నేను రాసిన 'నులివెచ్చని వెన్నెల' ఎంతో చక్కగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఆ ఆదరణ చూసి ఆనందపడే నేను ఈ 'అరె ఏమైందీ?' నవల వ్రాసి సిరీస్ గా పబ్లిష్ చేస్తూ వున్నాను. నా 'నులివెచ్చని వెన్నెల' ని ఆదరించినట్టుగానే ఈ నవలని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. నేను రాసే పుస్తకాలకన్నిటికీ ఇంగ్లిష్ లోనూ, తెలుగు లోనూ కూడా నేనే ఎడిటర్ ని. ఇంకెవరైనా నా పుస్తకాలని ఎడిట్ చేస్తే నాకు రచయితనన్న ఫీలింగ్ రాదు. నా రచనలన్నిటినీ నేనే ఎడిట్ చేసుకుంటాను. అందువల్ల కొంతవరకూ తప్పులకి అవకాశముంది. కాబట్టి మీకెక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇతర రకాలైన మిస్టేక్స్ కానీ కనిపిస్తే దయచేసి మన్నించండి.

1

అరె ఏమైందీ? - 1

మాతృభారతి పాఠకులకి, నేను రాసిన 'నులివెచ్చని వెన్నెల' ఎంతో చక్కగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఆ ఆదరణ చూసి ఆనందపడే నేను ఈ 'అరె ఏమైందీ?' నవల సిరీస్ గా పబ్లిష్ చేస్తూ వున్నాను. నా 'నులివెచ్చని వెన్నెల' ని ఆదరించినట్టుగానే ఈ నవలని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. నేను రాసే పుస్తకాలకన్నిటికీ ఇంగ్లిష్ లోనూ, తెలుగు లోనూ కూడా నేనే ఎడిటర్ ని. ఇంకెవరైనా నా పుస్తకాలని ఎడిట్ చేస్తే నాకు రచయితనన్న ఫీలింగ్ రాదు. నా రచనలన్నిటినీ నేనే ఎడిట్ చేసుకుంటాను. అందువల్ల కొంతవరకూ తప్పులకి అవకాశముంది. కాబట్టి మీకెక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇతర రకాలైన మిస్టేక్స్ కానీ కనిపిస్తే దయచేసి మన్నించండి. రచయిత కొట్ర శివ రామ కృష్ణ రచయిత పరిచయం రచయిత ఒక రొమాంటిక్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఈయన వ్రాసిన నలభై అయిదు ఇంగ్లీష్ పుస్తకాలు ఈ బుక్స్ గా, ఇంకా ...మరింత చదవండి

2

అరె ఏమైందీ? - 2

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అది చాలా కాలం కిందట మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడు. చిరాకుతో అన్నాడు మనోజ్. తరువాత తనెంత పొగరుగా బిహేవ్ చేసేదో నీకూ తెలుసు. మనవైపు కన్నెత్తి చూసేది కూడా కాదు. అలాంటి అందమైన అమ్మాయికి ఆ పొగరు ఇంకా అందాన్ని పెంచుతుందే కానీ తగ్గించదు. అయినా గులాబీ రేకులంటి ఆ అందాన్ని అనుభవించే అదృష్టం ఆ నింరంజన్ గాడు కొట్టేసాడు. వాడిగురించి ఆలోచిస్తూంటేనే నాకు అసూయగా వుంది. నాకు మాత్రం చాలా చిరాగ్గా వుంది. మరోసారి కోపంగా అరిచాడు అనిరుధ్. నువ్వసలు నా సమస్యకి ఎమన్నా పరిష్కారం చూపిస్తావా లేదా? నీ సమస్యని మర్చిపోలేదు. అక్కడికే వస్తున్నా. గట్టిగా నిట్టూర్చి కుర్చీలో అడ్జస్ట్ అయ్యాడు మనోజ్. నువ్వు ఆ సర్వేశ్వరాన్ని మరోసారి కలుసుకో. ఇంత మొత్తం అప్పు వారం రోజుల్లో తీర్చడం నీ వల్ల అయ్యే ...మరింత చదవండి

