Read Ventaade Needalu - 27 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 27

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"ఎస్, సర్." నిరంజన్ అన్నాడు. "ఈ మెంటల్ కేర్ లో అడ్మిట్ అయిన ఒక అమ్మాయి అప్పుడప్పుడు ఆ బొమ్మ గీస్తూ వుంది. తానేమీ ఆర్టిస్ట్ కాదు. తనకి బొమ్మలు గీసే అలవాటు లేదు అయినా ఆ బొమ్మ తనెందుకు గీస్తూ వుందో తనకే తెలియడం లేదు. ఎవరూ కూడా ఆ బొమ్మ గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు. మీకేమన్న ఐడియా ఉంటుందేమోనని............."

నిరంజన్ పూర్తిచెయ్యకుండానే గట్టిగా నవ్వాడు యస్మణి. "నేను పారానార్మల్ మీద రీసెర్చ్ చేశానని నీకు తెలుసు. అందులో భాగంగా కొందరు బాడ్ గాడ్స్ గురించి కూడా రీసెర్చ్ చేసాను. అందులో ప్రధానమైన బాడ్ గాడ్ 'కబుసా '. అని ఆగాడు.

"ఆ కబుసా కి ఈ బొమ్మ కి ఏమిటి సంభందం సర్?" సమీర అడిగింది.

"ఆ బాడ్ గాడ్ కబుసా ఒంటె తల తో నగ్నంగా వున్న మగ మనిషి దేహం తో ఉంటాడు."

ఆ మాట విని మొహామొహాలు చూసుకున్నారు నిరంజన్, సమీర.

"ఆ బొమ్మ నా పేషేంట్ ఎందుకు వేస్తూంది?" ఆశ్చర్యంగా అడిగింది సమీర.

"ఆ విషయం గురించి నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి ఆ బొమ్మ వేస్తూందంటే, షి ఈజ్ సమ్ హౌ కనెక్టెడ్ విత్ కబుసా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి."

"మీరు చెప్పేదేమిటో నాకు అర్ధం కావడం లేదు." చిరాకుపడుతూ అంది సమీర.

"కబుసా చాలా బాడ్ గాడ్. తనకి ఇష్టం లేనిది ఎవరన్నా చేస్తే సహించడు. రకరకాలుగా హింసిస్తాడు. కేవలం తను ఇష్టపడేవాళ్ళని మాత్రమే కాదు, వాళ్లతో డీల్ చేసే వాళ్ళమీద, ఆ డీల్ చేసే ఫ్యామిలీ మెంబెర్స్ మీద, వాళ్లతో వుండేవాళ్ళ మీద కూడా తన ప్రభావం చూపిస్తాడు."

"ఆ అమ్మాయికి ఆ బొమ్మ ఏమిటో, ఆ బొమ్మ ఎందుకు వేస్తూందో కూడా తెలియదు. ఇంకా ఆ కబుసా యో, మరొకటో ఆ అమ్మాయిని ఇష్టపడడమేమిటి?" చిరాకు ఇంకా ఎక్కువైంది సమీర లో.

"కబుసా తో సంభందం జన్మ జన్మ లకి కొనసాగుతుంది. ఆ అమ్మాయికి, కబుసా కి   కిందటి జన్మలో సంభందం వుండివుంటుంది. అది ఈ జన్మలో కూడా కొనసాగుతూవుంది."

'ఇనఫ్' అనబోయి ఊరుకుంది సమీర. ఎంత ఆయన అప్పుడు చెప్పే విషయం నచ్చకపోయినా, అయన ఒక ప్రముఖ సైకియాట్రిస్ట్. అయన దగ్గర తానెన్నో విషయాలు నేర్చుకుంది.

"నేను కొన్ని రోజుల కిందట మీ దగ్గరకి వచ్చి మనం అందరం ఒక ఈవిల్ పవర్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళబోతున్నామని చెప్పాను, మీకు గుర్తు వుందా?"

"గుర్తు వుంది సర్" నిరంజన్ అన్నాడు.

"ఆ ఈవిల్ పవర్ ఇదే. అప్పుడు నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు తెలిసింది. మనమందరం ఇప్పుడు కబుసా అధీనం లో, ఆ బాడ్ గాడ్ ఇన్ఫ్లుయెన్స్ లో వున్నాం."

