Best Telugu Fiction Stories Novels, Books, Stories హోమ్ కథలు Fiction Stories కథలు ఫిల్టర్: ఉత్తమ తెలుగు కథలు ఆ ముగ్గురు - 48 ( 35 -36 మధ్య కథ) ద్వారా LRKS.Srinivasa Rao ఆదిత్య వ్యూహమే విహారిది కూడా. లేబర్ కాలనీలు జల్లెడ పట్టాడు. నాలుగు రోజుల నిరంతర శ్రమతో చివరకు అన్వర్ అడ్రస్ తెలుసుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా మఫ్టీలో స్పెషల్ పోలీస్ ఫోర్స్ సమతా సదన్ చుట్టూ " పొజిషన్" లో ... నీడ నిజం - 10 ద్వారా LRKS.Srinivasa Rao ఈ విషయం పనివారి ద్వారా విక్రమ్ తల్లి కి తెలిసింది.ఆమెకు కొడుకు-కోడలి అవస్థ అర్థ మైంది.పర్వం పేరు తోనో,పండుగ పేరుతో నో రాహుల్ ను కొంతకాలం వారిద్దరి కీ దూరంగా వుంచాలనుకుంది. అందుకు దైవికంగా అవకాశం వచ్చింది. రాహుల్ ను ... నీడ నిజం - 9 ద్వారా LRKS.Srinivasa Rao తల్లి మనోవేదన చూసి కూడా వారు కదలలేదు.మెదలలేదు.తమ వైఖరి మారదన్నట్లు మౌనంగా వుండిపోయారు. విషయం తెలిసి విక్రమ్ బిగుసుకు పోయాడు.తనంటే ప్రాణం పెట్టే తమ్ముళ్ళే తన నిర్ణయాన్ని హర్షించలేక పోతున్నారు. ఇప్పుడు తనేం చేయాలి ? తమ్ముళ్ళ కోసం తన ... నీడ నిజం - 8 ద్వారా LRKS.Srinivasa Rao రాహుల్ కోమల కు దూరంగా ఉన్నాడు. చెరువు గట్టు మీద పచార్లు చేస్తున్నాడు. గట్టు మీద నడుస్తున్న రాహుల్ కు చెరువు లో ఒక మూల ఎర్ర తామరలు కనిపెంచాయి. వాటిని చూడగానే కోయాలనిపించింది. తెలిసీ-తెలియని వయసు ,ఉరకలు వేసే ... నీడ నిజం - 7 ద్వారా LRKS.Srinivasa Rao అ గ్రామం లో గాలి దుమారం లా పరుగులు తీసి ఊరికి మరో చివరికి వచ్చింది. అక్కడ రాజమహల్ లా కనిపించే ఒక భవనాన్ని చూసి కదిలిపోయింది. బాధ, భయం, ఉద్వేగం, ఉద్రేకం- ఒక్కసారి కలగలిసి సాగర్ర కెరటాల్లా ఆమె ... నీడ నిజం - 6 ద్వారా LRKS.Srinivasa Rao ఇప్పుడు ఆమె కలల్లో అస్పష్టత తొలగి, కొన్ని స్పష్టమైన రూపాలు , ప్రదేశాలు కనిపించసాగాయి. అ వివరాల ప్రకారం ఆమె మనసులో మెదిలే ప్రదేశాలు, పరిసరాలు, భౌగోళిక స్వరూపం రాజస్థాన్ రాష్ట్రానివని భరత్ రామ్ గుర్తించాడు. విశాల రాజస్థాన్ లో ... నీడ నిజం - 5 ద్వారా LRKS.Srinivasa Rao అఘోరి వెంటనే మాట్లాడలేదు. మౌనం గాఉండి పోయాడు. “ మీ నవీన విజ్ఞానం కార్యాకారణాల పై ఆధార పడుతుంది. ప్రతి విషయానికి మీకు కారణం కావాలి. కారణానికి అందని విషయం మీ దృష్టిలో అభూత కల్పన. ప్రతి చిన్న విషయాన్ని ... ఆ ముగ్గురు - 47 ద్వారా LRKS.Srinivasa Rao అన్వర్ చిన్నగా దగ్గాడు. అలీ, యాకూబ్ లు అతడిని చిరునవ్వు తో చూశారు. " ఇది కలా నిజమా! ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా కూర్చోవడం " అన్వర్ వారిద్దరినీ చూశాడు." ఈ కలను నిజం చేసిన వాడికి మనం ... నీడ నిజం - 4 ద్వారా LRKS.Srinivasa Rao .ఒకసారి సిటీ లో ఉగ్రవాదం పై ఒక సదస్సు జరిగింది. రెండు మతాలకు వేదిక లాంటి ఆ నగరం లో ప్రజల మధ్య సమన్వయం, అవగాహన పెంచే లక్ష్యం తో ఒక ఎన్.జీ.ఓ ఆ సదస్సు నిర్వహించింది . అప్పట్లో ... ఆ ముగ్గురు - 46 ద్వారా LRKS.Srinivasa Rao " ఇంతియాజ్ ! ఆదిత్య తమ్ముడు గమనించక పోతే పవన్ పరిస్థితి ఏమిటీ ? ఎంతో పద్ధతి గా, క్రమశిక్షణ తో పెరిగిన పవన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడంటే? మరి పేరెంట్స్ మానిటరింగ్ లేని పిల్లల సంగతి ఏంటి ... నీడ నిజం - 3 ద్వారా LRKS.Srinivasa Rao తనేం తప్పుగా ఆలోచించడం లేదు కదా. సాగర్ తల్లి ఎందుకు ఎప్పుడూ తనకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది . సాగర్ వైఖరి ఆమెకు అసలు నచ్చలేదు .తల్లి పై ప్రేమ ,"అనవసరం గా అమ్మని అనకు . ఆమె చెప్పిందని ఈ ... ఆ ముగ్గురు - 45 ద్వారా LRKS.Srinivasa Rao విలేకర్ల సమావేశంలో హరీష్ రావు వివరణ , ఆపరేషన్ విజయవంతం గా ముగించటంలో ఇంతియాజ్ సాహసం, సమయస్ఫూర్తి ప్రభుత్వ ప్రతిష్ఠ ను కాపాడాయి. మీడియా విశాల్ ఉగ్రవాదానికి , భయంకరమైన డ్రగ్స్ కు బలైన అమాయక యువకుడిగా హైలైట్ చేసింది. ... నీడ నిజం - 2 ద్వారా LRKS.Srinivasa Rao రోజులు గడుస్తున్నాయి . ఓ నాడు ప్రా త: కాలాన ఋషీకేశ్ లో స్నానాదులు ముగించుకుని ధ్యానం లో కూర్చొన్నాడు చిన్మయుడు . మనసు సమాధి స్థితి పొందినప్పుడు అంతఃచేతనం సహస్ర దళ కమలం గా విప్పారిన వేళ అతడిలో ... ఆ ముగ్గురు - 44 ద్వారా LRKS.Srinivasa Rao పరాంకుశరావు మాట తీరు , అనుభవం , హరీష్ రావ్ వివరణ వల్ల ప్రభుత్వ పరిస్థితి కుదుటపడింది. ముఖ్యమంత్రి ఊపిరి పీల్చుకున్నాడు.ప్యాంటు రావు ను అభినందించాడు. హరీష్ రావ్ ఇంటికి వెళ్ళి భార్యా భర్తల బాధ సిన్సియర్ గా పంచుకున్నాడు. ... నీడ నిజం - 1 ద్వారా LRKS.Srinivasa Rao నీడ-నిజం నాంది హిమాలయ పర్వత ప్రాంతం లో ఒక గుహాన్తర్భాగం. సాయం సంధ్యారుణ కిరణాలు గుహలో ప్రసరిస్తున్నాయి. సమస్త ప్రకృతి ప్రశాంతం గా , ప్రమోదం గా ఉంది . గుహలో ఒక మూల శిలావేదిక పై వృద్దుడొకడు పద్మాసనం ... ఆ ముగ్గురు - 43 ద్వారా LRKS.Srinivasa Rao అన్వర్ అభ్యర్థన ను ఇంతియాజ్ ఖాతరు చేయలేదు. అతడి తొందర, ఆరాటం అతడిని ఓపిగ్గా ఉండనివ్వలేదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఊరుకుంటారు ? అరగంట లోపే అన్వర్ బృందం తలదాచుకునే ప్రదేశం గుర్తించగలిగాడు . వాళ్ళక్కడికిచేరకముందే తన ... ఆ ముగ్గురు - 42 ద్వారా LRKS.Srinivasa Rao సాగర్ "బి" స్కూల్ లో