ఈ పయనం తీరం చేరేనా..

(55)
  • 142.6k
  • 8
  • 67.3k

రేడియో జాకీ గా ఒక అందమైన మృదువైన మంత్ర మనోహరమైన గొంతు వినిపిస్తుంది... తనతో పాటు కొంత మంది పిల్లల మాటలు కూడా...వర్షం పడుతూ ఆఫీస్ కి వెళ్ళే దారిలో ఏదో ఏక్సిడెంట్ జరిగి అటు ఆఫీస్ కి వెళ్ళే మూడ్ లేక ఇటు ఇంట్లో తనని పెళ్లి చేసుకోమని తన తల్లి ఫోర్స్ చేస్తుంటే ఇంట్లో అమ్మ మీద అరిచేసి కోపం లో కార్ లో బయలు దేరిన వ్యక్తి కి తోచు బాటు కాక రేడియో ఆన్ చేసాడు... అందులో వినసొంపుగా వున్న ఒక అమ్మాయి గొంతు తో పాటు కొంత మంది పిల్లల గొంతులు కూడా వినిపిస్తున్నాయి... అమ్మాయి " ఇవాళ నేను మీకు చెప్పబోయేది నా చివరి కథ..." అంటే..ఒక బాబు " అంటే మీరు రేపటి నుండి మాకు కథ లు చెప్పరా..." అమ్మాయి " ఉ... హూ... నాకు రేపు పెళ్లి... పెళ్లి

కొత్త ఎపిసోడ్లు : : Every Tuesday, Thursday & Saturday

1

ఈ పయనం తీరం చేరేనా...- 1

రేడియో జాకీ గా ఒక అందమైన మృదువైన మంత్ర మనోహరమైన గొంతు వినిపిస్తుంది... తనతో పాటు కొంత మంది పిల్లల మాటలు కూడా...వర్షం పడుతూ ఆఫీస్ వెళ్ళే దారిలో ఏదో ఏక్సిడెంట్ జరిగి అటు ఆఫీస్ కి వెళ్ళే మూడ్ లేక ఇటు ఇంట్లో తనని పెళ్లి చేసుకోమని తన తల్లి ఫోర్స్ చేస్తుంటే ఇంట్లో అమ్మ మీద అరిచేసి కోపం లో కార్ లో బయలు దేరిన వ్యక్తి కి తోచు బాటు కాక రేడియో ఆన్ చేసాడు... అందులో వినసొంపుగా వున్న ఒక అమ్మాయి గొంతు తో పాటు కొంత మంది పిల్లల గొంతులు కూడా వినిపిస్తున్నాయి... అమ్మాయి " ఇవాళ నేను మీకు చెప్పబోయేది నా చివరి కథ..." అంటే..ఒక బాబు " అంటే మీరు రేపటి నుండి మాకు కథ లు చెప్పరా..." అమ్మాయి " ఉ... హూ... నాకు రేపు పెళ్లి... పెళ్లి ...మరింత చదవండి

2

ఈ పయనం తీరం చేరేనా...- 2

ధరణి నీ పెళ్లి చేసుకో మంటే అల విడిగా వెళ్లి వుండటం చుసి ఏ తల్లితండ్రులు మాత్రం సంతోషంగా వుంటారు... అందుకే ధరణి గురించి చెప్పి చెయ్యాలి అనుకున్నారు... అలానే ఒక సంబంధం కుదిరింది... వయసు 45 ఏళ్ళు... పిల్లలు లేరు కానీ పిల్లలు కావాలి అతని కోరిక ను అతని ఇద్దరూ భార్య లు నెరవేర్చ లేదు అని ఇంకో పెళ్లి కి సిద్ద పడ్డాడు... డబ్బు కి లోటు లేదు కాబట్టి ధరణి అందం చూసి ధరణి తల్లితండ్రుల దగ్గర మాట తీసుకున్నాడు... వాళ్ళకి కూడా వేరే దారి తోచలేదు... ధరణి నీ ఒక ఇంటి మనిషిని చెయ్యాలి అనే ఆరాటం లో వాళ్లు ధరణి జీవితం నాశనం అవుతుంది అని ఆలోచించ లేకపోయారు... ధరణి ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ధరణి తల్లి తన మీద ఒట్టు వేయించుకొని బలవతం మీద ఒప్పించింది... ధరణి కి వేరే ...మరింత చదవండి

