Read Ventaade Needalu - 11 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • వెంటాడే నీడలు - 11

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ఎవరు....? - 15

    Part - 15సమయం - ఉదయం 10:30 గంటలుమోరీస్పేట, తెనాలి.ఒక టీ కొట్...

  • మైత్రి వనం - 3

    ఎపిసోడ్ 3: రహస్య వ్యూహం - సవతి చూపుల కరకుదనం!భాగం 1: మహారాజు...

  • The Circle of Bonding - 4

    ఇంటీరియర్. అంజు గది - రాత్రి (ఫ్లాష్‌బ్యాక్ కొనసాగింపు)​(ఇంత...

  • పాదం నిలిచిన చోటు

    నవంబర్ నెల సాయంత్రం... హైదరాబాద్ నగరపు ఆకాశం నెమ్మదిగా నారిం...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 11

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"లుక్ ప్రదీప్, నేను అందరి ఆడపిల్లల్లా పెళ్లయ్యేవరకూ కన్యగానే ఉండాలి, పెళ్లయ్యాక భర్తకే కన్నెరికం సమర్పించుకోవాలి అనుకునే ట్రెడిషనల్ టైపు కాదు. అందుకనే ప్రత్యేకంగా లవ్ లాంటి ఫీలింగ్ లేకపోయినా చేతన్ తో, అంతకన్నా ముందు ప్రతాప్, రమేష్ లతో నేను సెక్స్ ట్రై చేసాను. కానీ లాస్ట్ మూమెంట్ లో అది జరగలేదు. నువ్వు ఇది విన్నాక నా మీద నీ ఫీలింగ్ మార్చుకున్నా పర్లేదు."

"ఎందువల్ల జరగలేదు?" నొసలు చిట్లించి అడిగాడు ప్రదీప్.

"ఈ విషయం ముందు చెప్పు, ఇది విన్నాక నన్ను ప్రేమించి, పెళ్లిచేసుకోవాలన్న నీ నిర్ణయం లో ఏదన్నా మార్పు వచ్చిందా?"

"నేను ముందే చెప్పను కదా, లవ్ వున్నా లేకపోయినా ఫిజికల్ కాంటాక్ట్స్ ఈ రోజుల్లో యూత్ లో చాలా కామన్. టు దట్ మ్యాటర్, ఒకటి రెండు కాజువల్ ఫిజికల్ కాంటాక్ట్స్ నాకూ వున్నాయి. అవి ప్రెజెంట్ కంటిన్యూ అవుతున్నాయా అన్నదే ప్రధానం. నా విషయం లో అవి జస్ట్ ఫర్ సెక్స్. అప్పుడే మరిచిపోయాం. నీ విషయం లోనూ అలాగే అనుకొంటున్నా."

"అబ్సల్యూట్లీ నో, ప్రస్తుతం నా జీవితం లో వున్నది నువ్వే. అంతేకాకుండా మేము పూర్తిగా కావాలనుకున్నా, సెక్స్ చేసుకోలేకపోయాం."

"ఆ విషయం నువ్వు ఆల్రెడీ చెప్పావ్. ఎందుకని అలా జరిగింది? వాళ్ళేం చేయలేకపోయారు? ప్రీమెచ్యూర్ గా బరస్ట్ అయిపోయారా?" ఆసక్తిగా అడిగాడు ప్రదీప్.

"అలాగ జరగలేదు." తను వేగంగా అక్కడనుండి వచ్చేస్తుంటే వాళ్ళు ఎరెక్టెడ్ నెక్డ్ పెనిసెస్ తో ఎలా ఫ్రస్ట్రేటింగ్ గా నిలబడిపోయారో గుర్తుకువచ్చి నవ్వు వచ్చింది సారిక కి.  "తప్పు వాళ్ళల్లో ఏమీ లేదు. వాళ్ళేమీ చెయ్యలేక కాదు. కానీ ఆ మూమెంట్ లో ............" ఆమె నొసలు ముడుతలతో నిండింది. "............ నాతో ఎవరో గట్టిగా 'వద్దు, వద్దు' అని అరిచి చెప్తున్నట్టుగా అనిపించింది. దానితో నా మనసు భయంతో నిండిపోయి అక్కడనుండి పరిగెత్తుకు వచ్చేసాను."

