ఇలా ఇక్కడ క్లియర్ చేయగా అదంతా గమనిస్తున్న యుగంధర్ నాకు ఒకటి అర్థమైంది లోపల ఆకలితో తిరుగుతున్న ఒక జీవి ఉంది దానికి ఆహారం ఒకపక్క వేయాలి అంటే కొంతమంది తమకు తాముగా ఈ జీవి నోట్లో పడాలి అని క్రూరంగా ఆలోచిస్తున్నాడు. చుట్టూ ఉన్న సైనికులు సోల్జర్స్ పోలీసులు బానే తమ రౌడీలు అందరూ ఉలిక్కిపడుతున్నారు ఏంటి మనం దగ్గరికి వెళ్లి మన ప్రాణాలు మనమే తీసుకోవాలా అసలు ఇప్పుడు చూశారా అంతలా రోబోట్లే ఏం చేయలేక ముక్కలు ముక్కలైపోయాయి ఇప్పుడు మనం వెళ్తే మన సంగతి అంతే అని అందరూ వెనక్కి అడుగు వేస్తున్నారు కానీ యుగంధర్ గట్టిగా నవ్వుతూ ఏంట్రా ఇప్పటిదాకా నా దగ్గర డబ్బు తీసుకొని మీ ఫ్యామిలీ అంత బాగా చూసుకుని ఇప్పుడు ప్రమాదం అనగానే వెళ్లిపోతారా ఇది ఎక్కడ న్యాయం మిమ్మల్ని మీరు బ్రతికుండనే నాశనం చేస్తా ఇప్పుడు మీరు వెళ్లి బ్రతికి వస్తే బాగా బతుకుతారు లేదా ఇక్కడ నరకం చూసి చంపేస్తా అని బెదిరిస్తారు దానికి ఒప్పుకుంటారు గట్టిగా నవ్వుతాడు అవసరమా నేను ఉండగా నేనుండగా ఏ అవసరం లేదు అని అంటూ గట్టిగా నవ్వుతూ ఉండగా ఒకసారి ఫోన్ కాల్ వస్తుంది సార్ నాకు ఫోన్ చేస్తానన్నారు ఏం చేయమంటారు అని అంటాడు వెంటనే తనకు ఒక ఐడియా వస్తుంది. వాడిని ఇక్కడికి తీసుకురండి అని అంటారు వెంటనే అక్కడ సీన్ కట్ అవుతుంది ఇప్పుడు రాదా అండ్ సామ్రాట్ ఇద్దరు ఒకచోట కూర్చుని హ్యాపీగా నవ్వుకుంటూ తమ జీవితంలో ఏం జరగాలో ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నారు సామ్రాట్ కి ఫోన్ కాల్ వస్తుంది. ఎవరు ఫోన్ చేసి బయటికి రమ్మని అంటారు అనుమానం గాని వెళ్లాడు రోడ్డుమీదికి వెళ్ళగానే రెండు ట్రక్కులు అటుపక్క ఇటుపక్కకి ఒకటి రెండు అడ్డంగా వచ్చాయి అటు వెళ్లడానికి వెళ్లడానికి దారి లేకుండా ఒకసారిగా కొంతమంది రౌడీలు కొన్ని స్కూటర్లు వేసుకొని ఒక్కసారిగా కొట్టి వదిలిపెట్టారు వెంటనే మరో కార్ వచ్చి అతని ఎక్కించుకుంటుంది ఆ తర్వాత రెండు ట్రక్కులు మాయమైపోతాయి కారు కూడా వెళ్ళిపోతుంది ఇదంతా గమనిస్తున్న హీరోయిన్ రాధ ఏంటిది ఏం జరుగుతుంది అసలు ఏమైందిసామ్రాట్ ఎక్కడికి వెళ్లావు అని రోడ్డు అంత తిరుగుతుంది తనకి ఏదో అనుమానం వస్తుంది పైకి చూసింది ఒక కెమెరా కనిపిస్తుంది చుట్టూ పోలీసులు ఉన్నారు కానీ ఈ పరిస్థితిని ఎవరు ఆపలేదు ఎందుకు అసలు ఏం జరిగింది? ఎప్పుడు అన్యాయం జరిగినా పోలీసులు గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటుంది కానీ ఇప్పుడు ఏదో జరిగింది ఏం జరగలేదా నేనే ఊహించుకుంటున్నాను అని అనుకుంటూ వెంటనే తన చేతిలో ఉన్న ఒక డివైస్ ని గాలి ఒక విసురుతుంది తన రెండు స్కూటర్ కొన్న రెండు గాండ్లు నేల వైపు తిరిగి ఒక బూస్ట్ లాంటిది పైపు కాస్త సూపర్ బూస్ట్ గా మారిపోతుంది ఇక గాలిలో కూర్చుని ఉంది ఒక్కసారిగా రాదా దాని పైకి ఎక్కి ప్రయాణించడం మొదలు పెడుతుంది
