ఆగమనం.....
ఆ అబ్బాయి ఏమో పిచ్చ నీకు...
అని, ఇంత ఎత్తు లేచాడు!!
సరే, దగ్గరగా ఉంటే మూడ్ రాదేమో!!
అని, దూరంగా ఉండి చూస్తాను!!
మీరు కిస్ చేసుకోండి...
అని కూడా చెప్పాను సిక్స్ ఫీట్!!
అందుకే, నేనే ఆ కార్ దగ్గరికి వచ్చాను!!
వాళ్లేమో, ఎంతసేపటికి కిస్ చేసుకోరు...
నాకేమో చూడాలని ఆశ!!
ఛా... ఏది తీరలేదు సిక్స్ ఫీట్!!
జరిగినదంతా చందమామ కథ లాగా, చెప్పి...
వాళ్ళు కిస్ చేసుకోలేదు, నా ఆశ తీరలేదు!!
అని, డల్ గా చెబుతున్న...
పొట్టిదాని మాటలకి...
సిక్స్ ఫీట్ తెల్ల మొఖం...
వేసుకొని చూస్తున్నాడు!!
స్టాట్యు లా నిలబడిన 6 ఫీట్...
కల్లార్పకుండా పొట్టిదాన్ని చూస్తున్నాడు!!
పొట్టి దాన్ని మూన్ స్టోరీ కి 6 ఫీట్ మైండ్ ఫ్రిజ్!!
తననే చూస్తున్న సిక్స్ ఫీట్ ని...
అలా చూసేసరికి మన....
పొట్టి దానికి అసలు పిచ్చ హ్యాపీ!!
ఒక్క సారిగా జంప్ చేస్తూ...
సిక్స్ ఫీట్ లిప్స్ మీద...
ఒక పెక్ ఇచ్చింది!!
కిస్ టచ్ కి, సెన్స్ తెలుస్తుంది!!
లిప్స్ తుడుచుకుంటూ, పొట్టి దాని...
వైపు ఏదోలా, చూస్తున్నాడు!!
మార్నింగ్ లా హగ్ చేసుకుని, ముద్దు పెట్టాలనిపించింది!! నువ్వు నన్ను, అంతా ఇష్టంగా చూస్తుంటే!!
కానీ ఈ లెహంగాతో కుదరదు సిక్స్ ఫీట్!!
అందుకే జస్ట్ సింపుల్ గా పెక్ ఇచ్చాను!!
నువ్వు నన్ను, అలా ఎత్తుకొని స్ట్రాంగ్ కిస్ ఇవ్వు!!
నిన్ను మర్చిపోయి నన్నే చూసే అంతలా...
ప్రేమిస్తున్నావు కదా, సిక్స్ ఫీట్!!
చాలా క్యూట్ గా, హ్యాపీగా చెబుతూ...
సిక్స్ ఫీట్ ని, చుట్టేసుకుంటుంది!!
తన గుండెల మీద, వాగి వాగి...
అలసిపోయి వాలిపోయిన...
పొట్టి దాన్ని, అయోమయంగా చూస్తున్నాడు!!
ప్చ్...చ్... అంటూ, తనకు తానే...
వెర్రి నవ్వు నవ్వుకుంటూ...
భుజాలు ఎగరేసుకుంటున్నాడు!!
షాక్ అయ్యి, మైండ్ దొబ్బి, నేను ఫ్రీజ్ అయితే!!
ఈ పొట్టి దానికి, ఇష్టంగా చూసినట్టు అనిపించిందా!!
ఒకవేళ ఇష్టంగా చూస్తే..!!
వామ్మో వద్దు!!
ఆ ఆలోచనే వద్దు!!
నెమ్మదిగా పొట్టి దాని భుజాలు పట్టుకొని...
తన నుంచి, వెనక్కి తోసి నిలబెడతాడు!!
నెమ్మదిగా అక్కడ నుంచి...
వెనక్కి, వెనక్కి, తిరిగి చూసుకుంటూ...
మరి దూరంగా వెళ్లి, తల పట్టుకుని...
నేల మీద, గొంతుక కూర్చుంటాడు!!
6 ఫీట్ ఏం చేస్తున్నాడో అర్థం కాక...
పొట్టిది క్యూరియస్ గా చూస్తుంది!!
