OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

Ventaade Needalu by sivaramakrishna kotra

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. వెంటాడే నీడలు - నవలలు

Ventaade Needalu book and story is written by sivaramakrishna kotra in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ventaade Needalu is also popular in థ్రిల్లర్ in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

వెంటాడే నీడలు ద్వారా sivaramakrishna kotra in Telugu
నవలలు

వెంటాడే నీడలు - నవలలు

sivaramakrishna kotra మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు థ్రిల్లర్

(1.3k)
  • 34.4k

  • 77.8k

ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. ఆ మర్నాడు తన పద్దెనిమిదో పుట్టినరోజు అనగా తన తల్లి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది సారిక తనకేమాత్రం ఆ విషయమై స్పృహ లేకుండా. ఆ తరువాత కొన్నిరోజులకే తమ ఇంట్లో ఎంతో నమ్మకం గా పనిచేసే ఓబులేసు మీద మర్డర్ అటెంప్ట్ చేసినప్పుడు కూడ ఆలా చేసినట్టు తనకి తెలీదు. అలాగే తను అప్పుడప్పుడు ఒంటె తలతో నగ్నంగా వున్న మగ మనిషి బొమ్మ ఎందుకు గీస్తూ ఉంటుందో తనకి తెలియదు. సారిక మొదటినుండీ అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూవున్నా ఇలా రెండుసార్లు మర్డర్ అటెంప్ట్ చేసేవరకూ ఆమె ప్రవర్తనని సీరియస్ గా తీసుకోలేదు ఆమె పేరెంట్స్. సైకియాట్రిస్ట్ సమీర కి తన అబ్నార్మల్ బిహేవియర్ గురించి చెప్పాక, తను అకేషనల్ గా సారిక ని స్టడీ చేస్తానని, తమ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో సారిక ని జాయిన్ చేసే ముందు కొంతకాలం వెయిట్ చేసి చూద్దామని చెప్తుంది. సారిక తన తండ్రి ని కూడా తనకి తెలీకుండానే మర్డర్ చెయ్యడానికి ట్రై చేసిన తరువాత, ఇంక ఆగలేక తనని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో ట్రీట్మెంట్ కి జాయిన్ చేస్తారు. సారిక అటువంటి ప్రవర్తనకి కారణం ఏమిటి, అది క్యూర్ అయిందా లేదా అన్నదే ఈ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్ ‘వెంటాడే నీడలు"

