ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా

(55)
  • 112.6k
  • 6
  • 53.4k

అనగనగనగా అది ఒక పల్లెటూరు పేరు వీరభద్రపురం..... ఉదయాన్నే ఆ ఊరిలో ఊరి పెద్ద ఇంటి ముందు పెద్ద పండిరి ఊరంతా వినిపించేలా మైకులు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు వారి మనవడు మనవరాలికి.... కుటుంబం మొత్తం పెళ్లికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒప్పుకోవటంతో మనసంతా ఉప్పొంగిపోతున్నంత సంతోషంతో పెళ్లి పనులలో యాక్టివ్గా పాలుపంచుకుంటూ ఉంటే ఊరందరూ ఊరు పెద్ద ఇంట్లో పెళ్లి అని వాళ్లకు తోచిన సాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నారు..... పెళ్లికూతురు గదిలో పెళ్లికూతురు తెల్లని తెలుపు , కలువ లాంటి కళ్ళు , తీరైన ముక్కు , దొండ పండు లాంటి పెదవులు , అందంగా నవ్వితే బుగ్గన పడే చోట్ట , గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ తన అందానికి మొత్తం దిష్టి తగలకుండా ఉన్నట్టు ఉంటే , శఖం లాంటి మెడ , బంగారం ఎరుపు వర్ణం కలిగిన జరీ పట్టుచీరని కట్టుకొని అందమైన మామిడి పిందెల నగలు పెట్టుకొని కళ్యాణ తిలకం అద్దుకొని నుదిటిన భాసికం బుగ్గన చుక్క కళ్ళల్లో సంతోషంతో బాపు బొమ్మ పెళ్లి కూతురు అయిందా అన్నట్టు ఉంటే పెళ్లి వల్ల కళ్ళల్లో వచ్చిన మెరుపులు మొత్తం కలిపి పెళ్లి కళ ఉట్టిపడుతుందా అన్నట్టు కనిపిస్తూ ఉంటే పెళ్లికూతురు ఆ ఊరిలో నాకే తను చదువుకున్నంత వరకు ఉన్న ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుతూ సిగ్గుపడుతూ అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తూ ఉంది.....

1

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 1

బావ మరదలి మధ్య చిలిపి తగాదాలతో సాగే సంసార సమాహారమే ఈ నా కథ..... అభిరామ్ ️ సీతామహాలక్ష్మి@@@@@@@అనగనగనగా అది ఒక పల్లెటూరు పేరు వీరభద్రపురం..... ఆ ఊరిలో ఊరి పెద్ద ఇంటి ముందు పెద్ద పండిరి ఊరంతా వినిపించేలా మైకులు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు వారి మనవడు మనవరాలికి....కుటుంబం మొత్తం పెళ్లికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒప్పుకోవటంతో మనసంతా ఉప్పొంగిపోతున్నంత సంతోషంతో పెళ్లి పనులలో యాక్టివ్గా పాలుపంచుకుంటూ ఉంటే ఊరందరూ ఊరు పెద్ద ఇంట్లో పెళ్లి అని వాళ్లకు తోచిన సాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నారు.....పెళ్లికూతురు గదిలో పెళ్లికూతురు తెల్లని తెలుపు , కలువ లాంటి కళ్ళు , తీరైన ముక్కు , దొండ పండు లాంటి పెదవులు , అందంగా నవ్వితే బుగ్గన పడే చోట్ట , గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ తన అందానికి మొత్తం దిష్టి తగలకుండా ఉన్నట్టు ఉంటే , ...మరింత చదవండి

2

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 2

ఆ అరుపులు బయట వరకు వినిపిస్తూ ఉంటే పెద్ద వాళ్ళందరికి అవి మరోలా అర్థమయ్యి “ ఓరి దేవుడో వీళ్ళకి చాలా స్పీడ్ ఎక్కువైంది..... రూమ్ వెళ్ళగానే ఇన్ని అరుపులు వినిపిస్తున్నాయి..... “ అని ముసిముసిగా నవ్వుకుంటూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు@@@@@@మళ్లీ మనం వెళ్లి రూమ్ లోపల చూద్దాం ఇద్దరు ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని విసిరేసుకుని బెడ్ ని చిందరవందర చేసే బెడ్ మీద ఉన్న పూలన్నీ రూమ్ మొత్తం పడేలా చెల్లా చెదురు చేసి ఒకరినొకరు కొట్టుకొని అలసిపోయి దాహంగా అనిపించి పాలు తాగుదామనుకొని ఇద్దరు ఒకేసారి పాల గ్లాస్ వైపు కన్నెయగానే “ రేయ్ వాటి వైపు చూడకు అవి నావి..... “ అంటూ గ్లాస్ చేతిలోకి తీసుకోగానే రామ్ సీత చేతిలో నుంచి పాలు లాక్కొని “ నీవెక్కడేవే!!! అయినా ఫస్ట్ నైట్ గదిలో మొగుడు తాగాక పెళ్లాం తాగాలని మినిమం కామన్ ...మరింత చదవండి