"సర్, ఇటువంటి విషయాలు మేము పొరపాటున కూడా నమ్మమని మీకు తెలుసును. ఆ రోజు కూడా మేము మీకు అదే చెప్పాము." సమీర తన చిరాకు గొంతులో కనిపించకుండా ఉండేందుకు ట్రై చేస్తూ వుంది.  

"నేనేమీ మిమ్మల్ని ప్రత్యేకంగా నమ్మించడానికి ప్రయత్నించడం లేదు." యస్మణి నవ్వాడు. "ఈ విషయమై మీ అంతటా మీరుగా నా సహాయం కోసం వచ్చే సమయం దగ్గరలోనే వుంది. మీరెంత ఇష్టపడకపోయినా ఈ పారానార్మల్ మీద త్వరలోనే మీకు పూర్తినమ్మకం కలుగుతుంది."

"మాకెప్పటికీ మీ సహాయం అవసరమే. మీ సహాయం కోసం మేము వస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి పిచ్చి పారానార్మల్ విషయాల్ని నమ్మి మీ సహాయం కోసం రావడం మాత్రం ఎప్పుడూ జరగదు." సమీర గొంతు దృఢం గా వుంది.

"మీరు ఎటువంటి సహాయం కోసం వచ్చినా అది మీకు చెయ్యడానికి నేను ఎప్పుడూ సిద్ధం గానే వుంటాను. మీరిప్పుడు ఈ విషయాన్ని నమ్మలేనందుకు నేను మిమ్మల్ని తప్పుపట్టను. ఇలాంటి విషయాల్ని మనలాంటి చదువుకున్నవాళ్లం త్వరగా నమ్మలేం."

"మీరు మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యు, వెరీ మచ్!" 'ఇంక ముగించండి చాలు' అని అర్ధం వచ్చేలా అంది సమీర.  

"నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయాలు కొన్ని వున్నాయి." సమీర చెప్పింది విననట్టుగానే అన్నాడు యస్మణి. "కబుసా ప్రభావం లో మనం వున్నాం అనడానికి కొన్ని చిహ్నాలు వున్నాయి. వాటిల్లో మొదటిది అన్రీజనబుల్, ఇంకా ఇరిసిస్టిబుల్ సెక్స్వుల్ డిజైర్. మనుషుల్లో భయంకరమైన శృంగార కోరిక రగిలింప చేస్తాడు. ఆ కోరిక తట్టుకోలేక చెప్పరాని పనులకి కూడా పాల్పడుతూ వుంటారు అతని ప్రభావం లో వున్నవాళ్లు."

"ఇంకా............."  చిరాగ్గా అంది సమీరా.

"కబుసా ప్రభావం లో వున్నవాళ్లు కొన్ని సార్లు ఒంటె చేసే శబ్దాలు లాంటివి చేస్తారు. అంటే నీళ్లు పుక్కిలించడం, తలా అటూ, ఇటూ ఊపడం లాంటివి. అప్పుడప్పుడు ఒంటెలా బిహేవ్ చేస్తూ వుంటారు."

ఉలిక్కిపడి నిటారుగా అయిపొయింది సమీర. తను సారిక ని ఆ బొమ్మ గురించి సమాచారం తెలుసుకోవడానికి హిప్నోటైజ్ చేసినప్పుడు, తను అచ్చం అలాగే బిహేవ్ చేసింది. మాలతి కూడా ఒక రాత్రి వేళ తన కూతురు అలా బిహేవ్ చేసినట్టుగా చెప్పింది

ప్రయత్నించకుండానే ఇంకో విషయం కూడా గుర్తుకు వచ్చింది. అది సారిక తనతో ప్రైవేట్ గా షేర్ చేసుకున్నది. గత కొంతకాలం గా తనలో సెక్స్ వాంఛ విపరీతం గా పెరిగింది, తట్టుకోలేకపోతూవుంది. ముఖ్యంగా పీరియడ్స్ టైం లో.  అయితే అది కేవలం ఇటీవల కాలం లో మాత్రమే ఎందుకు అలా వుంది అన్న విషయం బోధపడడం లేదు.

