వెంటాడే నీడలు
( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)
కొట్ర శివ రామ కృష్ణ
ఒకవేళ భర్త దగ్గర సుఖం లేకే అయితే తనని చూసి కొంచెం డిజప్పోయింట్ అయ్యే అవకాశం వుంది. అందులోనూ తనకన్నా ఇంత తక్కువ వయసు వున్న అమ్మాయితో ఇప్పటివరకూ ఎప్పుడూ సంభోగం చెయ్యలేదు. కానీ ఈ అమ్మాయి చాలా అందంగానూ వుంది. ఇది కేవలం డబ్బుకోసమే అయితే కొంచెం తనకి ఉపకారం అయ్యే అవకాశమూ వుంది. ఆలా సందిగ్ధ పడుతూనే ఫోన్ చేసాడు. ఈ ఫోన్ కూడా ముందు ఫోన్లలాగే అటెండ్ అవ్వకపోచ్చనుకుంటూండగానే అటెండ్ అయింది. ఆ పర్పస్ కోసం యూజ్ చేసే కోడ్ వర్డ్ 'బ్లాక్ స్టోన్' చెప్పాడు. ఆ కోడ్ వర్డ్ వల్ల ఫోన్ తీసింది కరక్ట్ పర్సనే అయితే, పర్పస్ అర్ధం చేసుకుని కుదురుతుందనుకుంటే 'యెల్లో రింగ్' అనాలి. దానర్ధం పరవాలేదు సంభాషణ కొనసాగించొచ్చు అని. అందుకు కుదరదనుకుంటే ‘రెడ్ బర్డ్’ అని ఫోన్ పెట్టేస్తారు. తరువాత తక్కిన సంభాషణ కొనసాగుతుంది. యస్మణి గుండెవేగం ఎక్కువచేస్తూ అవతల గొంతు 'యెల్లో రింగ్' అంది.
"రేట్ చూసే వుంటారు. దటీజ్ నాట్ నెగోషియబుల్." యస్మణి ఏదో అనేలోపే మళ్ళీ అదే గొంతు అంది.
"పరవాలేదు. అంతకన్నా ఎక్కువే ఇస్తాను. ఎంతసేపట్లో ఇక్కడికి రాగలవు?" యస్మణి అడిగాడు.
"మినిమం హాఫ్ ఏన్ అవర్ అండ్ మాక్సిమం వన్ అవర్."
"దట్స్ నో ప్రాబ్లమ్. ఐ వెయిట్ ఫర్ యు." ఆలా అన్నాక సెల్ ఫోన్ కట్టేసి పక్కన పడేసాడు.
తనలాంటి వాళ్ళకి ఎంతగానో ఉపయోగ పడే ఇలాంటి మహిళల్ని సమాజం ఎందుకు చిన్నచూపు చూస్తుందో తనకి బోధపడని విషయం. నిజానికి ఇటువంటి వే అవుట్ లేకపోతె తనెంతో ఇబ్బంది పడుతూ, బాధపడుతూ ఉండేవాడు. పెళ్ళీ, రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇష్టం లేకపోయినా తనలో సెక్స్ కోరికలు అయితే మాత్రం తక్కువకాదు. వాటిని తట్టుకోలేక తన పదిహేడవ సంవత్సరంలోనే తమ ఇంట్లో పనిమనిషితో కక్కుర్తిపడ్డాడు.
మరోసారి ఆల్బం లో ఆ ఫోటో చూడడం మొదలుపెట్టాడు యస్మణి . ఇంకాసేపట్లో తనని తను అనుభవించబోతూ వున్నా, ఆమె భర్త అంటే మాత్రం అసూయ కలిగింది. ఇలాంటి అందాన్ని రోజూ అనుభవించగలగడం మామూలు అదృష్టం కాదు. మొదటినుండి తనెంతమందితో సెక్స్ చేసాడో ఆలోచించడం మొదలు పెట్టాడు యస్మణి. తన పదిహేడవ ఏట తను అనుభవించిన పనిమనిషి తో సహా ఇప్పటివరకూ అందరూ ఇంచుమించులో నలభై సంవత్సరాలు పైబడ్డవాళ్లే. ఇంత యంగ్ గర్ల్ తో సెక్స్ అంటే కాస్త గిల్టీ గా కూడా వుంది.