3

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 3

సూర్యనారాయణ గారి చెల్లెలు చెల్లెలి భర్త వాళ్ళ పిల్లలు చిన్నగా ఉండగానే యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళని సూర్యనారాయణ గారు చేరదీసి వాళ్ళ ఇంట్లోనే ఉంచి కొడుకు కూతురుతో పాటు సమానంగా పెంచుతారు..... వారే సురేంద్ర గారు రాధ గారుఅలా నలుగురికి యుక్త వయసు వచ్చాక ఒకరికొకరు ఇష్టమని తెలుసుకొని కుండ మార్పిడి పెళ్లిళ్ల లాగా వీరేంద్ర గారికి రాధ గారిని సుధ గారికి సురేంద్ర గారితో పెళ్లి చేస్తారు..... వాళ్ళ పిల్లలే మన హీరో హీరోయిన్ అభిరామ్ సీతామహాలక్ష్మి......@@@@@@సుధ గారికి సీతామహాలక్ష్మి కంటే ముందు రెండు సార్లు అబార్షన్ అవ్వటం వలన సీతామాలక్ష్మి పుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు......రాధ గారికి మొదటిసారి అందటంతోనే అభిరామ్ పుట్టేశాడు.....అలా సీతామహాలక్ష్మి అభిరామ్ కంటే రెండు సంవత్సరాలు చిన్నది......వీళ్ళ అందరిది ఉమ్మడి కుటుంబం అనగా వీరభద్రపురంలో వారి మండువలోగిలి ఇంట్లోనే కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటున్నారు.....సురేంద్ర గారు వీరేంద్ర ...మరింత చదవండి

4

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 4

చిన్నప్పటినుంచి మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూనే పెరిగాం కానీ పెళ్ళన గానే ఎందుకో నో చెప్పలేకపోయాను సీత ..... అది ఎందుకనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ నీ మెడలో తాళి కట్టేటప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ...... ఈ ఫీలింగ్ ని ఏమంటారో నాకు తెలియదు కానీ బాగుంది ..... ఇప్పుడు కూడా నువ్వు చిన్నపిల్లల నాతో గొడవ పడుతూ ఉంటే భలే బాగుంది ...... “ అని నవ్వుకుంటూనే నిద్రపోయాడు@@@@@@@తర్వాత రోజు ఉదయం 5 గంటల సమయం సీత రామ్ ల రూమ్ డోర్ దబ దబ బాదుతున్న సౌండ్ కి రామ్ కష్టంగా కళ్ళు తెరిచి కిటికీలో నుంచి బయటికి చూస్తే ఇంకా చీకటిగా ఉండటం అందులోనూ తన మీద కొంచెం బరువుగా ఉండటం అర్థమవుతున్న పట్టించుకోకుండా తనని ఎవరు వచ్చి తనని డిస్టర్బ్ చేసారో అర్థం కాక తనమీద బరువు ఏంటా అని చూసేసరికి ...మరింత చదవండి