3

ఈ పయనం తీరం చేరేనా...- 3

తను రెంట్ కి వున్న ఇంట్లో ప్యాక్ చెయ్యాల్సిన మిగిలిన వస్తువులు అన్ని ప్యాక్ చేయించి నిన్న జరిగిన సంఘటన కళ్ళ ముందు మేదులు తుంటే నెల మీద చతికిల పడి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది ధరణి.నిన్న మధ్యాహ్నం సమయం లో కుట్టు పని కి వెళ్ళిన ధరణి కి వెంటనే ఇంటికి రమ్మని ఎమర్జెన్సీ అని తన తల్లి ఫోన్ చేసే సరికి ఏమైందో ఏమో అని కంగారుగా ఇంటికి వెళ్ళిన తనకి ఎదురుగా హల్ లో నవ్వుతూ మాట్లాడుతున్న తన తల్లితండ్రులు కనిపించిన వెంటనే కోపం వచ్చి కూడా తమాయించుకొని ఫాస్ట్ గా వాళ్ల ముందుకు వెళ్లి " అమ్మ నాన్న ఏమైంది అర్జెంట్ గా రమ్మనారు.." అని కంగారుగా అడిగింది.ధరణి వెనుక వుండి ధరణి నీ కింద నుండి పై వరకూ స్కాన్ చేస్తున్న ఒక 45 నుండి 47 సంవత్సరాలు వుండే వ్యక్తి చూపు ...మరింత చదవండి

4

ఈ పయనం తీరం చేరేనా...- 4

ఇంట్లో ధరణి అమ్మ తాపీగా సోఫా లో కూర్చొని బయట గేట్ సౌండ్ కి వచ్చింది వీరూ నే అనుకోని " వచ్చావా... వచ్చి నా వత్తు.." అనింది.కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో లోపలికి తన తల్లి ముందు నిప్పులు కక్కుతున్న కళ్ళతో కల్చేసెల చూస్తుంది. ఆ టైమ్ లో ధరణి నీ అక్కడ ఊహించని తన తల్లి ఎక్కడ లేని ప్రేమంతా చూపిస్తూ " ధరణి ఇప్పుడైనా రావటం... వెళ్ళు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా అమ్మ..." అంది...ధరణి ఆవిడ వైపు చూసే చూపుల్లో ఎం మాత్రం మార్పు లేకుండా అలానే చూస్తూ... " మ్మ వీరూ ఎక్కడ...???" అని ఒకే ప్రశ్న అడిగింది.ధరణి చుపులోని, మాటలోని తీవ్రత చుసి ఒక్క క్షణం భయం వేసిన కూడా చూపు తిప్పేసి " వీరూ...వీరూ... హా... అది... వీరూ... బయట... పిల్లల్ల తో... హా... వీరూ పిల్లల తో ఆడుకోవటానికి వెళ్ళాడు... ...మరింత చదవండి

5

ఈ పయనం తీరం చేరేనా...- 5

ధరణి వచ్చే సరికే రాత్రి అయ్యింది. చివరి సారి వీరూ కి అన్నం తినిపించి పడుకోబెట్టి తను కూడా కొంచం తిని పడుకోవటానికి వెళ్ళే లోగా తల్లితండ్రులు తనతో మాట్లాడాలి అన్నారు...ధరణి ఏమి మాట్లాడ లేదు అలానే వాళ్ళతో పాటు వెళ్లి మౌనంగా వుంది. అది గమనించి ధరణి తల్లి " ఎంటి అమ్మ నీకు మేము అంత పరాయి వాళ్ళం ఐపోయామ..." అని అడుగుతుంది కళ్ళ నిండా నీళ్లతో...ధరణి సమాధానం చెప్పలేదు... మళ్లీ ఆవిడే " నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ధరణి..." అయిన కూడా ధరణి నుండి ఎటువంటి కదలిక లేదు.ఇంక ధరణి నుండి ఎటువంటి సమాధానం వాళ్లు ఎక్స్పెక్ట్ చెయ్యటం లేదు అందుకే వాళ్లు చెప్పాలి అనుకుంది చెప్పటం మొదలు పెట్టారు... " అమ్మ ధరణి మేము నీకు మొదట చూసిన వ్యక్తి మంచి వాడు కాదు అని తెలిసింది... అందుకని వేరే వ్యక్తి ...మరింత చదవండి