ఇలా ఆలోచనలతో సతమతమవుతూవుంటే కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి తలుపుతీసాక, గుమ్మానికి అవతల పక్క నిలబడ్డ అమ్మాయిని చూడగానే, ఫొటోలో ఉన్నంత అందంగా వుండదేమోనన్న ఆలోచన మాయం అయిపోయింది. "మే ఐ కం ఇన్?" ఆ గొంతు కూడా ఆమె అంత తియ్యగానూ వుంది. "నా గురించే ఎదురు చూస్తున్నారనుకుంటా?" చిరునవ్వుతో అడిగింది.
"నిస్సందేహంగా." లోపలికి రావడానికి ఆ అమ్మాయికి దారి ఇస్తూ అన్నాడు యస్మణి
"బెడ్ మీద కానీ, కుర్చీలో కానీ, నీకెక్కడకావాలంటే అక్కడ కూచోవచ్చు." తను వెళ్లి బెడ్ ఎడ్జ్ మీద కూచుంటూ అన్నాడు యస్మణి.
"నన్నిలా కూచోపెట్టుకుని చూడ్డానికే పిలిచారా ఏం?" అక్కడవున్న కుర్చీలో కూలబడుతూ అంది ఆ అమ్మాయి.
"కాదనుకో. కానీ............." కాస్త ఆగి అన్నాడు యస్మణి. ".........నేను అనుభవించే వాళ్లతో మాట్లాడ్డం కూడా నాకు చాలా ఇష్టం. వాళ్లతో మాట్లాడ్డం కూడా నేను ఎంజాయ్ చేస్తాను."
"బాగుంది. అయినా........" మరోసారి అందంగా నవ్వింది ఆ అమ్మాయి. ".......అనుభవించడానికి పిలిపించుకున్న అమ్మాయితో ఏం మాట్లాడతారు? మా మీద చాలా తక్కువ అభిప్రాయం ఉంటుంది కదా ఎవరికైనా."
"నేనెప్పుడూ అలా అనుకోలేదు. ఇక్కడ ఇద్దరి వ్యక్తుల అవసరం తీరుతోంది కదా. భార్యలేక, పెళ్ళిళ్ళవక ఇబ్బందిపడే నాలాంటి మగవాళ్ల విషయం లో ఇదో గొప్ప సహాయం. ఒకవేళ ఇదే తప్పనుకుంటే........." తను చెప్పబోయేది నొక్కిచెప్పడానికి అన్నట్టుగా ఆగాడు. "........... వెండి తెరమీద అందాలు ఆరబోసి రెచ్చగొట్టేవాళ్ళని ఏమనాలి? అదెంతమాత్రం తప్పుకానప్పుడు రహస్యంగా కోరిక తీర్చే ఇదెందుకు తప్పవుతుంది?"
"మీ ఐడియాలజీ నాకు నచ్చింది. మీలాంటివాళ్లతో నేను మొదటిసారి ఇదిచేస్తున్నందుకు నాకు ఆనందంగా వుంది." మందాకిని అంది.
"ఏమిటి? నువ్విది మొదటిసారి చేస్తున్నావా?" ఆశ్చర్యంగా అడిగాడు యస్మణి.
"అవును. నేనిలా వ్యభిచరించడానికి రావడం ఇదే మొదటిసారి."
"ఏమిటి ప్రధాన కారణం? ఆర్ధిక ఇబ్బందులా? లేకపోతె భర్తతో సుఖం లేకపోవడమా? రెండోదే అయితే నన్ను చూసి నువ్వు చాలా డిజప్పోయింట్ అయ్యే ఉంటావు." ఆ అమ్మాయి మొహం లో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకపోవడం చూసి ఆశ్చర్యపడుతూ అన్నాడు యస్మణి.
"రెండూను." మందాకిని నవ్వు ఎప్పుడూ అందంగానే వుంది. "నిజం చెప్పాలి అంటే రెండూ పూర్తి కారణాలు కావు. నా భర్త ఒక చిన్న ఉద్యోగి. వచ్చిన జీతం ఇంటి ఖర్చులకి సరిపోతూంది తప్ప, లక్జరీ లకి సరిపోవడం లేదు. ఇంకా ........" కాస్త ఆగి ఇబ్బంది పడుతూ అంది. "........మా ఆయన అది చెయ్యగలుగుతున్నాడు. కానీ నన్ను పూర్తిగా సుఖపెట్టలేకపోతూఉన్నాడు. ఆ విషయం తెలిసీ తనూ గిల్టీ గా ఫీలవుతున్నాడు. పూర్తి సుఖం కోసం నేనొక రాంగ్ స్టెప్ వేసినా తనకి అభ్యంతరం లేదని చెప్పాడు. ఆ సమయం లో మాకు ఈ హోటల్ లో ఈ ఫెసిలిటీ గురించి తెలిసింది. రెండు రకాలుగా వర్కవుట్ అవుతుందని నాపేరు ఇక్కడ రిజిస్టర్ చేశా."