5

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 5

సీత బుంగమూతి పెట్టి అత్తయ్య అనగానే రాధ గారు సుధ గారితో “ నువ్వు ఆగు వదిన ఎందుకు ప్రతిసారి నా కోడల్ని అంటావు???? నా అన్నిట్లో ది బెస్ట్ తెలుసా!!!! నేను చెప్పకుండానే పూజ మొత్తం చేసింది ఇప్పుడు స్వీట్ కూడా చేస్తుంది చూడు..... ‘ అని చిటికి వేసి మరి చాలెంజ్ చేసి సీతవైపు చూసేసరికి సీత గుడ్లూరుమి రాధ గారి వైపు చూస్తుంది@@@@@@సుధ గారు నవ్వుతూ “ ఏంటి ఇదే!!! వంట చేయడమే!!! మనం తినడానికేనా లేకపోతే కుక్కలకి పడేయటానికా??? నాకు తెలిసి ఆ కుక్కలు కూడా దీని వంట తినవు!!!! “ అని వెటకారంగా అన్నారు“ అదేం కాదు నా కోడలు అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటుంది..... కచ్చితంగా అందరికీ నచ్చేలా వంట చేస్తుంది..... చేసేలా నేను చేస్తాను ఇదే మా ఛాలెంజ్ చూసుకో..... “ అంటూ సీత వైపు చూస్తే సరికి ఇప్పుడు సీత ...మరింత చదవండి

6

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 6

ఈసారి రాధ గారు సుధ గారు వెలిగిపోతున్న మొహంతో ఒకరినొకరు చూసుకుని “ మరి ఇంతకుముందు ఏమీ జరగలేదు అన్నావు??? దాని అర్థం ఏంటి???? “ అడిగారు@@@@@@@“ అలా అంటే మీ రియాక్షన్ ఏంటి అని అన్నాను జస్ట్ ఫ్రాంక్..... మీరు దాన్ని పట్టించుకుంటే ఎలా??? అయినా అత్త ఉదయం లేవగానే నా వాలకాన్ని నీ కొడుకు వాలకాన్ని చూశాక కూడా నీకు ఎలా ‌డౌట్ వచ్చింది మా ఇద్దరి మధ్య ఏమి జరగలేదని??? రూమ్ అవతారం కూడా చూసావుగా అందుకేగా కళ్ళు తేలేసి మరి బయటికి వచ్చావు??? “ అని దబాయించి మరి అడిగింది“ అదేనే ఆ డౌట్ కొట్టే అంత అయిపోయిందా లేదా అని రూమ్ లోకి వెళ్లే ముందు నీ మాటలతో మా మనసులో ఒక అనుమానం రేకెత్తించి ఇప్పుడు నీ సిగ్గుతో తుడిచిపెట్టుకుపోయేలా చేసావు..... సర్లే పద వంట చేద్దాము..... “ అంటూ సీత ...మరింత చదవండి

7

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 7

పో అత్త నేను అలిగాను..... ఈ పూట నేను టిఫిన్ చేయను..... మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ వండి పెట్టు ఫుల్ గా తినేసి నిద్రపోతాను...... “ చెప్పి రూమ్ లోకి వెళుతూ ఉంటే@@@@@@రామ్ వెటకారంగా “ నాకు తెలిసే నువ్వు కచ్చితంగా మా మీద ఎక్స్పరిమెంట్ చేయడానికే టిఫిన్ వండావని!!!! అది తిన్న తర్వాత మా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు!!!! మంచానికి వారాల తరబడి అతుక్కుపోతే ఎవరిది బాధ్యత???? నీ టిఫిన్ మీద మాకు రవ్వంత కూడా నమ్మకం లేదమ్మ సీతమ్మ..... “ అని అన్నాడుసీత హుహుహు అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ మావయ్య అంటూ కాలిని నేలకేసి బలంగా కొట్టి “ చూడు మావయ్య వీళ్ళు నన్ను ఎలా వెక్కిరిస్తున్నారో!!!! “ అంటూ వీరేంద్ర గారి పక్కన కూర్చుని భుజం మీద వాలి కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ నాలుక బయటపెట్టి ...మరింత చదవండి

8

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 8

లేదు నానమ్మ వెళ్లాలి ప్రాజెక్ట్ కి సంబంధించిన మీటింగ్ ఉంది..... ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను లేదంటే వర్క్ కంప్లీట్ అవ్వదు...... ఎంత వీలైతే అంత త్వరగా మేము వెళ్ళిపోతాము..... “ అని అన్నాడు@@@@@@పెద్ద వాళ్ళందరూ డల్ అయితే రామ్ నవ్వుతూ “ ఎందుకు అలా డల్ అవుతున్నారు మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మా దగ్గరికి వచ్చేయండి..... లేదంటే నాకు సెలవలు వస్తే నేనే సీతను తీసుకుని ఇక్కడికి వస్తాను...... మీరు అనవసరంగా మా గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సీతని నేను జాగ్రత్తగా చూసుకుంటాను...... “ అని అన్నాడు“ సీతని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావురా మాకు ఆ నమ్మకం ఉంది..... కానీ సీత తన తెలిసి తెలియని తనంతో నిన్ను ఎక్కడ ఇబ్బంది పెడుతుందేమోనని చిన్న భయం!!! దానికి ఇంకా బ్రాడ్కా ఆలోచించేంత మనసు రాలేదు..... చిన్నపిల్లల మనసు లాగే ఇంకా అల్లరి ...మరింత చదవండి

