Note :- ఈ కథలో ఉన్న పాత్రలు, ఊరు, అన్ని కల్పితం మాత్రమే. ఎవర్ని ఉద్దెశించి రాసింది కాదు. ఈ కాన్సెప్ట్ ని నాకు చెప్పింది నా ఫ్రెండ్ నాని, దాన్ని డెవలప్ చేసి నేను స్టోరీ రాస్తున్న. ఈ నవలలో నా క్రెడిట్ ఎంత ఉందొ నా స్నేహితుడు నాని కి కూడా అంతే క్రెడిట్ ఉంది. కథ :: అది దేవపురి అనే ఊరు, దేశానికి స్వతంత్రం వచ్చి 32 ఏళ్ళు అయినా కూడా ఇంకా ప్రజలు కులం, మతం అనే బేదాలతో వేరుగా ఉన్న రోజులు అవి. ఆ దేవపురి కి రక్షకుడిగా ఆ మహా శివుడు అక్కడ కాల రుద్రుడు గా పూజలు అందుకుంటున్నాడు. ప్రజలు కుల, మతాల బేదాలని వాళ్ళోలోనే కాకుండా ఆ మహా శివుడి ముందు కూడా ఆచరించేవారు. ఒక రోజు పక్క ఊరు జమిందార్ గారి అబ్బాయి వాళ్ళ భార్య, కూతురు ఇంకా వాళ్ళ మనుషులతో 4 కార్స్ లో ఆ మహా శివుడి దర్శనం కోసం దేవపురి వచ్చారు.

1

ధర్మ -వీర - 1

Note :- ఈ కథలో ఉన్న పాత్రలు, ఊరు, అన్ని కల్పితం మాత్రమే. ఎవర్ని ఉద్దెశించి రాసింది కాదు.ఈ కాన్సెప్ట్ ని నాకు చెప్పింది నా నాని, దాన్ని డెవలప్ చేసి నేను స్టోరీ రాస్తున్న. ఈ నవలలో నా క్రెడిట్ ఎంత ఉందొ నా స్నేహితుడు నాని కి కూడా అంతే క్రెడిట్ ఉంది.కథ ::అది దేవపురి అనే ఊరు, దేశానికి స్వతంత్రం వచ్చి 32 ఏళ్ళు అయినా కూడా ఇంకా ప్రజలు కులం, మతం అనే బేదాలతో వేరుగా ఉన్న రోజులు అవి.ఆ దేవపురి కి రక్షకుడిగా ఆ మహా శివుడు అక్కడ కాల రుద్రుడు గా పూజలు అందుకుంటున్నాడు. ప్రజలు కుల, మతాల బేదాలని వాళ్ళోలోనే కాకుండా ఆ మహా శివుడి ముందు కూడా ఆచరించేవారు.ఒక రోజు పక్క ఊరు జమిందార్ గారి అబ్బాయి వాళ్ళ భార్య, కూతురు ఇంకా వాళ్ళ మనుషులతో 4 కార్స్ ...మరింత చదవండి

2

ధర్మ -వీర - 2

ధర్మ - వీర లు చేసిన రచ్చకి ఆ గుడికి వచ్చిన జమిందార్ గారి అబ్బాయి తల దించుకుని వాళ్ళ కుటుంబం తో వాళ్ళ ఉరికి వెళ్ళిపోతాడు.ధర్మ- వీర లు చేసిన గొడవ కొంతమంది పెద్ద మనుషులు చూసి దేవపురి ప్రెసిడెంట్ గారికి వాళ్ళ గురించి చెప్పి పంచాయతీ పెట్టిస్తారు.దేవపురి ప్రెసిడెంట్ శివయ్య గారు, ఆ ఊరికి పెద్ద.శివయ్య :- "మీరు చేసింది చిన్న తప్పు ఏమి కాదు, కానీ వీర వాళ్ళకి సహయం చేయడం కోసమే గుడి లోపలికి వెళ్ళాడు కాబట్టి దానికి వీర ని క్షమించేస్తాను. కానీ మీరు ఇద్దరు ఊరికి వచ్చిన పెద్ద వాళ్ళ మీద చేయి చేస్కుని ఊరు నుంచి తరీమేసారు. దీనికి శిక్ష పడాల్సిందే."వీర :- "ప్రెసిడెంట్ గారు, ఇందులో ధర్మ తప్పు ఎమీ లేదు, ఇదంతా నా వల్ల జరిగింది, కాబట్టి ఎం శిక్ష వేసిన నాకే వేయండి. ధర్మ ని ...మరింత చదవండి