Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నులి వెచ్చని వెన్నెల - 14

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

"ఒకే దెన్. నేను వాటిని నమ్మను." ఒక ఫర్మ్ ఎక్సప్రెషన్ తో అంది సమీర.

"దట్స్ నైస్." మల్లిక నవ్వి సమీరని కౌగలించుకుంది. "ఇప్పుడు చెప్పు. అనురాగ్ తో నీ వ్యవహారం ఎంతవరకూ వచ్చింది?" సమీరని విడిచిపెట్టి అడిగింది.

"అక్కడే వుంది. డిస్టెన్స్ మామూలుగానే మైంటైన్ చేస్తున్నాడు." రాస్కేల్, తను మీదపడి ముద్దుపెట్టిన తరువాత కూడా వాడిలో ఏ మార్పూలేదు. ఏం జరగనట్టే బిహేవ్ చేస్తున్నాడు. నేనే ఇనీషియేటివ్ తీసుకోవాలి."

"టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పటివరకూ ఎవర్నీ ప్రేమించకుండా, పెళ్లిచేసుకోకుండా వున్నవాడు, ఇప్పుడు సడన్గా ఎవరినన్నా ప్రేమించి పెళ్లి చేసేసుకుంటాడా ఏం?" మళ్ళీ నవ్వింది మల్లిక.

కానీ సమీర టైం తీసుకోదలుచుకోలేదు. వెంటనే యాక్షన్లోకి దిగాలనే నిర్ణయించుకుంది.

&&&

"నువ్వు మీదపడి ముద్దులు పెట్టేసినంత మాత్రాన నేను నిన్ను ప్రేమించేస్తాననుకుంటున్నావా? నువ్వు నాకు చిన్నపిల్లగా వున్నప్పటినుండి తెలుసు. నన్నెవరో చిన్నపిల్ల ముద్దుపెట్టుకున్నట్టు  అనిపిస్తూంది."

అనురాగ్ తలుపు తీసి, తను లోపలి ఎంటర్ అవగానే, తనని బలంగా కౌగలించుకుని రెండు బుగ్గలమీద ముద్దుపెట్టింది సమీర.

"అయితే రేప్ చేస్తేకాని దారికి రావన్నమాట." కోపంగా అంది సమీర.

"మగాళ్లని రేప్ చెయ్యడం, ఆడవాళ్ళని చేసిన కన్నా కూడా కష్టం." నవ్వుతూ సమీర పట్టునుండి విడిపించుకున్నాడు అనురాగ్. "సమీరా నన్నర్ధం చేసుకో ప్లీజ్. నిన్నలా చూడలేను. నువ్విప్పటికీ అప్పటి చిన్నపిల్లలానే కనిపిస్తున్నావు."

"నో ఛాన్స్. నేను కమిట్ అయిపోయాను. ఇంక నా నిర్ణయం లో మార్పువుండదు." ధృడంగా అంది సమీర.

"నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎంతో మంచి క్యారక్టర్ అనా? నా గురించి పూర్తిగా తెలిస్తే నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది."

అక్కడేవున్న సోఫాలో కూలబడుతూ అన్నాడు అనురాగ్. తనుకూడా అనురాగ్ పక్కనే సోఫాలో కూలబడుతూ నవ్వింది సమీర.

"నా గురించి పూర్తిగా తెలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో అని నాకూ భయం గానే వుంది."