"ఐ యాం సారీ. నీ రెండో ఉద్దేశం అంతగా నెరవేరకపోవచ్చు. నిన్ను నేనంతగా సుఖపెట్టలేకపోవచ్చును." ఒక రిగ్రెట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు యస్మణి.
"మొదటి ఉద్దేశం నెరవేరిన చాలు. బాగా డబ్బులు చేతిలోకి వస్తే, మాకు చాలా ఆలోచనలు వున్నాయి చెయ్యడానికి."
"ఆ విషయం లో నీకు వేరే ఆలోచన అవసరం లేదు. నేను నీకు చెప్పినదానికన్నా ఎక్కువే ఇస్తాను. కానీ........." మళ్ళీ రిగ్రెట్ఫుల్ ఎక్స్ప్రెషన్ వచ్చి చేరింది యస్మణి మొహంలోకి. "........... నీ అంత చిన్నపిల్లతో నేనెప్పుడూ ఇది చెయ్యలేదు. నాకెందుకో గిల్టీ గా వుంది."
"అలాని ఏమీ చెయ్యకుండానే ఇక్కడనుండి పంపిస్తారా ఏం ? మీ దగ్గరనుండి ఏమీ తీసుకోకుండా వెళ్లడం నాకు అతిపెద్ద డిజప్పోయింట్మెంట్ అవుతుంది." అలా అంటూనే బెడ్ మీద యస్మణి పక్కన కూచుని, అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి, గట్టిగా కౌగలించుకుని కుడిబుగ్గ మీద ముద్దుపెట్టింది.
యవ్వనంతో నిండిన ఆ అమ్మాయి శరీర స్పర్శ, సిల్క్ లాంటి ఆ పెదాల స్పర్శ యస్మణి ని తరువాత ఏం ఆలోచించనివ్వలేదు. మందాకిని పూర్తి సహకారంతో మనస్ఫూర్తిగా అనుభవించాడు. యస్మణి చేద్దామనుకున్న దానిని ఏదీ మందాకిని కాదనలేదు. యస్మణి దగ్గర పూర్తి నగ్నం గా అవ్వడానికి కూడా మందాకిని ఎలాంటి అభ్యంతరం చూపించలేదు ఇంకా తాను పూర్తి నగ్నంగా అవ్వడానికి ఎంకరేజ్ చేసింది.
"ఇది నీకు కొత్త అన్నావు. కానీ ఈ విషయం లో ఇంత అడ్వాన్స్డ్ గా, నన్నిలా ఎంకరేజ్ చేస్తూ చెయ్యడం నాకు చాలా ఆశ్చర్యం గా వుంది." తన వేడి దింపుకున్నాక, డ్రెస్ చేసుకుని బెడ్ ఎడ్జ్ మీద కూచుంటూ అన్నాడు యస్మణి.
"నేనిందుకు సిద్ధమై వున్నాను. చెప్పానుగా, నా భర్త ఎంకరేజ్మెంట్ కూడా దీనికి వుంది. ఇందులో పూర్తి ఆనందం కావాలంటే బెరుకు పనికిరాదు. ఎలాగు ఇందుకు సిద్ధమై ఒప్పుకున్నాక, ఇద్దరికీ పూర్తి ఆనందం ఉండేలా చూడ్డం మంచిది కదా." తనూ డ్రెస్ చేసుకున్నాక కుర్చీలో కూలబడి అంది మందాకిని.
"నీ ఆలోచన కరెక్ట్." నవ్వాడు యస్మణి.