ఆ వెంటనే రాధా ఒక చోటికి వెళ్ళింది అక్కడున్న మనుషులకు కొంచెం డబ్బు ఇస్తూ చూడండి మా నాన్నకు తెలియదు మీరు కూడా చెప్పండి ఇప్పుడు నా దగ్గర ఉన్న అబ్బాయిని అంటే నా బాయ్ ఫ్రెండ్ ని ఎవరు కిడ్నాప్ చేశారు నాకు అది అర్థమవుతుంది పక్కనే ఉన్న సిసిటీవీ చూడండి ఎవరు తీసుకెళ్లారు చెప్పండి అతన్ని కాపాడండి మీకు ఎంత కావాలన్నా అనిపిస్తా అంత కావాలంటే మా నాన్న దగ్గర మీకు మంచి ప్లేస్ ఇప్పిస్తా అని చెప్తుంది అక్కడున్న రౌడీలు సరే అన్నట్టు తల ఊపుతారు వాళ్ళు వెంటనే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూడడానికి వెళ్తారు అక్కడ ఎవరు నువ్వు గమనించి కొంచెం ఆశ్చర్యపోతూ తమ మొహాలకు మాస్క్ చేసుకుంటారు ఫుల్ బ్లాక్ డ్రెస్సులతో కాపాడడానికి సామ్రాట్ ని కాపాడడానికి బయలుదేరడం మొదలు పెడతారు ఇలా అక్కడ కట్ చేస్తే మరోపక్క సామ్రాట్ని బాగా కొట్టుంటారు నోట్లోంచి రక్తం కారుతుండగా అతని కారులో నుంచి బయట పడేస్తారు నొప్పి పట్టలేక చిన్నగా మూలుగుతున్నాడు. ఒక వ్యక్తి వేసుకుని టకాటకమంటూ ఆ బీచ్ లో తిరుగుతూ ఉంటాడు కొద్దిసేపటికి అతను స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి తన కాలితో సామ్రాట్ తలను పైకి ఎత్తుతాడు ఏంట్రా నీకు మా అమ్మాయి కావాలా ఇలా చిన్నపిల్లాడిలా మా వాళ్ళ చేత కొట్టించుకున్నావ్ కనీసం తిరిగి కొడతామని ఐడియా రాలేదు. నువ్వు నా కుటుంబంలోకి చేరుతావా నా అల్లుడు నా కూతురుకు బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి ఒక్క దెబ్బకు పదిమందిని కొట్టాలి కింద పడిన వాళ్ళు లేవకూడదు ఇలా ఉండాలి మీలాంటి వాళ్ళు కాదు అని అంటూ తన కాళ్ళతో గట్టిగా తంటాడు రక్తం కక్కుకుంటూ పక్కకు పడిపోతాడు
ఇక అతడు అలా తగ్గి పడిపోవడంతో యుగంధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ విత్ బతికుంటే ఇక్కడే పడేయండి చచ్చిపోతే సముద్రంలో పడేయండి కనీసం దేనికైనా ఉపయోగపడతాడు అంత కాకపోతే ఈసారి అలాగే జరిగితే చంపేద్దాం. అంతేకానీ ఇవన్నీ ఊరికే వదిలి పెట్టకండి అని అంటూ కారెక్కి వెళ్ళిపోతాడు మరుక్షణం కొంతమంది రౌడీలు మాస్క్ వేసుకొని నల్లటి డ్రెస్ వేసుకొని వచ్చారు వాళ్ళు వీళ్ళతో పోటీపడి సామ్రాట్ ని కాపాడుతారు కొద్దిసేపటికి ఎక్కడికి రాదా వస్తుంది రాదని చూసిన తర్వాత రాదా సామ్రాట్ ని చూసి కొంచెం బాధపడుతుంది ఎందుకిలా నా కోసం ఇంతలా చేశారు అనగా అనుకుంటూ బాధపడుతూ తనని హాస్పిటల్ తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి