Read Not the End - 38 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 38

ఆ మాట కూలికిపడి ఏంటండీ మీరు ఎలా మాట్లాడుతున్నారు రానా నేను మిమ్మల్ని ఎంత మర్యాదగా పిలుస్తున్న మీరు రా అంటారా అని అంటాడు విక్రం ఆ అమ్మాయి ఏంటి మనం ఎవరో తెలియదా ఔలే మనుషుల్ని మర్చిపోవడం అంత ఈజీ కదా మీలాంటి వాళ్లకు ఎంత చెప్పినా వేస్ట్ అని అంటుంది కొంపతీసి ఏదైనా తప్పు చేశానా లేదా ఎప్పుడ కలిశానా అని అనుకుంటుంది నేను నన్ను చూస్తే అంత కామెడీగా ఉందా అని అంటాడు నవ్వుతూ మరి ఏంటి బ్రదర్ ఆ అమ్మాయి నిన్ను ఒరే అంటుందంటే నీకు తెలిసినదే కదా నువ్వే మర్చిపోయావు అమ్మాయి గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకో అసలు నీ పేరు విక్రమ్ అని తనకెలా తెలుసు అది అడుగు ఎప్పుడు ప్రేమలో పడిన వాడు ఇప్పుడు ప్రేమలో పడినట్టుగా ఏంటిది? అమ్మాయిల్ని ఎప్పుడు చూడలేదా అమ్మ ఏం అడుగుతుంది ఆలోచించు అని అంటుంది అని అంటూ వెళ్ళిపోతాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని విక్రం ఒక రెండు మూడు నిమిషాలు చూసిన తర్వాత అక్షర నువ్వేనా ఏంటి ఇలా ఇంత అందంగా మారిపోయావ్ చిన్నప్పుడు అంతా బాగా లేకపోయినా ఒక రకంగా ఉన్నావ్ ఇప్పుడు మాత్రం కత్తిలా తయారయ్యావ్ ఏంటి రహస్యం అని అంటే చిలిపిగా నవ్వుదు అవును నీ వెనకాల వాడు వచ్చాడా అని కొంచెం చిరాకు అడుగుతాడు

 నన్ను మర్చిపోయావు కానీ నేను గుర్తొచ్చిన వెంటనే వాడు గుర్తొచ్చాడా అయినా వాడెం రాలేదు లే వాడు ఎక్కడో ఎక్కడో తిరుగుతూ ఉంటాడు నీలాగా మర్చిపోయి అయితే పోలేదు మేమిద్దరం బ్రేకప్ చేసుకున్నాం. అది కూడా నీ వల్లే అని అంటూ సీరియస్ గా మాట్లాడుతూ ఆరోజు ఎక్కడికి వెళ్లావు మీ అమ్మ నాన్న ఎంత బాధపడ్డారో తెలుసా అయినా ఇవన్నీ పట్టించుకుంటే ఇప్పుడు ఈడ దాక ఎలా వస్తావులే ధర్మసాన్ని కలిసి వస్తా అని అంటుంది ఏ ఆగు అని చెయ్యి పట్టుకొని విక్రం ఆగు నేనేమో ఎన్ని డక్కా ముక్కలు తిని కింద పైన పడి పోటీలు పడి ఇక్కడికి వస్తే నువ్వేంటే ఇంత సింపుల్గా వెళ్ళిపోతున్నా అంత క్లోజ్ ఆ ధర్మశారు ధర్మ సార్ను కూడా వదల్లేదా అని చిన్నగా అంటాడు చీ వదులు ఎప్పుడు ఆలోచనలేనా? ఎప్పుడన్నా మనిషి పెట్టి ఆలోచించు నువ్వేంటి రా ఇలా తయారయ్యావ్ అని అంటూ చిరాకు పడుతూ వెళ్ళిపోతుంది వెళ్తున్న అక్షరము దీపిక చూస్తూ ఏం పెట్టిపించావే కండలు తిరిగిన పొట్టేలు పిల్లలను నాకు ఎప్పుడు ఒకసారి భలే పోతావులే అంటూ చిన్నగా నవ్వుతూ పాట పాడుకుంటూ ఫోటోలు తీస్తున్నట్టుగా కళ్ళతో రెప్పలు కొడుతూ వెళ్తుంటే  vikram ఒకసారి ఆ వెనక్కి తిరిగింది. అక్షర ఏంట్రా ఆలచుస్తున్నావ్ మర్యాదగా వచ్చే తెలియదా వయసు వచ్చాక శక్తులు వచ్చాక అన్ని ఎక్కువ అయిపోయాయి కోస్తా అని అంటూ చేక చేక వెళ్ళిపోతుంది

