Read Not the End - 37 by Ravi chendra Sunnkari in Telugu Motivational Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 37

🤗 ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ అని అడుగుతునాడు రుద్రా గాడు చెపండే 

36 వ స్టోరీలోకి అడుగు పెట్టాము కాబటి   రుద్రా గాడు ims ఇండియన్ మైథలాజికల్ సిరీస్  లోకి స్వాగతం 

ఒక్కసారిగా ఒక నెగటివ్ ఎనర్జీల దారంలోకి వెళ్తున్నాడు ఆ బాడికి ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో అక్కడ్నుంచి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళుతూ ఉంది కేవలం నెగటివ్ ఎనర్జీ మాత్రమే బతుకుతున్నట్టుగా అనిపించడంతో అందరూ ఆతృతగా చూస్తున్నారు భైరవ ఒకపక్క నిలబడి ఎర్రటి కళ్ళతో చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి నెగిటివ్ ఎనర్జీ మాయమవుతుంది ఇప్పుడు సూర్యుడు కాంతి అక్కడ పడుతూ ఉంది సీల్డ్ లోకి ప్రాణం వస్తుంది. ఫీల్డ్ యొక్క రోబోటిక్ కళ్ళు మెల్లగా కళ్ళు తెరుచుకుంటాయి ఆ కళ్ళల్లో నుంచి నల్లటి కిరణాలు చూసినంత దూరం ఎక్కడ ఎక్కడ ఆడుతుంది ఆ మెటల్ బాడీలో సెట్ అవ్వడానికి ఆత్మకు కొంచెం టైం పడుతుంది ఒక్కసారిగా ఆ మెటల్ బాడీ లేచి నుంచుంటుంది అప్పుడు భైరవ రెండు కాళ్ల మీద కూర్చుని నీ రూపం అద్భుతం మీ శక్తి అద్భుతం ఎక్కడలేని శక్తులు మీ దగ్గరే ఉన్నాయి గురువుగారు కలి అంటే ఏంటో ప్రపంచానికి చూపించి రోజు వచ్చింది అంతకంటే ముందు శకుని అంటే ఎవరు ఈ ప్రపంచానికి చూపించాలి అని అనడంతో శకుని వెండి కలర్ షీల్డ్ లో నుంచి గెట్టిగా అరవడంతో తన నుంచి వచ్చిన నెగటివ్ ఎనర్జీ ఆకాశంలోకి వెళ్లి కలి ఆట ఆరంభం అనడంతో ఇంటర్వెల్ వస్తుందిఇలా సీన్ కట్ అవ్వగానే మరో పక్క కళ్ళు తెరుస్తాడు విక్రమ్ కళ్ళముందు ఏదో తెలియని భయం లేదు ఏం జరుగుతుంది అని అనుకుంటున్నాడు ఇప్పుడు అతను అభిషేక్ తన ముందు కూర్చుని ఉన్నాడు అతడు ఏమైంది విక్రమ్ బాగానే ఉన్నావా? ఏం జరిగిందా నీకు? ఓకే, ఇప్పుడు ఎలా ఉంది అని అనగా తను తన శరీరాన్ని చూసుకుంటూ పర్వాలేదు ఎక్కడ అని అడుగుతాడు ఇక దాని గురించి పట్టించుకోకు నీవల్ల దాని శక్తులు తగ్గిపోయాయి కానీ వదిలిపెట్టిన పెద్దగా చేసేది ఏం లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు నీకు శక్తి చూస్తుంటే మామూలుగా లేదు నా లాంటి వాళ్ళను కూడా వంచించేలా ఉంది కాబట్టి నిన్ను ధర్మశాల దగ్గరికి వెంటనే తీసుకు వెళ్తాము నేర్పిస్తాడు నీకు కొత్త కొత్త అనుభవాలు తయారవుతాయి ఇప్పుడు నువ్వు ధర్మ క్లాస్ సార్ క్లాస్ దగ్గరికి చేరుకున్నావా ఓకే నా అక్కడికి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే ఇంకా మంచిది మేము ఒక రకరకాల ప్లేస్ నుంచి రకరకాల వ్యక్తులను స్వీకరిస్తూ ఉంటాం. వాళ్లలో నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా లక్కీ పర్సన్ నువ్వు అని అంటూ అభిషేక్ ధర్మకు ఫోన్ చేసి సార్ ఇంకా ఒకరోజు రెండు రోజులు ఉండి ఇక్కడే రెస్ట్ తీసుకొని వచ్చేస్తాడు మనకు తగినవాడు దొరికాడు భవిష్యత్తులో తనకు మించినవాడు ఎక్కడ ఉంటాడు నాకు తెలియదు ఇది బెస్ట్ అని చెప్పడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటూ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు అభిషేక్