కొద్దిసేపటికి సామ్రాట్ లేస్తాడు చుట్టూ చూస్తున్నాడు ఎక్కడున్నా అని అనుకుంటున్నాడు తన మనసులో చనిపోయిన ఎలా అని అనుకుంటున్నాడు ఇంకా మాట్లాడుకుంటూ చెప్పానా నేను చెప్పానా ఏం వద్దురా అని చెప్పానా వింటావా వినవు మనసా మాటే వినవే అని అనుకుంటూ ఉండగా తన ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది రాధా రాదని చూసిన వెంటనే సామ్రాట్ ఉలిక్కి పడతాడు ఏంటి మళ్లీ వచ్చింది ఈసారి కచ్చితంగా చచ్చిపోతాడు వెళ్ళిపో వెళ్ళిపో అంటూ గిట్టుగా అరుస్తున్నాడు రాధకు రాధ కళ్ళల్లో నీళ్ళు ఏం జరిగింది సామ్రాట్ నేను ఎందుకలా భయపడుతున్న అని అంటూ ఉండదా లేదు నువ్వు నాకు దూరంగా ఉండు లేదంటే మీ నాన్న నన్ను చంపేస్తాడు ఇప్పటికే చూడు ఎలా కొట్టాడు అని అంటూ దెబ్బలు చూపిస్తున్నాడుకన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఇంకోసారి నీకు ఇలా జరగనివ్వను నువ్వు భయపడకు నువ్వు నాకు దూరం ఇచ్చి పెట్టకు నాకు చాలా బాధగా ఉంది అని ఎక్కుళ్ళు పెడుతుంది అక్కని చూసిన సామ్రాట్ ఒక్కసారిగా ఆగిపోతాడునిజంగా నువ్వు నాతో మాట్లాడకుండా మన ప్రేమను తెగదింపులు చేద్దామనుకుంటున్నావా అని అంటూ కన్నీళ్లు పెడుతూ ఎక్కుళ్ళు పెడితే ఏడుస్తుంది ఆ మాటలకు ఒక్కసారిగా తన మనసులో పొంగిపోయిన మొక్క మెల్లగా మరో మొక్కను తొడగడం మొదలు పెట్టింది ఆ బాధను చూస్తూ ఆ కన్నీళ్ళకు మొగ్గ కాస్త పువ్వు గా మారింది ప్రేమ అనే పదం గట్టి పడింది
చూడు సామ్రాట్ నీకు శరీరానికి తగిన దెబ్బల కంటే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న దెబ్బ నా గుండెకు గట్టిగా తగులుతుంది దెబ్బలు మానచ్చు కానీ గుండెకు తగిలిన బాధలు మానవు. ఇది నీకు తెలుసా ఎన్నో తెలుసా నీకు ఇది తెలియదంటే నమ్మడం కష్టంఆ ఏడుపు చూస్తూ సామ్రాట్ గుండె కరిగిపోయింది వెంటనే గట్టిగా అద్దుకుంటూ బాధపడకు రాదా నువ్వు బాధపడుతుంటే నా గుండెల్లో ఇంకా గట్టి దెబ్బ తగులుతుంది నువ్వు అలా బాధపడకు నేను ఉన్నంతవరకు ఒక్క చుక్క నేను అమరుక్షణం చనిపోయినట్టే అని గట్టిగా అద్దుకుంటాడు. వాళ్ళిద్దరూ అలా ప్రేమగా కొద్దిసేపు ఉన్న తర్వాత ఈసారి ఎటువంటి ప్రమాదం వచ్చినా నేను ఎదుర్కొంటా నీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను నువ్వే చెప్పావు కదా ప్రేమ ధైర్యం వ్యక్తితనం ఇస్తుందని నా ప్రేమ ఎంత ధైర్యాన్ని ఎంత శక్తిని ఇస్తుందో చూద్దాం. నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తా అని అంటూ ఒకరి మీద ఒకరు ఓట్లు వేసుకొని ఆరోజు గడిచిపోతుంది అలా మరో రెండు రోజులు రౌడీలు కనిపించకుండా దాక్కుంటూ దాక్కుంటూ కాలేజీకి రావడం ఇద్దరు ఎంత ప్రేమగా ఉండడం నాకు ముందు చాలా ధైర్యంగా ఉన్నా ఎవరన్నా చూస్తారని భయంతో రెండు రోజులు గడిపేస్తాడు
