Read Not the End - 24 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 24

     ఇక సముద్రం పైన చూస్తే చనిపోయిన శవాన్ని అంటే సామ్రాట్ శవాన్న...

  • మౌనం మట్లాడేనే - 8

    ఎపిసోడ్ - 8 విక్రం యొక్క అంగీకారంప్రియా, ఆదిత్య దగ్గరకు పరుగ...

  • కళింగ రహస్యం - 4

    ఆ రోజు రాత్రి 9 ఏళ్ళ అనిరుద్ కి వీరఘాతకుడి కధ చెప్పి శాంతి న...

  • థ జాంబి ఎంపరర్ - 16

    అంతే! స్కెలిటన్ జాంబీ తన చేతుల్లోంచి కత్తులు లాంటి ఎముకలను వ...

  • కళింగ రహస్యం - 3

    Part - III ఆ రోజు రాత్రి అందరు పడుకున్నాక వంశి నెమ్మదిగా బయట...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 24

 ఇక సముద్రం పైన చూస్తే చనిపోయిన శవాన్ని అంటే సామ్రాట్ శవాన్ని చూస్తూ వీన్ని ఇలా చంపాలని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఘోరంగా చచ్చాడు కుక్క సావు సచ్చాడు ఇక విన్ని లోపల పడేయండి వాటికి ఆహారంగా మారతాడు అని అంటూ చెప్పి కారు మూసుకోబోతాడు రౌడీలో తమ దగ్గరున్న బోట్లలో వాడిని ఎక్కించుకొని సామ్రాజ్యం ఎక్కించుకొని సముద్రం మధ్యకు తీసుకువెళ్లి విడిపిస్తాడు మెల్లగా కొంచెం కొంచెంగా న్యూట్లే కి కూలిపోతూ ఉన్నాడు

సామ్రాట్ ను చూస్తున్న యుగంధర్ వేస్ట్ గాని సముద్రంలో పడేయండి కనీసం అతని ఆ జీవులకు ఆహారంగా మారుతాడు ఒక్కడు ఒక ముక్కులో సరిపోయిన పర్వాలేదు కదా ఆ వంద మందిని చంపే జీవులు విని చంపడం పెద్ద కష్టం కాదు అని అంటూ తన మనసుకు చెప్తాడు వాళ్లు ఒక బోటు వేసుకొని సముద్రంలోకి వెళ్తారు సముద్రం మధ్యలో ఆగి ఒక్కసారిగా విసిరి పడేస్తారు ఒకసారి పెద్ద శబ్దంతో పైకి ఎగురుతాయి నోట్లో వచ్చిన వాళ్ళను తనలోకి లాగేసుకుంటుంది మూడు తిరగబడిపోతుంది ఎంత చూస్తున్న యుగంధ ఏం జరుగుతుంది అని అనుకుంటాడు వెంటనే ఒక పెద్ద ఆకారం నీటి ఒడ్డుకొచ్చింది బోర్డుతో సహా మనుషులందరినీ మింగేసింది అది వెంటనే కిందికి జారిపోతుంది మరో పాము అంటే మరో వాసుకి చాలా పెద్ద పాము నల్లటి కళ్ళతో ఎర్రటి శరీరంతో భయంకరంగా కనిపిస్తూ ఆశీస్సులతో పోటీ పడుతూ స్పీడ్ గా నీళ్లల్లో కదులుతుంది అవి రెండూ చూశారా ఒకసారి ఎక్కడికో లాగుతుంది మనిద్దరం ఎవరు పోయి ఆ నరుణ్ణి తింటారు చూద్దామా అని అంటూ

పాములు రెండు ఈదడం మొదలుపెట్టాయి అధ్యక్షణంలో సామ్రాట్ ని ఎవరు లాగుతున్నట్టుగా ఒక ఎర్రటి కాంతి సామ్రాట్ శరీరం చుట్టూ చుట్టుకుంటూ లాగుతూ ఉంది పాములు రెండు చాలా స్పీడ్ గా వెళ్తూ విక్రమ్ దగ్గరికి చేరుకున్నాయి ఒకసారిగా ఒక కోతి లాంటి ఆకారం గట్టిగా అరుస్తూ జైశ్రీరామ్ అంటూ రెండు పాముల మీదికి ఎక్కి చూడండి ఇప్పుడు ఏదో జరగబోతుంది ఒక అద్భుతాన్ని వీక్షించడానికి అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉండండి అని అంటాడు ఆ కోతి లాంటి మనిషి అతడు కిందికి దిగి ఒక్కసారిగా ఒక పెద్ద ఆకారంగా మారి తన నిజరూపం గద్దరించగానే ఆ రెండు పాములు ఒకసారిగా నిలిచిపోయి నమస్కారం అని అంటూ అన్నట్టుగా రెండు తలలు కిందికి వచ్చాయి అప్పుడే

