Featured Books
  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నులి వెచ్చని వెన్నెల - 15

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

"ఓహ్, గాడ్, గాడ్, గాడ్!" చాలా సేపటి తరువాత మూడోసారి అనురాగ్ వేడి దింపుకుంటూన్నప్పుడు అనకుండా ఉండలేక పోయింది సమీర. అతను శరీరం మీద నిస్సత్తువగా వాలగానే గట్టిగా కౌగలించుకుని చెవి మీద ముద్దుపెట్టుకుంది.

"ఇంత సామర్ధ్యం నీకెక్కడిదిరా? నువ్విచ్చిన సుఖంలో వందోవంతు కూడా ఇవ్వలేకపోయారు ఆ తరంగ్ ఇంకా నిరంజన్."

ఆమె పెదాల మీద ముద్దుపెట్టి అన్నాడు అనురాగ్. "నాతొ సుఖాన్ని పంచుకున్న ప్రతి ఆడది చెప్పిన మాట ఇది."

"అంటే................." నొసలు ముడేసింది సమీర.

"నీకు ఆల్రెడీ చెప్పాను. నీలాగే నేనూ క్రమశిక్షణ లేకుండానే బ్రతికాను. పెద్దమనిషి కానీ అమ్మాయి దగ్గరనుండి, నలభై ఏళ్ల ఆంటీ వరకూ నాకు సెక్స్ లో అనుభవం వుంది."

"మై గాడ్!" సమీర మొహం ఒక హారిబుల్ ఎక్సప్రెషన్ తో నిండిపోయింది.

"కానీ ఒక్క విషయం మాత్రం నీకు స్పష్టంగా చెప్తాను." సమీర నుండి విడివడి, బెడ్ దిగి, డ్రెస్ చేసుకుంటూ అన్నాడు అనురాగ్. "నువ్వింత కమిట్మెంట్ తో నా లైఫ్ లోకి వచ్చావు. నీ వైపు కమిట్మెంట్ తో లేకపోతె నాకునేను ద్రోహం చేసుకున్నట్టే. ఇకనుండి నా లైఫ్ లో ఉండేది కేవలం నువ్వు మాత్రమే. మరే ఆడది నా ఊహల్లోకి కూడా రాదు. ఈ విషయమై నిన్నెలా కన్విన్స్ చెయ్యాలో నాకు అర్ధం కావడం లేదు."

"ఒకవేళ వచ్చినా, నువ్వింక వేరే ఎవెరితోనైనా సెక్స్ ఎంజాయ్ చేసినా నాకు అభ్యంతరం లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించావు. అదిచాలు నాకు." తానూ లేచి బెడ్ దిగి డ్రెస్ చేసుకుంటూ అంది సమీర.

అప్పటికి పూర్తిగా డ్రెస్ చేసుకునే, సమీర దగ్గరికి వచ్చి, తనని కౌగలించుకుని అన్నాడు అనురాగ్."కానీ మనం ఒక కమిట్మెంట్ తో ఉందాం. ఇంక మన జీవితంలో నాకు నువ్వు, నీకు నేను తప్ప వేరొకరు వుండకూడదు."

డ్రెస్ చేసుకోవడం అపి, తనూ అనురాగ్ ని కౌగలించుకుని అతని పెదాల మీద ముద్దుపెట్టుకుని అంది సమీర. "ఆ నిర్ణయానికి నువ్వు నా మనసులోకి రాగానే వచ్చాను."

&&&

"ఓహ్, రియల్లీ అంత జరిగిందా? నేను నమ్మలేకపోతున్నాను."

సమీర మల్లికకి తన లవ్ అనురాగ్ యాక్సెప్ట్ చెయ్యడం గురించి, తనని అతను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం గురించి, తామిద్దరూ సెక్స్ ఎంజాయ్ చెయ్యడం గురించి కూడా చెప్పేసింది ఇద్దరూ సమీర బెడ్ రూమ్ లో తన బెడ్ మీద  ఒకరికొకరు  ఆపోజిట్ గా  సెటిల్ అయివున్నప్పుడు.

"ఆ జరిగింది మరి." నవ్వుతూ తలూపింది సమీర. "కానీ నువ్వు అనురాగ్ విషయంలో చెప్పింది హండ్రడ్ పెర్సన్ట్ రైట్. వాడిచ్చిన సుఖంలో వందోవంతు కూడా తరంగ్ కానీ, నిరంజన్ కానీ ఇవ్వలేకపోయారు."

"దట్స్ నైస్." మళ్ళీ నవ్వింది మల్లిక. "ఇంక మీరిద్దరూ సాధ్యమైనంత త్వరగా పెళ్లిచేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇద్దరూ కూడా అంత చిన్నపిల్లలు కారు. నీకు ట్వంటీ సిక్స్. అతను ఫార్టీ ప్లస్ అనుకుంటా."