 "లాస్ట్ మూమెంట్ లో నీలో ఎదో మోరల్ ఫియర్ వచ్చి ఉంటుంది." నవ్వి అన్నాడు ప్రదీప్. "నీ లాగ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో పెరిగిన అమ్మాయిలకి అది కామన్ అండ్ నాచురల్. ఎంత రివల్యూషనరీ గా ఆలోచిస్తున్నాను అని నువ్వు అనుకున్నా, సబ్కాంషస్ గా ఇంట్లో గైడెన్స్ స్టోర్ అయివుండి అటువంటి సమయాల్లో అలా ప్రివెంట్ చేస్తుంది."

"నీ సిస్టర్ మాట్లాడినట్టుగానే నువ్వూ మాట్లాడావు." సారిక కూడా నవ్వింది. "కానీ అది కారణం కాదనిపిస్తూంది."

"నా సిస్టర్ తో కూడా నువ్విది షేర్ చేసుకున్నావా?" కొంచెం ఆశ్చర్యపడ్డాడు ప్రదీప్

"ఎస్, షేర్ చేసుకున్నాను. కేవలం ఇటీవల మాత్రమే.  " కుర్చీలో వెనక్కి జరగిలబడి, మోర్ కంఫర్ట్ కి అడ్జస్ట్ అవుతూ అంది సారిక.

"ఆల్రైట్. ఇంతకీ నీ ఉద్దేశం లో ఎందువల్ల అలా జరిగింది?" ఖాళీ అయినా కూల్ డ్రింక్ బాటిల్ ని టేబుల్ మీద పక్కనపెట్టి, తన మోచేతులమీద బాలన్స్ అవుతూ సారిక ముఖంలోకి చూస్తూ అడిగాడు.

అప్పుడే తన చేతుల్లో వున్నది కూడా ఖాళీ డ్రింక్ బాటిల్ అని గుర్తుకు వచ్చినట్టుగా అది కిందనిపెట్టేసింది  సారిక.  

   "నిజం చెప్పాలి అంటే నాకేదో బరితెగించి తిరగమని నా మామ్ చెప్పకపోయినా, సెక్స్ విషయం లో అలా చెయ్యకూడదని ఎప్పుడూ నూరి పొయ్యలేదు. నాకే కాకుండా అందరి అమ్మాయిలకి అంతే అనుకుంటా, ఆ అర్జ్ మాత్రం బాగానే ఉండేది. ఎవరన్నా సూటబుల్ గై తో అది ఏదో సాటిస్ ఫై చేసుకోవడం లో  పెద్ద తప్పు కనిపించకపోవడం తో నేను అలా ట్రై చేసాను. సమ్ ఫోర్ ప్లే ఈజ్ ఓవర్, ఎవ్విరి థింగ్ ఈజ్ ఆల్రైట్. కానీ ఇంకాసేపట్లో అది చేసుకుంటామనగా ఎవరో నాతో 'వద్దు, వద్దు, ప్రమాదం' అని నా చెవిలో అరుస్తూ చెప్తున్నట్టుగా అనిపించేది. వెంటనే నేను అక్కడనుండి వచ్చేసేదాన్ని.'

గట్టిగా నవ్వాడు ప్రదీప్. "ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది ఇది వాళ్ళకి."

"ఫ్రస్ట్రేటింగ్ టు మీ ఆల్సో." సిగ్గుతో ఎర్రబడ్డ మొహం తో అంది సారిక. "నేనూ చాలా కోరిక తో వుంటాను కదా అప్పుడు."

"ఫ్రిజిడిటీ లాంటి సమస్యలతో ఆడవాళ్ళలో అది సాధ్యపడకపోవడం నేను విన్నాను. కానీ ఇదేమిటో నాకు అర్ధం కావడం లేదు." కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు ప్రదీప్.

"నేను పేస్ చేస్తూన్న అబ్నార్మాలిటీ నీకు తెలుసు. దిస్ ఆల్సో సమ్ థింగ్ రిలేటెడ్ టు దట్."

"ఎస్, ఇది నీ ఫిజికల్ సమస్య కాదు. సైకలాజికల్ అనిపిస్తూంది. పేషెన్స్ తో ఓవర్ కమ్ చెయ్యొచ్చు. నువ్వు అనవసరంగా కంగారుపడకు."    