విశాల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు సిటీ కి రావద్దు. ఇంట్లో కూడా ఉండొద్దు." ఉదయం నాలుగు గంటలకు రహీం నుండి ఫోన్. యాకూబ్ తొలి తిరిగి పోయింది. నిద్ర మత్తు మంచులా ... ఆ ముగ్గురు - 41 ద్వారా LRKS.Srinivasa Rao ఉత్తరం చదివి విశాల్ వైపు జాలిగా చూశాడు. తన సెల్ మోగటం తో బయటకు వెళ్ళాడు. అవతల అన్వర్.." రహీం ఫోన్ చేశాడు. నన్ను నా టీం తో అండర్ గ్రౌండ్ కు వెళ్ళమన్నాడు . ఇలాంటి పరిస్థితి వేస్తే ... ఆ ముగ్గురు - 40 ద్వారా LRKS.Srinivasa Rao తర్వాత వారం రోజులు గడిచాయి. అన్వర్ కోలుకున్నాడు. సమతా సదన్ కు మారాడు. డ్యూటీ కి మాత్రం వెళ్ళటం లేదు. యాకూబ్ సెలవు ముగిసింది. అతడికెందుకో వెంటనే వెళ్ళాలనిపించలేదు. ఈ లోపల రహీం ఫోన్ చేసి అన్వర్ కు జరిగిన ... ఆ ముగ్గురు - 39 ద్వారా LRKS.Srinivasa Rao " మీరే బయలుదేరుతున్నారు. అన్వర్ ఇంటి ముందు నిఘా ఉంటుంది."క్షణం ఆగాడు ఆదిత్య ."అన్వర్ ఇంటి ముందే కాదు. మీ సమతా సదన్ ముందు కూడా నిఘా ఉంది. అయినా ఇబ్బంది లేదు. ఇంతియాజ్ తో అన్నూ విషయాలు వివరంగా ... ఆ ముగ్గురు - 38 ద్వారా LRKS.Srinivasa Rao అన్వర్ ది హిట్ అండ్ రన్ కేసన్న నిశ్చయానికి వచ్చాక నగరం పరిధి లోని అన్ని స్టేషన్ లకు పంపబడింది. అన్వర్ కుఆక్సిడెంట్ అయిన రాత్రి నాటకీయంగా అయిదు హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి.వెంటనే ఆ స్టేషన్ లకు ... ఆ ముగ్గురు - 37 ద్వారా LRKS.Srinivasa Rao మూడు గంటలకు సర్దార్జీ ని విహారి కలిశాడు. అయిదు నిమిషాల్లో వారి సంభాషణ ముగిసింది. మూడున్నరకు ఆదిత్య సర్దార్జీని కలిశాడు. అయిదు వరకు ఇద్దరూ పార్క్ లో ఉన్నారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళి పోయారు. సర్దార్జీ ని ... ఆ ముగ్గురు - 36 ద్వారా LRKS.Srinivasa Rao విహారి వెళ్ళిన అరగంట తరువాత ఆదిత్య సుఖదేవ్ ను కలిశాడు. సుఖదేవ్ ప్రశ్నార్థకంగా చూశాడు. " నా పేరు ఆదిత్య" చేతులు జోడించాడు. క్లుప్తంగా అన్వర్ పరిస్థితి వివరించాడు. సర్దార్జీ కంగారు పడిపోయాడు. " ఎంత ప్రమాదం జరిగింది. ? ... ఆ ముగ్గురు - 35 ద్వారా LRKS.Srinivasa Rao " ఒక వ్యక్తి ప్రమాదం లో ఉన్నప్పుడు మనం తప్పకుండా సహాయం చేయాలి కదా ! సందేహం ఎందుకు ? బ్లడ్ ఇవ్వు" " మరి ఇంత రాత్రి...........? "" ఆ దిత్య మనకెంతో కావలసిన వాడు . అతడి ... Short Stories ఆధ్యాత్మిక కథ Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories పత్రిక పద్యం ప్రయాణ వివరణ Women Focused నాటకం Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science సైకాలజీ ఆరోగ్యం జీవిత చరిత్ర Cooking