“ఓకే. అలాగే. కానీ ఆ రాస్కెల్ నన్ను పెళ్లిచేసుకోవడానికి ఒక పెద్ద కండిషన్ పెట్టాడు.” మొహంలో అనీజీనెస్ తో అంది సమీర.

“అదేంటో కూడా చెప్పుమరి.” మరోసారి క్యూరియాసిటీ తో నిండిపోయింది మల్లిక మొహం.

అనురాగ్ ప్రైవేట్ డిటెక్టివ్ ని ఎంగేజ్ చేద్దామనుకుంటూన్న విషయం గురించి చెప్పింది సమీర.

“మంచి ఆలోచనలాగే  అనిపిస్తూంది.” సమీర అంతా చెప్పడం పూర్తి చేశాక, మల్లిక అంది సాలోచనగా. “మనంతట మనంగా ఏం తెలుసుకోగలిగామ్ ఇప్పటివరకూ? ఒక కాపబుల్ డిటెక్టివ్ ఆ పని చేయగలగొచ్చు కదా.”

“మా డాడ్ చెప్పదలుచుకున్న విషయం వరకు ఒకే. కానీ నాకు కలుగుతూన్న వింత అనుభవాల గురించి కూడా ఇన్వెస్టిగెట్ చేయనివ్వాలట.” మరోసారి చిరాకు వచ్చిచేరింది సమీర మొహం లోకి.

“అవన్నీ కేవలం నీ హల్యూసీనేషన్స్ మాత్రమే కదా. ఒక డిటెక్టివ్ ఏం చేయగలడు ఆ విషయమై?” ఆశ్చర్యం కనిపించింది మల్లిక మొహంలో.

“అది చెబుతూన్నా అర్ధం చేసుకోవడం లేదు ఆ ఇడియట్.” కోపంగా అంది సమీర. “ఆ డిటెక్టివ్ సైకాలజిస్ట్ కూడాట, అందువల్ల కచ్చితంగా ఆ విషయాలగురించి కూడా తెలుసుకోగలడు అంటాడు.”

అది వింటూనే నవ్వింది మల్లిక.

“నీకు నవ్వు వస్తూందనుకుంటా. కానీ నాకు మాత్రం చాలా ఇరిటేటింగ్ గా వుంది.” కోపం తగ్గలేదు సమీరలో                                                                                                                                       

“కుదరదని ఖచ్చితంగా చెప్పేలేక పోయావా?”          

“ఎలా చెప్పమంటావ్? నేను దానికి ఒప్పుకుంటేనే నన్ను పెళ్లిచేసుకుంటానన్నాడు.”

“ఆయితే పెళ్లిచేసుకోకు”

“ఏయ్. చంపేస్తా నిన్ను.” పక్కనున్న తలగడా తీసికొట్టబోతూవుంటే మోచేత్తో అడ్డుకుని మళ్ళీ నవ్వింది మల్లిక.

“నవ్వడం కాదు. ఈ విషయం లో ఏం చేయమంటావు చెప్పు? వాడిని వదులుకోలేను, అలాగే ఆ షరతు కి కూడా ఒప్పుకోలేను.” మొహంలో ఒక నిస్సహాయతతో అంది సమీర.

“ఇప్పటివరకూ పెళ్లి వూసే ఎత్తనివాడు నీతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. నిన్ను, బిజినెస్ ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. నీకు ఇబ్బందిగానే వున్నా వాడు అన్నదానికి ఒప్పుకోవడం మంచిది అనిపిస్తూంది.”

“కానీ వాడు మరీ అంత అమాయకుడు ఏం కాదు. ఒకప్పటి మన గెస్సింగ్ నిజమే. వాడికి చాలామంది ఆడవాళ్ళతో సంభంధం వుంది. వాడే ఒప్పుకున్నాడు.”

“అమ్మాయిలే ఈ రోజుల్లో పెద్దమనుషులు అయ్యేవరకూ కూడా ఆగడం లేదు. ఒక మగాడికి, అందులోనూ అలాంటి హ్యాండ్ సం గై కి ఆడవాళ్ళతో సంభంధం వుంటే ఆశ్చర్యం ఏం వుంది?”

“కానీ మేమిద్దరం ఇక్కడినుండి మేం ఒకళ్ళకోకల్లం మాత్రమే ఆ సంబంధం కలిగివుండాలని నిర్ణయించుకున్నాం.”

“గ్రేట్ థింగ్” మళ్ళీ నవ్వింది మల్లిక. “నాకయితే అలా కూడా అవసరం లేదు.”