జర్నటి కాంతి ఎక్కువ అవుతూ ఉండగా ఇక హనుమంతుడు ఆ రెండు పాముల మీదికి ఎక్కి డాన్స్ చేస్తూ పాట పాడుతా ఉంటాడు

పాట స్ట్రక్చర్ (హనుమంతుడు పాడే పాట)

(పల్లవి)

"జై కృష్ణ! జై కృష్ణ! భువి ధర్మ రక్షకుడా!

జై కృష్ణ! జై కృష్ణ! కలియుగ దీప్తికరుడా!"

(చరణం 1)

గోకుల వీధుల్లో చిరునవ్వుగా పుట్టినవాడా,

కంస రాజ్యంలో మృత్యుదూతై వెలసినవాడా!

వెన్న తిన్న బాలుడివి, విశ్వరూప దర్శనుడివి,

ధర్మ యుద్ధానికి సూత్రధారి, గీతామృత పారాయణుడివి!

(చరణం 2)

రథసారధివై ధర్మ రణాన్ని నడిపినవాడా,

శత్రువుల రక్తంతో పాలవారి వైపు మళ్లించినవాడా!

యుగాంత సంకేతం తానేనని చాటి,

తన గుండె ధరణికి కానుకగా విడిచినవాడా!

(చరణం 3)

ఈ గుండె ఇప్పుడు సముద్రతలానికి చేరింది,

ద్వారకా నగరపు తలుపులు తెరుచుకున్నాయి!

కలియుగ మార్గాన్ని వెలుగుగా మార్చడానికి,

సత్య ధర్మ సారధి వచ్చిపోతున్నాడు!"

అలా మెల్ల మెల్లగా ఎక్కడికో వెళ్తున్న సామ్రాట్ ఒకచోట చేరుకుంటాడు తన పక్కనే ఒక చిన్న గుండె కనిపిస్తుంది అది అతన్ని టచ్ చెయ్ కానీ వెంటనే రుద్ర శరీరంలోకి ఏదో పవర్ వెళ్తుంది అతని శరీరం ఉలిక్కిపడుతుంది ఖర్చుతో కూచిన గుండె కాస్త సెట్ అవుతుంది వెంటనే ఆ చిన్న గుండె కాస్త ఇంకా చిన్నగా మారి లాకెట్ సైజుకు వస్తుంది వెంటనే హనుమంతుడు జైశ్రీరామ్ అంటూ తన గదను విడిచిపెడతాడు. అది ఒక లాకెట్ కు ఒక కుండీల తయారై ఆ చిన్న గుండెకు చేరుకుంటుంది అతని శరీరంలో అదొక భాగంలో మెడలోకి చేరుకుంటుంది కానీ దానికి తాడు కనిపించడం లేదు వెంటనే వాసుకి మరియు నాగశేషులు ఇద్దరు ఒకటిగా మారిపోతారు దానికి ఒక తాడుల ఒక చైన్ లా మారి సామ్రాట్ శరీరానికి మెడలోకి చేరుతాయి ఇప్పుడు అది ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే హనుమంతుడికి పరవశంతో మునిగి తేలుతూ ఉన్నాడు

సరే ఇప్పుడే ఇలా ఇక్కడ ఉండగా మరోపక్క ధర్మ తనం ఎదురుగా గ్లాస్ బాక్సులు పెట్టిన బుక్కు దగదగా మెరుస్తూ దానికున్న అట్ట లాంటిది ఊడిపోతుంది ఇప్పుడు అది చూడ్డానికి