6

ఈ పయనం తీరం చేరేనా...- 6

పెళ్లి తంతు అంతా పూర్తి చేసుకొని నూతన వధూవరులను తీసుకొని ఇంటికి పయనం అయ్యారు పర్వీన్, ప్రణయ్ లు... ప్రణయ్ వచ్చి పెళ్లి కూతురు కుతుంభం " ఇంక మీద మీకు తనకి ఎలాంటి సంబధమూ లేదు... ఒకవేళ తను కోరుకుంటే తప్పా... అని వార్నింగ్ లా చెప్పి... ఒక్క క్షణం ఆగి ప్రస్తుతం ఎవరి పరిస్తితి కూడా బాలేదు కాబట్టి ఈ పెళ్లి జరిగింది అని ఎవరికి బయట ఎనౌన్స్ చెయ్యటం లేదు... మీరు ఇంక వెళ్లొచ్చు..." అని చెప్పాడు.... ఆ కుటుంబం అంత కూడా ప్రణయ్ కి నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు.అసద్ కార్ లో అసద్ తో పాటు తన భార్య బయలుదేరితే... ప్రణయ్ కార్ లో ప్రణయ్ ఇంక పర్వీన్ లు బయలుదేరారు...కార్లు అన్ని కూడా బంజారాహిల్స్ లో చాలా పెద్ద ఇంటి లోపలికి వెళ్ళాయి... బయట గేట్ నుండి దాదాపుగా ఒక అరకిలో ...మరింత చదవండి

7

ఈ పయనం తీరం చేరేనా...- 7

ప్రణయ్ " సరే అత్త..." అని తనని తీసుకొని వెళ్లి " నా పేరు ప్రణయ్ అండి... మీకు అన్నయ్య నీ అవుతాను..." అని చెప్పాడు...తను ఆడించింది తప్పా సమాధానం చెప్పలేదు... ప్రణయ్ ఇల్లు చూపించటం మొదలు పెట్టాడు... ఇంట్లోకి రావటం రావటమే హాల్ లోకి వస్తాము... హాల్ కి కుడి వైపు పూజ గది వుంటే ఎడమ వైపు వంట గది వుంది. వంట గది పక్కన డైనింగ్ హాల్... ఆ పక్కన లార్న్ లా వుంది... దాని పక్క రూమ్ స్టోర్ రూం... ఆ పక్కన లిఫ్ట్ వుంది... ఇంక పూజ గది పక్కన రూమ్ పర్వీన్ గది... ఆ పక్కన రూమ్ అన్ని గెస్ట్ రూమ్ లే పెద్ద వాళ్లు పైకి ఎక్కలేని వాళ్ల కోసం కింద వున్నాయి... కావాలి అంటే లిఫ్ట్ కూడా వుపోగించ వచ్చు... అసద్ నడవలేదు కాబట్టి అసద్ కోసం లిఫ్ట్ ...మరింత చదవండి

8

ఈ పయనం తీరం చేరేనా...- 8

పర్వీన్ కి మాటలు రావటం లేదు... అసద్ " అమ్మి ..." అని పిలిచాడు పర్వీన్ వడిలో నుండి లేచి... అయిన పర్వీన్ కళ్ళల్లో నీళ్ళు దైర్యం తెచ్చుకొని " అసద్ ఈ రోజు మీకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నాము... ఏమి చెయ్యాలో నీకు తెలుసు కదా..." అని అడిగారు...అసద్ కి కోపం వచ్చేసింది... కళ్ళు ఎర్రబడ్డాయి... పిడికిలి బిసుకుంది... ఏమి మాట్లాడకుండా లేచి అతని వీల్ చైర్ లో కూర్చొని వెళ్ళిపోయాడు... అసద్ ఏమి మాట్లాడ కుండా వెళ్ళే సరికి లోపల బాధగా వున్నా కూడా పనివాళ్లని పిలిపించి ఆ గది నీ అలంకరించి రమ్మని పురమాయించి వెళ్ళిపోయారు పర్వీన్...గది నుండి బయటకి వచ్చిన అసద్ గార్డెన్ కి వెళ్ళాడు... అక్కడ వీస్తున్న చల్ల గాలి నీ కూడా ప్రశాంతంగా ఆస్వాదించలేరు... అహ్వనించలేడు... అలాగే కళ్ళు మూసుకొని ' ఎందుకు అమ్మి నీకు అర్దం కావటం లేదు... ...మరింత చదవండి

