18వ శాతాబ్దం ఆంగ్లేయులు మన అఖండ భారత దేశంలొని అనేక రాజ్యాలను ఒక్కొక్కటి గా ఆక్రమించుకుంటున్నారు. అలా వాళ్ళ కన్ను కళింగ రాజ్యంపై కూడా పడింది. అప్పటికి ఆ కళింగ రాజ్యాన్ని తూర్పు గంగా రాజుల వంశానికి చెందిన రాజ ఇంద్రవర్మ పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యానికి రాజధాని దంతపురా. ఆంగ్లేయులు తమ రాజ్యాన్నీ ఆక్రమించడానికి వస్తున్నారన్న సమాచారం గుఢాచారుల ద్వారా రాజు ఇంద్రవర్మ కి తెలిసింది. వెంటనె ఈ విషయం తన సైన్యాధిపతి వీరఘాతకుడికి చెప్పి సైన్యాన్ని సిద్దంగా ఉంచమంటాడు. వీరఘాతకుడు ఖడ్గ యుద్డంలొ (sword fight) లొ ఆరితేరిన వాడు. తన చేతిలొ కత్తి ఉన్నంత సేపు తనని ఎవ్వరు ఏ ఆయుధం తోను దాడి చేయలేరు. బాగా తెలివైనవాడు. శత్రువు ఆలోచించె లోపు తను యుద్దం ముగించేస్తాడు. అనుకున్నట్టు గానె ఆంగ్లేయులు కళింగ రాజధాని దంతపురం పై దాడి చేశారు. ఆ అంగ్లేయుల సేనకి నాయకుడు జనరల్ హెన్రీ మేనార్డ (General Henry Maynard).

1

కళింగ రహస్యం - 1

Part - 1 18వ శాతాబ్దం ఆంగ్లేయులు మన అఖండ భారత దేశంలొని అనేక రాజ్యాలను ఒక్కొక్కటి గా ఆక్రమించుకుంటున్నారు. అలా వాళ్ళ కన్ను కళింగ రాజ్యంపై పడింది.అప్పటికి ఆ కళింగ రాజ్యాన్ని తూర్పు గంగా రాజుల వంశానికి చెందిన రాజ ఇంద్రవర్మ పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యానికి రాజధాని దంతపురా.ఆంగ్లేయులు తమ రాజ్యాన్నీ ఆక్రమించడానికి వస్తున్నారన్న సమాచారం గుఢాచారుల ద్వారా రాజు ఇంద్రవర్మ కి తెలిసింది. వెంటనె ఈ విషయం తన సైన్యాధిపతి వీరఘాతకుడికి చెప్పి సైన్యాన్ని సిద్దంగా ఉంచమంటాడు.వీరఘాతకుడు ఖడ్గ యుద్దంలొ (sword fight) ...మరింత చదవండి

2

కళింగ రహస్యం - 2

Part - IIఆ సంఝటన జరిగిన కొన్ని రోజుల తరువాత. ఊరి ప్రజలందరు ఒక బంగళా ముందు సమావేశం అయ్యారు.ఆ బంగళాలొంచి తెల్లటి పట్టు పంచె, వేశుకొని భుజం పై కండువా తొ ఒక మిడి వయసు వ్యక్తి వస్తున్నాడు.అతనిని చూడగానె ఊరి ప్రజలు మరియు గ్రామ పెద్దలందరు కుర్చీలోంచి లేచి నిలబడ్డారు.అతను ఎవరో కాదు. తూర్పు గంగా రాజుల వంశానికి చెందిన వాడు నేటి తరం వారసుడు. రాజా మహేంద్ర వర్మ.రాచరిక పాలన పోయి ప్రజాస్వామ్యం వచ్చిన కూడా అతని తాతలు మరియు తండ్రి లాగె నిత్యం ఆ ఊరి ప్రజల కోసం పాటు పడె వ్యక్తి.రాజకీయాలకు దూరంగా ఉంటాడు. పదవి కాంక్ష లేదు. విదేశాల్లో చదువుకోని కూడా ఆ చదువు తన ఊరి ప్రజలకు ఉపయోగపడాలి అనె ఉద్దేష్యంతొ. దంతపురం లొనె స్థిరపడి ఆ ఊరిని ఎంతగానొ అభివృద్ది చేశాడు. ఉచిత పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు కట్టించాడు.ఊరికి ...మరింత చదవండి