"అలాంటి రిచ్ డాడ్ కి ఓన్లీ డాటర్ వి. నువ్వు ఒకటి రెండు తప్పటడుగులు వేస్తే అది పెద్ద ఇది కాదు." గట్టిగా నిట్టూర్చాడు అనురాగ్. "కానీ నేను సెక్సువల్ గా చాలా తప్పటడుగులు వెయ్యడమే కాదు, నా గురించి నా ఫామిలీ గురించి ఆలోచిస్తూంటే నా మీద నాకే చాలా అసహ్యం కలుగుతూంటుంది"

"అదంతా నేనిప్పుడు ఆలోచించ దలుచుకోలేదు. నిన్ను అడగదలుచుకోలేదు కూడా." అనురాగ్ అలా అనడం ఆశ్చర్యంగా అనిపించింది సమీరకి. తెలుసుకోవాలని ఆసక్తిగా అనిపించింది కానీ అప్పటికి ఏమీ ఆడగదలుచుకోలేదు. "నేనిప్పటికి ఇద్దరితో సెక్స్ ఎంజాయ్ చేసాను. అందులో ఒకళ్ళని నా లైఫ్ పార్టనర్ గా చేసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ ఆ ఇద్దరిమీద నాకు ఎలాంటి ఫీలింగ్ కూడా రాలేదు. కానీ నీతో నాకు ఇప్పటివరకూ ఎలాంటి సెక్సువల్ కాంటాక్ట్  లేకపోయినా, నీ మీద ఎంతో ఫీలింగ్ కలుగుతూ వుంది. కేవలం నిన్ను మాత్రమే నా లైఫ్ పార్టనర్ గా వూహించుకోగలుగుతున్నాను. ప్లీజ్ నా లవ్ ని ఎక్స్పెట్ చెయ్యి." ప్రాధేయపూర్వకంగా చూస్తూ అడిగింది సమీర.

"ఆ ఇద్దరూ ఎవరో నేను తెలుసుకోవచ్చా?" అనురాగ్ అడిగాడు. "ఇలాంటి బ్యూటీ ని ఎంజాయ్ చేసిన వాళ్లంటే నాకు చాలా అసూయగా వుంది."

"అసూయ దేనికి? నేను ఆ ఛాన్స్ నీకూ ఇస్తున్నానుగా." నవ్వింది సమీర. "వాళ్లలో ఒకడు తరంగ్. వాడి గురించి నీకూ తెలుసు. ఆక్సిడెంట్లో చనిపోయాడు."

"అవును. వాడు చనిపోయాక, వాడిని మీ డాడ్ తో కలిసి నేనూ చూసాను. వాడి బాడీ ఎంత......................." అనురాగ్ ఎదో చెప్పబోయాడు.

తరంగ్ తో తన సెక్సువల్ కాంటాక్ట్ అనురాగ్ కి ఎలాంటి ఆశ్చర్యం కలిగించకపోవడం తనకి ఆశ్చర్యంగానే వుంది.

"ప్లీజ్ దాని గురించి చెప్పకు. నేను తట్టుకోలేను." సోఫాలో వెనక్కివాలి కళ్ళుమూసుకుని అంది సమీర. "వాడితో ఏ ఫీలింగ్ లేకుండా సెక్స్ ని ఎంజాయ్ చేసాను. వాడలా చనిపోయాడని తెలిసిన తరువాత కూడా నాకేమీ అనిపించలేదు. కానీ నేనలా సెక్స్ ఎంజాయ్ చేసిన బాడీ అలా అయిపోయిందని వినడానికి నాకు చాలా అనీజీ గా ఉంటుంది."

"ఆల్రైట్ దెన్." తలూపి అన్నాడు అనురాగ్. "ఎనీహౌ ఈ బ్యూటీ మీద చేతులు వేసిన మొదటివాడు వాడేనా?"

"అసంషన్ రైట్." అందంగా నవ్వింది సమీర. "నాకు సెక్సన్టే ఏమిటో మొదటిసారి రుచిచూపించింది వాడే. ఐ మస్ట్ టెల్ యు ద ట్రూత్. నాకు స్వర్గం చూపించాడు. రాస్కేల్, ఆ పదిహేడేళ్ల వయసులోనే వాడికి చాలా మంది అమ్మాయిలతోటి సంభందాలు వుండివుండాలి. నీకో విషయం తెలుసా?" నొసలు ముడేసింది సమీర.