అవును ఇదేంటి నా ఫ్యామిలీ గురించి అడుగుతుంది అవును నేను ఫ్యామిలీ మర్చిపోయాను ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని అనుకుంటూ అక్షర వెనకాలే తూగుతూ పాడుతూ లోపలికి వెళ్తున్నాడు ఒకసారిగా రూమ్ లోకి వెళ్ళగానే విక్రం రైతుగా నిలబడి లోపలికి అడుగు పెట్టాడు మీకు కామెంట్స్ రా అని అప్పటికీ అక్షర ముందే వెళ్లి అర్జున్ పక్కన కూర్చుంది వెంటనే విక్రం మరో సీట్ తీసుకొని వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని అక్షర వైపు చిన్నగా పల్లి పిలుస్తూ నవ్వుతూ సార్ ఇప్పుడు చెప్పండి మేము ముగ్గురం వచ్చాము ఇంకెవరు రావాలి అని అడగ్గా ఇంకెవరూ ఏంటి అని అంటూ ఇంకో వ్యక్తి వస్తాడు అతను చూడ్డానికి కొంచెం లావుగా డబ్బులు ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు అతని మ్యాజిక్ వాటర్ ఎలిమెంట్ ఓకే మీ నలుగురు మాత్రమే ఇప్పటికి సెలెక్ట్ అయ్యారు ఇంతకుముందు నాలుగైన్లు వెళ్ళిపోయాయి ఇప్పుడు మీరు వెళ్ళాలి మీరు వెళ్లేసరికి వాళ్ళు తిరిగి వచ్చేస్తారు చూడండి అర్జున్ విక్రమ్ ఇద్దరు అన్నదమ్ములు లాగా ఉండాలి మీ ఇద్దరి జాతకం ఒకటేలా ఉంది అందరూ ఒకటేలా పెరిగారు మీకందరికీ నెక్స్ట్ జరగబోయే సంఘటనలు మీ అందరిని ఒకటి చేసే దానికి ఈ ప్రయత్నం సృష్టి లయకారుడు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటూ ఒక రెసిడెంట్ కార్డు అనుకున్నా ఒక వారం కల్లా వెళ్లిపోతారు టైం ఉంటుంది ఎవరికి తెలియదు అనిఏ సమయంలో ఏం జరుగుతుందో ఈ వారం మీరు ఈ ఫుల్లుగా ఎంజాయ్ చేయండి అని అనడంతో అక్షర వేరే రూమ్ కి వెళ్ళిపోతుంది అర్జున్ మరియు విక్రమ్ ఇంకో వ్యక్తి భీష్మ అనే వ్యక్తి ముగ్గురు ఒక రూమ్ లోకి వెళ్తారు విక్రమ్ మరియు అర్జున్ ఇద్దరు కొద్దిసేపటికి చాలా మంచి స్నేహితులు అయిపోతారు వాళ్ళు ఇద్దరు జాతకాలు వాళ్ళిద్దరూ పోలికలు కొంచెం అటు ఇటుగా ఒకటేలా కనిపిస్తూ ఉండడంతో ఇద్దరు అన్నదమ్ముల ఫీలింగ్ వస్తుంది అందరికి వాళ్లకు కూడాఇప్పుడు అర్జున్ విక్రమ్ అందరూ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అవును అర్జున్ నిన్ను చూస్తుంటే నాకు సొంత అన్నదమ్ములు ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే అని అంటాడు ఏదో జన్మలో పుట్టి ఉంటాంలే అని చిన్నగా నవ్వుతాడు. సరే కానీ నువ్వు కథ ఏమైనా ఉన్నాయా నీ ప్రేమ సంగతులు లేదంటే ఎక్కడి నుంచి వచ్చావు అని నాకు చెప్పచ్చు కదా అని అంటాడు చెప్తా కానీ అని అంటూ ఉండగా అక్కడ సీన్ కట్ అవుతుంది. ఎక్కడో ఓపెన్ అవుతుంది. ఒక నల్లకి ప్రదేశంలో అదొక ఐలాండ్ లా కనిపిస్తుంది చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఉండగా అది మెల్లమెల్లగా తగ్గుతూ ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆర్మూర్ సూట్ లో నల్లటి కళ్ళతో హోమగుండం ముందు నిలబడి ఏదో తెలుసుకోవాలన్నట్టుగా మంత్రాలు చదువుతూ ఉన్నాడు అతని గొంతు గాత్రం భయంకరంగా ఉంది జుట్టు పక్షులు కూడా భయపడుతున్నాయి. తన మందు భైరవ నిలబడి చూస్తూ ఉన్నాడు