద్రం పైన చూస్తే చనిపోయిన శవాన్ని అంటే సామ్రాట్ శవాన్న...

  • మౌనం మట్లాడేనే - 8

    ఎపిసోడ్ - 8 విక్రం యొక్క అంగీకారంప్రియా, ఆదిత్య దగ్గరకు పరుగ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 25

వెంటనే సరే దీన్ని ఇప్పుడు ఎలా యూస్ చేయాలి అని అంటాడు ధర్నా వెంటనే యుగంధ అదేం లేదు నువ్వు వెంటనే బెడ్ మీద పడుకో అని అంటాడు వెంటనే బెడ్ మీద పడుకోగానే ఇది కొంచెం పెయిన్ ఫుల్ గా ఉంటుంది అని అంటాడు యుగంధర్ పర్వాలేదు ఎంత పెన్ అయినా తట్టుకుంటా అని అంటాడు

దీన్ని ఎప్పుడైనా యూస్ చేయొచ్చు మనం చిన్న పార్టీకి వెళ్దాం పద అని అంటూ ఆ టైంలో కూడా ధర్మాను పార్టీకి తీసుకువెళ్తాడు అక్కడ చిన్నగా డాన్స్ డబ్బులు వేస్తూ పార్టీ ఎంజాయ్ చేస్తూ మందు తాగిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ యుగంధర్ తో మాట్లాడటం మొదలుపెట్టి ఆపరేషన్ కి రెడీ అవుతాడు 

వెంటనే బుల్లెట్ ఒక రోబోటిక్ అండ్ ద్వారా నెత్తి పైన చిన్నగా అంటించగానే పగలు విడుస్తూ ఒక శబ్దం కాలుతున్నట్టుగా వేడి ఒక్కసారిగా నరాలన్నీ జివ్వుమంటూ ఉండగా అతని శరీరంలోకి దూరుతుంది ఒక్క నిమిషం అతని కళ్ళు మూసుకు వెళ్లాయి అందరు చనిపోయారు అని అనుకుంటారు

ఒక విజువల్ స్క్రీన్ కనిపిస్తుంది ధర్మ కళ్ళు తెరవగానే వెండి రంగులోకి మారుతుంది అప్పుడే విజువల్ స్క్రీన్ విఎస్ క్రీమ్ ఆక్టివేట్ అవుతుంది దాంట్లో ప్రతి ఒక్కరి గురించి విషయాలు ఉన్నాయి మానవుడా లేదా జంతువా ఏ రోబోట్ దేనికి సంబంధించిందని చిన్న చిన్న విషయాలు కనిపిస్తూ ఉంటాయి. తన శరీరం నిండా ఏదో సూదులతో గుచ్చుతున్నట్టుగా నరాలన్నీ జువ్వు అంటున్నాయి

వెంటనే ఆటోమేటిక్గా బుక్ వైపు కళ్ళు తిప్పుతాడు వెంటనే సెవెన్ సప్త నాచురల్ పవర్స్ బుక్ యుగయుగాల రహస్యం అని పడుతుంది వి ఏ స్క్రీన్ మీద

 మరోసారి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఒక చిన్న అడవిలో తనకే తెలియకుండా ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నట్లుగా శబ్దంతో ఉన్నాడు అక్కడ చుట్టూ తిరుగుతున్న జింకలు పక్షులు కోతులు వంటివి అన్నీ ఆ పిల్లవాడికి ఆహారం పాలు వంటివి ఇస్తున్నాయి జింక పాలు తాగి ఆ పిల్లవాడు పెద్దయ్యాడు రెండు సంవత్సరాల వయసులో ఒక దంపతులు అతని తీసుకొని వెళ్లారు కానీ అతనికి అడవిలో ఉన్న జంతువులు అంటే చాలా ప్రాణం తనతో పాటు తీసుకువెళ్లిన ఆ దంపతులు ఆ అబ్బాయిని అన్ని పనులు చేపించుకుంటూ హీనంగా చూడడం మొదలుపెట్టారు ఒకరోజు సడన్గా అడవిలో నుంచి అరుపులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు ఆ అబ్బాయి ఒక్క ఊపులో అడవిలోకి వెళ్ళాడు అడవిలో తొండలు కోతులు తన నివాసాన్ని పోగొట్టుకుంటున్నాయి ఎవరో ఒక వ్యక్తి కొన్ని జెసిపిలు డాక్టర్లను పిలిపించి అడవిని ధ్వంసం చేస్తూ ఇక్కడ నేనొక ల్యాబ్ సృష్టించాలి అని అనుకుంటున్నాడు దాన్ని అడ్డుకుంటూ ఉన్నాడు అబ్బాయి ఎంతోమందిని కొట్టి మూడు గంటలు కష్టపడ్డాడు కానీ చివరికి క్షణంలో ఎవరో వచ్చి సూట్ చేసి గన్నుతో ఏంటి నువ్వు మమ్మల్ని ఆపగల అనుకుంటున్నావా నువ్వు మరో జన్మ ఎత్తిన కానీ మమ్మల్ని ఆపలేవు అని అంటూ ఉండగా అతను ఒక లోయలో పడిపోతాడు అప్పుడే విజయేంద్ర వర్మ అని ఒక గొప్ప డబ్బున్న వ్యక్తి ఆ అబ్బాయిని తీసుకువెళ్లి పెంచుకుంటాడు ఒక్కసారిగా అదంతా గుర్తుకు వస్తూ ఉండగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అది ఏదో కాదు తన జీవితంలో జరిగిన చిన్న సంఘటన

ఇంకా అవి ఏ స్క్రీన్ మీద పర్సన్ యాజ్ డిటెక్టెడ్ బుక్ స్కానర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆటోమేటిక్ అప్లోడ్ అంటూ విచిత్రమైన శబ్దాలు చేస్తూ ముగ్గు గురించి అన్ని తెలిసిపోతూ ఉంటాయి