తలూపి లేచింది సారిక. "నీ సిస్ ఎవరో సైకియాట్రిస్ట్ తో మాట్లాడతానని చెప్పింది కదా. ఐ హోప్ ఆ  సైకియాట్రిస్ట్ నా ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తుందని. ఇంక వెళదాం పద చాలా సేపటినుండి మనం ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం."

ఆ తరువాత అక్కడనుండి వెళ్లిపోయారు సారిక, ప్రదీప్.   

&&&

ప్రమీల ప్రిన్సిపాల్ ని అడిగి సమీర ఫోన్ నంబర్ తీసుకుందామనుకున్న రోజునే ఆమె గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి ఆ కాలేజ్ కి వచ్చింది. లెక్చర్ ముగించి ఆమె క్లాస్ రూమ్ బయటకి రాగానే ప్రమీల కలిసింది. "డాక్టర్ నేను మీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా?"

"ఎస్, ప్రమీలా. తప్పకుండా. ఏం మాట్లాడాలనుకుంటున్నావ్?" ఆసక్తిగా అడిగింది సమీర.

తనతో వున్నకొంచెం పరిచయం వల్ల మాత్రమే కాకుండా, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ భుజంగరావు కోడలిగా ప్రమీల ఆమెకి బాగా గుర్తువుంది. బిజినెస్ లో భాగంగా అరవింద్ కి, భుజంగరావు కి కూడా పరిచయం బాగానే వుంది.

"నా ఫ్రెండ్, నిజం చెప్పాలంటే నా ఆడపడుచు, ఒక చిన్న సైకలాజికల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతూంది. మీరు తనని చూడడానికి మా ఇంటికి రాగలరా?"

నవ్వింది సమీర. "హోమ్ విజిట్స్ చెయ్యడం అలవాటులేదు ప్రమీలా. తనని ఎందుకు బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి తీసుకు రాకూడదు?"

"తనకి ఒక పేషేంట్ ని అన్నభావం కల్పించడం మాకిష్టం లేదు. అందులోనూ నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువస్తానని మాట ఇచ్చాను. సారీ మిమ్మల్ని అడక్కుండానే అలా మాట ఇచ్చాను." అపాలజిటిగ్గా అంది ప్రమీలా.

"ఇట్స్ ఆల్రైట్ ప్రమీలా." ఇంకొకరెవరన్నాఅయితే తను ఒప్పుకుని ఉండేది కాదేమో. కానీ ఈ భుజంగరావు చాలా పెద్ద రిచ్ పెర్సన్. ఒకవేళ ఇదేమన్నా పెద్ద విషయం అయి తాము ఇనీషియేటివ్ తీసుకోకపోతే  తరువాత వాళ్ళు వేరే మెంటల్ కేర్ కి తనని తీసుకెళ్లిపోవచ్చు. మనీ ప్రొవైడ్ చేసే కేస్ లకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటాడు నిరంజన్. "కమింగ్ సన్డే మార్నింగ్ ఎట్ టెన్ అలా వస్తాను."    

"థాంక్ యు, థాంక్ యు వెరీ మచ్ డాక్టర్ సమీరా." ఆనందంగా అంది ప్రమీల.

"నో మెన్షన్. వెయిట్ ఫర్ మీ ఆన్ దట్ డే." అలా చెప్పాక అక్కడనుండి వెళ్ళిపోయింది సమీర.

ప్రమీల కూడా ఆనందంగా ఇంటికి చేరుకుంది.    

&&&

"శరత్ తో నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా వుంది?" ఆ రోజు రాత్రి సుస్మిత ని అడిగింది సమీర, ఇద్దరూ హాల్లో కూచుని మాట్లాడుకుంటూవుండగా.

"నేనూహించినట్టుగానే వుంది." గలగలా నవ్వింది సుస్మిత. "ఐ షుడ్ సే.........." కొంచెం ఆగి అంది. "............. పెళ్లి కాకముందు వుండే థ్రిల్ అయితే మాత్రం లేదు. ఎదో తప్పుచేస్తున్నాం అనుకుంటూ అది చెయ్యడంలో కూడా ఎదో థ్రిల్ వుంది కదా."

"యు నాటీ........" చిరుకోపం తో అంది సమీర. "........... మీకెప్పుడో పెళ్ళిచేసేసి ఉండాల్సింది మేం."