"కబుసా కొంత మంది కన్నెపిల్లల్ని ఎన్నుకుంటాడు. వారికి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చి, అది నిండేవరకూ కబుసా ప్రభావం వాళ్ళ మీద చాలా వుంటుంది. అసలు మీ పేషేంట్ వయసు ఎంతో, తనెప్పుడన్నా కబుసా ని  ఆరాధిస్తూవుందేమో  కనుక్కోండి. ఒకవేళ అలా అయితే ఈ విషయం గురించి చెప్పాల్సినది చాలానే వుంది."

"ఆల్రెడీ చెప్పాను కదా సర్. ఈ అమ్మాయికి తను ఆ బొమ్మ ఎందుకు వేస్తూవుందో  కూడా తెలియదు. కబుసా గురించి కానీ, అలాంటి బాడ్ గాడ్స్ గురించి కానీ తన కసలు టచ్ లేదు." సమీర తనెలా మాట్లాడుతూందో బోధపడడం లేదు. యస్మణి చెప్పింది కొంచెం డిస్టర్బింగ్  గానే వుంది.

"మీరు మీ రెగ్యులర్ పద్ధతులలో ఆ అమ్మయిని ట్రీట్ చేద్దామంటే ఇబ్బందులు ఎదురుకావచ్చు. తనకి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళమీద కబుసా రకరకాలుగా కోపం తీర్చుకుంటాడు. ఆ కోపం వాళ్లకి సంబంధించిన వాళ్ళ మీద, బంధువుల మీద కూడా చూపిస్తాడు. ఆల్రెడీ చెప్పగా, కబుసా ఈజ్ ఏ వెరీ బాడ్ గాడ్."

"ఒకే సర్. థాంక్ యు వెరీ మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ సజెషన్స్. మీ సహాయం అవసరం అనిపించినప్పుడు తప్పకుండా అడుగుతాం." అలా అన్నాక ఆ కాల్ కట్ చేసాడు నిరంజన్.  

"యస్మణి చెప్పింది ఆ అమ్మాయి ప్రస్తుత పరిస్థితి తో కొంచెం సింక్ అవుతున్నట్టుగా లేదూ?" ఆ తరువాత సమీర మొహం లోకి చూస్తూ అడిగాడు నిరంజన్.

"నో సర్" అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి దృఢస్వరం తో అంది సమీర. "అది కేవలం కో-ఇన్సిడెన్స్. మనం సారిక ని మన యూజువల్ వే లోనే క్యూర్ చేసే ప్రయత్నం చేద్దాం." అలా అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయింది.      

&&&

ఆ రోజు సమీర ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిదో ఎంతో అయింది. తను ఇంట్లో అడుగు పెడుతూండగానే పెద్ద వాగ్యుద్ధం జరుగుతున్నట్టుగా మాటలు వినిపిస్తూ వున్నాయి. శరత్ గొంతు చాలా పెద్దగా వినిపిస్తూ వుంది.

"నీ వదిన సిస్టర్ ని చూసయినా నువ్వు సిగ్గు తెచ్చుకో. ఆవిడకి నలభై ఏళ్ళు దగ్గరపడుతూన్న ఒక పిల్లాడిని కంది. నువ్వూ వున్నావు ఎందుకు, పెళ్ళై ఇంతకాలం అయినా మనకింకా పిల్లలు లేరు."

"ఎంతకాలం అయింది మనకి పెళ్లయి? కనీసం సంవత్సరమన్నా అయిందా? అప్పుడే పిల్లలు లేరని బాధా?" సుస్మిత గొంతులో వేదన ఉంది.

"సరే మనం పెళ్ళికి ముందునుండీ కలుస్తూనే వున్నాం కదా. అయినా నీకింకా కడుపు రాలేదు."

"అయితే అందుకు తప్పు కేవలం నాది మాత్రమే అవుతుందా? పిల్లలు పుట్టకపోవడానికి ముఖ్యంగా మగవాళ్లలోనే లోపం వుంటుందంటారు. నీలో లోపం వుండి మనకి పుట్టట్లేదేమో?"

"ఏం కూసావ్?" సుస్మిత చంప చెళ్లుమనిపించిన శబ్దం వినిపించింది.

"నన్ను కొట్టు, చంపెయ్. నిన్ను ప్రేమించి పెళ్లిచేసుకున్న పాపానికి నాకీ శిక్ష పడాల్సిందే." సుస్మిత ఏడుపు వినిపిస్తూంది.