"నువ్వు చెప్పకుండానే నాకు విషయాలు తెలియాలి ఆంటే నాకు సూపర్ నాచురల్ పవర్స్ ఉండాలి." నవ్వాడు అనురాగ్.

"నా ఫ్రెండ్ మల్లికతోటి కూడా వాడికి రేలషన్ షిప్ ఉండేది. తనుకూడా వాడితో సెక్స్ ఎంజాయ్ చేసేది."

"మై గాడ్! ఇది కొంచెం హారిబుల్ గా వుంది వినడానికి." మోహంలో భయం అభినయిస్తూ అన్నాడు అనురాగ్.

"మేమిద్దరం వాడిమీద ఎలాంటి ఫీలింగ్ లేకుండా వాడితో సెక్స్ ఎంజాయ్ చేసాం. అయినా మా ఇద్దరి స్నేహంలో అది ఎలాంటి డిఫరెన్స్ తీసుకురాలేదు."

"ఎనీహౌ మీ ఇద్దరూ కొంచెం డిఫెరెంట్ ఫ్రెండ్స్ అని చెప్పక తప్పదు."

"మే బి యు అర్ రైట్." మరోసారి అందంగా నవ్వింది సమీర. "మల్లిక మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు."

"మరి ఆ రెండోవాడెవరు? వాడినేనా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది?"

"ఒన్స్ అగైన్ యువర్ అసంషన్ ఈజ్ రైట్." సమీర నిట్టూర్చి తలూపింది. "వాడి పేరు నిరంజన్. అమెరికా లో నాకు పరిచయం అయ్యాడు. ఒక డిస్ట్రిబ్యూటర్ తరపున వచ్చేవాడు. తరంగ్ లాగే వాడు కూడా నన్ను సెక్స్ లో చాలా సుఖపెట్టాడు. వాడినే నేను పెళ్లిచేసుకోవాలనుకున్నది. కానీ తరంగ్ లాగే వాడూ చనిపోయాడు. ముప్ఫయి ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో." 

"ముప్ఫయి ఏళ్లకే హార్ట్ అటాకా?" ఆశ్చర్యంగా చూసాడు అనురాగ్.

"అదే నాకూ అర్ధం కాలేదు. చాలా హెల్తీగా ఉండేవాడు. నీలాగే స్పోర్టివ్ అండ్ హ్యాండ్సమ్. ఎలాగ వాడికి ముప్ఫయి ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చిందో నాకు పెద్ద మిస్టరీ." సమీర కూడా మరోసారి ఆశ్చర్య పడింది.

"ఎనీహౌ బాగా దురదృష్టవంతుడు. నీ అందాన్ని మళ్ళీ, మళ్ళీ అనుభవించే అదృష్టం కోల్పోయాడు. వాడు బతికి ఉంటే వాడినే కదా నువ్వు పెళ్ళిచేసుకుని వుండేదానివి." విచారం అభినయిస్తూ అన్నాడు అనురాగ్.

"అదేం లేదు. వాడు బతికి ఉండగానే వాడికి పెళ్లి అయింది, నాకు అబద్ధం చెప్పాడని తెలిసింది. కాకపోతే తనకి తన భార్యతో డివోర్స్ అయిపోయాయి, తనతో వేరుగా ఉంటున్నానని చెప్పాడు. తరవాత కూడా మేమిద్దరం సెక్స్ ఎంజాయ్ చేసాం, కానీ నేను తనని పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేసాను. అదే విషయం వాడికి స్పష్టం గా చెప్పేసాను  కూడా."

"ఐ సీ" సాలోచనగా తలూపుతూ అన్నాడు అనురాగ్.

