Read Not the end - 75 by Ravi chendra Sunnkari in Telugu సైన్స్ | మాతృభారతి

Featured Books
  • మై ఈవిల్ లవర్

    ఊరి చివర....ఒక అమ్మవారి ఆలయం...అక్కడ ఒక అమ్మాయి....తనకోసం ప్...

  • అంతం కాదు - 75

    ఓపెనింగ్ సీన్ చూస్తే... అది మన కళ్ళ ముందు ఉన్న విశ్వం కాదు!...

  • Dharma-X: The Digital Avatar - 1

    తెల్లవారుజామున నాలుగు గంటలు. బయట ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉందే...

  • సఖి...

    అది ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు.... కానీ అంతా చీకటితో ఒక...

  • అఖిరా – ఒక ఉనికి కథ - 8

    ఎపిసోడ్ 8కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ అఖిరా మనసంతా ఒక్కటే ఆలోచన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 75


ఓపెనింగ్ సీన్ చూస్తే... అది మన కళ్ళ ముందు ఉన్న విశ్వం కాదు! వేరే స్థాయిలో ఉంది! స్పేస్ చుట్టూ లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ నక్షత్రాలు (చుక్కలు) మెరుస్తున్నాయి.

​ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే! ఆ మెరుపుల మధ్య ఒక పెద్ద చుక్క, ఒక సూపర్ నోవా... భారీగా బ్లాస్ట్ అవుతుంది! ఆ పేలుడు మామూలుగా లేదు! ఆ పేలుడుతోనే... మన భూమికి ప్రాణం పోసిన ఐరన్ వంటి అన్ని రకాల మూలకాలు పుట్టడం మొదలయ్యాయి! అవన్నీ కలిసి ఒక జీవికి ప్రాణం పోసి... ఆ జీవులు అప్‌డేట్ అవుతూ, అప్‌డేట్ అవుతూ... చివరికి మనం చూస్తున్న మానవులుగా భూమి మీద జీవిస్తున్నట్టుగా చూపించడంతోనే కథ స్టార్ట్ అవుతుంది!

​అలా ఆ మానవులు ఆకాశంలో నుంచి కిందికి వస్తుంటే... సీన్ కట్ చేస్తే!

​2. మిస్టరీ ల్యాబ్: ఆయుష్షు రహస్యం!

​అది అర్థరాత్రి! నక్షత్రాల వెలుతురులో ఒక చిన్న ల్యాబ్ కనిపిస్తుంది. ల్యాబ్ పైన ఒక పెద్ద టెలిస్కోప్ లాంటి పరికరం... నేరుగా ఆకాశంలోకి చూస్తున్నట్టు ఉంది. ఆ ల్యాబ్‌లో ఇద్దరు సైంటిస్ట్‌లు ఉన్నారు! ఒకరు స్పార్క్ అనే సైంటిస్ట్, మరొకరు ఏంజెల్ అనే లేడీ సైంటిస్ట్.

​ఏంజెల్: "స్పార్క్! నిజంగా ఇది వర్క్ అవుతుంది అనుకుంటున్నావా?"

​స్పార్క్: "ఏంజెల్! నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు. నేను చెప్పిందే నిజం! ఇప్పుడున్న మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవికి... ఆ చుక్క లాంటివి ఉంటుంది!"

​ఇక్కడే అసలు రహస్యం రివీల్ అవుతుంది! స్పార్క్ ఏమంటాడంటే... ఈ ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనే కొన్ని ఆకర్షణ పదార్థాలు ఉంటాయి. భూమ్మీద నుంచి వెళ్తున్న ప్రతి ఎనర్జీ... ఆ నక్షత్రాల దగ్గరికి చేరుకుంటుంది!

​"మన దగ్గర ఉన్న ఈ డివైస్... ఇదే 'స్టార్ క్యాప్చర్'! ఈ డివైస్ ఏం చేస్తుందంటే... ఆ ఎనర్జీని నక్షత్రాల నుంచి డైరెక్ట్‌గా దీనిలోకి తీర్చుకుంటుంది! నిలువ చేసుకుంటుంది! భవిష్యత్తులో ఈ ఎనర్జీని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది! మనం ఇప్పుడు దాన్ని సేకరించాలి!" అని చెప్తుంటాడు.