సుస్మిత ఇంకా అరవింద్ ల తల్లి గురించి అటువంటి విషయాలు బయటపడ్డాక సమీర కంగారుపడింది అది వాళ్ళిద్దరిమీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందోనని. అదృష్టవశాత్తూ వాళ్లావిడగురించి నెగటివ్ గా ఆలోచించలేదు. అరవింద్ అయితే తమ కూతురికి తన తల్లిపేరే 'శకుంతల' అని పెట్టుకున్నాడు. నిజానికి ఈ విషయం లో సమీర, శరత్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేశారు. వాళ్ళ అన్లిమిటెడ్, అన్-కండిషనల్ లవ్ అరవింద్ ని, సుస్మిత ని మెంటల్ బాలన్స్ కోల్పోకుండా సంతోషంగా ఉండేలా చేసింది.

"చిన్న అసంతృప్తి అయితే వుంది."

"ఏమిటది?" ఆలోచనల నుండి బయటకి వచ్చి, నొసలు చిట్లించి అడిగింది సమీర.

"బ్రో కి, నీ సిస్ కి కూడా పిల్లలు పుట్టారు. కానీ మాకింకా పుట్టలేదు."

నవ్వింది సమీర. "మీ పెళ్లయి సంవత్సరం అయింది, అంతే కదా. కంగారుపడకు ."

"పెళ్లయ్యేవరకూ మేము ఎక్కడ ఆగాం, పెళ్ళికి ముందునుండి కలుస్తూనే వున్నాం కదా, నాకు ప్రెగ్నన్సీ వస్తే నా మామ్ ని ప్రత్యేకంగా పెళ్ళిచెయ్యమని అడగక్కరలేద్దని మేం ప్రొటెక్షన్ కూడా ఏం తీసుకోలేదు. అయినా ఇప్పటివరకూ ప్రెగ్నన్సీ రాలేదు నాకు." నిరాశ చాలా స్పష్టంగా వుంది సుస్మిత మొహం లో.

"పెళ్లయి త్రి ఫోర్ ఇయర్స్ అయిన తరువాత పిల్లలు పుట్టిన దంపతులు చాలా మంది వున్నారు. సో, ఇదసలు ఆలోచించాల్సిన విషయం కాదు." కాస్త ఆగి అంది సమీర మళ్ళీ. "నీకు మరీ అంత డెస్పరేట్ గా అనిపిస్తే ఎవరన్నా డాక్టర్ ని చూద్దురు కాని."

దానికి సుస్మిత ఎదో అనబోతూ వుండగా సమీర సెల్ ఫోన్ మోగడం తో ఆగిపోయింది. ఫోన్ స్క్రీన్ వైపు చూసి "నా సిస్టర్" అని ఫోన్ కాల్ అటెండ్ చేసింది సమీర.      

"మా ఫ్యామిలీ మీ ఇంటికి వచ్చి ఒక నాలుగు రోజులు వుందామనుకుంటున్నాం. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కదా." ఫోన్ లో తనూజ అంది.

"తప్పకుండా అలాగే చెయ్యండి దీనికి ముందుగా నా పెర్మిషన్ తీసుకోవాలా ఏం?" నవ్వుతూ అంది సమీర. "ఇంతకీ నేను మిమ్మల్ని ఎప్పటికి ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు?"

"రేపు మార్నింగ్ కి మేం అక్కడ వుంటాం."

"సరే అయితే. ఎలాగూ రేపు మార్నింగ్ కి వస్తున్నారు కదా, అప్పుడు విషయాలన్నీ మాట్లాడుకుందాం." అని ఫోన్ పెట్టేసింది సమీర. "నా సిస్టర్ తనూజ. తను, తన ఫ్యామిలీతో కలిపి రేపు మార్నింగ్ కి ఇక్కడికి వస్తూంది." సుస్మిత మొహం లోకి చూస్తూ చెప్పింది.

"ఒక పక్క నేను, శరత్. ఇంకోపక్క తను. నీ మీద బర్డెన్ ఎక్కువ అవుతూంది కదా." రిగ్రెట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అంది సుస్మిత. ప్రస్తుతం ఆఫీస్ అయిన తరువాత ఇక్కడికే వస్తూవున్నాడు శరత్ కూడా

"భలేదానివే. పనులేమన్నా నేను చేస్తున్నానా? సర్వెంట్ మైడ్స్ వున్నారు కదా." చిరునవ్వుతో అంది సమీర. "అలా అసలు ఆలోచించొద్దు. మీరందరూ ఒకరికొకరు మంచి కాలక్షేపం అవుతారు కూడా."