3

కళింగ రహస్యం - 3

Part - IIIఆ రోజు రాత్రి అందరు పడుకున్నాక వంశి నెమ్మదిగా బయటకి వచ్చి ఊరి చివరన ఉన్న మఱ్ఱి చెట్టుకు వద్దకు బయలుదెరుతాడు.ఊరు పొలిమేర చీకటి గా ఉండడంతొ తాను తెచ్చుకున్న టార్చ్ లైట్ (torch light) వెలిగిస్తాడు.టార్చ్ లైట్ (torch light) వెలిగించగానె ఎవరొ నడుచుకుంటు వెళ్ళడం చూస్తాడు. ఎవరా అని చూస్తె ఆ ఊరి షావుకారు రామ్మోహన్. తన పై టార్చ్ లైట్ (torch light) వెలుతురు పడిన పట్టించుకోకుండా ఎటో చూస్తూ నడుచుకుంటూ వెళుతున్నాడు."రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు" అని వంశి ఎంత పిలిచిన పట్టించుకోకుండా ఊరి చివర మఱ్ఱి చెట్టు వైపు కు నడుచుకుంటు వెళుతున్నాడు.అది గమనించిన వంశి తన వెనకే వెళతాడు. ఇద్దరు మఱ్ఱి చెట్టుక వద్దకు చేరుకుంటారు. రామ్మోహన్ అలా మఱ్ఱి చెట్టు వంక చూస్తూ నించుటాడు.వంశి కొంచెం దూరంలొ నించోని అదంతా గమనిస్తున్నాడు. కొంచెం సేపటికి ఆ మఱ్ఱి ...మరింత చదవండి

4

కళింగ రహస్యం - 4

ఆ రోజు రాత్రి 9 ఏళ్ళ అనిరుద్ కి వీరఘాతకుడి కధ చెప్పి శాంతి నిద్రపుచ్చి తరువాత తాను కూడా నిద్రపోతుంది.కొంచెం సేపటికి ఎవరో ఆ తలుపు కొడతారు. గాఢనిద్ర లొ ఉండడం వల్ల చాలా సేపటికి తనకు మెలకువ వచ్చి లేస్తుంది"ఈ సమయం లొ ఎవరై ఉంటారు?" అనుకుంటుంది శాంతి."శాంతి..... శాంతి ..... నేనూ..... తలుపు తీయ్యు" అని బయట నుంచి పిలుపు వినబడుతుందిఆ గొంతు విని వచ్చింది తన భర్తె అని గ్రహించి వెళ్ళి తలుపు తీస్తుంది. తలుపు తీయగానె ఎదురుగా తన భర్త ఎదొ కంగారు పడుతున్నట్టు కనిపిస్తాడు.శాంతి : మీరా? పని మీద ఎవిరి నొ కలవడానికి బరంపురం వెళ్ళాలి అన్నారు? అప్పుడె వచ్చేసారె.?శాంతి భర్త : ఏమి లేదు ప్రయాణం రద్దు (Cancel) అయ్యిందిశాంతి : ఎందుకని ?శాంతి భర్త : అవన్నీ నీకు ఇప్పుడు చెప్పలేను వదిలెయ్యి.శాంతి : సరే ఎమైన ...మరింత చదవండి

5

కళింగ రహస్యం - 5

దంతపురం లొ ప్రత్యెక దర్యాప్తు బృందం (Special Investigation Team) వాళ్ళు వాళ్ళ దర్యాప్తు (Investigation) ని వేగవంత చేసారు. ఆ దర్యాప్తు బృందం అధికారి Team officer) ధనుంజయ్ వివరాలన్నీ సేకరిస్తున్నాడు.అలా తాను సేకరించిన వివరాలను తన తోటి బృందం సబ్యుల (Team Mates) తొ చర్చిస్తున్నాడు (Discussion). అప్పుడు ధనుంజయ్ కి మంత్రి ఆనంద రాజు నుంచి కాల్ వస్తుంది.ధనుంజయ్ : హెలొ సర్.మంత్రి : హలో ధనుంజయ్. ఎంత వరకు వచ్చింది మీ దర్యాప్తు ?ధనుంజయ్ : మనం దగ్గరికి వచ్చేసాము సార్. మాకు ఒక ఆధారం దొరికింది. ఇంకా కొన్ని రొజుల లొ ఈ కేస్ ఓ కొలిక్కి వచ్చేస్తుంది.మంత్రి : అంటె ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మీరు కనిపెట్టారా?ధనుంజయ్ : అవును సార్. ఎందుకు? ఎవరు? అనే వివరాలు మీకు త్వరలోనె తెలియజేస్తాను సార్.మంత్రి : సరే అయితె. ఆ అన్నట్టు ...మరింత చదవండి