9

ఈ పయనం తీరం చేరేనా...- 9

కార్ లో వెళ్ళిన అసద్ ఎక్కడికి వెళ్తున్నాడు... ఎలా వెళ్తున్నాడు.... అనేది తెలియదు కానీ చాలా స్పీడ్ గా హై వే మీద దూసుకు పోతున్నాడు... దూరం వెళ్లి చూస్తే సమయం 1 అయ్యింది... ఇంక ముందుకు వెళ్తే తెల్లారే సరికి ఇంట్లో వుండటం అసాధ్యం... పర్వీన్ లేగవక ముందే అసద్ ఇంట్లో వుండాలి... ఒక పర్వీన్ లేచి అసద్ కోసం చూస్తే... అసద్ ఇంట్లో లేడు అని తెలిస్తే... ఆ అమ్మాయి నీ అల మొదటి రాత్రి రోజు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినందుకు పరిణామాలు చాలా దారుణంగా వుంటాయి అని అసద్ కి తెలుసు... పైగా అల చూస్తే పర్వీన్ ఇంక బాధ పడతారు... అది అసద్ కి అస్సలు ఇష్టం లేదు అందుకే రిటర్న్ అయ్యాడు...అసద్ ఇంటికి వచ్చే సరికి 4 అయ్యింది... నేరుగా తన గదికి వెళ్ళాడు... అక్కడ తన రూమ్ మొత్తం సుగంధాలు చిమ్మే ...మరింత చదవండి

10

ఈ పయనం తీరం చేరేనా...- 10

అవతల వాళ్లు " మ్మ్ బై..." అని కాల్ కట్ అయ్యిన తర్వాత పక్కకి చూసిన తనకి అక్కడే వీల్ చైర్ లో కూర్చొని అసద్ ఒక్క సారి భయం తో వణుకు పుట్టింది తనకి... ' ఎక్కడ వాళ్ల మాటలు విని తప్పుగా అర్దం చేసుకుంటారో అని...' అసద్ కోపంగా " ఇది ఏమి ఫోన్స్ మాట్లాడుకునే ప్లేస్ కాదు... ఇలాంటివి మాట్లాడాలి అనుకుంటే... ఇక్కడ... అంటే ఈ ఇంట్లో కుదరదు... ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కొడలివి... ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది..." అని చెప్పి..." ఎంటి అర్దం అయ్యిందా..." అని గట్టిగ అడిగాడు...ఆతని అరుపు కి దడుచుకుని " అలాగే అన్నట్టు తల ఊపి కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే బయటకి వెళ్ళిపోయింది... అసలు అసద్ అక్కడ ఎం చేస్తున్నాడు అంటే అసద్ కింద వర్క్ చేసుకుంటూ వుంటే అతను చేస్తున్న వర్క్ కి సంబందించి ఫైల్ కోసం ...మరింత చదవండి