"నేను ఇద్దరి మగాళ్లతో సెక్స్ ఎంజాయ్ చేసాను. కానీ నాకు వాళ్ళిద్దరి మీద ఎలాంటి ఫీలింగ్ రాలేదు. ఆ నిరంజన్ అలా చనిపోయినా నాకు ఏమీ అనిపించలేదు. కానీ నీతో ఎలాంటి సెక్స్ ఎంజాయ్ చెయ్యకపోయినా, నీ మీద నాకు చాలా ఫీలింగ్ వుంది. నిన్ను వదులుకోవాలనిపించటం లేదు. కేవలం నీతోనే కలిసి బతకాలనిపిస్తూంది. ఇందుకు కారణం అడిగితే మాత్రం నేను చెప్పలేను."

"ఈ విషయం ఆల్రెడీ నువ్వు నాకు చెప్పావు." నవ్వుతూ అన్నాడు అనురాగ్.

"అనురాగ్, నా మామ్ ఉంటే నేను ఎలా వుండేదాన్నో నేను చెప్పలేను. నా డాడ్ నాకు చాలా ఫ్రీడమ్ ఇవ్వబట్టి, క్రమశిక్షణ లేని జీవితం గడిపాను. నీకు నామీద ఎలాంటి అభిప్రాయం వున్నా పర్లేదు, కానీ నాతొ కలిసి జీవితం గడపడానికి అంగీకరించు. నన్ను పెళ్లిచేసుకో ప్లీజ్." ప్రాధేయపూర్వకంగా చూస్తూ అంది సమీర.

"అటువంటిదేమీ లేదు. నిజానికి నీకన్నా ఎక్కువగానే క్రమశిక్షణ లేని జీవితం గడిపాను. అంతేకాదు నీవరకూ నీ ఫామిలీ మచ్చ లేకుండా వుంది. నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూంటే నాకు నా జీవితం మీదే అసహ్యం కలుగుతూ ఉంటుంది."

"ఈ విషయం గురించి నువ్వు చెప్పావు. నాకు తెలుసుకోవాలని లేదు." సమీర నవ్వింది. "నువ్వు నన్ను పెళ్లిచేసుకోవడానికి అంగీకరిస్తే చాలు."

"నాకు ఇప్పటికీ ఒక్కటే పెద్ద ప్రోబ్లం." మోహంలో ఒక సీరియస్ ఎక్సప్రెషన్ తో లేచి నిలబడ్డాడు. "నాకు మీ డాడ్ వర్ధన్ రావు గారంటే చాలా గౌరవం, ఎంతో రెస్పెక్ట్. అదే గౌరవం, రెస్పెక్ట్ ఇంకా ఎదో సెంటిమెంట్ నువ్వంటే కూడా వుంది. నీ మీద చేతులు వెయ్యడం, నీతో సెక్స్ చెయ్యడం నాకు కష్టమైన పని. అది మనమధ్య పెద్ద సమస్య కావచ్చు కూడా."

"ఓహ్, మై గాడ్!" గల గలా నవ్వింది సమీర “నీకు తెలుసా. అక్క కూతుర్ని పెళ్లి చేసుకునే ఆచారం వుంది. వాళ్లెలా సెక్స్ చేస్తున్నారంటావ్? పెళ్లయ్యాక అంతా మామూలు అయిపోతుంది." అంతలోనే సీరియస్ అయిపోయింది సమీర మొహం. "నేను నిజం చెప్తున్నా. నీతో నాకు సెక్స్ సుఖం లేకపోయినా పర్లేదు. నాకింక సెక్స్ సుఖమే అవసరం లేదు. కావాల్సినంత అనుభవించాను. కానీ నా జీవితం మాత్రం నీతోనే గడవాలి. ప్లీజ్ కాదనకు."

అనురాగ్ ఏమీ మాట్లాడలేదు. సమీర లేచి అనురాగ్ ముందుకు వచ్చి నిలబడింది.

"నేను అంతగా ప్రేమించే నా డాడ్ మీద ఒట్టేసి చెప్తున్నా. నాకు నీతో పెళ్ళైనా, అవ్వకపోయినా నా జీవితం మాత్రం నీతోనే. కానీ నిన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నేను చాలా ఆనందంగా ఉండగలను." వెహిమెంట్ గా అంది సమీర. 