9

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 9

“ ఇప్పుడు కాదు హైదరాబాద్ వెళ్ళాక చెప్తాను..... ఇప్పుడే ఎందుకు చెప్పు..... మొత్తానికి నువ్వు నేను జాబ్ చేయటానికి ఒప్పుకున్నావు..... రాహు “ అంటూ రామ్ దూకి మరి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టిందిరామ్ సీత ముద్దుకి ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టు షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి సీత నడుము చుట్టూ చేతిని బిగించి అలానే ఉండిపోయాడు.....@@@@@@@సీత రామ్ పరిస్థితి పట్టించుకోకుండా “ థాంక్యూ బావ అక్కడికి వెళ్లాక డ్రెస్సెస్ ఆఫీస్ కి సంబంధించినవి అన్ని నువ్వే తీసుకోవాలి ఓకేనా!!! “ అని తన పాటికి తను అడుగుతూ ఉంటే రామ్ రోబో లాగ తల నిలువుగా ఊపి చేతిని చీర లోపల నుంచి నడుము మీద పెట్టగానే ఈసారి సీత స్టన్ అయ్యి బా బా బావ అని తడబడుతూ పిలిచిందిహా అంటూ సీత కళ్ళల్లోకి మత్తుగా చూడగానే సీత కళ్ళు వాల్చేస్తూ “ ...మరింత చదవండి

10

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 10

ఓహో అంటూ “ బావ నేను కూడా ఇంకొక టు వీక్స్ లో జాబ్ లో జాయిన్ అవ్వాలి నాకు కావాల్సినవన్నీ నువ్వే కొనిస్తానన్నావు గుర్తుందా???? అమ్మ వాళ్లతో కూడా చెప్తానన్నావు కానీ ఏమీ చెప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చావు ఇంకెప్పుడు చెప్తావు???? “ అని గారం గా అడిగింది“ అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో హైదరాబాద్ రాగానే చెప్తాను అన్నావు మరి చెప్పలేదు ఏంటి??? “ అని అడిగాడు@@@@@@@“ హహహ బావ అది మాత్రం నీకు సర్ప్రైజ్ ఇప్పుడు మాత్రం చెప్పను ఇంతకి వర్క్ అయిపోయిందా??? “ అని కళ్ళు నలుపుకుంటూ అడుగుతుంటే ఇంకొక 10 మినిట్స్ అంటూ నిజంగానే టెన్ మినిట్స్ లో వర్క్ అయిపోగొట్టి లాప్టాప్ పక్కన పెట్టి పడుకోగానే “ ఇంతసేపు ఎందుకు పడుకోలేదే నువ్వు??? ఇంతసేపు నిద్రకి ఆగలేవు కదా!!!! “ అని అడిగాడు“ ఏమో బావ నాకు ...మరింత చదవండి

11

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 11

సీత సేమ్ ఏడుపు మొహంతో “ బావ నువ్వు మారిపోయావు అనుకున్నాను కొంచెం కూడా మారలేదు ...... నన్ను ఏడిపించే విషయంలో పీహెచ్డీ చేసి ఛాన్స్ చాలు ఏడిపిస్తున్నావు ...... నేను అత్తతో చెప్తాను నీ మీద నువ్వు ఇలా షాపింగ్ మాల్ లో ఒక అమ్మాయిని హాగ్ చేసుకున్నావని అది కూడా నా ముందు చేసుకున్నావని చెప్తాను ...... “ అని అంది@@@@@@@అప్పటికే ఇల్లు వచ్చేయడంతో రామ్ సీత కన్నింగ్ మైండ్ కి షాక్ తో బ్రేక్ వేసి “ అమ్మ తల్లి అంత పని మాత్రం చేయకు‌.... నీ పనిష్మెంట్ నాకు షిఫ్ట్ అవుతుంది..... “ అని చేతులెత్తి దండం పెట్టి “ పద ఇంట్లోకి నీ జాబ్ గురించి మాట్లాడాలి..... “ అంటూ సీతని లోపలికి తీసుకువెళ్లాడు సీత రామ్ వెనకే నవ్వుకుంటూ “ దట్ ఇస్ సీత మహాలక్ష్మి “ అనుకుంటూ ముందుకు పడిన ...మరింత చదవండి

