తనువున ప్రాణమై.... book and story is written by vasireddy varna in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. తనువున ప్రాణమై.... is also popular in Women Focused in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
తనువున ప్రాణమై.... - నవలలు
vasireddy varna
ద్వారా
తెలుగు Women Focused
హాయ్ ఫ్రెండ్స్!
ప్రోమో అంటూ.. మీ టైం అసలు వేస్ట్ చేయకుండా,
ఒక చిన్నమాట!!
లవ్ ఎట్ ఫస్ట్ సైట్.
చాలా చోట్ల వినే ఉంటాం.
అటువంటి ఒక సందర్భంలో కలిసిన, ఇద్దరి మధ్య ప్రయాణం ఎలా ముగుస్తుందో, తెలియజేయడమే ఈ కథ.
దీనిలో... అలా కలిసిన, ఆ ఇద్దరి మధ్య ఎక్కువ కథ నడుస్తుంది.
మిగిలిన పాత్రలు, సందర్భానుసారంగా వచ్చిపోతూ ఉంటాయి.
ఒక అమ్మాయి ఇలా ఉంటే, ఎలా ఉంటుంది? అన్న చిన్న ఆలోచనకి, నా కథలోని కథానాయిక కి రూపాన్ని ఇస్తున్నాను.
ప్రేమ,అల్లరి, హాస్యం, ఫ్రస్టేషన్, సస్పెన్స్... మద్య సాగే వాళ్ల ప్రయా
హాయ్ ఫ్రెండ్స్!ప్రోమో అంటూ.. మీ టైం అసలు వేస్ట్ చేయకుండా,ఒక చిన్నమాట!!లవ్ ఎట్ ఫస్ట్ సైట్.చాలా చోట్ల వినే ఉంటాం.అటువంటి ఒక సందర్భంలో కలిసిన, ఇద్దరి మధ్య ప్రయాణం ఎలా ముగుస్తుందో, తెలియజేయడమే ఈ కథ.దీనిలో... అలా కలిసిన, ఆ ఇద్దరి మధ్య ఎక్కువ కథ నడుస్తుంది.మిగిలిన పాత్రలు, సందర్భానుసారంగా వచ్చిపోతూ ఉంటాయి.ఒక అమ్మాయి ...మరింత చదవండిఉంటే, ఎలా ఉంటుంది? అన్న చిన్న ఆలోచనకి, నా కథలోని కథానాయిక కి రూపాన్ని ఇస్తున్నాను.ప్రేమ,అల్లరి, హాస్యం, ఫ్రస్టేషన్, సస్పెన్స్... మద్య సాగే వాళ్ల ప్రయాణం! ప్రాణం కన్నా ఎక్కువైనా, ప్రేమతో ముడి పడుతుందా?తనువున ప్రాణం ఏ చోట ఉన్నది అంటే? అది మన గుండెల్లో ఉన్నది అంటాము. మరి ప్రేమ ఎక్కడ పుడుతుంది? అది కూడా మన గుండెల్లోనే! మరి మన మనసు ఎక్కడ ఉంది? అది కూడా మన గుండెల్లోనేనా...తనువున ఉన్న మనసులో జనించిన ఆ ప్రేమ, ఆ గుండెల్లోనే కొలువుంటుంది
ఆగమనం....కళ్ళు చిన్నవి చేసి తన అక్కని చూస్తూ... నీకు ఏ పని లేదా అక్క? నామీద నిఘ వేస్తున్నావు. అని రుస రుసలాడుతున్నాడు.ఇంత హడావిడిలో, నీ మీద నేను నిఘా వేయడం. నా తమ్ముడు మీద నిఘా వేయవలసిన అవసరం లేదు గాని, దా.. దా.. వెళ్దాం అర్జెంట్. అని చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది.అక్క ...మరింత చదవండిచెప్పకుండా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు. చిన్నపిల్లాడి ని చేసి, నాతో ఆడేసుకుంటున్నావు. ముందు చెప్పు అక్క!! అని విసుక్కుంటూ, చెయ్యి వదిలించుకుంటాడు.అబ్బా ఏంట్రా నీ గొడవ! బట్టల షాపుకి వెళ్తున్నాం. పద, పద కార్ తియ్యి!!బట్టల షాప్ అనేటప్పటికి, కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు అక్కని.బట్టల షాప్ కా! ఇప్పుడా! ఎందుకక్కా?బట్టల షాప్ కి ఎందుకు వెళ్తారు రా?? బట్టలు తెచ్చుకోవడానికి! నిలబడి టైం వేస్ట్ చేయకు, మళ్లీ తొందరగా వచ్చేయాలి రా!! అంటూ, మళ్లీ గుంజుకెళ్ళిపోతుంది.బట్టల షాప్ కి, బట్టల కోసం కాకుండా; బంగారం కోసం