11

ఈ పయనం తీరం చేరేనా...- 11

ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు... అసద్ కాఫీ తాగి పక్కకి చూసే సరికి పర్వీన్ నవ్వుతూ వుంది... పర్వీన్ నవ్వు చూసి అసద్ కి ప్రశాంతంగా అనిపించింది " ఏమైంది అమ్మి..." అని అడిగాడు.పర్వీన్ " నాన్న నువ్వు కాఫీ తాగావు..." అని చెప్పింది.అసద్ " హా అమ్మి... నువ్వు చేస్తే నేను తాగుతాను కదా..." అని అన్నాడు...పర్వీన్ " ఇప్పటి వరకు నీతో మాట్లాడి... అప్పుడే నేను కాఫీ ఎలా చేస్తాను నాన్న.." అని అడిగింది.అసద్ కి అర్దం అయ్యింది. ఇప్పుడు వున్న ఆ కాస్త ప్రస్తంతత కూడా పోయింది... " ప్రణయ్ త్వరగా కానివ్వు ఆఫీస్ కి వెళ్ళాలి..." అన్నాడు.పర్వీన్ అందుకొని " అసద్ ఈ రోజు నువ్వు ఆఫీస్ కి వెళ్ళటం లేదు.. ఎమైన ఇంపార్టెంట్ వర్క్ వుంటే ప్రణయ్ చుస్కుంటాడు... నువ్వు ఇక్కడి నుండే వాడిని గైడ్ చెయ్యి..." అని చెప్పింది.సహజం గానే ...మరింత చదవండి

12

ఈ పయనం తీరం చేరేనా...- 12

పర్వీన్ " నువ్వు ఆఫీస్ కి వెల్లావు కదా రా.." అని అన్నారు.. ప్రణయ్ " ఒక ఫైల్ నీకు ఇచ్చాను కదా ఇంపార్టెంట్ అని మర్చిపోయి వెళ్ళాను.. గుర్తు వచ్చి వస్తె మీరు కనిపించలేదు.. గంగ నీ అడిగితే గార్డెన్ లో వున్నారు అంటే వచ్చాను.. అంతే ఇక్కడే ఆగిపోయాను.."పర్వీన్ " ఎంత సేపు అయ్యింది రా వచ్చి..." ప్రణయ్ " మా చెల్లి డాన్స్ మొదలు పెట్టక ముందు.." పర్వీన్ ' సరిపోయింది ' అన్నట్టు లుక్ ఇచ్చి ఇంక ఎవరివో చప్పట్లు వినపడుతు వుంటే అటు చూశారు.. పైగా అసద్ చప్పట్లు కొడుతూ వున్నాడు.. ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు...పర్వీన్ కి ప్రణయ్ కి షాక్ గా వుంది..అసద్ ఎప్పటి నుండి చూస్తున్నాడు..?? అని డౌట్ వచ్చింది.. అసలు అసద్ ఎప్పటి నుండి చూస్తున్నాడు.. ప్రణయ్ ఇంక ఆఫీస్ కి రాలేదు అని ఒక ఇంపార్టెంట్ ...మరింత చదవండి

13

ఈ పయనం తీరం చేరేనా...- 13

ఆ అమ్మాయి " సారీ బాస్.. నేను ఆ టేబుల్ లో కూర్చొని వున్నాను.. ఇందాక మీకు ఈ జూస్ సర్వ్ చేస్తున్న అతను మా టేబుల్ మీద పేట్టి ఏదో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఇందులో కలిపి మీకు ఇచ్చాడు.. ఎందుకో అతని వాలకం చూస్తే డౌట్ వచ్చి ఎవరికి ఇస్తున్నది చూసాను మీకు ఇచ్చాడు.. ఒక వేళ అది ప్రమాదకరం అయితే.. వామ్మో.. అందుకే ఇలా చేశాను.. కావాలి అంటే నేను ఇంకో జూస్ ఆర్డర్ చేస్తాను.." అని సర్వర్ నీ పిలబోయి ఆగి " బెటర్ మీరు ఇక్కడ వున్న అంతా సేపు కొంచెం జాగ్రత్తగా వుంటే మంచిది.. ఇప్పుడు ఇలాంటివి ఏమీ వద్దులెండి బాస్.." అని చెప్పి తను ఇంటి నుండి తెచ్చుకున్న వాటర్ బాటిల్ అతనికి ఇచ్చి వెళ్ళిపోయింది..అసద్ మాత్రం అలానే వున్నాడు.. అతని ఫ్రెండ్ కదపటం తో ఈ లోకం ...మరింత చదవండి