12

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 12

సీత చిరు కోపంగా సుధ గారి వైపు చూస్తే సుధ గారు అంతకంటే సీరియస్ గా సీతని చూడటంతో సీత ముడుచుకుపోయి “ అందుకే అత్త ఉండమని అడగలేదు ఇలా చూపులతోనే నన్ను బెదరగొట్టేస్తుంది..... సరేలే అత్త అప్పుడప్పుడు వస్తూ ఉండండి.... “ అని అందరినీ కన్నీళ్ళతోనే సాగనంపి రామ్ తో పాటు ఫ్లాట్ కి వస్తుంది@@@@@@@డల్ గా సోఫాలో కూర్చొని ఉన్న సీతని చూసి రామ్ నవ్వుతూ తన పక్కన కూర్చొని సీత చేతిని తన చేతిలోకి తీసుకొని “ ఎందుకే అలా డల్ అయిపోతున్నావు??? నేనున్నా కదా నీతో పాటు!!! “ అని అన్నాడు“ బావ అమ్మాయికి పెళ్లి అయ్యాక అప్పగింతలు అంటే ఏంటో అనుకున్నాను కానీ మొదటిసారి అనిపిస్తుంది అమ్మ అత్త వాళ్ళ అందరూ నన్ను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంటే బాధగా ఉంది..... చదువుకోవటానికి వెళ్ళినప్పుడు కూడా నాకింత బాధ అనిపించలేదు..... “ అని ...మరింత చదవండి

13

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 13

ఆఫీస్ చేరుకోని లోపల అడుగుపెట్టిన రామ్ ని చూసి నీతూ ఎగ్జైటింగ్ గా రామ్ దగ్గరికి వచ్చి అభి అని పిలుస్తూ హత్తుకోవడానికి రెండు చేతులు చాప గానే రామ్ సీరియస్గా నీతూ వైపు చూస్తూ తనని హత్తుకోవడానికి వస్తుందని అర్థమయ్యి చెయ్యి పెట్టి రెండు అడుగుల దూరంలోనే ఆపేసి “ మనం ఆఫీస్ లో ఉన్నాము నీతూ!!!! పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా అన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు!!! ఇకనుంచి నాకు కొంచెం దూరంగా ఉండు..... “ అని సీరియస్ గా చెప్పి “ నేను ఎండి ని కలిసి వస్తాను అని ఎండి కాబిన్ కి వెళ్ళిపోయాడు@@@@@@పర్మిషన్ అడిగి లోపలికి వెళ్లిన రామ్ ని చూసిన ఎండి “ రా రా అభి నీకోసమే వెయిట్ చేస్తున్నాను..... థాంక్యూ అభి బాగో లేకపోయినా ఇచ్చిన వర్క్ చేసినందుకు!!! ఇంతకీ ప్రాజెక్ట్ ...మరింత చదవండి

14

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 14

రామ్ ఫ్లాట్లోకి అడుగుపెట్టటమే మరో ప్రపంచం లోకి అడుగు పెట్టిన ఫీల్ వచ్చి కర్టన్స్ అన్ని స్కై బ్లూ కలర్ లోకి మారితే , రకరకాల బొమ్మలు , వాల్స్ కి అందమైన పెయింటింగ్స్ టైప్ స్టిక్కర్స్ , హ్యాంగింగ్స్ తో పాటు డ్రీమ్ క్యాచర్ కూడా పెట్టి ఉండి హాల్ మొత్తం అందంగా కనిపిస్తూ ఉంటే అలా సడన్ గా తన ఫ్లాట్ ఒక ఫ్యామిలీ ఉండేలా తయారయ్యేసరికి కొంచెం షాక్ అయ్యి తర్వాత వెంటనే పెదవుల మీద నవ్వుతో సీత అని పిలవగానే “ హా బావ బెడ్రూంలో ఉన్న వచ్చేయ్...... “ అని అందిబెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి సీత చేస్తున్న పని చూసి షాక్ అయ్యాడు రామ్.....@@@@@@@@అంతగా షాక్ అయ్యే విషయం ఏం జరిగిందంటే సీత రామ్ రావటానికి అరగంట ముందు తను ఆన్లైన్లో పెట్టిన ఫోటో ఫ్రేమ్స్ అన్ని రావడంతో వాటిలో ఫొటోస్ ...మరింత చదవండి