ఆగమనం.....అద్భుతంగా అజంతా శిల్పాన్ని పోలిన అందంతో, ప్రపంచమంతా వెతికిన దొరకనంత సౌందర్యరాశి అని అయితే చెప్పలేము కానీ, మన పక్కింటి అమ్మాయిల అనిపిస్తూ, అబ్బాయిలు పడి పడి చూసేంత అందమైన ఆడపిల్ల అని మాత్రం చెప్పొచ్చు.తన సెలెక్ట్ చేసుకున్న లెహంగాలను, అద్దం ముందు నిలబడి తనకి ఎలా ఉన్నాయా? అని.... తనకేసి పట్టుకొని అటు, ...మరింత చదవండికదులుతూ చెక్ చేసుకుంటుంది.మీకు ఈ కలర్, చాలా బాగా నప్పింది మేడం.తనకి కితాబు నిచ్చిన సేల్స్ గర్ల్ ని చూసి అందంగా నవ్వుతుంది.ఇది నాకు, బాగా సెట్ అయిందా..??ఎస్ మ్యామ్, చాలా బాగుంది..!!ఉమ్మ.... పెదవులు రౌండ్ గా ముడిచి, అద్దంలో తనకు తానే ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చుకుంటుంది.ఆ అమ్మాయి ఆనందం చూసి, సేల్స్ గర్ల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ లెహంగా ఆమె తీసేసుకుంటుంది; అన్న కాన్ఫిడెంట్ తో.అవును మిస్, ఇది బాగుంది. మరి అది..?? అంటూ, అంతకు ముందు చెక్ చేసుకుని,
ఆగమనం.....ఆమె అసలు, కనురెప్ప వేయడం లేదు. ఆమె చూపు ఎటు తిప్పడం లేదు. అయస్కాంతం లా ఆమె హార్ట్ బీట్, ఆమె చూపులు... ఆ ప్రతిబింబానికి, అతుక్కుపోయాయి.W...O...W..,.. ఆమె గుండె, ఆమెకు చెబుతుంది.ఆమె తన గుండె మీద, చేయి పెట్టుకుంది.ఎస్ యు ఆర్ రైట్.హి ఇస్ వావ్.....వ్ఏమి, ఉన్నావురా..???ఎక్కడి నుంచి ఊడిపడ్డవురా...??ఇన్ని రోజులు ఏమైపోయావు ...మరింత చదవండినా కంటికి కనబడకుండా, ఎక్కడ దాక్కున్నావురా??నీకు పెళ్లి అయ్యిందా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?ఏయ్, అసలు నీకు బుద్ధుందా? ఇటువంటి ప్రశ్న ఇప్పుడు అవసరమా? అందుకే, నువ్వు నాకు నచ్చవు.ఐ హేట్ యు!!ఆమెకు ఆమె ప్రశ్న వేసుకుని, ఆ ప్రశ్న పుట్టిన బ్రెయిన్ మీద కోపంతో, తన తల మీద ఒక మొట్టికాయ వేసి, దానిని కసురుకుంటుంది.అద్దం వైపు చూస్తూ, అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని వేళ్ళతో, చుట్టూ తిప్పి ముద్దు పెట్టుకుంటుంది.యు ఆర్ మైన్..!!నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న, పెళ్లయిన, పిల్లలు ఉన్నా కూడా...
ఆగమనం.....ఇప్పుడు నేను అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళాలి. నా లవ్ మేటర్ వాడికి చెప్పేయాలి. నేను మళ్ళీ వచ్చి, ఈ లెహంగా తీసుకుంటాను. ఇవి లేకపోయినా, ఇటువంటి డిజైన్స్ తీసుకుంటాను!! అప్పుడు అవి నాకు, బాగా సూట్ అవుతాయి!! నీ దగ్గరే తీసుకుంటాను, సరేనా..!! ఇప్పుడు మాత్రం నేను వెళ్ళాలి!! బాయ్... బాయ్..!! అంటూ... ...మరింత చదవండిసేల్స్ రెండు బుగ్గలు మళ్ళీ ఒకసారి లాగేసి, అక్కడి నుంచి కదులుతుంది.మై సిక్స్ ఫీట్...!! వస్తున్న, నీకోసమే వస్తున్నా..!! ఐ లవ్ యు రా..!! ఐ లవ్ యు మై 6 ఫీట్..!!సేల్స్ గర్ల్ అచ్చు బొమ్మలాగా నిలబడిపోయి, వెళ్ళిపోతున్న ఆమె వైపు "పొద్దు తిరుగుడు పువ్వు, సూర్యుడు వైపు, ఎలా తిరుగుతుందో" అలా తిరిగుతు, నూరేళ్ల బెట్టి చూస్తూంది.ఫ్లోర్ ఇన్చార్జి, మాట్లాడి వెళ్లిపోవడంతో, అతను ఎవరికో ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుతున్నాడు.ఆరడుగుల హైట్! ఫెయిర్ స్కిన్ టోన్, కోల ముఖం, సిల్కీ గా