ఇక యుగంధర్ దగ్గర చూస్తే యుగంధర్ మరో 10 మంది 20 మంది వైఫ్ ని సముద్రపు పంపిస్తాడు అందరూ మామూలు వాళ్ళు కాదు అందరూ రౌడీలు బలమైన వాళ్ళు చెప్తున్నారు ఆ ప్రదేశానికి వెళ్లి వాటిని చూడగానే గుండె ఆగిపోతుంది కానీ ఇప్పుడు బయటకు వెళ్తే వాళ్ల ప్రాణాలు ఎలాగైనా పోతాయి బ్రతికుంటే ఏమైనా చేసుకోవచ్చు ఫస్ట్ వీక్ నుంచి తప్పించుకోవాలనుకుంటూ వాళ్ళు స్పీడుగా వెళ్తున్నారు వాళ్ళ స్పీడున్నో చాలా ఈజీగా చాట్ చేసేసింది ఒక్కసారిగా అందరిని ఒకేసారి మింగేసింది రక్తం బుడగలు మెల్లగా బయటకు వచ్చాయి ఆ తర్వాత అందరికీ అర్థం అవుతుంది ఇది కనీసం ఒక్క అడుగు కూడా కదలనివ్వడం లేదు ఎక్కడ చిక్కితే అక్కడ తినేస్తుంది ఒక్కొక్కరిని కాదు షేర్ కానీ వందమంది చంపుతా అన్న రేంజ్ లో ఒకేసారి వందమందిని తినేసేలా ఉంది అని యుగంధర్ అంటాడు చూడు మార్తాన్ నువ్వు ఆ జీవులకు వత్తాసు పలుకు ఇక్కడున్నది షేర్ఖాన్ షేర్ఖాన్ ఎలాగైనా చంపేస్తాడు నేను ఉన్నంతవరకు వీటి ఈ జీవులను ఎవరు కాపాడలేరు అని అంటూ ఉండగా మరో కాల్ ఇప్పుడున్న పిచ్చులు ఆ ఫోన్ కాల్ ఎత్తి ఏంట్రా ఏం కావాలి ఎందుకు బుర్ర తింటున్నా అని అంటాడు సార్ నేను అప్పుడే చెప్పావని చంపేద్దామని ఇప్పుడు చూడు రెండో ఛాన్స్ ఇచ్చిన కానీ వాడు కనీసం పట్టించుకోవడం లేదు అని అంటాడు ఎవర్రా వాడు అని అంటాడు అదే సార్ మీరు మొన్న కొట్టించాం కదా వాడే మళ్లీ మీ అమ్మాయితో తిరుగుతున్నాడు అని అంటాడు ఏంటి వానికి ఎంత ధైర్యం ఇంత చేసినా వానికి తగ్గలేనట్టుంది వాని పులుపు నేను తగ్గిస్తా ఈసారి వాడిని బతకనివ్వను ఇప్పుడున్న పిచ్చిలో ఎవరినైనా చంపేసి అంత కెపాసిటీ ఉంది అని అంటూ ఫోన్ కట్ చేస్తాడు
ఇక ఏ మాత్రం ఆలోచించకుండా చూడండి మీసా మీరెవరు నేను ఒక్కడినే పంపిస్తా అని అంటూ తన చేతిలో ఉన్న గన్నును పక్కనపెట్టి సూట్ లో ఉన్న ఒక కొత్త కత్తిని తీస్తాడు దీని ద్వారా అంతం చేసిన ఎంతోమందిని చంపా కనీసం లెక్క చెప్పలేనంతమందిని చంపా చివరిగా వీడిని చంపేసి నేనిక్కడ రాజుగా మారుతా నన్ను రాజకీయంలోకి పంపే నా కూతుర్ని వాడు వలలో వేసుకుంటాడా ఇప్పుడు వాళ్లే చంపేస్తే ఎలాగైనా నా కూతురు నా మాటే వింటుంది అప్పుడు నేనే సీఎం గాను పిఎం గాను మారిపోతా. నాకు ఇప్పుడున్న అల్లుడు చాలా పవర్ఫుల్ అని ధర్మాను ఊహించుకుంటూ ధర్మ ఉన్నంతవరకు మా కుటుంబానికి ఎటువంటి ఆపద రాదు అని అనుకుంటూ కారెక్కి స్పీడ్ గా నడుపుకుంటూ వెళ్లిపోతాడు అందులో ఉన్న ఏ ఏ లొకేషన్ షేర్ చేసింది వెంటనే స్టీరింగ్ వదిలేశాడు ఒకసారిగా అక్కడ ఒక ఫుల్ వేవ్ వచ్చింది ఒకసారిగా కారు పైకి లేచింది కారుకు బూస్టర్స్ వచ్చాయి గాళ్లు స్పీడ్ గా ఎగురుతూ వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి ఒక చోట ఆగుతుంది మూష్ట ఆగిపోయింది ఆగి నిలబడింది ఒక్కసారిగా యుగంధర్ దిగగానే తన చేతిలోకి ఒక బ్రాస్లెట్ల మారిపోతుంది కారు