"నువ్వింత కమిటెడ్ గా వున్నప్పుడు నాకూ అభ్యతరం లేదు. ఇలాంటి బ్యూటీని ఎంజాయ్ చెయ్యాలని ఎవరికీ ఉండదు?" చిరునవ్వుతో అన్నాడు అనురాగ్. "కానీ నాదొక కండిషన్. నువ్వు దానికి ఒప్పుకునే తీరాలి. లేకపోతె నువ్వు నన్ను ఎంత టెంప్ట్ చేసినా, నిన్ను లవ్ చెయ్యడానికి గాని, పెళ్లి చేసుకోవడానికి గాని నేను ఒప్పుకోను." సడన్గా సీరియస్ ఎక్సప్రెషన్ వచ్చింది అనురాగ్ మొహంలోకి.

"నువ్వందుకు ఒప్పుకుంటే నేనేందుకైనా ఒప్పుకుంటాను. ముందదేమిటో చెప్పు?" ఉత్సాహంగా అడిగింది సమీర.

“మాట తప్పవు కదా.” నొసలు చిట్లించి అడిగాడు అనురాగ్.

“నువ్వు నాతో జీవితం గడపడానికి ఒప్పుకుంటే చాలు, ఏమైనా చేస్తాను.” ధృడ స్వరం తో అంది. 

"నీ జీవితంలో జరుగుతూన్న విచిత్రమయిన సంఘటలన్నిటికి కారణం తెలుసుకోవడానికి మనం ఒక ప్రైవేట్ డిటెక్టీవ్ ని ఎంగేజ్ చెయ్యాలి. ఇందుకు నువ్వు ఒప్పుకోవాలి."

"నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు అర్ధం కావడం లేదు." అయోమయంగా చూస్తూ అంది సమీర.

"ఇందులో అర్ధం కాకపోవడానికి ఏముంది? మీ డాడ్ నీతో ఎదో ఎంతగానో చెప్పాలనుకుని, అది చెప్పకుండానే హార్ట్ అటాక్ తో చనిపోయారు. అది ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకో లేకపోయాం. అలాగే నువ్వు ఎన్నో విచిత్రమైన అనుభవాలకు లోనవుతూ వున్నావు. వాటికి కూడా మనకి కారణం తెలియలేదు. మనం తెలుసుకోగలుగుతామన్న నమ్మకం నాకు లేదు. అందుకనే వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనకి ఒక కాపబుల్ డిటెక్టీవ్ అవసరం. ఈ విషయాలని ప్రోబ్ చేసి తెలుసుకోవడానికి, ఒక డిటెక్టీవ్ ని ఎంగేజ్ చెయ్యాలని నేను అనుకుంటున్నాను. అందుకు నువ్వు ఒప్పుకోవాలి." 

"మా డాడ్ చెప్పాలనుకున్న విషయం వరకూ ఒకే. ఒక డిటెక్టీవ్ మనకి సహాయం చెయ్యగలగొచ్చు." ఇంకా అయోమయంతోటే వుంది సమీర మొహం. "కానీ నాక్కలిగే చిత్రమైన అనుభవాలకు ఒక డిటెక్టీవ్ ఎలా సహాయ పడగలుగుతాడు? అవి కేవలం నా హల్యూసీనేషన్స్ కారణం గా జరుగుతున్నాయి."

"బాగా ఆలోచిస్తే నాకలాగ అనిపించడం లేదు సమీరా. వాటికీ ఒక డిటెక్టీవ్ సహాయం అవసరం అనిపిస్తూ వుంది. నిన్ను కూడా ఆ డిటెక్టీవ్ కూలంకషంగా ప్రోబ్ చెయ్యడానికి నువ్వు ఒప్పుకోవాలి."