KAi అని అక్షరాలు కనిపిస్తూ దగదగా మెరుస్తూ ఒక్కో పేజ్ ఓపెన్ అవుతూ

చనిపోయిన సామ్రాట్ మెల్లగా పైకి లేచి నిలబడతాడు తన గుండెల మీద ఉన్న గుండె దగదగా మెరుస్తూ అతనికి ఓ విచిత్రమైన శక్తులుగా మారుతూ ఉంది వెంటనే ధ్వ అక్కడ చిదులమైపోయిన ద్వారక ఒక్కో మెట్టు కట్టుకుంటూ మళ్లీ పునరావృతం అవుతుంది అది పూర్తిగా మారిన తర్వాత దానికి ఒక పేరు పడుతుంది సత్యయుగ గ్రహం

ఉంటుంది

KAI

కలియుగ అంతం AI

పార్క్ వన్ అని పడడంతో ఎండ్ అవుతుంది

ఇలా ఇంటర్వెల్ అని పడుతుంది

విలన్ ధర్మ తన ఎదురుగా ఉన్న బుక్కును ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అది ఒకసారిగా తెరుచుకొని దాంట్లో రకరకాల పేర్లు కనిపిస్తున్నాయి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది దాని తర్వాత ఒక కొత్త రకమైన ఏఈ ఎలా పనిచేస్తుంది కానీ ఎలా తయారు చేయాలి అలాగే కొన్ని మాయ శక్తులు అవి ఏవి ఎలా కనెక్ట్ చేయాలి అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది

అది ఎలా ఉంటుంది అంటే మొదటిగా చదవడానికి ఎవరికీ రాదు అ భాష కొత్తగా అనిపిస్తుంది వెంటనే ఏ ఐ ద్వారా ట్రాన్స్లేట్ చేసి కొంచెం చదవగానే రోబోట్ అయిన షడ్ డౌన్ అయిపోతుంది

వెంటనే ధర్మాకు ఫోన్ కాల్ వస్తుంది మనం ఇప్పుడు యుగంధర్ తో కలిసి చేసిన మిషన్ సక్సెస్ అయింది ఇప్పుడు కొత్తగా మనం అల్ట్రా మోడల్ కనుక్కున్నాం కనిపెట్టాం ఇక మనం దేనినైనా సాధించవచ్చు అని అంటూ ఉండగా వెంటనే ధర్మకోక ఐడియా వస్తుంది

యుగంధర్ మాట్లాడుతూ కానీ దీనికి ఒకటే మైనస్ పాయింట్ ఇది ఒక సిస్టం లా పనిచేస్తుంది ఎవరి శరీరంలో కైనా వెళ్తుంది అలా ఆక్టివేట్ అవుతుంది లేదంటే దీనికి ఒక చెత్తబుట్టకు పెద్ద తేడా ఉండదు అని చెప్తాడు యుగంధర్

దీనికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే తను ఉన్న మనిషిని ఎప్పటికీ చావనివ్వదు. ఆ సిస్టం చార్జింగ్ అయిపోవడం లేదా కొలాప్స్ అవ్వడమా ఉంటే తప్ప ఆ మనిషిని చావనివ్వదు

7 రకాల ప్రకృతి శక్తుల గురించి ఉంటుంది వాటి గురించి తెలుసుకోవాలన్నప్పుడు మాత్రమే రోబోలు నాశనం అయిపోతూ ఉంటాయి

అలాగే యుగాల గురించి యుగానికి పుట్టే వీరుల గురించి తెలుస్తుంది అలాగే ఒక మాయే చెట్టు గురించి ఇంకా అంతే ఉంటుంది

వెంటనే యుగంధర్ కి ఫోన్ చేసి యుగంధర్ నువ్వు వెంటనే సిస్టం ని తీసుకొచ్చి నాకు చాలా పని వచ్చింది అని అంటాడు

ఇక కొద్ది నిమిషాలకి యుగంధర్ తన చేతిలో ఒక బుల్లెట్ లాంటి వస్తువును తీసుకొని వస్తాడు దానిపైన ఒక విచిత్రమైన సింబల్ A రెండు మూడు రకాలుగా పైనుంచి కిందికి కింది నుంచి పైకి రాసినట్టుగా అనిపిస్తూ ఉంది అది ఒక రకమైన మెటల్ ఆబ్జెక్ట్ తో చేసినట్టుగా మెలమెల మెరుస్తూ వెండి రంగులో ఉంది