ఇంక వెనకా ముందూ ఆలోచించకుండా గబగబా సుస్మిత రూమ్ లోకి వెళ్ళింది సమీర.

"శరత్, ఏమిటీ మూర్ఖపు ప్రవర్తన? నువ్వింతకుముందు ఎప్పుడన్నా ఇలా చేశావా?" శరత్ మొహం లోకి కోపంగా చూస్తూ అడిగింది.

"చూడండి, మా మొగుడిపెళ్ళాల విషయాలు మాకే వదిలేస్తే మంచిది. పరాయి మనుషులు ఇలా మధ్యలో దూరడం సభ్యత అనిపించుకోదు." కోపంగా అలా అన్నాక అక్కడనుండి వేగంగా వెళ్ళిపోయాడు శరత్.

పక్కనే ఏడుస్తూ నిలబడ్డ సుస్మిత ని దగ్గరికి తీసుకుంది సమీర. "శరత్ చాలా మంచివాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో బోధపడడం లేదు. నువ్వనవసరం గా బాధపడకు." అంది తనని కౌగిలించుకున్న సుస్మిత కుడిభుజం మీద తడుతూ.

"ఇప్పటివరకూ ఎప్పుడూ ఇలా బిహేవ్ చెయ్యలేదు. నేనంటే ఎంతో అభిమానంగా, ప్రేమగా ఉండేవాడు. మాకు పిల్లలు ఎప్పుడు పుట్టినా పరవాలేదనేవాడు. ఈ రోజే, ఇప్పుడే సడన్ గా ఇలా బిహేవ్ చెయ్యడం మొదలు పెట్టాడు." సమీర ని అలాగే కౌగలించుకుని బెక్కుతూ చెప్పింది సుస్మిత.

ఎంత వద్దనుకున్నా యస్మణి చెప్పింది గుర్తుకువచ్చి ఉలిక్కి పడింది సమీర. 'కబుసా చాలా బాడ్ గాడ్. తనకి ఇష్టం లేని పనులుచేసేవాళ్ళని మాత్రమే కాదు, వాళ్ళకి సంభదించినవాళ్ళని, బంధువులని కూడా రకరకాలుగా శిక్షిస్తాడు.' సారిక కబుసా కి ఇష్టమైన అమ్మాయా? తాము ఆమెని మెంటల్ కేర్ లో ఉంచి ట్రీట్ చెయ్యడానికి ప్రయత్నిస్తూండడం వల్లే ఇలా జరుగుతూందా?

"ఒకే. నువ్వు పెద్దగా ఆలోచించకు. కాసేపట్లో తనే రియలైజ్ అవుతాడు. అంతా సర్దుకుంటుంది." సుస్మిత ని సముదాయిస్తూ అంది  సమీర.

 తనని ఓదార్చి మామూలుగా చెయ్యడానికి చాలా సమయమే పట్టింది. ఆ తరువాత హుస్సురని నిట్టూరుస్తూ తన రూమ్ లోకి వచ్చింది.    

&&&

సుస్మిత, శరత్ ల మధ్య తగువు చూసిన తరువాత చాలా అప్సెట్ అయిపోయింది సమీర. ఆ తగువు యస్మణి చెప్పినట్టుగా కబుసా కారణం గానా అని ఆలోచిస్తూంటే ఇంకా అప్సెట్ అవుతూ వుంది. అలా దిగులుపడుతూవుంటే పది అలా అవుతూండగా బెడ్ రూమ్ లోకి వచ్చాడు అరవింద్. తనొచ్చే వరకూ వెయిట్ చెయ్యబుద్దివెయ్యక తన సప్పర్ ముగించి, బేబీ శకుంతల ని నిద్రపుచ్చి, తన గదిలోకి వచ్చి నడుం వాల్చింది.

"నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి." అండ్రెస్ అవుతూన్న అరవింద్ ఉద్దేశం కనిపెట్టి అంది సమీర.

"నువ్వేం చెప్పదలుచుకున్నా నా కోరిక తీరిన తరవాతే." సమీర మాటలు పట్టించుకోకుండా బట్టలు విప్పుకోవడం లో నిమగ్నం అయిపోయాడు అరవింద్.