"అది కేవలం ఒక సైకాలజిస్ట్ కానీ, సైకియాట్రిస్ట్ కానీ మాత్రమే చెయ్యగలడు. మల్లిక ఆ పని ఆల్రెడీ చేస్తూవుంది, ఇంకా తను  నన్ను పూర్తిగా క్యూర్ చేస్తానని మాట కూడా ఇచ్చింది."

"కానీ నేను ఆ మల్లిక అంత కాపబుల్ అనుకోవడం లేదు. ఇంకా బాగా ఎక్స్పర్ట్ అయినా సైకాలజిస్ట్ సహాయం మనకి అవసరం."

"అంటే నువ్వు సైకాలజిస్ట్ కూడా అయినా ఒక డిటెక్టీవ్ ని ఎంగేజ్ చెయ్యబోతూవున్నావా?" నొసలు ముడేసింది సమీర.

"అసంషన్ రైట్." తలూపాడు అనురాగ్. "ఆల్రెడీ సైకాలజిస్ట్ కూడా అయినా ఒక గ్రేట్ డిటెక్టీవ్ నా మనసులో వున్నారు. ఆయన్ని నేను ఎంగేజ్ చేయాలనుకుంటున్నాను."

"నో అనురాగ్." దూరంగా వెళుతూ అంది సమీర. "నా డాడ్ నాకు చెప్పదలుచుకున్న విషయం వరకూ ఒకే. కానీ నాకు కలిగే హల్యూసీనేషన్స్ విషయంలో కూడా ఆ డిటెక్టీవ్ ఇన్వెస్టిగేట్ చేస్తాడంటే నేను ఒప్పుకోను." అదే జరిగితే తనకి ఇబ్బంది కలిగించే చాలా విషయాలు ఆ డిటెక్టీవ్ కి తెలుస్తాయి.

"ఇది నా కండిషన్. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే మనమధ్య ప్రేమ ఇంకా పెళ్ళీ." ధృడంగా వుంది అనురాగ్ స్వరం.

"అనురాగ్ ప్లీజ్ అర్ధం చేసుకో. నా మైండ్ లో అతను జోక్యం చేసుకోవడం అంటే నాకు చాలా ఇబ్బంది కలిగించే విషయాలు అతనికి తెలియడం. అది నాకు ఇష్టం లేదు." మళ్ళీ అనురాగ్ దగ్గరికి వెళ్లి, అతని మొహంలోకి ఆందోళనగా చూస్తూ అంది సమీర.

"అది నేను అర్ధం చేసుకోగలను. కానీ తప్పదు. నువ్వు నా ప్రేమ కావాలనుకుంటే, నేను నీ భర్తని అవ్వాలనుకుంటే, నువ్వు ఇందుకు అంగీకరించే తీరాలి." అదే ధృడత్వంతో వుంది అనురాగ్ స్వరం.

"నువ్వు ఈ విషయంలో ఎందుకు ఇంత మొండిగా వున్నావు అనురాగ్?" ఇంకా చిరాకు పడుతూ అడిగింది సమీర. "నా సైకలాజికల్ ప్రోబ్లం కి సంభందించి అతను ఏ రకమైన సహాయం చెయ్యలేడు. ఎంత సైకాలజీ కూడా చదివివున్నా, ఒక డిటెక్టీవ్ కేవలం డిటెక్టీవ్ మాత్రమే."

"ఆ డిటెక్టీవ్ గురించి నాకు బాగా తెలుసు. అతను ఆ విషయంలో కూడా ఖచ్చితం గా సహాయం చెయ్యగలడు."

కొన్ని సెకన్ల పాటు కింద పెదవిని పెదాల మధ్య బిగించి మౌనంగా ఉండిపోయింది సమీర. "ఆల్రైట్, నేను ఒప్పుకుంటే నువ్వు నన్ను ప్రేమించడానికి, పెళ్లిచేసుకోవడానికి కూడా రెడీనా?" పెదవిని విడిచిపెట్టి, ముడిపడిన నొసలుతో అడిగింది.