15

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 15

ఓకే ఆ రోజు నేనే నిన్న ఆఫీసులో డ్రాప్ చేస్తాను సరేనా!!!!! “ అని చెప్పి అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇద్దరు హ్యాపీగా నిద్రపోయారుఅలా నాలుగు రామ్ ఆఫీస్ కి వెళ్తే సీత ఇంట్లో ఉంటూ తన వాళ్లతో అప్పుడప్పుడు మాట్లాడుతూ డైలీ యూట్యూబ్లో చూస్తూ రకరకాల వంటలు తయారు చేస్తూ రామ్ మీద వాటిని ప్రయోగిస్తూ ఉంటే రామ్ వాటికి బలవుతూ ఉన్నాడు......@@@@@@@ఈ నాలుగు రోజుల్లో రామ్ చేసే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి సబ్మిషన్ కూడా అయిపోయి ఈ టైం లో క్వాలిటీ బాగా ఉండేలా చేశాడు అని కాంప్లిమెంట్ రాగానే అందరూ రాముని పొగడ్తలలో ముంచేశాడు రామ్ కి కూడా తన వర్కింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్నందుకు సంతోషించాడు...... సాయంత్రం ఇంటికి వచ్చేసాక సీతకీ తనే స్వయంగా వంట చేసి పెట్టి పార్టీ ఇచ్చాడు.....ఆ ప్రాజెక్ట్ చాలా బాగా చేయడం వలన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రామ్ ...మరింత చదవండి

16

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 16

అభి అప్పుడు చేరుకొని పళ్ళు బిగిపెట్టి “ ఒకే సార్ నేను తనతో కొంచెం సేపు మాట్లడి పంపిస్తాను ..... “ అనగానే “ ఓకే డైరెక్ట్ గా తనని ట్రైనర్ దగ్గరికి పంపించేయ్ ..... “ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోయాక క్యాబ్ డోర్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాక రామ్ సీత దగ్గరికి ఒక్క అడుగు వేస్తూ “ నాకెందుకు చెప్పలేదు నువ్వు ఇక్కడే జాయిన్ అవుతున్నావని ??? “ అని అడిగాడు@@@@@ సీత రామ్ టేబుల్ మీద ఎక్కి కూర్చుని కాళ్ళు ఊపుతూ “ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు బావ ఎలా ఉంది నా సర్ప్రైజ్??? “ అని అడిగిందిరామ్ సీత దగ్గరగా వెళ్లి తనని టేబుల్ కి లాక్ చేసి అటు ఇటు చేతులు పెట్టి మొహల్లో మొహం పెట్టి “ నాకు నచ్చలేదు నీ సర్ప్రైజ్ ..... అవును ఉదయం అందుకేనా అంత హడావిడిగా ...మరింత చదవండి

17

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 17

సీత భయంగా గుటకలు మింగుతూ రామ్ వైపు చూసేసరికి అప్పటికే రామ్ కళ్ళు ఎర్రగా మారిపోయి నిప్పులు కురిపిస్తూ ఉంటే “ ఈరోజుతో నా పని “ అనుకుంటూ “ అది కాదు బా.... “ అని బావ అని పిలిచేలోపే రామ్ కోపంగా ఇద్దరు వైపు చూస్తూ “ మీ పర్సనల్ విషయాలు ఆఫీస్ లో మాట్లాడకండి గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ .... “ అని గట్టిగా అరిచాడు@@@@@@@రామ్ కోపానికి అమిత్ దెబ్బకి భయపడి లేచి నిలబడితే సీత దడుచుకొని లేచి నిలబడింది......రామ్ కోపంగా “ వెళ్లండి ఇక మీ ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కనీసం అక్కడైనా ఇలా మాట్లాడకుండా పద్ధతిగా మీ వర్క్ మీరు చూసుకోండి...... “ అని అన్నాడురామ్ కనీసం తనని మాటవరసకైనా ఏం జరిగిందని అడగకుండా అలా అంటుంటే సీతకి ఏడుపు వస్తూ ఉన్న అమిత్ ముందు బయటపడటం ఇష్టం ...మరింత చదవండి