చాలా ఆశ్చర్యంగా అనిపించింది సమీర కి. తామిద్దరూ ఎప్పుడూ బెడ్ రూమ్ లోకి రాగానే ఆరోజు విషయాలు మాట్లాడుకుంటారు. ఆ తరువాత తనకి ఇష్టముందో లేదో, లేదా తనకేమన్నా అసౌకర్యం ఉందేమో కనుక్కుంటాడు ఆ తరువాత మాత్రమే తమ మధ్య సెక్స్ మొదలు అవుతుంది. అంతేకానీ ఇప్పటివరకూ ఇలా ఏకపక్షంగా అరవింద్ దానికి సిద్ధం అయిపోవడం ఎప్పుడూ లేదు.

"ఆ సమయం లో నీ వంటిమీద బట్టలు ఉండడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా. ఎందుకు ఇంకా అలాగే వున్నావు?" తన బట్టలన్నీ విప్పెసుకున్నాక, సమీర వైపు తిరిగి అరిచాడు అరవింద్.     

నివ్వెరపోయింది సమీర. సెక్స్ సమయం లో తన వంటిమీద బట్టలు వుంచుకోకపోవడం నిజమే. కానీ అది పరస్పర ఇష్టంతో, ఒక ఆహ్లాదకర వాతావరణం లో ఇద్దరికీ కావాలని అలా ఉండేవారు, ఇలా ఒకళ్ళు డిమాండ్ చేసి కాదు.

అరవింద్ తన దగ్గరికి వచ్చి, తన వంటిమీద డ్రెస్ తీయడానికి ట్రై చేస్తూంటే అయిష్టంగానే కో-ఆపేరెట్ చేసింది. తను కూడా పూర్తినగ్నంగా మారగానే మొరటుగా తనని బెడ్ మీద వేసి, మీదని ఎక్కిపోయాడు అరవింద్. ఆ తరువాత తనలో ప్రవేశించడం లోనూ, వేడి దింపుకోవడం లోనూ కూడా అదే మొరటుతనం.    

తను వేడి దింపుకున్న తరువాత, ఎప్పటిలా తన కౌగిలిని బిగించి, అరవింద్ ని అలాగే తన మీద వుంచుకోవడానికి ట్రై చేసింది సమీర. అందుకు ఎంతమాత్రం ఒప్పుకోకుండా, మొరటుగా కిందకి జారిపోయాడు అరవింద్. అరవింద్ తన రెండు తొడల మధ్య తన తలని ఉంచేవరకూ అతని ఉద్దేశం బోధపడలేదు.

ఓరల్ సెక్స్! తమలో ఎంత అర్జ్ వున్నా తామెప్పుడూ ఓరల్ సెక్స్ ట్రై చెయ్యలేదు. కనీసం దానిగురించి ఆలోచించలేదు. అలాంటిది ఇప్పుడు అరవింద్ దానిమీద ముద్దులు గుప్పిస్తూ, నాకుతూ వున్నాడు.   

అరవింద్ బిహేవియర్ కన్నా కూడా తనని డిస్టర్బ్ చేస్తూన్నది యస్మణి చెప్పిన మాటలు. అన్రీజనబుల్  అండ్ ఇరిసిస్టిబుల్ సెక్సువల్ డిజైర్! కబుసా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నామని వన్ కారక్టర్స్టిక్. తాము కబుసా ఇన్ఫ్లుయెన్స్ లో ఉండడం వల్లే అరవింద్ ఇలా బిహేవ్ చేస్తున్నాడా?    

ఓరల్ సెక్స్ లో తన తృష్ణ తీర్చుకున్నాక, మరోసారి సమీర ని ఆక్రమించుకున్నాడు అరవింద్. ఈ సారి తన యవ్వన భాగాల్ని తీరు, తీరుగా అనుభవిస్తూన్న అరవింద్ లో తనకి అసహనమే కనిపించింది. ఇప్పటివరకూ తానెక్కడన్నా హర్ట్ అవతానేమోనని చాలా జాగ్రత్తగా ప్రవర్తించేవాడు. కానీ ఇప్పుడు నోటితో కరిచి, గోళ్ళతో రక్కి కూడా ఆనందిస్తున్నాడు. అది త్వరగా పూర్తయిపోతే బావుండుననిపిస్తూ వుంది. అంతలోనే బేబీ శకుంతల కెవ్వుమని ఏడవడం ప్రారంభించింది.