3

అరె ఏమైందీ? - 3

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ కాకపోతే సర్వేశ్వరం అదృష్టం అన్ని విషయాల్లోనూ కలిసి రాలేదు. మంజీరకి పన్నెండేళ్ల వున్నపుడు కాబోలు, నిర్మల చనిపోయింది. ఎందుకనో ఆ సమయంలో ఆవిడ పిచ్చి బాగా పెరిగి, బ్లడ్ ప్రెజర్ బాగా పెరిగి, ఎదో విపరీతం జరిగి చనిపోయిందని చెప్తారు. అసలు ఎం జరిగిందో అనిరుధ్ కి తెలియదు కానీ, ఆ కుటుంబంలో మాత్రం ఆ తరువాతనుండి చాలా మార్పులు వచ్చాయి. అప్పటివరకూ తన తండ్రితో ఎంతో స్నేహంగా వుండే సర్వేశ్వరం తన తండ్రితో మాట్లాడడం మానేసాడు. నిర్మల చనిపోవడంతో తన తల్లికి ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. నిజంగా ఎక్కువమార్పు మంజీరలోనే వచ్చింది. తను వాళ్ళింటికి వెళ్లి పలకరించినా తనతో మాట్లాడడం మానేసింది. తను ఆ విషయం తన తల్లితో అప్పట్లో ఫిర్యాదు చేసాడు కూడా. ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నకొద్దీ మగపిల్లలతో అంతా ...మరింత చదవండి

4

అరె ఏమైందీ? - 4

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నువ్వు చెప్పిందీ నిజమే అయినా, నేను ఏమీ ఆలోచించకుండా తనని చేసేసుకోలేను. నాతో తన పెళ్ళికి వాళ్ళు అంతగా ఆలోచిస్తూండడంలో ఏదో పెద్ద రహస్యం వుందనిపిస్తూంది. అదేమిటో మొదట తెలుసుకోవాలి. అనిరుధ్ సాలోచనగా అన్నాడు. దీనికి ఒక మార్గం వుంది. ఇది వర్క్ అవుట్ కావచ్చు కూడా. అదేమిటో ముందు చెప్పు. నువ్విలా సస్పెన్స్ మైంటైన్ చెయ్యాల్సిన అవసరం లేదు. చిరాగ్గా అన్నాడు అనిరుధ్. నువ్వా నిరంజన్ ని కలుసుకుని మాట్లాడు. నీకూ మంజీర కి పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయని చెప్పు. మంజీరని వదులుకోవడానికి వాడు అంత తేలికగా ఒప్పుకుంటాడని నేను అనుకోను. అందుగురంచయినా వాడు నీకు విషయం అంతా చెప్పొచ్చు. వాడి మొహం చూడ్డం అంటేనే నాకు చిరాకు. వాడిని కలుసుకుని మాట్లాడ్డం నాకసలు ఇష్టం లేదు. చిరాగ్గా అన్నాడు అనిరుధ్. కానీ ...మరింత చదవండి

5

అరె ఏమైందీ? - 5

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ ఇంక నేను వెళ్లివస్తాను. కుర్చీలోనుండి లేచి అన్నాడు అనిరుధ్. నీ లక్ష్యం కేవలం ఐ ఏ ఎస్ మాత్రమే అని నాకు తెలుసు. కానీ నీ గురించి ఎవరన్నా ఫీల్ అవుతూ వుంటే అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయిన తరువాత కూడా ఆడతోడు లేకుండా మాత్రం జీవితం గడపవు కదా. తనూ లాప్ టాప్ తో పాటుగా కుర్చీలోనుండి లేచి అంది ప్రమీల. నీ ఉద్దేశం నాకు అర్ధం అయింది. నీ మనసులో అభిప్రాయం కనిపెట్టలేనంత బ్లైండ్ కాదు నేను. చిరునవ్వు నవ్వాడు అనిరుధ్. కానీ ఒక్క విషయం స్పష్టంగా చెప్తాను. మనోజ్ నిన్నెలా చూస్తాడో నేనూ అలాగే చూస్తాను. నిన్నా దృష్టితో ఎప్పుడూ చూడలేను. నువ్వూ మంజీర ఏ కాదు, మనిద్దరం కూడా చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. ...మరింత చదవండి