18

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 18

నీతూ రామ్ తో మాట్లాడదామని సాయంత్రం వరకు వెయిట్ చేసి రామ్ సెల్లార్ లోకి రాగానే రామ్ అని అరుస్తూ తన దగ్గరికి వెళ్లి “ ఆరోజు షాపింగ్ మాల్ లో కనిపించిన అమ్మాయి అదే నీతో కనిపించిన నీ మరదలు ఈరోజు మన కంపెనీకి వచ్చింది కదా!!! ఎందుకు??? పైగా నీ క్యాబిన్ కి మేనేజర్ సార్ తీసుకువచ్చారు ఎందుకు???? ఆ తర్వాత మేనేజర్ సార్ వెళ్లిపోయిన మీ ఇద్దరే చాలాసేపు క్యాబిన్లో ఉండిపోయారేంటి??? అంతేకాకుండా లంచ్ అవర్ కూడా నీ దగ్గరే ఉంది ఎందుకు??? “ అని పిచ్చి ప్రశ్న వేసింది @@@@@@@నీతూ ప్రశ్నకి రామ్ కి కోపం వచ్చినా తనకేమీ తెలియదని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ “ ఎమీ లేదు తను ఈ కంపెనీలోనే జాయిన్ అయింది నేను కొత్తగా స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ లో తాను కూడా నీతో పాటు ఒక మెంబర్...... అందుకే ...మరింత చదవండి

19

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 19

అలా రోజులు గడిచిపోతూ పార్టీ జరిగే రోజు రానే వచ్చింది..... ఆరోజు మధ్యాహ్నం నుంచి అందర్నీ ఇంటికి వెళ్లిపోమని చెప్పి షార్ప్ ఫిక్స్ కల్లా పార్టీ హోటల్ కి రమ్మని కృష్ణ అందరికీ ప్యూన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో అందరూ సంతోషంగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఎవరి హాస్టల్స్ కి వాళ్ళు ఎవరి ఫ్లాట్స్ వాళ్ళు వెళ్లిపోయారు......@@@@@@సీత కూడా ఫ్లాట్ కి వెళ్ళాక “ బావ ఈ పార్టీ నీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకే కదా??? “ అని ఏదో రహస్యం ఛేదించిన దానిలా అడిగిందిరామ్ నవ్వుతూ అవును అనగానే “ అయితే ఈ రోజు నిన్ను బాగా పొగుడుతారా??? “ అని ఎక్సైటింగ్ గా అడిగిందిరామ్ సీత నెత్తి మీద మూడుతూ “ ఇదేమైనా సభా కార్యక్రమం అనుకున్నావా నన్ను పొగడటానికి??? పార్టీ జస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు అభినందించి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు అంతే..... ...మరింత చదవండి

20

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 20

జాగ్రత్త జ్యూస్ తో పాటు మందు కూడా ఉంటుంది..... చాలావరకు అన్ని ఒకే కలర్లో ఉంటాయి కాబట్టి చూసి తాగు...... లేదంటే నేను ఏమిస్తే అదే అలాగే ఈ పార్టీలో నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను..... కచ్చితంగా నేను ఇచ్చే సర్ప్రైస్ కి నువ్వు షాక్ అవుతావు చూస్తూ ఉండు..... “ అని నవ్వుతూ చెప్పి ఒకరి చేయి ఒకరు పట్టుకొని సెల్లార్ లోకి వెళ్లి ఈసారి బైక్ కాకుండా కార్ తీసుకొని పార్టీ జరిగే ప్లేస్ కి స్టార్ట్ అయ్యారు@@@@@@@@పార్టీకి ఒక్కొక్కరు వస్తూ ఉండగా 6:30 కల్లా అందరూ చేరుకున్నారు..... రామ్ సీత ఒకేసారి రావడం చూసిన సీత ఫ్రెండ్స్ రామ్ కొలీగ్స్ అందరూ ఆశ్చర్యపోయి సీత ఫ్రెండ్స్ ఎవరు అని అడిగితే ఇక అబద్ధం చెప్పటం ఎందుకు అనుకొని సీత రామ్ ని తన బావగా మాత్రమే ప్రస్తుతానికి పరిచయం చేసింది......సీత ఫ్రెండ్స్ కి ఎవరికి ...మరింత చదవండి