"అరవింద్, బేబీ ఏడుస్తూంది. నేను వెళ్ళాలి." లేచి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ అంది సమీర.

"చిన్నపిల్లలు అన్నాక అప్పుడప్పుడు ఏడవకుండా వుంటారా? నువ్వు దానికి హడావిడిగా పరిగెత్తాల్సిన అవసరం ఏముంది?" సమీర ని ఇంచి కూడా కదలకుండా నొక్కిపెడుతూ అన్నాడు అరవింద్.

నిర్ఘాంతపోయింది సమీర అది వినగానే. తాము ఎంత పనిలోవున్నా కూడా అప్పటివరకూ కేవలం బేబీ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. తనకి కావలసినది చూసినతరువాత వేరే ఏదన్నా చేసేది. తను ఏడుస్తూన్నా పట్టించుకోకుండా ఇలా సెక్స్ లో నిమగ్నమైపోవడం ఎప్పుడూ లేదు.

చేసేది లేక మరొకసారి అరవింద్ వేడి దింపుకునే వరకూ ఆగింది సమీర. ఆ తరువాత అతన్ని పక్కకి తోసి, హడావిడిగా డ్రెస్ చేసుకుని బేబీ శకుంతల దగ్గరికి పరిగెత్తింది.

"ఐ యామ్ సారీ. నేనెందుకిలా బిహేవ్ చేసానో నాకే బోధపడడం లేదు." బెడ్ మధ్యలో  కూచుని బేబీ శకుంతల కి పాలిస్తూవుండగా, పక్కనే పడుకుని అన్నాడు అరవింద్. అప్పటికి తను కూడా లేచి డ్రెస్ చేసుకున్నాడు.

ఆ తరువాత అరవింద్ అన్నది ఇంకా షాకింగ్ గా అనిపించింది సమీర కి . "నాకెందుకో చాలా ఇరిసిస్టిబుల్ సెక్సువల్ అర్జ్ వచ్చింది. ఎంత ఇరిసిస్టిబుల్ అంటే, మన డెవిల్ ఏడుస్తూవుంటే నేనెప్పుడన్నా అలా వుండగలిగానా?"

'గాడ్! ఏం జరుగుతోంది?' గాభరాగా మనసులో అనుకుంది సమీర.

"ఆ ఓరల్ సెక్స్! అప్పుడు అలా ఎలా చెయ్యగలిగేను? ఇప్పుడు ఆలోచిస్తూంటే అసహ్యం వేస్తూంది."

"ఆల్రైట్ అరవింద్. ఆ విషయం గురించి ఇంకిప్పుడు ఆలోచించకు." కట్ చేస్తూ అంది సమీర.

తరువాత నిద్రపోయిన బేబీ శకుంతల ని ఉయ్యాలలో పడుకోబెట్టి తనూ వచ్చి, బెడ్ మీద పడుకుని కళ్ళుమూసుకుంది.      

"అన్నట్టు నువ్వేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావుగా." అప్పుడే గుర్తుకువచ్చినట్టుగా అన్నాడు అరవింద్.

"ఇప్పుడు నాకు ఓపిక లేదు. రేపు చెప్తాను."

"ఐ యామ్ సారీ." అలా అన్నాక అరవింద్ తన కుడిచెయ్యి సమీర కుడిభుజం మీద వేసాడు. ఆ తరువాత తను, తనని దగ్గరికి తీసుకుంటూవుంటే పూర్తిగా అతనిలో ఒదిగిపోయింది. "నేను నిన్నింక డిస్టర్బ్ చెయ్యను. తెల్లారేవరకూ హాయిగా నిద్రపో." సమీర నెత్తి మీద ముద్దుపెట్టుకుంటూ అన్నాడు అరవింద్.

అందుకే ప్రయత్నం ప్రారంభించింది. కానీ ఆశ్చర్యంగా తనలోనూ సడన్ గా ఆ కోరిక ప్రారంభం అయింది. ఇంకా ముఖ్యంగా ఓరల్ సెక్స్ మీద కోరిక కలుగుతూంది. తనది నోట్లో పెట్టుకోవాలని, సక్ చెయ్యాలని! తట్టుకోలేని కోరిక! మై గాడ్! ఇలాంటి తట్టుకోలేని కోరిక వల్లే అరవింద్ ఓరల్ సెక్స్ చేసాడు.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)