6

అరె ఏమైందీ? - 6

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అక్క చెప్తూన్నది నిజమే బావగారూ. ఈ సమస్యని మామూలు డాక్టర్లు చెయ్యలేరు. మీరు ఒక పారా సైకాలజిస్ట్ ని కలవాలి. అనంతం అన్నాడు. మేం సైకాలజిస్ట్ లని కూడా కలిసాం. వాళ్ళూ ఏం పరిష్కారం చూపలేకపోయారు. చిరాగ్గా అన్నాడు చిదంబరం. బావగారూ నేను చెప్పింది పారా సైకాలజిస్ట్. మీరు సరిగ్గా వినలేదు. ఈ పారా సైకాలజిస్ట్ లు అంటే భూతవైద్యుడి తరహా అన్నమాట. వాళ్ళు ఇలాటి భూతాల్ని, దెయ్యాల్ని యిట్టె వదలగొడతారు. అనంతం అన్నాడు. అలాంటి వాడెవరన్ననీకు తెలిస్తే చెప్పరా బాబూ, నీకు పుణ్యం ఉంటుంది. బతిమాలుతున్నట్టుగా అంది శకుంతల. మంగళాచారి అని చాలా ఫేమస్ పారా సైకాలజిస్ట్. మీరు ఆయనదగ్గరికి నిరంజన్ ని తీసుకువెళ్ళండి. ఆ దయ్యాన్ని వదలగొట్టి, నిరంజన్ లో ధైర్యం నింపుతాడు. ఆ మంజీరని ఏ ఇబ్బంది లేకుండా నిరంజన్ పెళ్లిచేసుకోగలడు. ...మరింత చదవండి

7

అరె ఏమైందీ? - 7

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నిరంజన్ మొహంలోకి చూస్తూ. నేనిప్పుడు మళ్ళీ అయిదు అంకీలు లెక్క నేను అయిదు అనేసరికి నువ్వు నీ హిప్నోసిస్ లోనుండి బయటకి వస్తావు. అని చెప్పడం మొదలు పెట్టాడు. ఒకటి................నువ్వు నెమ్మదిగా ఈ హిప్నోసిస్ లోనుండి బయటకి వస్తున్నావు. రెండు..........నువ్వు పూర్తిగా ఈ లోకంలోకి వస్తున్నావు. మూడు............నీ మనస్సు, నీ శరీరం పూర్తిగా నీ స్వాధీనం లోకి వస్తున్నాయి. నాలుగు..........నువ్వు కళ్ళు విప్పుతున్నావు. అయిదు..........నువ్వు పూర్తిగా మామూలుగా అయ్యావు. ఇంకా ఆ కుర్చీలో ఉండాల్సిన అవసరం లేదు, బయటకి రా. మంగళాచారి నాలుగు అనగానే కళ్ళు విప్పిన నిరంజన్, అతను అయిదు అనగానే కుర్చీలోనుండి లేచిపోయాడు. ఆ సర్వేశ్వరం భార్యకి, అంటే మా అబ్బాయిని పెళ్లిచేసుకోవాల్సిన అమ్మాయి తల్లికి మనఃస్థిమితం ఉండేది కాదు. ఆ సర్వేశ్వరం ఆవిడని ఎందరో డాక్టర్లకి చూపించాడు కానీ ప్రయోజనం ...మరింత చదవండి