"మిమ్మల్ని చూసాక ఇంత ఏజ్డ్ గై తో పెద్దగా ఆనందం ఉండదేమో అనుకున్నాను. కానీ అందులో అనుభవం వున్నవాళ్లు బాగా సుఖపెట్టగలరని నిరూపించారు. థాంక్ యు వెరీ మచ్." మందాకిని మోహంలో ఫీలింగ్ చాలా జెన్యూన్ గా వుంది.
"నువ్వలా ఆలోచించడం నాకూ చాలా ఆనందంగా వుంది." తనూ సంతోషపడుతూ అన్నాడు యస్మణి. "ఇంత అందాన్ని ఇలా అనుభవించగలగడం గొప్ప అదృష్టం. అందులోనూ నేను చేసినదానిని ఏదీ నువ్వు కాదనలేదు."
"మగవాళ్లలో అలంటి కోరికలు కూడా వుంటాయని నేను అనుకోలేదు. బట్......" గలగలా నవ్వింది మందాకిని. "............ నేనూ ఎంజాయ్ చేసాను."
"సరే నీ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు. " సడన్ గా అడిగాడు యస్మణి.
అది ఊహించినట్టుగానే బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ తో సిద్ధంగానే వుంది మందాకిని. వెంటనే ఒక స్లిప్ తన హ్యాండ్బ్యాగ్ లోనుండి తీసి యస్మణి కి ఇచ్చింది.
తరువాత తన పక్కన ఫోన్ తన చేతిలోకి తీసుకుని, ఎమౌంట్ ని మందాకిని కి ట్రాన్స్ఫర్ చేసాడు "నేను నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాను చూడు." అన్నాడు.
ఆ అమౌంట్ చూస్తూనే తెలీకుండా లేచినిలబడింది మందాకిని. "ఇది ఐదు లక్షలు. నేను మెన్షన్ చేసింది కేవలం మూడులక్షలు." షాకింగా అంది.
"నేను నీతో పొందిన సుఖం వెలకట్టలేనిది. దానికి ఈ ఐదు లక్షలు పెద్ద ఎక్కువ అనుకోవడం లేదు." నవ్వుతూ అన్నాడు యస్మణి.
వేగంగా యస్మణి దగ్గరికి వచ్చి, అతన్ని వాటేసుకుని, రెండుబుగ్గలమీద ముద్దులు పెట్టింది మందాకిని. "ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడూ నన్ను పిలవడం మర్చిపోవద్దు." తరువాత అతని మొహంలోకి చూస్తూ అంది.
"నీ గురించైనా ఇక్కడికి వస్తాను. నీతో ఇలాంటి అనుభవం నాకు మళ్ళీ మళ్ళీ కావాలి." నవ్వుతూ అన్నాడు యస్మణి.
"సరే ఇంకా నేను వెళ్ళొస్తాను." మరోసారి అతని రెండుబుగ్గలమీద ముద్దుపెట్టుని, అతన్ని విడిచిపెట్టి నిలబడుతూ అంది.
"ఎలా వెళ్తావ్, ఈ చీకట్లో..........." నొసలు ముడేసాడు యస్మణి
"ఫోన్ చేస్తే మా ఆయన వస్తాడు. అసలు నన్నిక్కడ డ్రాప్ చేసింది మా ఆయనే." ఆలా అని యస్మణి కి బై చెప్పి వెళ్ళిపోయింది మందాకిని.
తలుపు వేసొచ్చి పడుకున్న తరువాత కూడా చాలాసేపు మందాకిని గురించే ఆలోచిస్తూ వున్నాడు యస్మణి. మందాకిని తో అనుభవం చాలా మధురంగా వుంది. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియలేదు.
మర్నాడు తెలివి వచ్చేసరికి ఉదయం ఎనిమిది అయింది. బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి వెళ్లాలన్న తన ప్రోగ్రాం గుర్తుకు వచ్చింది. అక్కడికి తను తొమ్మిది గంటలకల్లా వస్తానని చెప్పాడు. నిరంజన్, సమీరా తన రాక కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ వుంటారు.
&&&
"ఈ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ ఇలా అభివృద్ధి చెందుతూన్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది. కాకపోతే నా శిష్యుడిగా నువ్వీ మెంటల్ కేర్ ని ఈ స్థాయి కి తీసుకురాగలవన్నది నేనూహించిన విషయమే." యస్మణి అన్నాడు.
ఆ సమయం లో యస్మణి ఇంకా నిరంజన్, నిరంజన్ ఛాంబర్ లో కూచుని మాట్లాడుకుంటూ వున్నారు.
