అత్తయ్య ఈరోజే కదా చివరి రోజు నాకు ఈ ఇంట్లో రేపటి నుంచి నేను మీకు ఎవరికి కనిపించకూడదు కదా అంటూ ఏడుస్తూ ఉమా గారిని పట్టుకొని ఏడుస్తుంది సమీరా. సమీరా ఏడుపు చూసి ఉమా గారికి కూడా చాలా బాధ వేస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.ఏడవకు సమీరా వాడి మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను,తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను.నువ్వు మా ఇంటి కోడలివి నిన్ను ఎందుకు బయటకు పంపుతాను.ఎమ్ చేసైనా మీ ఇద్దరు కలిసి ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు బాధ పడకు సమీరా. లేదు అత్తయ్య మీరు ఎన్ని చెప్పిన ఆయన మనసు మారదు.పెళ్ళికి ముందే చెప్పారు కదా ఏడు నెలలు మాత్రమే భార్యగా అని.అప్పుడు నా కుటుంబం కోసం తల వంచాను.ఈ ఏడు నెలలలో రాని
మనసిచ్చి చూడు - 1
మనసిచ్చి చూడు.....1అత్తయ్య ఈరోజే కదా చివరి రోజు నాకు ఈ ఇంట్లో రేపటి నుంచి నేను మీకు ఎవరికి కనిపించకూడదు కదా అంటూ ఏడుస్తూ ఉమా పట్టుకొని ఏడుస్తుంది సమీరా. సమీరా ఏడుపు చూసి ఉమా గారికి కూడా చాలా బాధ వేస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.ఏడవకు సమీరా వాడి మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను,తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను.నువ్వు మా ఇంటి కోడలివి నిన్ను ఎందుకు బయటకు పంపుతాను.ఎమ్ చేసైనా మీ ఇద్దరు కలిసి ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు బాధ పడకు సమీరా. లేదు అత్తయ్య మీరు ఎన్ని చెప్పిన ఆయన మనసు మారదు.పెళ్ళికి ముందే చెప్పారు కదా ఏడు నెలలు మాత్రమే భార్యగా అని.అప్పుడు నా కుటుంబం కోసం తల వంచాను.ఈ ఏడు నెలలలో రాని ...మరింత చదవండి
మనసిచ్చి చూడు - 2
మనసిచ్చి చూడు... 2కళ్లు తిరిగి గౌతమ్ మీద పడిన సమీరాను చూసి అందరూ కంగారు పడ్డారు కానీ గౌతమ్ లో మాత్రం ఎలాంటి భావం లేదు.కాసేపటికి జరగాల్సిన తంతు పూర్తి అవుతూ ఉంది.మాంగల్య ధారణం జరిగే సమయానికి సమీరాకి చాలా ఏడుపు వచ్చింది.కానీ కంట్రోల్ చేసుకుంది.అంతా పూర్తి అయిన తరువాత పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. కొత్త పెళ్ళి కూతురికి ఉండాల్సిన కల తనలో అసలు లేదు.గుండెల్లోని బాధ కళ్లలో తెలుస్తుంది.ఇంత బాధలో తనకి అసలైన ఓదార్పు అంటే ఉమ గారు.సమీరాను కూతురులాగా చూసుకోవాలని ఆమె ఆశ.కొడుకు ఇలా చేశాడు మొదట్లో ఆమెకి తెలియదు,తెలిసి ఉంటే ఏ తల్లి ఒప్పుకునేది కాదు కదా. ప్రతాప్ వర్మ కళ్లలో కొంచెం సంతోషం కనిపిస్తుంది.తన కొడుకు పెళ్ళి ...మరింత చదవండి