Aprasyulu book and story is written by Bhimeswara Challa in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aprasyulu is also popular in Moral Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
అప్రాశ్యులు - నవలలు
Bhimeswara Challa
ద్వారా
తెలుగు Moral Stories
అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 1 1966 Published by: Adarsa Gandha Mandali, Vijayawada © 1966 C.B.Rau Ebook edition @2020 Bhimeswara Challa Cover painting by Nirmala Rau (author’s spouse) Other books by the author: క్షంతవ్యులు (A novel) Man’s Fate and God’s Choice (An Agenda for Human Transformation) The War Within- between Good and Evil (Reconstructing Money, Morality and Mortality) Dedicated to అప్రాశ్యులు world Acknowledgements to: Jyothi Valaboju (writer, editor and publisher) for shaping this ebook edition and BS Murthy, my nephew, for giving the idea of and helping the re-publication of the long-forgotten book అప్రాశ్యులు ఆకాశానికి నిచ్చెన వేయ ప్రయత్నించటం ఎంతటి అవివేకమో అందరికీ
అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 1 1966 Published by: Adarsa Gandha Mandali, Vijayawada © 1966 C.B.Rau Ebook edition @2020 Bhimeswara Challa Cover painting by Nirmala Rau (author’s spouse) Other books by the author: క్షంతవ్యులు (A novel) Man’s Fate and God’s ...మరింత చదవండి(An Agenda for Human Transformation) The War Within- between Good and Evil (Reconstructing Money, Morality and Mortality) Dedicated to అప్రాశ్యులు world Acknowledgements to: Jyothi Valaboju (writer, editor and publisher) for shaping this ebook edition; and BS Murthy, my nephew, for giving the idea of and helping the re-publication of the long-forgotten book అప్రాశ్యులు ఆకాశానికి నిచ్చెన వేయ ప్రయత్నించటం ఎంతటి అవివేకమో అందరికీ
అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 2 పది రోజుల తరువాత ఆరోజు సాయంకాలం కమలాకరము, కమల యిండియా గేటువద్దకు షీకారుకి వెళ్లారు. చలికాలం అవటం వలన, దాదాపు ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా వుంది. బాగా చీకటి పడింది. ఒకరి ప్రక్కన వొకరు చేతుల మీద ఆనుకుని పచ్చటి పరుపు
అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 3 అందరు శనివారం సాయంకాలం ఆగ్రా బయలు దేరారు. కమల రానని చాలాపట్టుపట్టింది. కాని చివరకి కమలాకరం బలవంతంమీద బయలు దేరక తప్పింది కాదు, కాలం గడచేకొలదీ ప్రసాద్ కోపం తగ్గింది. చెంప పెట్టు పెట్టినా అతను దానిని పట్టించుకోకుండా మరునాడేవచ్చి క్షమాపణ చెప్పుకోవటం ఆమెకి ఎంతో తృప్తినిచ్చింది. ...మరింత చదవండికూడా తన ప్రవర్తన కఠినంగా వున్నా, అతను పట్టించుకోలేదు. చివరకు కమలకి యిష్టం లేకపోతే తను రావడం మానేస్తానని కమలాకరంతో చెప్పాడుట కూడాను, అలాంటి పరిస్థితులలో తాను రానని నిరాకరించటం అసమంజసంగా వుంటుందని కమల ప్రయాణానికి బయలు దేరింది. రజని ఎంతవద్దన్నా ప్రసాద్ స్టీరింగ్ వద్ద కూర్చున్నాడు, నున్నటి ఆ తారురోడ్డుమీద విద్యుద్వేగంతో పోతున్న ఆ కారులోని వారంతా భయంతో వణకసాగారు. కమలాకరం, రామం ఎంత వారించినా ప్రసాద్ వినలేదు. ఆ పరిస్థితిలో ప్రసాద్ ని చూచి కమలకు భయంకూడా వేసింది. ముఖంలోని నరాలన్నీ
అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 4 కమల మనస్సు ఎందుకో అశుభం సూచించింది. రజని మనస్సులో చాలా అశాంతి చేల రేగింది. మాటిమాటికి ఆమెకు పీడకల జ్ఞాపకానికి వచ్చింది. ప్రసాద్ రజని కారులోవెళ్తుండగా కారు యాక్సిడెంటు అయినట్లు కలవచ్చింది. కాని ఆమె అది ఎవరికి చెప్పలేదు. వ్యాకులపాటుతో మనస్సు సతమతమవుతున్నా ఆమె బయట కేమి ...మరింత చదవండిలోలోనే అణచుకుంది. అలాంటి పరిస్థితిలో అబలలు గుండెలవిసే కంటతడి పెట్టి బావురుమంటారు. అదే కమల అయితే భయంతో ఆతృతతో చేతనారహిత ఆవును కానీ, రజని నిండుకుండలాంటిది. మనస్సులోని పెనుగాలి మరగు పరచి పైకి మామూలుగానే వుంది రజని. “నా అనుమానం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయార” ని అని మాత్రం అంది. “మనల్నందరినీ ఇక్కడ వదలి ఎలా వెళ్తాడు! అయినా దానికి తగిన వాడే బొత్తిగా మేనర్స్ లేవు.” రామం మండిపడుతూ అన్నాడు. కమల కూడా “ఆహ్వానించి యిక్కడకు తీసుకువచ్చి యిలా అవమానిస్తారని నేనూహించలేదు.
అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 5 ప్రసాద్ హాస్పటల్లో పదిహేను రోజులు ఉండవలసి వచ్చింది. రజని సేవ, శరీర తత్వము త్వరలోనే స్వస్థునిచేసాయి. మొదటిలో రజని రాత్రింబవళ్బు రోగితోవుండేది. రోగికి కావలసినవన్నీ ఆమె యితరులు చెప్పకుండా చేసివుంచి క్రియారూపేణా పెట్టేది. రజనితత్వం పూర్తిగా తెలిసిన ప్రసాద్ కి అది చాలా ఆశ్చర్యము వేసేది. నిపుణతతో, ...మరింత చదవండిమృదుత్వము మిళితమైన ఆమె పరిచర్యలకు అతనే ఎంతో విస్తుపోయి వొక రోజున “ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు రజని!” అన్నాడు. “వ్యాధిగ్రస్తులకు సేవ చేయడం నాకు చిన్నతనం నుంచి అలవాటే ప్రసాద్. మావయ్య మొదటి నుంచి రోగిష్టి. ఎప్పుడూ నేనే కనిపెట్టి వుండేదాన్ని”అంది. ప్రసాద్ “నువ్వే యిలా సేవ చేయకపోతే నేనేమై పోయేవాడిని రజని” అన్నాడు. నవ్వుతూ “నీ నోటివెంట ఆ మాటలు చాలా కృత్రిమంగా కనబడుతున్నాయి, నేనేమి కమలనుకాను ప్రసాదు వాటిని విని మోసపోవడానికి” అంది. “నేను నిజంగా కమలని మోసపుచ్చానని భావిస్తున్నావా అన్నాడు.