"నిజం చెప్పాలి సార్. మీరు రికమెండ్ చేసి పంపించిన సమీర కూడా ఈ అభివృద్ధి కారణం. మీరు నాకు చేసిన గొప్ప ఉపకారాలలో అదొకటి. నిజంగా తాను చాలా కాపబుల్ అండ్ కాంపిటెంట్."
సమీర ప్రస్తావన రాగానే యస్మణి హృదయం ఒకరకమైన మధురానుభూతితో నిండింది. అందంగా వుండేవాళ్ళని చాలామందిని చూసాడు యస్మణి. కానీ సమీర ది కేవలం అందం కాదు. తనలో బాగా ఆకర్షించేది ఇంకేదో కూడా వుంది. తను తన దగ్గర అప్రెంటిస్ చేసినంతకాలం తనకి ఎదో హాయిగా అనందంగా ఉండేది. తన అప్రెంటిస్ షిప్ పూర్తయి నిరంజన్ దగ్గరికి పంపించే సమయంలో తనకి బాధగానూ, ఇంకా నిరంజన్ మీద అసూయగానూ కూడా అనిపించింది.
"తనకి పెళ్లి కూడా అయ్యింది కదా. తన పెళ్ళికి నన్ను ఆహ్వానించింది కానీ నేను రాలేకపోయాను." సమీర భర్త గురించి ఆలోచిస్తూవుంటే అసూయగా అనిపించింది యస్మణి కి. అలాంటి అందాన్ని రోజూ అనుభవించగలగడం మామూలు అదృష్టం కాదు.
"అవును. అతని పేరు అరవింద్. మమూత్ ఇండస్ట్రీస్ కి మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఒక పాప కూడా." నవ్వాడు నిరంజన్.
"తన మీద మొదటినుండీ నాకు నమ్మకముంది. నీలాంటి కాపబుల్ పెర్సన్ గైడెన్స్ లో ఇంకా డెవలప్ అవ్వగలదనే నీ దగ్గరికి పంపాను."
"తను నా దగ్గర నేర్చుకోవడం కాదు, నేనే తన దగ్గర నేర్చుకోవాలేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. తనకి భర్త అవడానికి ముందు అరవింద్ తనకి పేషేంట్." అని అరవింద్ ఎలా తమ మెంటల్ కేర్ కి వచ్చింది, తన కేస్ ని సమీర డీల్ చేసి ఎలాగ అతన్ని ఈ లోకం లోకి తెచ్చింది చెప్పాడు. "అతన్ని ఏ మెథడ్ వుపయోగించి ఆ బ్లాంక్ మ్యాడ్నెస్ నుండి ఈ లోకంలోకి తెచ్చింది వూహించలేకపోతున్నాను. అడిగితె మామూలు ప్రాసెస్ లోనే అంటుంది. కాదని నాకు తెలుసు, కానీ అదేమిటో నాకు తను చెప్పడం లేదు."
(అరవింద్ కి సంభందించిన కధ అంతా కూడా 'వెన్నెలపూలు' నవల్లో వివరించబడింది)
నవ్వాడు యస్మణి. "ఎస్, ఆ మమూత్ ఇండస్ట్రీస్ గురించి నాకూ తెలుసు. ఆ మేనేజింగ్ డైరెక్టర్ శకుంతల అలా చనిపోవడం నాకూ చాలా ఆశ్చర్యం కలిగించింది."
"పూర్తి వివరాలు ఎవరికీ తెలియవు. అందరికీ తెలిసినది ఆ యింట్లో చాలా కాలంగా పనిచేసే సర్వెంట్ ఒకరోజు విలువైన వస్తువులేవో దోచుకోబోయాడు. ఆ సమయంలో ఆవిడ అతనిని షూట్ చేసింది. చావబోయేముందు రివాల్వర్ లాక్కుని అతను ఆమెని షూట్ చేసాడు. ఇది నమ్మదగ్గదిగా లేదు. కానీ ఇదే తప్ప వేరే ఇంకేం తెలియలేదు."
దానికి యస్మణి ఎదో అనబోతూ ఉండగా సమీర ఆ ఛాంబర్ లోకి ప్రవేశించి గుడ్ మార్నింగ్ చెప్పింది.