14

ఈ పయనం తీరం చేరేనా...- 14

తర్వాత రూమ్ కి వెళ్లి మిల్క్ తాగి పడుకున్నాడు తర్వాత రోజు 5:20 కి ఫ్లైట్ 7:20 కి నోయిడా లో వుంటాడు.. అంటే 5 ఏర్పోట్ లో వుండాలి అనుకున్నాడు..అతను వెళ్లిపోతున్నా అని ఊహ రాగానే అతనికి మొదట మొదడులో మనసులో మెదిలింది షివి నే.. తనని తలచుకుంటే ఎందుకో బాధ గా లేదు.. సరే అని పడుకున్నాడు.. తెల్లారి 4 కి లేచి రెఢీ అయ్యి రూమ్ చెక్ ఔట్ చేసి ఏర్పోట్ కి చేరుకున్నాడు చెక్ ఇన్ అయ్యి వెయిటింగ్ ఏరియా లో కూర్చున్నాడు.. కాసేపటికి ఎనౌన్స్ మెంట్ రావటం తో వెళ్లి తనకి కేటాయించిన సీట్ లో కూర్చున్నాడు..తనది మిడిల్ సీట్.. మూడు సీట్లు వుంటాయి కదా.. విండో సీట్ పక్క సీట్ అసద్ ది.. అసద్ కూర్చున్న కాసేపటికి ఒక అమ్మాయి వచ్చి అసద్ పక్కన విండో సీట్ లో కూర్చుంది అసద్ ...మరింత చదవండి

15

ఈ పయనం తీరం చేరేనా...- 15

పొద్దునే 7:20 కి ఫ్లైట్ లాండ్ అయ్యింది.. అనిరుధ్ షివి తీసుకొని వాళ్ల కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు.. అసద్ ఎక్కడ వీళ్ళని మిస్స్ అవుతాను ఐర్పోట్ లో ఫాస్ట్ గ తన లగేజ్ నీ కలెక్ట్ చేసుకొని వీళ్ళని ఫాలో అయ్యాడు.. షివి చదువుకునే కాలేజ్.. షివి పేరు, తన అన్నయ్య పేరు, తన ఊరు తెలిసాయి.. ఇంక షివి డాన్సర్.. నిన్న ప్రైజ్ అందుకుంది ఈ డిటైల్స్ తో తన కంప్లీట్ డిటైల్స్ కావాలి అని ఒకడిని పురమాయించాడు.ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్రణయ్ కి షివి గురించి చెప్పి.. ప్రణయ్ నీ తీసుకొని కాలేజ్ కి వెళ్లి షివి నీ ప్రణయ్ కి చూపించాడు.. ప్రణయ్ కూడా ఇద్దరూ మెడ్ ఫర్ ఈచ్ అదర్ లా వున్నారు అని మనసులో అనుకున్నాడు..డోర్ సౌండ్ అవ్వడం తో గతం నుండి బయటకి వచ్చాడు అసద్.. టైమ్ చూస్తే ...మరింత చదవండి

16

ఈ పయనం తీరం చేరేనా...- 16

ఉదయం అసద్ లేచే సరికి అతని కుడి చెయ్యి బరువుగా అనిపించి లేచి కూర్చొని అటు చూసాడు.. తన చేతికి కట్టు కట్టి ఆ చేతిని రెండు చేతులతో బందీ చేసి పడుకుంది షివి.. అతని ఎడమ చేతితో అతని నుదురు తడుముకొని చిన్న నవ్వు నవ్వి.. ఆ చేత్తోనే షివి తల నిమిరి ఆ చేతిని ముద్దు పెట్టుకొని నెమ్మది తన చేతిని విడిపించుకొని తను లేచి చిన్న గా తన నిద్ర డిస్ట్రబ్ అవ్వకుండా లేపి మంచం మీద పడుకోబెట్టి తను లేచి ఫ్రెష్ అయ్యి ప్రణయ్ కి " లేచిన వెంటనే నాకు కాల్ చెయ్యి.." అని మెసేజ్ పెట్టీ వెళ్ళిపోయాడు అసద్...కొంచం సేపటికి పర్వీన్ వచ్చే సరికి తన మీద మేలి ముసుగు వేసి వుంది.. తన దగ్గరకి " అమ్మ ధరణి.." అని పిలిచింది.. రాత్రి ఆలస్యంగా పడుకోవటం వల్ల లేట్ గా ...మరింత చదవండి