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

వెంటాడే నీడలు - నవలలు

వెంటాడే నీడలు - 1
ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. ఆ మర్నాడు తన పద్దెనిమిదో పుట్టినరోజు అనగా తన తల్లి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది సారిక తనకేమాత్రం ఆ విషయమై స్పృహ లేకుండా. ఆ తరువాత కొన్నిరోజులకే తమ ఇంట్లో ఎంతో నమ్మకం గా పనిచేసే ఓబులేసు మీద మర్డర్ అటెంప్ట్ చేసినప్పుడు కూడ ఆలా చేసినట్టు తనకి ...మరింత చదవండిఅలాగే తను అప్పుడప్పుడు ఒంటె తలతో నగ్నంగా వున్న మగ మనిషి బొమ్మ ఎందుకు గీస్తూ ఉంటుందో తనకి తెలియదు. సారిక మొదటినుండీ అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూవున్నా ఇలా రెండుసార్లు మర్డర్ అటెంప్ట్ చేసేవరకూ ఆమె ప్రవర్తనని సీరియస్ గా తీసుకోలేదు ఆమె పేరెంట్స్. సైకియాట్రిస్ట్ సమీర కి తన అబ్నార్మల్ బిహేవియర్ గురించి చెప్పాక, తను అకేషనల్ గా సారిక ని స్టడీ చేస్తానని, తమ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో సారిక ని జాయిన్ చేసే ముందు కొంతకాలం
  • Read Free
వెంటాడే నీడలు - 2
వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "మరి వెళ్ళొస్తా." వెనక్కి తిరిగి అక్కడనుండి వెళ్ళబోతూ, అకస్మాత్తుగా సింహరాజు వైపు తిరిగి, కౌగలించుకుని అతని పెదవుల మీద ముద్దుపెట్టుకుంది మల్లిక. ఆ హఠాత్ సంఘటన కి నివ్వెరపోయాడు సింహరాజు. మల్లిక కి ...మరింత చదవండిమీద అటువంటి భావం వుందని కానీ, అలా చేస్తుందని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఆ ముద్దు, ఆ కౌగిలి ఎంత బావున్నా, సామమ్మ కి మాత్రం తనతో మల్లిక ప్రేమలో పడ్డం ఇష్టం ఉండదని తనకి బాగా తెలుసు. అందుకనే ఆ పట్టునుండి విడిపించుకుని దూరంగా జరగాలనుకున్నాడు. కానీ సింహరాజు కి కూడా అలా ఓ కన్నెపిల్ల స్పర్శ అదే మొదటిసారి. ఆమె గుండ్రని వక్షోజాలు బలంగా తన గుండెలకి హత్తుకుంటూవుంటే, సిల్క్ లా మెత్తగా వున్నా ఆమె పెదాల స్పర్శ వేరే లోకంలోకి
  • Read Free
వెంటాడే నీడలు - 3
వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "తను అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తూంది. ఇలా ఒక మనిషి మీద డెడ్లీ అటాక్ చెయ్యడం ఇదే మొదటిసారి. మళ్ళీ ఇప్పట్లో ఇలా చేయకపోవచ్చు. నేనూ నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ లతో అలోచించి ...మరింత చదవండిఇప్పట్లో, మనమంతా మరోసారి ఆలోచించకుండా ఈ విషయాల్ని తన దృష్టికి తీసుకెళ్లొద్దు." భుజంగరావు అన్నాడు. "నువ్వు చెప్పినట్టుగా శ్రవణ్ ఒకసారి ప్రమీల తో కదిపి చూస్తే మంచిది. ఎంత కాదన్నా తాను సైకాలజీ తో ఎం . ఏ. చేస్తూంది కదా ." "నా అభిప్రాయమూ అదే. అవసరమైనప్పుడు అప్పుడప్పుడు తనెలా ఆడ్ గా బిహేవ్ చేస్తూంది తనకి చెప్దాము. ప్రస్తుతానికి కొంతకాలం వెయిట్ చేసి చూద్దాం." మాలతి అంది. అప్పుడు ఏం మాట్లాడాలో తెలియనట్టుగా, తక్కిన అందరూ కొంతసేపు నిశబ్దంగా ఉండిపోయారు.
  • Read Free
వెంటాడే నీడలు - 4
వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "రిలాక్స్ .........రిలాక్స్ ........... కంగారు పడకు." ప్రమీల అంది. "ఇప్పటికీ నువ్వు ఆ ఒంటె తల వున్న మనిషిబొమ్మ గీస్తున్నావా?" "ఎస్, గీస్తున్నాను. ఒక్కోసారి చాలా కోరికగా అనిపిస్తుంది ఆ బొమ్మ గియ్యాలని. ...మరింత చదవండిఅలాగే చింపి పడేస్తాను. నా చిన్నప్పటిలా అందరికీ తెలిసేలా చెయ్యడం లేదు. అలాగే ఏవో వింత శబ్దాలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ వుంటాయి. కాస్త రీసెర్చ్ చేసిన మీదట ఒంటెలు అలంటి శబ్దాలు చేస్తాయని తెలిసింది నాకూ, ఒంటెలు కి వున్న సంభందం ఏమిటో ఎంత ఆలోచించినా బోధపడ్డం లేదు." ఆ ఆవేదనలో కూడా ఉండలేక నవ్వింది సారిక. ప్రమీల కూడా నవ్వింది. "ఇది కొంచెం ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఒంటె బొమ్మ ఎందుకు గియ్యాలి? ఒంటె సకిలింత ఎందుకు వినాలి?" "నాలో వున్న మరో
  • Read Free
వెంటాడే నీడలు - 5
వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "ఇక్కడ ఒక ముఖ్యమైనది వుంది. కబుసా బాగా ఇష్టపడేవాటిల్లో తనని ఆరాధించే స్త్రీలు ఎక్కువమందితో శృంగారం లో పాల్గోవడం. ఒకసారి కబుసా నిన్ను అనుభవించి, నువ్వు పెళ్లిచేసుకున్నాక, నువ్వు నీ భర్తకి మాత్రమే ...మరింత చదవండిఅయివుండకూడదు. ఎంతమంది మగవాళ్ళతో వీలయితే అంతమందితో పడుకోవాలి. వాళ్లతో పిల్లల్నికన్నా కూడా పర్లేదు. కేవలం నీ భర్తకి మాత్రమే పరిమితం అయివుంటానంటే మాత్రం కుదరదు. కబుసా ఆగ్రహాన్ని చవిచూడాల్సినదే." "ఇది కొంచెం ఇబ్బందికరంగానే వుంది." చిరాకు నిండిన మొహంతో అంది మల్లిక. "మగవాళ్ళకైనా అంతేనా?" "వాళ్ళకైనా అంతే. కబుసా కరుణని పొందాక వాళ్ళూ ఎంతమందితో వీలయితే అంతమందితో శృంగారం చెయ్యడానికి ప్రయత్నించాలి. తనతో శృగారం కావాలని దగ్గరికి వచ్చిన ఏ స్త్రీ ని కాదనకూడదు. భార్యతో చేసినా, చెయ్యకపోయినా, ఇతర స్త్రీలతో మాత్రం ఖచ్చితంగా
  • Read Free
  • Read all episodes on App