Recipe లేఖ Horror Stories Film Reviews Mythological Stories Book Reviews థ్రిల్లర్ Science-Fiction వ్యాపారం క్రీడ జంతువులు జ్యోతిషశాస్త్రం సైన్స్ ఏదైనా ఆ ముగ్గురు - 34 ద్వారా LRKS.Srinivasa Rao ఓ saintly personality ని కలిసిన అనుభూతి కలిగింది ఇంతియాజ్ కు . అలాంటి వ్యక్తి కి ఆపరేషన్ జన్నత్ విషం సంస్కృతి ఎలా చెప్పాలి ? ఇంతియాజ్ ధర్మ సంకటం. ఆపరేషన్ జన్నత్...ఈ పేరు ఎక్కడైనా విన్నారా ? ... Andamaina Prapancham ద్వారా mounika సముద్రం పొంగుతూ సునామి ల అయిపోయి ఒక పెద్ద అల పెద్ద ఎత్తున్న మా వైపే వచ్చేస్తుంది శ్రీ: ఉన్నటుండి ఈ సముద్రం ఎక్కడనుంచి వచ్చిందే డ్రైవర్ అన్న ,డ్రైవర్ అన్న వెనక్కి తిప్పు బండిని అని అందరం వణికిపోతూ ... ఆ ముగ్గురు - 33 ద్వారా LRKS.Srinivasa Rao కళ్ళు గిర్రున తిరిగాయి. తండ్రి మరణ వార్త అతడిని కృంగదీసింది. మెల్ల మెల్లగా మెట్లు దిగి ఎదురుగా ఉన్న షాపు ముందు నిలుచున్నాడు. విహారి కలుసుకున్న ' గడ్డం పెద్దాయన ': అన్వర్ ను ప్రశ్నార్థకంగా చూశాడు. " మామూ" ... ఆ ముగ్గురు - 32 ద్వారా LRKS.Srinivasa Rao కొడుకు మంచి స్థితిలో ఉన్నాడని యాకూబ్ తల్లిదండ్రుల గట్టి నమ్మకం. ఆ ప్రేమతో, ఆ నమ్మకం తోనే అతడి ఉద్యోగంవివరాలు అడగలేదు. ఆ మహా నగరంలో యాకూబ్ కొద్ది పాటి జీతం అతడి. ఖర్చులకు సరిపోతుంది. తను గుప్త సంపాదనలో ... ఆ ముగ్గురు - 31 ద్వారా LRKS.Srinivasa Rao అన్వర్ మొబైల్ వెండార్ కనుక ' ఆర్టరీ ట్రాఫిక్ లైన్స్ " లో రద్దీ ఉండే చోట వ్యాపారం చేయలేడు. అతడు అమ్మే వస్తువుల స్థాయిని బట్టి లేబర్ కాలనీల్లో అతడి వ్యాపారం జరుగుతోంది. ఈ ఆలోచనతోనే వాకబు చేస్తూ ... ఆ ముగ్గురు - 30 - లక్కవరం శ్రీనివాసరావు ద్వారా LRKS.Srinivasa Rao యాకూబ్ ను " బి" స్కూల్ దరిదాపుల్లో వదిలి వెళ్ళి పోయారు పోలీసులు. నెమ్మదిగా తన గదికి చేరుకున్నాడు యాకూబ్. మనసంతా ఏదోలా ఉంది . ఆలోచనలు ఆగిపోయినాయి. మెదడు మొద్దు బారి పోయింది. సాయంత్రం ఆరుగంటలు. మాల్ కోసం ... అందమైన ప్రపంచం ద్వారా mounika అందమైన ప్రపంచం హా! వస్తున్నా వస్తున్నా! ఈ సారి తప్పకుండా వచ్చేస్తున్నా అని కలవరిస్తున్న అక్ష ని ఎక్కడికే వెళ్ళిపోతావు నిద్ర లో కళలు కనింది చాలు ఆఫీస్ కి టైం అవుతుంది లెగు అని నందిని అంటుంది. ... ఆ ముగ్గురు - 29 ద్వారా LRKS.Srinivasa Rao హాలంతా గుడ్డి వెలుతురు. ఏమీ కనిపించటం లేదు. గుండెల్ని తరిమే నిశ్శబ్దం. పది నిమిషాల తర్వాత ఎక్కడినుండో ఓ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ లో ఎమోషన్ ఉంది . లాజిక్ ఉంది. ఎలాంటి విషయాన్నైనా ఒప్పించే నేర్పు ఉంది. ...