కానీ ఆ తర్వాత అంత మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయింది సమీర. ఒకపక్క సుస్మిత, తన హస్బెండ్ ఇక్కడ ఉంటూండడమే తనకి అంతగా నచ్చడం లేదు. ఇంకోపక్క తన అక్క కూడా ఫ్యామిలీ తో బయలుదేరి వచ్చేస్తూ వుంది. వాళ్లెవరికైనా వాళ్ళిక్కడ ఉండడం ప్రస్తుతం తనకి నచ్చదని ఎలా చెప్పగలదు?

ఆ మూడీనెస్ ఆ తరువాత కూడా అలాగే వుంది సమీర లో. ఆ రోజు రాత్రి బెడ్ మీద అరవింద్ అందుకు ఉపక్రమించినప్పుడు, యాంత్రికంగానే కో-ఆపేరెట్ చేసింది. అరవింద్ తన మగతనాన్ని, తన ఆడతనం లో ప్రవేశ పెట్టె సమయంలో తొడలు ఎదో మెకానికల్ గానే జాపింది. అతను తన మగతనాన్ని కదుపుతూ ఉంటే, తన ఆడతనం లో టైట్ గా ఫీలవుతూంది కానీ ఎప్పటిలా అంత ఆనందం మాత్రం అనుభవించలేకపోతూంది.

ఆశ్చర్యంగా సమీరలో మూడీనెస్ అప్పుడే గమనించినట్టుగా, కాసేపు తన నడుము ని కదపడం ఆపి, తన మొహం లోకి చూస్తూ అడిగాడు అరవింద్. "నువ్వే విషయానికి అయినా అప్సెట్ అయి ఉన్నావా?"

"అటువంటిది ఏమీ లేదు. నువ్వు నీ పని కానీ. నేను ఎప్పటిలాగానే చాలా ఎంజాయ్ చేస్తూవున్నాను." చిన్న చిరునవ్వుని బలవంతం గా పెదవుల మీదకి తెచ్చుకుంది సమీర.

"నేను నా కోరిక తీర్చుకోవడం లో నీ ఫీలింగ్స్ ని పట్టించుకోలేదు. కానీ నువ్వు ఖచ్చితం గా దేనిగురించో వర్రీ అవుతున్నావని మాత్రం తెలుస్తూంది." ఎదో ట్రిగ్గర్ చేసినట్టుగా నడుముని వేగంగా కదిపి వేడిని దింపుకున్నాడు.

"ప్లీజ్ కొన్ని సెకన్లు ఇలాగె వుండు. నాకిలాగే బావుంటుందని నీకు తెలుసును కదా." పక్కకి దిగబోతూవున్న అరవింద్ చుట్టూ తన కౌగిలిని బిగిస్తూ అంది సమీర.

"ఒకే" వేడి దిగిపోయాక అలా ఉండడం తనకి చికాగ్గానే వున్నా, సమీర అలా ఇష్టపడుతుందని తెలిసి అలాగే వున్నాడు. "ఇప్పుడు చెప్పు. అసలు విషయం ఏమిటి? ఎందుకిలా అప్సెట్ గా వున్నావ్?"          

తన పెదవుల మీద ముద్దుపెట్టుకుని అడిగాడు.

"రేపు మార్నింగ్ అక్క వస్తూంది తన ఫ్యామిలీ తో."

"ఇదసలు ఎమన్నా ఆలోచించాల్సిన విషయమేనా?" అరవింద్ మొహం ఆశ్చర్యంతో నిండిపోయింది. "నీ అక్క అంటే నీకు ప్రాణం. ఆ అభినవ్ కూడా చాలా నైస్ గై. నీకేమన్నా పనివత్తిడి ఎక్కువ అవుతుందా అంటే, ఇంట్లో సర్వెంట్ మైడ్స్ వున్నారు కదా."

"కాదనలేదు." ఇంకవసరం లేదన్నట్టుగా అరవింద్ ని తన ఎడమపక్కకి దింపి, అతని వైపు కి తిరిగి అతని మొహం లోకి చూస్తూ అంది. "ఎందుకో మొన్న ఆ యస్మణి అలా చెప్పినప్పటినుండీ నాకు కొంచెం భయంగా వుంది. ప్రస్తుతం మనింటికి చుట్టాలెవరూ రావడం నాకిష్టం లేదు."