ఉత్తమ తెలుగు కథలు | తెలుగు పుస్తకాలు PDF | తెలుగు థ్రిల్లర్ | sivaramakrishna kotra పుస్తకాలు PDF మాతృభారతి ధృవీకరణ

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా
  • తెలుగు Crime stories

Best Novels of 2026

  • Best Novels of 2026
  • Best Novels of January 2026
  • Best Novels of February 2026
  • Best Novels of March 2026
  • Best Novels of April 2026
  • Best Novels of May 2026
  • Best Novels of June 2026
  • Best Novels of July 2026
  • Best Novels of August 2026

Best Novels of 2025

  • Best Novels of 2025
  • Best Novels of January 2025
  • Best Novels of February 2025
  • Best Novels of March 2025
  • Best Novels of April 2025
  • Best Novels of May 2025
  • Best Novels of June 2025
  • Best Novels of July 2025
  • Best Novels of August 2025
  • Best Novels of September 2025
  • Best Novels of October 2025
  • Best Novels of November 2025
  • Best Novels of December 2025

Best Novels of 2024

  • Best Novels of 2024
  • Best Novels of January 2024
  • Best Novels of February 2024
  • Best Novels of March 2024
  • Best Novels of April 2024
  • Best Novels of May 2024
  • Best Novels of June 2024
  • Best Novels of July 2024
  • Best Novels of August 2024
  • Best Novels of September 2024
  • Best Novels of October 2024
  • Best Novels of November 2024
  • Best Novels of December 2024

NEW REALESED

Classic Stories

बारिशवाला प्यार - 2

Radha
Short Stories

20 जुलाई 2026 - जंतर-मंतर की वह दोपहर

InkImagination
Motivational Stories

अमृत वाणी - संत वाणी - 20

Nitya Oswal
Love Stories

फक्त तुझ्याच साठी - 2

Reshma
Fiction Stories

অচেনা থেকে আপন

Sohagi Baski
Horror Stories

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ - 92

Dakshesh Inamdar
Love Stories

बर्बाद इश्क प्यार खेल नहीं - एपिसोड 19

kajal jha
Fiction Stories

RAJPUTANA - The War of Love and Revenge - 5

Aarushi Singh Rajput
Fiction Stories

మీనాక్షి- నేను కాదు.... ఆమె... - 1

Hema
Love Stories

आई स्टिल लव यू - 10

Vartika reena

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

Please complete the reCAPTCHA

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • ఉత్తమ కథలు
  • ఉత్తమ నవలలు
  • గుజరాతీ వీడియోలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • పేపర్‌బ్యాక్‌ను ప్రచురించండి
  • ఆంగ్ల పుస్తకాలు
  • హిందీ పుస్తకాలు
  • గుజరాతీ పుస్తకాలు
  • మరాఠీ పుస్తకాలు
  • తమిళ పుస్తకాలు
  • తెలుగు పుస్తకాలు
  • బెంగాలీ పుస్తకాలు
  • మలయాళం పుస్తకాలు
  • కన్నడ పుస్తకాలు
  • ఉర్దూ పుస్తకాలు
  • హిందీ కథలు
  • గుజరాతీ కథలు
  • మరాఠీ కథలు
  • ఆంగ్ల కథలు
  • బెంగాలీ కథలు
  • మలయాళం కథలు
  • తమిళ కథలు
  • తెలుగు కథలు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2026,   Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved | Powered by  Custom Web Development Company India.