17

ఈ పయనం తీరం చేరేనా...- 17

చెప్పడం మరిచితిని.. ముందు భాగాలు చదివాకా ఇది చదివితే కధ అర్ధం అవుతుంది కొత్తగా ఓపెన్ చేస్తే అసలేం అర్ధం కాదు రేటింగ్ తగ్గుతుంది.. కాబట్టి 1-16 చదివాకా 17 ఓపెన్ చెయ్యండి.. నాకు తెలుసు మీరు మాట వింటారు.. పర్వీన్ కి ఇది వరకు కోడలు అంటే వున్న ప్రేమ కంటే కూడా ఇప్పుడు తనని చూసిన తర్వాత ఇంక ఎక్కువ అయిపోయింది.. వచ్చి ధరణి పక్కన కూర్చొని తన తల నిమురుతూ.. తన చేతిని తన చేతిలోకి తీసుకొని " అడగవచ్చ ఏంటి అమ్మ.. అడుగు.. నీకు అడిగే హక్కు వుంది.." ప్రేమగా చెప్తుంది..ధరణి కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. చనిపోయిన తల్లి కళ్ళ ముందు మెదిలింది.. దాదాపుగా తల్లి చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత మొదటి సారి ఇప్పుడే ఆ స్వచ్చమైన ప్రేమ నీ చూస్తుంది.. ధరణి కళ్ళల్లో బాధ నీ చూసి ఎందుకో అర్దం ...మరింత చదవండి

18

ఈ పయనం తీరం చేరేనా...- 18

ముందుగా 1-18 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది..ఇంటికి వెళ్ళిన అసద్ కి పర్వీన్, ప్రణయ్ లు ఎదురు పడతారు.. అసద్ వెళ్లి పర్వీన్ నీ హగ్ చేసుకుంటాడు..పర్వీన్ నవ్వుతూ " కంగ్రాట్స్ నాన్న.." అంటారు ప్రేమగా.. అసద్ " థాంక్స్ అమ్మి.." అంటాడు.. ప్రణయ్ " నాకు తెలుసు రా నువ్వు వెళ్తే ఆ ప్రాజెక్ట్ నీకే వస్తుంది అని.. అందుకే నిన్నే పంపించా.." అంటాడు..దానికి అసద్ " అలాంటిది ఎం లేదు.. పెర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఎవరికైనా ఈసీ గా వస్తుంది.. అందరూ వాళ్ల లాభాలు చూసుకున్నారు.. మనం హోనెస్ట్ గా ఇవ్వబట్టీ మనకి వచ్చింది.. అది నా వల్ల కాదు.. అయిన ఈ ప్రాజెక్ట్ నా వల్ల వచ్చిన నేను మాత్రం తన వల్లే వచ్చాను.." అన్నాడు ఏదో ఫ్లో లో..అసద్ మిత బాషి.. ఎక్కువ మాట్లాడడం అనేది జరగదు అలాంటిది ...మరింత చదవండి

19

ఈ పయనం తీరం చేరేనా...- 19

ముందుగా 1-19 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది..ప్రణయ్ ' నిజంగా నీది ప్రేమ అయితే చిన్నప్పటి నుండి నువ్వు చాలా అసద్ అది అంతా తన ప్రేమ వల్ల నువ్వు పొందాలి అని కోరుకుంటున్న ' అని మనసులో అనుకొని చిన్నగా నవ్వుకొని అసద్ వెనుకే వెళ్ళాడు..అసద్ ప్రణయ్ వచ్చిన తర్వాత కార్ స్టార్ట్ చేసి షివి వాళ్ల కాలేజ్ కి తీసుకువెళ్ళాడు..అసలు షివి వైపు ఆ రోజు ఎం జరిగిందో ఒక సారి చూద్దాం రండి.. షివి, అనిరుధ్ వెళ్లి టాక్సీ లో కాలేజ్ అడ్రస్ చెప్పి ఎక్కారు.. అనిరుధ్ " ఇప్పుడు చెప్పు.. అతను నీకు తెలుసా.." అని అడిగాడు అనిరుధ్..షివి " హా అన్నయ్య.. అని తనకి అతనికి మద్య జరిగింది చెప్తుంది.." అనిరుధ్ " సరేలే.. మంచి పని చేసావు.. అందులో నిన్ను మెచ్చుకున్న.. ఒక్కదానివే వస్తా అన్నావు.. ...మరింత చదవండి