6

కళింగ రహస్యం - 6

వీరఘాతకPart - VIకళింగ రాజ్యంలోని ప్రజలందరు వీరఘాతకుని ప్రతాపం గురించి ఆంగ్లేయుల తొ తాను చేసిన యుద్దం గురించి కధలు కధలు గా చెప్పుకుటున్నారు. అతను రాజు అయితె బాగుండును అని అనుకున్నారు. కాని అది కోటలోని రాజకుటుంబీకుల కి నచ్చలేదు వాళ్ళంతా మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు.జనరల్ హెన్రీ మ్యేనార్డ్ (General Henry Maynard) మరియు తన ఆంగ్లేయుల సేన యొక్క మరణ వార్త బెంగాల్ లొ ఉన్న అప్పటి ఈస్ట్ ఇండియా కంపని గవర్నర్ (East India Company Governer) రాబర్ట క్లీవ్ (Robert Clive) కి తెలుస్తుంది. అప్పటికి ఇంకా ఈస్ట ఇండియా కంపని (East India Company) పూర్తి గా బెంగాల్ ని ఆక్రమించలేదు.జెనరల్ హెన్రీ మ్యెనార్డ (General Henry Maynard) మరియు మిగిలిన కంపనీ సైన్యం యొక్క మరణ వార్త విన్న రాబర్ట క్లీవ్ (Robert Clive) కంపనీ అధికారుల తొ ఒక ...మరింత చదవండి

7

కళింగ రహస్యం - 7

Part - VIIఆ రోజు రాత్రి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు వంశి తొ కలిసి నారాయణమూర్తి ని పట్టుకున్న విషయం ఊరి లోని బయట ప్రజలు ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఎందుకంటె నారాయణ మూర్తి వెనక ఎవరైన ఉండి ఇదంతా చేయించి ఉండవచ్చు అనె అనుమానం తొ బయట పెట్టలేదు.కాని ఈ విషయం ఎలాగో మహేంద్ర వర్మ కి తెలిసిపోయింది. వెంటనె తన కొడుకు విక్రమ్ కు కాల్ చేసి.మహేంద్ర వర్మ : ఏరా వాడు నోరు విప్పాడా?విక్రమ్ : చెప్పాడు నాన్న కాని వాడంతట వాడు చెప్ప లేదు.మహేంద్ర వర్మ : మరీ ఎలా చెప్పించావు?అని మహేంద్ర వర్మ తన కొడుకు ని అడిగేసరికి విక్రమ్ నవ్వుతాడు.మహేంద్ర వర్మ : ఎలా చెప్పించావు అంటె నవ్వుతావు ఏంటి రా?ఆని కాసేపు ఆగిమహేంద్ర వర్మ : ఆగు ఆగు కొంప తీసి ఆ ఫార్ములా (Formula) ...మరింత చదవండి

8

కళింగ రహస్యం - 8

Part - VIIIబెంగాల్ లొని రాబర్ట క్లీవ్ (Robert clive) మరియు మిగిలిన ఈస్ట ఇండియా కంపెని అధికారులు (Company officers) అంతా వీరఘాతకుడు ఎలా వచ్చాడా అని అర్ధం కాకా తలలు పట్టుకొని కూర్చుంటారు.ఆ సమయం లొ గవర్నర్ బంగళాకు ఒక లేఖ ను తీసుకొని ఒకడు వస్తాడు. బంగళా బయట కాపలా కాస్తున్న వాళ్ళ కు తాను కళింగ రాజ్యం నుంచి వచ్చాను అని గవర్నర్ రాబర్ట క్లీవ్ (Robert clive) కోసం ఒక సందేశాన్నీ తెచ్చాను అంటు. లోపలికి వెళ్ళడానికి అనుమతి కోరుతాడు.అప్పుడు అక్కడ ఉన్న కాపలాదారుల్లొ ఒకడు లోపలికి వెళ్ళి వాళ్ళ రక్షణ అధికారి (Security officer) కి ఈ విషయం చెబుతాడు. అతడు గవర్నర్ ఉన్న గదికి వెళతాడు.రక్షణ అధికారి (Security officer) : అంతరాయానికి క్షమించాలి (Sorry to disturb) సార్ నేను మీకు ఒక విషయం చెప్పడానికి రావలిసి వచ్చింది.రాబర్ట ...మరింత చదవండి