"యస్మణి అంటే........" నొసలు చిట్లించాడు అరవింద్.

"అప్పుడే మర్చిపోయావా?" అంటూ యస్మణి  ఎవరు అతను ఏం చెప్పాడు అన్నది వివరంగా చెప్పింది.

"ఓహ్, గాడ్! ఆ విషయాన్ని నువ్వింత పట్టించుకుంటున్నావా? అయినా నువ్వొక ఎడ్యుకేటెడ్ వుమన్ వి. ఫేమస్ సైకియాట్రిస్ట్ వి. పారానార్మల్ నాన్సెన్స్ ని ఎలా నమ్ముతున్నావ్?" ఆశ్చర్యంగా అడిగాడు అరవింద్.

"ఆ యస్మణి కూడా ఫేమస్ సైకియాట్రిస్ట్. లాజికల్ గా రేషనల్ గా ఆలోచించే మనిషే. ఆయన దగ్గరనుండి నేను నేర్చుకున్నది చాలానే వుంది. అటువంటిది అతను ఏ బేసిస్ లేకుండా అలా మాట్లాడతాడా అనిపిస్తూంది."

"అంటే నువ్వు పారానార్మల్, సూపెర్నేచురల్ విషయాలు నమ్మడం మొదలుపెట్టావా?" నొసలు చిట్లించాడు అరవింద్.

సమీర కింద పెదవిని పలువరసల మధ్య బిగించి ఆలోచనలో పడింది నుదుట ముడుతలతో దానికేం సమాధానం చెప్పాలో తెలియనట్టుగా.

"నువ్వొక ఫేమస్ సైకియాట్రిస్ట్ వి. ఇప్పటివరకూ ఎంతోమంది సైకలాజికల్ పేషేంట్స్ ని క్యూర్ చేసావ్. ఇలాంటి వీక్నెస్ కి నీలో తావివ్వకు." అని కాస్త ఆగాడు. "తెలివైన వాళ్ళు కూడా కొన్నివిషయాల్లో తెలివితక్కువగా వుంటారు. ఈ యస్మణి కి పారానార్మల్ మీద వున్న నమ్మకం అలాంటిదే. ఆయనమీద నీకు ఎంత నమ్మకం వున్నా ఈ విషయం లో మాత్రం అతని మాటలు పట్టించుకోకు. ఆల్రెడీ ఈ విషయం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం, నేను ఇది నీకు సజెస్ట్ చేసాను కూడా."

"యు ఆర్ రైట్ అరవింద్. థాంక్ యు వెరీ మచ్ ఫర్ ది కరెక్ట్ గైడెన్స్ ఎట్ ద నీడెడ్ టైం" అరవింద్ ని కౌగలించుకుని అతని పెదవులమీద ముద్దుపెట్టుకుంటూ అంది సమీర. "నేను తెలివితక్కువగా ఆలోచిస్తున్నానని అర్ధం అయింది. నా సిస్టర్ వస్తోందని ఆనందపడకుండా, అనవసరంగా భయపడ్డాను."

"మరైతే ఇంక పడుకో. సండే కావడం వల్ల నాకు సెలవు ఉంటుందేమో కానీ నువ్వు మెంటల్ కేర్ కి వెళ్ళాలి కదా." తనూ సమీర చుట్టూ తన కుడిచేతిని వేస్తూ అన్నాడు  అరవింద్.

"ఎస్, అఫ్కోర్స్" చిరునవ్వుతో తలూపింది సమీర. "కాకపోతే రేపు సండే నాక్కొంచెం డిఫెరెంట్ గా వుండబోతూంది."

"అంటే ఎలా?" మరోసారి చిరునవ్వుతో నొసలు చిట్లించాడు అరవింద్.

తనని ప్రమీల తన ఆడపడుచు సైకలాజికల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతూందని, తనని తమ ఇంటికి వచ్చి చూడమనడం గురించి చెప్పింది. "మరొకరైతే నేనంత తేలిగ్గా అంగీకరించి ఉండేదాన్ని కాదు. కానీ ఆ భుజంగరావు గురించి నీకూ తెలుసు కదా, చాలా వెల్తీ అండ్ రిచ్ పెర్సన్. ఆ అమ్మాయి సమస్య లిటిల్ బిట్ సీరియస్ అయి, బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి వస్తే మాకూ ఫైనాన్సియల్ గా లాభం కదా."

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)