ఇక అంతే కాకుండా ఆ స్క్రీన్ అప్పుడు పూర్తిగా నీలిరంగులోకి మారిపోతూ ఒక కొత్త శక్తులు పొందినట్టుగా ప్రతి మనిషి గురించి జీవితంలో జరిగిన సంఘటనలు గురించి వాళ్ళ భావాలు ఎందుకు బాధపడుతున్నారో సంతోషపడుతున్నారా మానవులు ఎలా జీవించగలుగుతున్నారు ఆ రోబోట్ ఏ ఐ కూడా అలా మనుషుల్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో చాలా పట్టుత్వం పొందింది

దాని గురించి ఆలోచిస్తూ ఇలా అనుకుంటున్నాడు అది ధర్మకు వినిపిస్తుంది వీడేంటి ఇలా తయారయ్యాడు అది నేను తీసుకున్న బాగుండు ఇప్పుడు వీడి కింద బ్రతకాలా విన్ని చంపేస్తే పోలా అని అనుకుంటున్నాడు

వెంటనే ధర్మ చేతు నుంచి ఒక చిన్నటి లా ముద్ర లాంటిది బయటకు వస్తుంది అది వెంటనే యుగంధర్ శరీరంలోకి చేరి నరాలను తెంపేస్తూ రక్తాన్ని నవరంద్రాలను మించి బయటికి కక్కిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు యుగంధర్

యుగంధర్ శరీరాన్ని తొక్కుకుంటూ బయలుదేరుతున్నాడు ఇక నా ఆటా మొదలైంది యుగాన్ని ఆపడానికి ఏ దేవుడు రాలేడు అని అంటూ ఒక్కసారిగా జంప్ చేశాడు తనకు రెక్కలు పుట్టాయి అవి చాలా వేగం కదులుతున్నాయి తను ఢీకొట్టిన ప్రతి ఓడ కుప్పకూలిపోతుంది

అలా ఒక్కసారి నుంచి ఒక చిన్న బాల్ను బయటకు తీసి అది ఒక పెద్ద బాలుగా తయారు చేస్తాడు ఈ ప్రపంచాన్ని పరిపాలించి రాజు వచ్చాడు అందరూ సలాం కొట్టండి అంటూ గట్టిగా నవ్వుతూ పెద్దగా పిలుస్తాడు ఎలాగైతే యుగంధ శరీరంలోకి ఒక ఐటెం వెళ్లిందో అలాంటివి ఇలా కోట్లకుది చెప్పలేనని మిలియన్స్ బిలియన్స్ లోకి పేలిపోయాయి అవన్నీ ప్రతి మనిషిని తగులుతున్నాయి

తాకిన ప్రతి మనిషి ఒక రోబోట్ గా మారి అందరూ నడుచుకుంటూ ధర్మ వైపు వస్తున్నారు. ధర్మ నేను చేసే పనిలో ఎప్పుడు ధర్మం ఉండదు అన్యాయం అవినీతి ఇదే నాకు ఉన్నది అని అంటూ గట్టిగటిగా నవ్వుతూ మెల్లగా కిందికి దిగుతాడు. తన చుట్టూ వందల కొద్ది వేలకొద్దీ ప్రపంచమంతా ఉన్న ప్రజలందరూ చేరుకున్నారు వాళ్లందరిని చూస్తూ మీ రాజు నేనే ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని అంటాడు

అని కొంతమంది దాన్ని ఒప్పుకోరు వెంటనే అక్కడున్న ప్రజలు రక్తం కప్పుకొని బూడిదలా మారిపోతున్నారు అది వాళ్ళల్లో చేరిన ఐటెం మహిమఆ దెబ్బకు ప్రజలందరూ రాజుగా అమలు చేస్తారు ఇక అతను ఇంకా గట్టిగా నవ్వుతూ అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఏఐ రోబోలు ఇలాంటివి అన్ని అతని ఆధీనంలోకి వచ్చేస్తాయి

ఇప్పటినుంచి అన్యాయం ఆక్రమం రోబోల వల్ల అప్పుడప్పుడు చనిపోతున్న ప్రజలు బిక్కుబిక్కుమంటున్న చిన్నపిల్లలు ముసలి వాళ్లు ఆడవాళ్లు మగవాళ్లు తేడా లేదు అందరికీ భయం అనే వ్యాధి తగులుతుంది

ఫ్రీగా వస్తే ఏమీ వదులుకోరు కదా ఇప్పుడు కూడా నీకు ఫ్రీగా రెండు మాత్రమే వస్తాయి నా చేతి కింద బతకడం ఫ్రీగా చచ్చిపోవడం అని అంటూ రూల్ పాస్ చేస్తాడు రోపోలు చేత కేవలం ఏదో ఒక పని చేయించుకుంటేనే ఉంటాడు అందరు  నా సేన పెరుగుతుంది అని నవ్వుకుంటాడు మరి నిరోధం తయారు చేస్తాడు తనకు ఒక రాజ్యాన్ని సృష్టించాడు నా కోరిక విన్నాళ్లకు నెరవేరింది అని అంటూ కొంతమంది చూస్తాడు తన అమ్మ నాన్న తమ్ముడు చెల్లి వాళ్ళందరిని క్రూరంగా చూస్తూ ఏంటమ్మా నీ కొడుకు ఎందుకు పనికిరాడు ఇప్పుడు చూడు ప్రపంచాన్ని ఏలే రాజు అయ్యాడు అని అంటూ గట్టిగా చేతులు చాపుతాడు తన చుట్టూ ఒక రకమైన వెలుగు పొందుతూ ఉంటుంది