9

కళింగ రహస్యం - 9

Part - IXతాను వీరఘాతకుడి కొడుకు ని అని నారాయణ మూర్తి చెప్పగానె వంశి మరియు సిట్ (SIT) ఆఫీసర్ ధనుంజయ్ నవ్వుతున్న నారాయణమూర్తి వంక అలా చూస్తు ఉండిపోతారు.తరువాత కోంచెంసేపటికి తేరుకొని. అతనిని పరి పరి విధాలు గా ప్రశ్నలు వేశారు ప్రతి దానికి అదే సమాధానం. ఇలా ఒక 4 రోజులు విచారణ కొనసాగింది గాని లాభం లేదు. ఆ తరువాత 5 వ రోజు విచారణ లొ కూడా నారాయణమూర్తి అలాగె చెప్తాడు.(SIT) ధనుంజయ్ : ఏంటి తమాషా గా ఉందా? ఎన్నీ సార్లు అడిగినా అదె సమాధానం చెబుతున్నారు. అయిన ఎప్పుడొ 18వ శతాబ్దం లొ చనిపోయిన వీరఘాతకుడికి మీరు కొడుకా? అంటె ఇప్పుడు మీ వయసు 246 సంవత్సరాల? నమ్మాడానికి మేము ఏమైన పిచ్చివాళ్ళమా?నారాయణమూర్తి : మీరు నమ్మిన నమ్మకపోయిన అదే నిజం. నేను వీరఘాతకుడి కొడుకుని.(SIT) ధనుంజయ్ : నాన్ సెన్స్ ...మరింత చదవండి

10

కళింగ రహస్యం - 10

Part - Xమహరాజు కుమారుడు అనంత వర్మ సింహాసనం కోసం వీరఘాతకుడిని చంపడానికి చూస్తున్నాడన్న మాట వినగానె రాబర్ట క్లీవ్ (Robert clive) మరియు అక్కడ మిగిలిన వారంతా అర్ధం కాక తెల్లమొహాలు వేశారువారన్ హాస్టింగ్స (Warren Hastings) : మహారాజు ఇంద్ర వర్మ కి అతను ఒక్కడ గా తన వారసుడు. తననె గా తన తరువాతి రాజు గా చేసేది. మరి అలాంటప్పుడు సింహాసనం కోసం తనని చంపాల్సిన అవసరం ఏంటి.?వజ్రహస్తుడు : అవును మీరు చెప్పింది నిజమె కాని మా మహారాజు తన కుమారుడు అనంత వర్మ ని కాకుండా వీరఘాతకుడిని తన తరువాతి రాజు గా చెయ్యాలి అనుకుంటున్నాడు.రాబర్ట క్లీవ్ (Robert clive) : ఎందుకు?వజ్రహస్తుడు : ఎందకంటె వీరఘాతుకుడి ని మా మహారాజు తన పెద్ద కుమారుడు గా భావిస్తున్నారు కాబట్టి. అంతెకాకుండా తన కుమారుడు అనంతవర్మ ప్రవర్తన పట్ల ఆయనకు అనుమానం ...మరింత చదవండి

11

కళింగ రహస్యం - 11

Part-XIశవపంచనామ (Body Postmortem) రిపోర్టు ని మార్చమని డాక్టర్ విరించి ని బెదిరించింది తన పెద్దనాన్న గురుమూర్తి అని తెలియగానె వంశి స్తబ్దుడు అయిపోతాడు.వంశి : డాక్టర్ చేత రీపోర్టు మార్చి వ్రాయించింది మా పెద్దనాన్న? నేను నమ్మలేకపోతున్నా.(SIT) ధనుంజయ్ : నేను కూడా ముందు నమ్మలేదు వంశి కాని మనవాళ్ళు ఆ ఫోన్ నంబర్ ద్వారా దర్యాప్తు చేసి తెలుసుకున్న వివరాలు మరియు సేకరించిన ఆధారాలు చూసాక నమ్మక తప్పలేదు.వంశి : అసలు మా పెద్దనాన్న కి ఇదంతా చేయ్యాల్సిన అవసరం ఏంటి? అదీ కాకుండా ఆయన కి కూడా ఈ హత్యల్లొ భాగం ఉంటె మరి నాన్న ఎందుకు ఆ రోజు ఊరి గుడి పూజారి తొ పాటు పెద్దనాన్న ని కూడా చంపాలి అనుకున్నారు.?(SIT) ధనుంజయ్ : నీకు వచ్చిన అనుమానాలె నాకు కూడా వచ్చాయి వంశి. అందుకోసమె మీ పెద్ద నాన్న ని కూడా ...మరింత చదవండి