20

ఈ పయనం తీరం చేరేనా...- 20

ముందుగా 1-19 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది..గీతా " ఎంటి ఇది షివి.. అతను కావాలి అని ఇలా ప్రవర్తిస్తూ నువ్వు సైలెంట్ గా వుండటం నాకు ఏమి నచ్చలేదు.. అనిరుధ్ అన్నయ్య కి చెప్పొచ్చు కదా.. అన్నయ్య చూసుకునే వాడు.." అని అనింది..అనిరుధ్ పేరు విన్న అపురూప ఏదో లోకం లోకి వెళ్ళిపోయింది.. తను కాలేజ్ లో జాయిన్ అయిన రోజులు గుర్తు చేసుకుంది..అపురూప ఒక అనాధ.. తనకి అంటూ ఎవరు లేరు కానీ.. తను పెరిగిన అనాధాశ్రమం కొంచిం మంచిదే.. అక్కడ ప్రేమగా దగ్గరకి తీసుకునే గార్డియన్ వుండేవాళ్ళు.. తిండి కి కానీ గుడ్డ కి కానీ చదువు కి కానీ ఎలాంటి లోటు లేదు.. అందులోనూ అపురూప చాలా తెలివైనది.. చదువులో ముందు వుండేది.. అలాగే తన చదువులో బాగా రానిస్తు.. డాక్టర్ అవ్వాలి అనుకుంది.. అందుకు ఎక్కువ కర్చు ...మరింత చదవండి

21

ఈ పయనం తీరం చేరేనా...- 21

ముందుగా 1-20 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది.. అసద్ బ్లష్ అవ్వటం చూసి ప్రణయ్ నవ్వుకొని మళ్ళీ షివి వైపు చూపు షీవి వైపు చూసిన ప్రణయ్ కి షివి పక్కనే వున్న గీత తన కల్లని ఆకట్టుకుంది.. అలానే రెప్పవేయకుండా గీత నీ చూడటం లో ప్రణయ్, షివి నీ మనసులో నింపుకోవడం లో అసద్ మునిగిపోయి వాళ్లు వెళ్లిపోయిన ఇంక కళ్లముందే వున్నట్టు ఫీల్ అవ్వి అలానే ఉండి పోతారు.. పక్కనే ఏదో గొడవ వాళ్ల ట్రాఫిక్ జామ్ అవ్వటం తో హోరొన్ సౌండ్స్ కి మనుషుల అరుపులు.. తిట్లు కి ఈ లోకం లోకి వచ్చి ఒకరిని ...మరింత చదవండి

22

ఈ పయనం తీరం చేరేనా...- 22

విసురుగా ఒకరోచ్చి తన చెయ్యి పట్టి లాగేయటం.. ఆ ఫోర్స్ కి అతన్ని అతుక్కుపోతుంది షివి..ఆ టచ్.. తనని కవచంలా చుట్టేసి భద్రంగా తన గుండెల్లో బహువులు.. అతని ప్రెసెన్స్ ముఖ్యంగా అతని గుండె కొట్టుకునే వేగం..తనకేమైనా అవుతుందేమో అని కంగారులో ఆతని గుండె చప్పుడు అతను గుర్తించలేదు కానీ ఆమె గుర్తించింది..అసలే దిగులు చింత లేకుండా తనని తాను పూర్తిగా ఆ క్షణం అసద్ కి అప్పగించేసింది షివి..షివి తన కంట్రోల్ పూర్తిగా తనకి ఇచ్చేయడం తెలుస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది అసద్ కి.. కానీ బయటపెట్టలేదు.. ఎందుకో తనని ఫస్ట్ టైమ్ చుసినప్పుడు ఏ ఫీల్ అయితే అసద్ ఫీల్ అయ్యాడో ఇప్పుడు షివి కూడా అదే ఫీల్ అవుతుందని అనిపిస్తుంటే అలానే షివి నీ చూస్తూ బాలన్స్ కొలప్తాడు అసద్..తనని లాక్కొని ఫుట్పత్ వైపు మల్లించి ఆలోచనలు పక్కదారి పట్టేసరికి పట్టు కోల్పోయిన అసద్ కాలికి రాయి ...మరింత చదవండి