అన్న విక్రమ్ రెస్ట్ తీసుకుంటూ శక్తిని పెంచుకుంటూ ఉన్నాడు రెండు రోజులు తర్వాత విజయ్ అది ఇద్దరు వచ్చారు బాగున్నారా? తిన్నారా? ఏం చేస్తున్నారు ఇలా ఇంటికి వచ్చారు అభిషేక్ సార్ ఇక్కడ అని మాట్లాడం మొదలు పెట్టాడు నీకు అన్నీ చెప్పలేం ఇప్పుడు కొంచెం అర్జెంట్ పని వచ్చింది సబ్జెక్ట్ సార్ కొంచెం పనిమీద వెళ్లాడు కాబట్టి నువ్వు నాతో రావాలి. ధర్మ దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని అంటూ అదే విజయ్ ఇద్దరు విక్రం ఎక్కించి తీసుకు వెళుతూ ఉంటారు కొద్దిసేపటికి ఒక హాస్టల్ దగ్గరికి తెల్సుకి వెళ్ళాడు అక్కడ ఒక ఆఫీసు రూమ్ కారు దిగిన వెంటనే ఒక గేట్ దగ్గర కాపలాకాసే ఇచ్చి గబగబా వచ్చి అదే విజయం చేస్తూ బాగున్నారా ఏంటి ఇలా వచ్చారు కొత్త వ్యక్తి రా స్టూడెంట్ అని అంటూ జగదిగా చూశాడు విక్రమ్ కి ప్రతి ఒక్కరికి తెలుసు కూడా ఒక ఎలిమెంట్ ఉంది అది కూడా విండల్మెంట్ ఉందని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరికి మామూలు శక్తులు లేవు కదా అందరూ సూపర్ హీరోలు అయిపోయారు ఏంటో ముందుకు నడుస్తూ వెళ్ళాడు కొద్దిసేపటికి చేరుకుంటాడు అక్కడ మెల్లగా డోర్ తట్టాడు అజయ్ హలో సార్ కొత్త స్టూడెంట్ వచ్చాడు ఇక మీరు పని మొదలు పెట్టండి అని అంటూ వెళ్ళిపోతాడు ఇక ధర్మ ఎగదిగా చూస్తూ మీ శక్తి గురించి నాకు అభిషేక్ అని చెప్పాడు ఇప్పుడు నీ సంగతేంటి నిన్ను ఏ లెవెల్ లో టెస్ట్ చేయాలి అని అంటూ పైకి కిందకి చూస్తూ ఉన్నారు మీ పేరు ధర్మ కదా ధర్మం పక్క నిలబడి వ్యక్తి అన్న మాట అని అంటూ చేయిస్తాడు విక్రమ్ఇక ధర్మ సెకండ్ ఇచ్చినట్టుగా విక్రం చేయని అక్కడక్కడ నొక్కుతూ నరాల మీద టచ్ చేస్తూ విక్రమ్ యొక్క అచ్చులు అంటే రేఖలను బట్టి తను కళ్ళు మూసుకున్నాడు వెంటనే విక్రమ్ శరీరం వణుకుతుంది వెంటనే అతని కళ్ళు గ్రీన్ కలర్ లోకి మారాయి ధర్మ యొక్క శక్తి అంచనా వేయడం మొదలు పెట్టాడు ధర్మశక్తి తెలుపు నలుపు రంగులో మిక్స్ లో ఉండి ఒక రకమైన ఆరా కలుగుతూ అతను భవిష్యత్తును లేదా ఒక మనిషి జీవితాన్ని చదవగలిగే శక్తి ఉందని అర్థం చేసుకుంటాడు వెంటనే లాగేసుకుంటాడు అప్పటికి చెమటలతో తడిసిపోతున్న ధర్మ ఒక్కసారిగా చెయ్యి విడిపించి విక్రమ్ గారు బాగున్నారా అని గౌరవించు తో మాట్లాడటం మొదలుపెట్టాడు ధర్మ మీరు నన్ను గారు అనడం ఏంటి సార్ ఈ కాలంలో పురాతన కాలంలో నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారంటే ఏమో అనుకున్నా ఇప్పటికే ఎంతోమందిని చూశా ఇప్పుడు నిన్ను చూశా నిన్ను చూశాను అంటే కలిని చూసి అవకాశం కూడా వచ్చినట్టే అని అంటూ సరే ఇప్పుడు మీకు ఎటువంటి టెస్ట్ అక్కర్లేదు ఈరోజు రెస్ట్ తీసుకోండి రేపొద్దున కొత్త స్టూడెంట్ వస్తారు. వాళ్లు కూడా మీలాగే శక్తివంతులు ఒక నలుగురు వస్తారు వాళ్లతో కలిసి మీరు కొత్త ప్రదేశానికి చేరుకుంటారు ఓకే మీరు జాగ్రత్తగా వెళ్ళండి వెంకట్ అని అంటాడు ధర్మంచి ఒక అబ్బాయి వచ్చి సార్ అని అంటాడు చూసుకోండి ఇతడు రాబోయే కాలంలో మన భూమిని రక్షించడానికి అవసరం పడతాడు ఇతనికి ఏం కావాలి అన్న దగ్గరుండి చూసుకో అని చెబుతూ పెట్టాడు విక్రమ్ కి అంతా ఏమైంది అనుకుంటున్నాడు