​3. ది ట్రిగ్గర్: మహా పేలుడు!

​స్పార్క్ ఆ మాటలు పూర్తి చేయకముందే... మైండ్ బ్లాక్ అయ్యే ఉత్కంఠ మొదలవుతుంది!

​ఎక్కడో గంటలు మొగడం మొదలవుతాయి!

​గాలి వేగం అమాంతం పెరుగుతుంది!

​ఎక్కడో ఒక ట్రాన్స్‌ఫార్మర్ పెద్ద శబ్దంతో పేలుతుంది!

​ఆ ఎనర్జీ డైరెక్ట్‌గా అక్కడ ఉన్న స్టార్ క్యాప్చర్ డివైస్‌కు చేరుకుంటుంది!

​అసలు ట్విస్ట్ ఏంటంటే! ఆ పాజిటివ్ ఎనర్జీ చుక్కల దగ్గరికి చేరుకొని... ఒక్కసారిగా ఒక నక్షత్ర ఆకారం షేపులోకి మారుతుంది! ఆ ఎనర్జీ నక్షత్రం మధ్యలో చేరుకోగానే...

​ఇక్కడ ఉన్న స్టార్ క్యాప్చర్ డివైస్ వెలిగిపోవడం మొదలవుతుంది!

​దాని చుట్టూ లేయర్స్ లేయర్స్ గా కొన్ని రకాల సోలార్ బీమ్స్ లాంటివి చుట్టుముట్టుకుంటూ... పైన ఉన్న ఎనర్జీని కిందికి లాగడం మొదలుపెడతాయి!

​కొద్దిసేపటికి ఆ ఎనర్జీ మొత్తం స్టార్ క్యాప్చర్‌లోకి రాగానే... అక్కడ కరెంటు కరెంటు పాస్ అవుతుంటే... ఆ కరెంటుని ఒక్కసారిగా ఈ డివైస్ లాగేసుకుంటుంది! ఆలా లాగేసుకోగానే ఒక్కసారిగా పెద్ద వెలుగు కనిపిస్తుంది ఆ తెలుగు మాయమవుతూ ఒక్కసారిగా