"అఫ్ కోర్స్, ఎస్." తలూపాడు అనురాగ్. "అంతేకాదు. అది కన్ఫర్మ్ చేస్తూ నువ్విచ్చిన కన్నా కూడా పెద్ద టోకెన్ ఇస్తాను. ఇలాంటి బ్యూటీ కోరివస్తే ఎంజాయ్ చేయాలని ఎవరికీ ఉండదు?" చిలిపిగా చూస్తూ అన్నాడు అనురాగ్.

"దెన్ ఐ యామ్ రెడీ." సడన్ గా అనురాగ్ ని హత్తుకుని అతని మొహంనిండా ముద్దులు గుప్పించింది సమీర. "చెప్పాగా, నువ్వు దానికి ఒప్పుకుంటే నేను దేనికైనా ఒప్పుకుంటానని."

&&&

తరంగ్ తో ఇంకా నిరంజన్ తో వున్నఅనుభవం ఒక మూలకి రాలేదు సమీరకి అనురాగ్ తో పంచుకున్న అనుభవం తో పోలిస్తే. మల్లిక అనురాగ్ విషయంలో చెప్పింది అక్షరాలా నిజం అయింది. సెక్స్ విషయంలో నిజంగానే ఎక్స్పర్ట్ అనురాగ్.

విస్తరిలో వంటకాల్ని ఎంజాయ్ చేసినట్టుగా, సమీర అందాలనన్నిటినీ తీరు, తీరున ఎంజాయ్ చేసాడు అనురాగ్. మొదట్లో నిజంగానే ఆమె డాడ్ గుర్తుకువచ్చి, ఆమె మీద చేతులు వేసి, డీల్ చెయ్యడానికి ఇబ్బంది పడ్డాడు. కానీ సమీర కూడా కో-ఆపరేట్ చెయ్యడంతో ఆ అసౌకర్యం కాస్తా ఎక్కడో గాలికి ఎగిరిపోయింది. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు పూర్తి నగ్నంగా మార్చుకున్నాక అసలు అలాంటి ఆలోచనే అనురాగ్ లో ఎప్పుడూ వున్నట్టుగా అనిపించలేదు. అతను ఆమె శరీరం లో ముట్టని ప్రదేశం లేదు. తనలో ఎంతో ప్రైవేట్ పార్ట్శ్ ని కూడా అతను చేతులతో, నోటితో ఎంజాయ్ చేస్తూ ఉంటే సుఖంతో ప్రాణం పోతుందేమో అనిపించింది సమీర కి. ఎంతసేపూ తాను ఆనందంతో అరవకుండా, ఏడవకుండా ఉండడానికి కిందపెదవిని పళ్లతో బిగించి ఉంచాల్సి వచ్చింది.

"యూ రాస్కల్! నువ్వు నన్ను సుఖంతో చంపేస్తావేమోనని భయంగా వుంది." తనలో అది వేగంగా కదుపుతూ వుంటే, గట్టిగా హత్తుకుని,  అనురాగ్ నుదుటిమీద ముద్దు పెట్టి అంది.

తరంగ్ ఇంకా నిరంజన్ దింపుకున్నంత త్వరగా వేడి దింపేసుకోవడం లేదు అనురాగ్. మొదలు పెట్టిన తరువాత అది మూడవసారి తాను సమీరలోకి ఎంటర్ కావడం. ఎంటర్ అయినా ప్రతిసారి ఎంతోసేపు చేస్తూనే వున్నాడు. తరంగ్ తోటి, ఇంకా నిరంజన్ తోటి తాను చాలా సుఖం అనుభవించానని సమీర అనుకుంది. కానీ నిజంగా సుఖానికి నిర్వచనం అనురాగ్ దగ్గరే తెలిసినట్టుగా వుంది.    

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)