8

అరె ఏమైందీ? - 8

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అనిరుధ్ కూడా నవ్వకుండా వుండలేకపోయాడు. నిరంజన్ లాంటి మనిషిని మంజీర అమ్మాయి అలా తన్నగలిగింది అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వాడు తనకన్నా చాలా బలంగా వుంటాడు కదా. నవ్వాపుకుని అన్నాడు అనిరుధ్. సెక్స్ విషయం లో బలవంతం చేస్తే కొంతమంది అమ్మాయిలకి లేనిబలం వస్తుందనుకుంటా. మనోజ్ అన్నాడు. కానీ సెక్సన్టే తనకి ఎందుకంత విముఖత్వం? సెక్సే ఇష్టం లేనప్పుడు వాడితో చనువుగా ఎందుకలా తిరిగింది? తన వేషం, భాష, బిహేవియర్ చూసిన వాళ్ళకి ఎవరికీ తనకి సెక్సన్టే అంటే అలాంటి చిరాకు వుందనుకోరు. అనిరుధ్ అన్నాడు. థౌజండ్ డాలర్స్ కొశ్చిన్. నేను సమాధానం చెప్పలేను. నిట్టూరుస్తూ అన్నాడు మనోజ్. కానీ నువ్వు మంజీరనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే, ఒక సంతోషించాల్సిన విషయం, ఒక విచారపడాల్సిన విషయం వున్నాయి. ఏమిటవి? చిరునవ్వుతో నొసలు చిట్లించాడు అనిరుధ్. వంటిమీద చెయ్యివెయ్యబోయనందుకు ...మరింత చదవండి

9

అరె ఏమైందీ? - 9

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నీకు ఇంకా అమ్మాయిలతో పరిచయాలు వున్నప్పుడు, నన్నెందుకు ఆకర్షించడానికి ప్రయత్నించావు? అయినా కోపంగా అడిగింది. నాకు ఒకళ్ళిద్దరితో సంభందం వున్నా, అవి కేవలం కాజువల్ రిలేషన్ షిప్స్. కేవలం సుఖం కోసం, అవసరం కోసం పెట్టుకున్నవి. వాళ్లెవరితోటి నాకిప్పుడు సంభందం లేదు. తన మగతనాన్ని ఆమెలో ఆలా కడుపుతూనే మాట్లాడుతున్నాడు సాకేత్. నేను నిన్ను నిజంగానే ప్రేమించాను. అందుకనే నా ఆసక్తి నీకు ఎన్నో రకాలుగా తెలియపరిచే ప్రయత్నం చేసాను. థాంక్ గాడ్! నువ్వూ నన్ను ప్రేమించడం మొదలుపెట్టావు. దానికి ఏం మాట్లాడాలో తెలియక తన కౌగిలిని అతనిచుట్టూ మరింత బిగించింది ప్రమీల. నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదు, కానీ ఒక్క విషయం మాత్రం నీకు చెప్తున్నాను. నా జీవితంలో నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ వుండరు. ఇకపై ప్రేమ అయినా, సెక్స్ అయినా కేవలం ...మరింత చదవండి