"గుడ్ మార్నింగ్ టు యు టూ. నీ గురించే మాట్లాడుకుంటూ వున్నాం, నువ్వే వచ్చావ్." నవ్వుతూ సమీర వైపు చూస్తూ అన్నాడు యస్మణి.
పెళ్ళై, భర్త చేతుల్లో నలిగి, ఒక పాపని కూడా కన్నాక, తన అందం కొంచెం అయినా తగ్గివుంటుందన్న యస్మణి వూహ పటాపంచలు అయిపోయింది. ఎందుకనో మునపటికన్నా ఎక్కువ అందంగా కనిపిస్తూ వుంది.
"సారీ, కొంచెం లేటయ్యాను." యస్మణి పక్కన ఖాళీ గా వున్న చైర్లో కూచుంటూ అంది సమీర.
"నెవెర్ మైండ్. నీ ప్రెజంట్ రెస్పాన్సిబిలిటీస్ తెలిసిన విషయమే. అయినా నువ్వు సాధ్యమైనంత వరకూ సమయానికి రావడానికే ట్రై చేస్తూ వున్నావు." చిరునవ్వుతో అన్నాడు నిరంజన్.
"మీ దగ్గర వున్న ఆరునెలల లోనూ నేను చాలా నేర్చుకున్నాను. అదంతా నాకిప్పుడు ఎంతగానో ఉపయోగపడుతూ వుంది." యస్మణి వైపు తిరిగి మాట్లాడుతూ అంది సమీర.
వద్దనుకున్నా ఆమె హృదయం మీద కాన్సంట్రేట్ అయిపోయింది యస్మణి చూపు. ఆమె ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ కింద వున్నా బ్రాసియర్ అవుట్లైన్ క్లియర్ గా కనిపిస్తూ వుంది. రౌండ్ గా రోబస్ట్ గా వున్న ఆమె పాలిండ్లని కంట్రోల్ లో ఉంచడానికి బ్లౌజ్, బ్రాసియర్ రెండూ బాగా స్ట్రైన్ అవుతున్నట్టుగానే వున్నాయి. ఇంకా ట్రాన్స్పరెంట్ గా వున్నఆమె గ్రీన్ కలర్ సారీ కింద, క్లివేజ్ చూస్తూవుంటే తన మగతనం లో ఎదో కదలిక ఫీలయ్యాడు యస్మణి. అసలు తను, తన పాపకి పాలు ఇస్తూందా అన్నంత రోబస్ట్ గా వున్నాయి ఆమె పాలిండ్లు.
"నిరంజన్ కూడా మీ గురించి చాలా చెప్తూ వుంటారు." ఆ చూపులు ఎంబరాసింగా అనిపించి, తట్టుకోలేక, నిరంజన్ వైపు తిరిగి మాట్లాడుతూ అంది సమీర.
"నిరంజన్ చెప్పాడు నువ్వు తనకి చాలా ఉపయోగపడుతున్నావని. నేనిది ఊహించాను. మీరిద్దరూ చాలా కాపబుల్. మీరిద్దరూ కలిసి బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ ని చాలా దూరం తీసుకెళ్లగలరు."
అదివిని సమీర, నిరంజన్ నవ్వారు. "దానివెనుక మీ గైడెన్స్, ఇంకా బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నది నిర్వివాదమైన విషయం."
తరువాత యస్మణి కానీ, సమీర కానీ, ఎదో అనేలోగానే అన్నాడు నిరంజన్. "మీరు మా మెంటల్ కేర్ లోనే ఎందుకుఉండిపోకూడదు? మీరు ప్రత్యేకంగా ఏ మెంటల్ కేర్ కి అటాచ్ అయ్యిలేరు. అలాగే మీకు స్వయంగా మెంటల్ కేర్ కూడా లేదు. మీరు మాతోనే ఉంటే మా మెంటల్ కేర్ కి, ఇంకా ఇక్కడ మా పేషేంట్స్ కి కూడా చాలా ఉపయోగంగా వుంటారు."
"అవును సర్, ఇది హండ్రెడ్ పెర్సెంట్ నిజం. మీరు అలా ఎందుకు చెయ్యకూడదు?" మరోసారి యస్మణి వైపు తిరక్కుండానే అడిగింది సమీర. తిరిగితే తన అందాల్ని ఆయన కళ్ళతో జుర్రేస్తూ ఉండడం గమనించకపోలేదు.
(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)