సిక్స్ ఫీట్ ముందుకు వెళ్లి నిలబడింది!!
తల అటు తిప్పి, ఇటు తిప్పి గమనిస్తుంది!!
పొట్టి దాని గట్టి బుర్రలో, బల్బు వెలిగింది!!
సిక్స్ ఫీట్ లూలూ కి వెళ్లాలా!!
అర్జెంట్ ఆ!!
నోట్లో వేలు పెట్టుకుని కొరికేస్తూ...
టెన్షన్ గా అడుగుతుంది!!
పొట్టి దాని ఎఫెక్ట్ కి తల పట్టుకున్నా...
సిక్స్ ఫీట్ తల పైకి ఎత్తి పొట్టి దాన్ని చూస్తూ..
ఒకలాంటి ట్రాన్స్ లో నవ్వుతూ....
నెమ్మదిగా లేచి నిలబడ్డాడు!!
ఏమే పొట్టి దాన!! నా వయసెంత..??
నేను లూలూ కి! అర్జెంట్ అయ్యి...
అలా కూర్చున్నాను!?
ఎంత బాగా ఆలోచించావే??
వహ్వ... నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే!!
నీ బుర్రని, ఆహా.. నీతో సహా తీసుకెళ్లి...
మ్యూజియంలో పెట్టాలి!!
అంత గ్రేట్ నువ్వు!!
తెలుసా...??
మన పొట్టి దానికి...
ఏమీ అర్థం అయిందో... కానీ,
ఫాస్ట్ గా, సిక్స్ ఫీట్ ని కౌగిలించుకుంది!!
వావ్ సిక్స్ ఫీట్, నువ్వు సూపర్!!
నీకు నా బ్రెయిన్ పవర్ తెలిసింది!!
నీకు తెలుసా సిక్స్ ఫీట్!!
నాకు నా బ్రెయిన్ అస్సలు నచ్చదు!!
కానీ నీకు మాత్రం, సూపర్ గా నచ్చింది!!
నువ్వు, నన్ను, చాలా ప్రేమిస్తున్నావు, సిక్స్ ఫీట్!!
అందుకే, నిన్ను ప్రేమించే నా గుండెని ప్రేమించమంటే!!
నా గుండెని ప్రేమిస్తూనే, నేను ఇష్టపడని...
నా బ్రెయిన్ ని కూడా, నువ్వు ప్రేమిస్తున్నావు!!
నువ్వు సూపర్ సిక్స్ ఫీట్!!
ఐ లవ్ యువ్, సిక్స్ ఫీట్!!
పొట్టిది చుట్టుకుపోగానే 6 ఫీట్...
బలవంతంగా తన నుంచి, వెనక్కి లాగేసాడు!!
అయినా, పొట్టిది ఆపకుండా, తన ఫ్లోలో వాగేస్తుంది!
ఎంతకీ ఆ వస ప్రవాహం...
ఆగదని అర్థమైంది!!
ఇక, సిక్స్ ఫీట్ పొట్టి దాని...
నెత్తి మీద ఒకటి ఇస్తాడు!!
తల మీద చేత్తో రుద్దుకుంటూ...
మూతి ముడుచుకొని...
కళ్ళు పెద్దవి చేసి...
సిక్స్ ఫీట్ ని చూస్తుంది!
ఏంటే ఆ చూపు? ఏంటి హా..??
గుడ్లేసుకొని అలా చూడకు!!
రెండు గుడ్లు పీకి పడేస్తాను!!
మెత్తగా చెప్తుంటే, నెత్తి మీదకు ఎక్కుతున్నావు!!
నీకు ఇదేం మాయ రోగమే!!
నేను నిన్ను మెచ్చుకున్నానా!!
నీకు అది నచ్చిందా!!
పాపమే చిన్న పిల్లలు!!
అలా ఎలా, ఆడుకోవాలనిపించిందే, నీకు??
గంటన్నర ఎగ్జాక్ట్ గా గంటన్నర పైనే...
నిలువునా, నిలబెట్టేసావు కదే, వాళ్ళని!!
వాళ్లు అమాయకులు కాబట్టి సరిపోయిందే!!
అదే ఇంకెవరైనా, అయితే!!
వామ్మో... వామ్మో... నీకు తెలివి తగలెయ్య!!
అసలు ఎక్కడ దొరికేవే నాకు!!