10

అరె ఏమైందీ? - 10

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నిరంజన్ ఇంక మంజీర కలిసి తిరగడం అనిరుధ్ చూడ్డం అన్నది తను ఫస్ట్ ఇయర్ లో ఉండగా జరిగింది. ఇంటర్మీడియట్ కూడా తామిద్దరూ ఒకే కాలేజ్ లో ఒకే గ్రూప్ ఒకే క్లాస్ రూమ్ లో చదివినా, తామిద్దరి మధ్య ఎలాంటి మాటలు లేకుండా అలాగే జరిగింది ఆ తరువాత కూడా ఎటువంటి మార్పు లేదు. అనిరుధ్ పట్టించుకోకపోయినా తెలిసిన విషయం ఏమిటంటే, నిరంజన్ సర్వేశ్వరం ఫ్రెండ్ కొడుకని, మంజీర కి నిరంజన్ కి అంతకు ముందే పరిచయం ఉందని. నిరంజన్ తో మంజీర తిరుగుతూన్న వ్యవహారం గమనించాక, అనిరుధ్ కి ఆమె మీద చిరాకు, కోపం కూడా కలిగాయి. ఇంకెవరితోనన్నా సన్నిహితం గా వున్నా అంత ఫీలయ్యేవాడు కాదేమో కానీ, నిరంజన్ తో తనకెలా ఆలా తిరగాలనిపించిందో అనిరుధ్ కి అర్ధం కాలేదు. వాడికి ...మరింత చదవండి

11

అరె ఏమైందీ? - 11

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నో ఆంటీ. నేను అనిరుధ్ ని పెళ్లిచేసుకుందామనుకోవడానికి కారణం కేవలం మామ్ ఆలా కావాలనుకుందని మాత్రమే కాదు. ఏదో తెలివితక్కువగా అలోచించి అనిరుధ్ తో ఆలా బిహేవ్ చేసాను, దూరం పెట్టాను తప్ప, తనంటే నిజంగానే ఇష్టపడుతున్నాను. ఆలా అంటున్నప్పుడు మంజీర బుగ్గలు ఎర్రబడిపోయి సిగ్గుతో తలదించుకుంది. సరే అయితే. కానీ నీ పెళ్లి ఇలా అనిరుధ్ జరిపించాలనుకోవడం మాత్రం సరికాదు. ఇది నేను అంగీకరించలేను. తనూజ అంది. నాకూ తనని అలా బలవంతపెట్టడం ఇష్టం లేదు. అనీజీ ఎక్సప్రెషన్ తో అంది మంజీర. కానీ తను వేరేలా ఒప్పుకుంటాడనిపించడం లేదు. మీరిద్దరూ నేను మీ శ్రేయోభిలాషినని, మీ మంచే కోరుకుంటానని ఒప్పుకుంటారు కదా. మంజీర ఇంకా సర్వేశ్వరం మొహాల్లోకి చూస్తూ అడిగింది తనూజ. నీకన్నా మా మంచి చెప్పేవాళ్లెవరుంటారు? అందుకనేకదా నిన్ను పిలిచి నీకు ...మరింత చదవండి

12

అరె ఏమైందీ? - 12

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ తనని ఆ నిరంజన్ ముట్టుకోపోతే వాడిని అలా చితకేసింది. వాడితో కానీ కనీసం వాడిని ముద్దుకూడా పెట్టుకోనివ్వలేదు. ఆ విషయం తనే నాతొ చెప్పింది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎదో ఫిజికల్ ఇంటిమసీ వుండివుంటుందని నువ్వు అనుకోనవసరం లేదు. మళ్ళీ తనూజె అంది. ఆ విషయం నాకు తెలుసును. ఆ నిరంజన్ మాత్రమే కాదు. ఎవర్నీ తను ముట్టుకోనిచ్చి వుండదు. అనిరుధ్ నవ్వాడు. ఇందాక నువ్వీ విషయం లోనే ఏదో క్లారిఫికేషన్ ఇస్తానన్నట్టుగా గుర్తు. గుర్తు చేస్తూ అంది తనూజ. తను నిరంజన్ ఫ్రెండ్ ముకుందాన్నికలుసుకోవడం, ఇంకా తామిద్దరికీ మధ్య హోటల్ లో జరిగిన సంభాషణ అంతా క్లియర్ గా చెప్పాడు అనిరుధ్. మంజీర ప్రవర్తన చాలా చిత్రంగా అనిపించింది నిరంజన్ కి. అసలు పెళ్లయ్యాక తనతో సెక్స్ కి ఒప్పుంటుందో లేదో, తనసలు సెక్స్ ...మరింత చదవండి