ఆ రోజుకి మళ్లీ రెస్ట్ తీసుకున్న తర్వాత పొద్దున్నే పెద్ద సౌండ్ తో అలారం కేవలం అక్కడ విక్రం మాత్రమే ఉన్నాడు ఇద్దరు ముగ్గురు కార్ మీద వచ్చారు ఇంకొక్క వ్యక్తి రావాలి కొద్దిసేపటికి ఒక పోర్టల్ ఓపెన్ చేసుకొని అర్జున్ అనే వ్యక్తి వచ్చాడు అని అందరికీ అర్థమవుతుంది విక్రం కి అప్పటికే అర్థమవుతుంది ఏంటిది నాకు ఏదో తేడాగా ఉంది ఇతడు అసలు ఈ భూమి మీద ఉండే మనిషేనా అని అనుకుంటున్నాడు. అతని చుట్టూ మూడు రకాల హెల్మెట్ పవర్స్ ఉన్నాయి ఒకటి ఫైర్ 1 లేదా సూపర్ సోనిక్ పవర్ లాంటిది అసని శరీరంలో కనిపిస్తుంది తన భుజం మీద ఒక పిల్లి పిల్ల అది చూడడానికి మామూలు పిల్ల కనిపించడం లేదు వెంటనే అర్జున్ మరియు విక్రమ్ ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరికీ ఒకరిని చూసిన తర్వాత ఒకరికి ఏదో సంబంధంలేని విషయం ఇద్దరు ఒకేసారి పుట్టినట్టుగా అన్నదమ్ముల ఫీలింగ్ మరోవైపు ఇద్దరు శక్తుల మీద విభిన్న అభిప్రాయాలు ఇద్దరూ ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు ఇంతలో ఒక అమ్మాయి హలో నువ్వు వికరం కదా అని విక్రమ్ చూసి అడుగుతుంది

విక్రమ్ ఒక్కసారి చూస్తాడు తన కళ్ళు ఒకసారిగా పెద్దగా అవుతాయి అందానికి అందం పూత పూసినట్టుగా చందమామకు అద్దాలు తొడిగి చీరకట్టు బొట్టు పెట్టినట్టుగా కుందేలు పిల్లలేస్తున్నట్టుగా ఏమి చెప్పాలో అర్థం కాని మొహంలో ఎర్రటి పదాలు బూరెల్లాంటి బుగ్గలు నీది కల్లా పిల్ల ఇలా చెప్పుకుంటూ పోతే సముద్రం లాంటి నీలి సముద్రంలో ఎగిరెగిరి పడి కెరటాల ఆమె జుట్టు గుండ్రెడ్డి మొకం తన అందాన్ని ఎలా పగడాలో తెలియని విక్రమ్ ఒక్కసారిగా గట్టిగా పళ్ళు ఇస్తే నా గురించి మీకు తెలుసా నా పేరు విక్రమ్ మరి మీ పేరు అని చెప్పడం మొదలు పెట్టాడు ఏంట్రా ఓవరాక్షన్ చేస్తున్నా నేను ఎవరో తెలియదా ఏంటి పళ్ళని బయటపెట్టిన నవ్వుతుందా ఏ అమ్మాయిని చూసినా ఇలాగే ఉంటావా అని అడుగుతుంది పక్కనే ఉన్న అర్జున్ చిన్నగా నవ్వుతాడు