అప్పుడు అది ఒక టీ షాప్ ఎప్పుడూ సామ్రాట్ అండ్ రాధా ఇద్దరు అక్కడే కూర్చొని కాఫీ తాగుతా ఉంటారు వెంటనే స్పీడ్ గా వెళ్తున్నాడు తన వెనకాల కొంతమంది రౌడీలు వస్తున్నారు పదిమంది ప్రజలు భయపడి దూరంగా వెళ్తున్నారు. చాలా స్పీడ్ గా డోర్ ను తన్నుకుంటూ లోపలికి వస్తాడు కానీ తన ముందు ఉన్న హీరోయిన్ రాధా తనను వీక్ గా అనుకోకూడదు అనుకుని బలంగా నిలబడ్డాడు వచ్చిన మనుషుల్ని చిన్నగా కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అతని వల్ల కాదు అతని బలం సరిపోదు వచ్చినవాళ్లు వెంటనే చంప మీద కొట్టి కింద పడిపోయేలా చేస్తారు తర్వాత కాళ్లు చేతులు కట్టేసి పట్టుకుంటా ఉంటారు అప్పుడే రాదా వాళ్ళని కొడుతుంది తన దగ్గర ఉన్న చిన్న కట్టేలాంటిది తీసుకొని కొడుతుంది దానికి షాక్ ఇచ్చే పవర్ ఉండడంతో అక్కడున్న రౌడీలు పడిపోతారు కానీ టచ్ చేయడానికి రాదను టచ్ చేయడానికి భయపడతారు వెంటనే తన నాన్న వచ్చాడు వింటే నీకు ఎన్ని మంచి మంచి వస్తువులు చేసిచ్చా చివరికి ఒకక ఎందుకు పనికిరాని పేదవాడిని ప్రేమిస్తావా నా పరువు తీస్తావా పరువు తీసిన పర్వాలేదు కానీ పెళ్లి మాత్రం నేను చెప్పిన వాడినే చేసుకోవాలి అని అంటూ చెంప మీద కొట్టి కారు కారును ప్రిపేర్ చేసి కార్లో పరేస్తాడు
రాధా కారులో పడేగాని తల బయటికి పెట్టి సామ్రాట్ సామ్రాట్ అని అంటుంది సామ్రాట్ మెల్లగా చాలా పైకెత్తి రాదా నువ్వు బాధపడకు చంద్రుడు కోసం ఆకాశం ఎదురుచూసినట్టుగా నేను నీకోసం ఎదురు చూస్తా నీకోసం నేను కచ్చితంగా వస్తా నువ్వు ఆకాశమైతే నేను చంద్రుడిని నేను కచ్చితంగా నీకోసం వస్తా అని అంటూ ఉండగా గిఫ్టుగా కాల్ తో తంతాడు యుగంధర్ ఆ దెబ్బకు తల చిన్నగా రక్తం కారుతుంది అతను తప్పి పడిపోతాడు వెంటనే కాళ్ళు చేతులు పట్టుకొని మరో కారులో డిక్కిలో వేసి తన మనసులని తన కూతుర్ని ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్పి తను కారులో ఎక్కి తల మీద కాలు పెట్టి సామ్రాట్ ని చూస్తూ ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు కొట్టిన చావని పాముఉ రా అని ఎవరు అన్నారు అది ఇప్పుడు నిజం అంటే ఏంటో తెలిసింది నీలాంటి వాడిని అసలు బ్రతకనివ్వకూడదు కానీ ఇప్పుడు సముద్రంలో ఉన్న జీవులకు ఆహారంగా పనికొస్తావు అని అంటూ గట్టిగా కొడుతున్నాడు. కొద్దిసేపటికి సముద్రం ఒడ్డుకు చేరుకున్నారు