 SCU Star Capture in యూనివర్సిస్టోరీ స్టార్ క్యాప్చర్ ఓపెనింగ్ సి ఒకపక్క బుల్లెట్లు అని తేలుతున్నాయి మరోపక్క ఒక అబ్బాయి జిమ్లో ట్రైనింగ్ చేస్తున్నాడు అలాగే వివిధ రకాల ఆసనాలతో ఫుల్ ట్రైనింగ్ మోడ్ లో ఉన్నాడు ఉదయం చెమటలు కారుతూ ఒక బట్ట తీసుకొని మొహం తుడుస్తూ తన కండలు తిరిగిన దేహాన్ని బట్టతో తుడుస్తూ మెల్లగా వెలుగులోకి వస్తాడు. సూర్య రష్మి అప్పుడే పడుతుంది. కరెక్టుగా 6:00 అయింది అది ఫినిష్ చేసిన వెంటనే తన డైట్ ఫాస్టు తినడం మొదలుపెట్టాడు పొద్దున్నే రెండు గుడ్లు కూరగాయల సూపు తీసుకున్న తర్వాత ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని ఇక అప్పటికే ఎనిమిది గంటలు టైం అయింది మెల్లగా తన జిమ్ లోకి మనుషులు రావడం మొదలుపెట్టారు ఒక్కొక్కరు గుడ్ మార్నింగ్ చెబుతున్నారు భైరవ కూడా అంటే హీరో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ ట్రైనింగ్ ఎలా చేయాలో రన్నింగ్ ఎలాకొట్టాలో నేర్పిస్తూ పుష్పప్స్ చేస్తూ డంబుల్స్ ఎత్తిపిస్తూ ఇలా అందరికీ నేర్పిస్తున్నాడు అలా 12 గడిచేసరికి అందరికీ అలసట వచ్చేసింది అప్పుడే ఆఫీస్ నుంచి కాలు వస్తుంది ఏరా నాన్న నీ బాడీ ఫిక్స్ ఇవన్నీ చూస్తుంటే నిన్ను పోలీస్ చేయాలనిపిస్తుంది రా నాకోసం రా నా చివరి ఆశరా ఎలాగైనా ఇది తీర్చు రా బాబు రేపే ఎగ్జామ్స్ మొదలవుతాయి ఆ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నీకు ఫిట్నెస్ గురించి బాగా తెలుసు కాబట్టి ట్రైనింగ్ బాగా చేయాలి నా పేరు నిలబెట్టాలి. ఆఫీసర్ గోవర్ధన్ కొడుకు అంటే ఎవరూ వాళ్లకు చూపించాలి అని గోరుముద్దులు ఆడుతూ ఉంటే సరే నాన్న ఆ పోలీసులు ఈ జనం అంటే నాకు చిరాకు నన్ను అక్కడికి లాగకు నీ ఆఖరి కోరిక ఇంకేదైనా ఉంటే చెప్పు తీర్చేస్తా నీకు ఒక మంచి కోడల్ని తీసుకురావాలా చెప్పు తెచ్చేస్తా అంతేకానీ సిస్టం లోకి నన్ను లాగకు నేను ఏదో ప్రశాంతంగా ఉన్న ఆ సిస్టం లో గొడవలు డబ్బులు వాళ్లకు సెల్యూట్ కొట్టాలి ఒకరి ముందు తలదించుకోవాలి అదేదో ఒక మంచి జాబ్ దొరికితే సెటిల్ అయిపోవచ్చు ఈ పోలీస్ ఈ వ్యాపారం నావల్ల కాదు అని చిరాకు పడుతున్నాడు భైరవ ఒరేయ్ నాన్న పోలీస్ అంటే మామూలోడు కాదురా వాడి డ్రెస్ కు ఒక వ్యాల్యూ ఉంటుంది నిన్ను పదిమంది చూసి సెల్యూట్ కొడతారా అని అంటుంటే అవునా అన్న నాకు మీ పోలీసుల సంగతి నాకు చెప్పకు రోజుకు 100 మంది కనిపిస్తారు న్యూస్ లో ఒకటేమో డబ్బులు తీసుకున్నాడు అని దొరికిపోతాడు ఇంకొకడు ఏమో అమ్మాయిని రేప్ చేశాడు అని జరిగిపోతాడు ఇంకొకడేమో ఒకరికి సెల్యూట్ కొడుతూ ఉంటారు ఇంకొకడేమో అదే సెల్యూట్ కొడుతూ బాంబు బ్లాస్ట్ లో చనిపోతాడు ఇదంతా మనకెందుకు నాన్న నువ్వు కూడా వచ్చే నీకు ఫిట్నెస్ నేర్పిస్తా ఒక మంచి రౌడీ అని నేర్పిస్తా ఆ తర్వాత నిన్ను చూసి అందరూ భయపడతారు అని అంటుంటే పోరా నా కొడకా నీకు చెప్పి వేస్ట్ దొంగ నా కొడుకు రా నువ్వు