నీతో పాటు, నన్ను కూడా నిలబెట్టి....
ఎందుకులే ....... అనుకోవడం!!
గుండెల మీద చెయ్యి వేసుకోని...
ఇంక అంతకుమించి అనలేక...
పొట్టి దాన్ని, కోపంగా చూస్తున్నాడు!?
షాపింగ్ మాల్, సిక్స్ ఫీట్..!!
అరిచి, అరిచి అలా ఊపిరి...
తీసుకుంటున్నాడో, లేదో మన పొట్టిది...
క్యూట్ గా, నవ్వుతూ చెప్పినా మాట ఇది!!
ఏంటి పొట్టి ..??
షాపింగ్ మాల్ అ??
షాపింగ్ మాల్ ఏంటి??
అదే సిక్స్ ఫీట్!!
నువ్వు నన్ను, అడిగావు కదా??
ఎక్కడ దొరికావు అని..!!
మార్నింగ్ ఏ కదా షాపింగ్ మాల్ లో...
మ్యాజిక్ మిర్రర్ లో నేను, నిన్ను చూసి...
నీ దగ్గరికి వచ్చేసాను..!!
అక్కడే, కదా నీకు దొరికాను!!
ఇంతలోనే మర్చిపోయావా, సిక్స్ ఫీట్??
తాను తిట్టినవన్నీ వదిలేసి..
ఇంత చక్కగా, ఇంత అందంగా...
తన గురించి చెబుతున్న...
పొట్టి దాని వాగుడికి...
తప్పున, తన అరిచేత్తో...
తల మీద కొట్టేసుకుంటాడు!!
నేనేదో అనుకొని వచ్చాను!!
ఇది ఇంకా, ఏదేదో చూపించేస్తుంది!!
పది నిమిషాలు కాకముందే...
14 లోకాలు చూపించేస్తుంది!!
ఇక ముందు ముందు నా పరిస్థితి ఏంటి దేవుడా??
అయ్యో ఏమైంది సిక్స్ ఫీట్!!
తలనొప్పా?? అలా కొట్టుకోకు!!
ఫాస్ట్ గా ముందుకు వచ్చి...
సిక్స్ వీక్స్ చెయ్యి, పట్టుకొని లాగేస్తుంది!!
సిక్స్ ఫీట్ వెంటనే...
చెయ్యి విదిలించుకుంటాడు!!
ఈ పొట్టి మెంటల్!!
ఎలా అడుగుతున్నావే!!
తలనొప్పి కాకుండా ఇంకేమైనా వస్తుందా??
అసలు, ఎందుకు కలిశానే నిన్ను!!
చంపి పడేస్తున్నావే నన్ను!!
చిరాగ్గా వస్తున్న సిక్స్ ఫీట్...
మాటలు పూర్తి కాకముందే...
పొట్టిది టక్కున సిక్స్ ఫీట్ ని...
కౌగిలించుకుంటుంది!!
ఎప్పటిలా కాదు!!
చాలా గట్టిగా...
చుట్టి పట్టేసుకుంటుంది!!
అలా అనకు సిక్స్ ఫీట్!!
అసలు ఎప్పటికీ అనుకు!!
నేను నిన్ను కలవకపోతే...
నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు, సిక్స్ ఫీట్??
నీకోసం నువ్వు నన్ను ప్రేమించాలి కదా??
ఈ గుండె నీకోసమే, కొట్టుకుంటుంది!!
ఈ ప్రాణం నీకోసమే సిక్స్ ఫీట్!!
ఇంకెప్పుడూ అలా అనకు సిక్స్ ఫీట్!!
ఐ లవ్ యు సిక్స్ ఫీట్!!
@@@@@@@@@
ఇక్కడి నుంచి, 90% స్టోరీ, మన కథానాయకుడు, కథానాయూక, మధ్యనే ఉంటుంది. వాళ్ళిద్దరూ మధ్య సంభాషణ, ప్రేమ, కథలో కొనసాగుతూ ఉంటుంది!!
ఫ్రెండ్స్ డోంట్ ఇగ్నోర్...
5 స్టార్ రేటింగ్, మీ కామెంట్, మీ కాంప్లిమెంట్!!
మళ్లీ కలుద్దాం.
థాంక్యూ.
మీ వర్ణ.