అని తిడుతూ కాల్ చేస్తావ్ భైరవ కూడా చిన్నగా నవ్వుతూ థాంక్యూ డాడ్ నీ దొంగ నా కొడుకును మెచ్చుకున్నందుకు అని చిన్నగా నవ్వుతూ తన కూడా కట్ చేస్తాడు ఇద్దరూ ఒకేసారి ముసిముసిగా నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసుకుని ఎవరి పనిలో వాళ్ళు పడతారు కొన్ని రోజులు గడుస్తాయి ఆఫీసర్ గోవర్ధన్ హీరో వాళ్ళ నాన్న టెన్షన్ గా కనిపిస్తాడు నిజంగా ఇలాంటి ఉంటాయా తన డైరీలో రాసుకుంటున్నాడు ఒక నక్షత్రం గుర్తు వేసి ఇదంతా పవర్ఫుల్ ఇది వస్తే ఏం జరుగుతుంది ఇది తప్పు అని ఎలాగైనా ఆపాలి ఆ ప్రాజెక్ట్ కే గురించి ఎలాగైనా వాడికి చెప్పాలి ఈ ప్రపంచానికి దాని గురించి చెప్పి దాని శక్తి వల్ల ఏం లాభం ఉందో తెలుసుకొని దాన్ని ప్రపంచానికి అందిస్తే ఈ ప్రభుత్వం కూడా బాగుపడుతుంది అని పిచ్చి ఆలోచనలతో ఉన్నాడు ఆరు మరుసటి రోజే ఎక్కడికో వెళ్ళాడు మూడు రోజులు తర్వాత భైరవ తన నాన్నకు గోవర్ధన్ కు ఫోన్ చేస్తున్నాడు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు వెంటనే భైరవ ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు అక్కడ కానిస్టేబుల్ తో మాట్లాడుతూ బాబాయ్ మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఫోన్ రిసీవ్ చేసుకోవడం లేదు కాళీ ఎత్తడం లేదు ఎందుకని ఎక్కడికి వెళ్లాడు మీకు తెలుసా అని బాధగా అడుగుతాడు లేదురా నాకు కూడా తెలియదు అదేదో ఫైవ్ ఆఫీసర్లతో మాట్లాడుకుంటున్నాడు కొన్ని రోజులకు టెన్షన్ కాడ ఉన్నాడు నిన్న ఎక్కడికో వెళ్ళినట్టు గుర్తు. కానీ అక్కడికి వెళ్ళాడో తెలియదు మళ్ళీ తిరిగి రాలేదంట నేను కూడా అదే ఆలోచిస్తున్నా నువ్వు ఎస్పీ దగ్గరికి వెళ్ళు ఆయనకేమన్నా తెలిసేమో అని అంటుంటే సరే బాబాయ్ ఎక్కడికి వెళ్లాడు మా నాన్న అని అనుకుంటూనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు హీరో బైరవఅనుకోకుండా కొన్ని రోజులు తర్వాత తన ఫోన్కు మెసేజ్ వస్తుంది తన నాన్నను నేను బాగానే ఉన్నా నువ్వు టెన్షన్ పడకు అని ఒక మెసేజ్ వస్తుంది ఆ దెబ్బతో అతనికి ఉన్న అనుమానాలు పోయాయి ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్ ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ అని ప్రశ్నల మీద ప్రశ్నలు మెసేజ్ రూపంలో పంపించాడు లేదు నాన్న నాకు ఇప్పుడు ఫోన్ చేయకు నేను బిజీగా ఉన్నా నేను కొన్ని రోజుల్లో వచ్చేస్తా నువ్వు బాధపడకు టెన్షన్ పడకు అన్నం తింటూ ఉండు వేలకు ఉండు అని మెసేజ్ వచ్చింది తర్వాత తన జాబ్లో కనపడ్డాడు వెంటనే మరుసటి రోజు కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి బాబాయ్ మా నాన్న మెసేజ్ చేశాడు ఫోన్ ఏమో చేయలేదు బిజీగా ఉన్నాడంట తను కొన్ని రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పాడు ఇప్పుడు హ్యాపీగా ఉంది అని అంటుంటే మంచి వాళ్లకు మంచి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కానిస్టేబుల్ రంగయ్య సరే బాబాయ్ ఇక నేను జిమ్ కి వెళ్ళాలి చాలా రోజులు అయింది డబ్బులు ఆల్మోస్ట్ అయిపోయే స్థితికి వచ్చాయి ఎంత కొంత ఇస్తారు నాకు అర్థం కావడం లేదు తిన్న అదే తినకున్నా అదే డబ్బు పాస్ కు పోవాలని అదే డబ్బు బాగా చివరికి బాత్రూంకు వెళ్ళానన్న అదే డబ్బు నేను కూడా ఒక పెద్ద రౌడీని అయిపోవాలి అని చిన్నగా నవ్వుతాడు వెధవ మీ నాన్న పోలీస్ సిన్సియర్ ఆఫీసర్ అయితే నువ్వేమో సిన్సియర్ దొంగ నా కొడుకు పోయే వాళ్ళని చూస్తున్నావా సరిపోయారా బాబు అని తిడుతూ తన పనిలో ఉంటాడు సరే బాబాయ్ అని చెప్పి తన బైక్ తీసుకొని రోడ్డుమీద వెళ్తున్నాడు సడన్గా కొంతమంది రౌడీలు షాపులోకి వెళ్లి డబ్బులు తీసుకొస్తున్నారు వాళ్ళందరి వెనకాల ఒక అమ్మాయి బ్లాక్ కలర్ టీ షర్ట్ రెడ్ కలర్ ప్యాంటు కళ్ళకు కళ్ళజోడు చేతిలో బ్లేడ్ లాంటిది ఆ మెడలో చిన్న గోల్డ్ రంగు గోల్డ్ కలర్ చైను చూడ్డానికి అటు రౌడీ పిల్లలా కనిపించడం లేదు ఇలా నార్మల్ అమ్మాయిలకు కూడా కనిపించడం లేదు తన టీ షర్ట్ పైన కాప్ అనే ఒక పేరు ఉంది అమ్మాయిని చూడగానే భైరవ ఫస్ట్ లవ్ లో పడిపోతాడు ఏంట్రా ఇది ఇలా ఉంది ఇది నిజంగా రౌడీ బేబీ నేనా అని అనుకుంటూ బండిని లైట్గా అక్కడికి అంటే అమ్మాయి దగ్గరికి పోనిచ్చి చిన్నగా హారం కొట్టి రొయ్యలు వెళ్తాడు తిరిగి చూస్తే ఏంటి మేడం లిఫ్ట్ కావాలా అని అంటుంటే లేదు వెళ్ళిపొమ్మన్నట్టు సైగ చేస్తుంది అయ్యో ఎందుకండి అంత సిగ్గుపడతారు రండి నేను కూడా అక్కడికే వెళ్తున్నా అని అంటూ వెనక్కి రావడానికి ప్రయత్నించారు పక్కనే ఉన్న రౌడీలను చూసి చూద్దాం మళ్లీ ఎప్పుడైనా చూద్దాం మేడం బాయ్ అంటూ వెళ్ళిపోతాడు భైరవప్రతిరోజు అమ్మాయి వెనకాల తిరుగుతూ రౌడీ బేబీ నా హృదయాన్ని దొంగలించిన రాణి నువ్వేలే నా రౌడీ బేబీ వాక్యాన్ని హిందీలోకి తిప్పితే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత హీరోయిన్ కూడా ఆ పాటకు ఆ తను చేసి డాన్స్ కు తన వెనకాల తిరిగే దాన్ని చూసి కూడా హీరోయిన్ బాల లైట్ గా ఇంట్రెస్ట్ అవుతుంది కానీ ఏదో గుర్తుకొచ్చిన గాని రా పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పాట ముగిసిన తర్వాత హీరో తన జిమ్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఈసారి చాలామంది వచ్చారు చాలా ఆర్డర్లు ఉన్నాయి వాళ్లందరికీ నేర్పిస్తూ చాలా బిజీగా ఉన్నాడు ఒక రోజంతా తను కనిపించకపోవడంతో లైట్గా బ్యాడ్ సీలింగ్ వచ్చినట్టుగా హీరోయిన్ బాగా ఫీల్ అవుతుంది అలాగే తను ఏం చేయాలో గుర్తుకు వచ్చినట్టుగా చకచకా టీ షర్టుకున్నా కాపు సింబల్ లోని ఒక కెమెరా తీసి కొత్త రీల్ వేసి ఇదే ఫైనల్ డెస్టినేషన్ పూర్తి చేయాలి. ఇందులో చాలా కష్టం కానీ ఈరోజు అక్కడికి వెళ్లే మార్గం దొరికింది అక్కడికి వెళ్లి ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటూ చకచకా అదే కాపు డ్రెస్ వేసుకొని ముందుకు వెళ్తుంది