“నీ అంత రివలూషనరీ గా ఎవరూ వుండలేరు.” గట్టిగా నిట్టూర్చింది సమీర. “అయితే నేను అందుకు ఒప్పుకున్నదాంట్లో ఇబ్బందేమీ లేదంటావా?”

“ఇబ్బంది వున్నా మంచి పనే చేశావు. మీ డాడ్ అంటే అనురాగ్ కి చాలా రెస్పెక్ట్. నిన్ను  అనవసరంగా ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోడు. అలాంటి నిర్ణయానికి వచ్చాడంటే అందుకు ఏదో మంచి కారణమే వుండి వుంటుంది.” సాలోచనగా అన్నాక చిన్న చిరునవ్వుతో మళ్ళీ అంది మల్లిక. "వాడి దగ్గర అంతా ఒప్పేసుకుని, నీ లవ్ యాక్సెప్ట్ చేయించేసుకుని వచ్చావు. ఇక్కడ ఏం చెయ్యాలి అన్నట్టుగా నాతో డిస్కషన్."               

“ఒకే దెన్. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుందాం.” అది విననట్టుగా బెడ్ మీదకి వాలుతూ  అంది సమీర. “నా హస్బండ్ విషయంలో నేను డిసైడ్ అయ్యాను. నువ్వూ నీ విషయంలో ఒక నిర్ణయానికి వస్తే మంచిది కదా. ఏజ్ లో నువ్వూ నేను ఒకటే.”

“ఒక మంచి కాండిడేట్ సెట్ అవ్వాలి కదా. ఏదో బాగా వుంటే సరిపోదు. నాకు అందులో కూడా బాగా సుఖం ఇవ్వగలడు అనుకుంటే తప్ప ఒప్పుకోలేను.” తనూ సమీర పక్కనే పడుకుని అంది మల్లిక.

“ఎవరో అపరిచితుడిని పెళ్లి చేసుకోమని నా వుద్దేశ్యం కాదు. నీకు ఆల్రెడీ కొంతమంది తో ఎక్స్పీరియన్స్ వుంది కదా. వాళ్ళలో ఒకన్నీ సెలెక్ట్ చేసుకోలేవా.” మల్లిక వైపు తిరిగి ఆమె మొహంలోకి చూస్తూ అంది సమీర.

“ఏదో నాకు సుఖం ఇస్తే సరిపోదు. వేరే రకంగా కూడా నాకు నచ్చాలి. అలాంటివాడు ఎవరూ ఇప్పటివరకూ తగల్లేదు.”

“మై గాడ్! యు ఆర్ ఇంపాజిబుల్!” నవ్వింది సమీర.

“ఎంతమంది తో సెక్స్ చేసినా తరంగ్ ని మాత్రం మర్చిపోలేను. వాడు సుఖపెట్టినట్టుగా నన్ను ఎవరూ సుఖపెట్ట లేకపోయారు. వాడు బతికివుండి వుంటే వాడిని పెళ్లి చేసుకుని వుండేదాన్ని ఏమో.” మల్లిక అంది.      

తరంగ్! ఏ ఫీలింగ్ లేకుండా ఆ తరంగ్ గురించి మల్లిక ఎలా ఆలోచిస్తూంది? వాడు గుర్తొచ్చినప్పుడల్లా వాడు తన ఫ్రెండ్ తో కూడా సెక్స్ చేశాడన్న విషయం గుర్తుకువచ్చి చాలా అనీజీ గా అనిపిస్తూ వుంటుంది సమీరకి. కానీ వాడు తనని సెక్స్ లో చాలా సుఖపెట్టాడన్న మాట మాత్రం నిజం. తనకి మొదటి సారిగా సెక్స్ ని రుచి చూపించింది వాడే.

“వాడు నాతోనూ, నీతోనూ కూడా పడుకున్నాడు. నీకది గుర్తుకు వచ్చి ఏమీ అనిపించటంలేదా?” భృకుటి ముడేసింది సమీర.

“మనం చాలాసార్లు ఐస్ క్రీమ్ ఇంకా మీల్స్ షేర్ చేసుకునేవాళ్ళం, గుర్తు వుందా?”

“మై గాడ్! మల్లికా ఒక మనిషిని ఐస్ క్రీమ్ ఇంకా మీల్స్ లా ఆలోచించి షేర్ చేసుకోగలమా? సెక్స్ అంత ఈజీనా?” మొహంలో ఒక హారీబుల్ ఎక్స్ప్రెషన్ తో అడిగింది సమీర.

“నేను అంతకన్నా సీరియస్ గా తీసుకోలేదు ఎప్పుడూ.” నవ్వింది మల్లిక. “నన్ను చూస్తూంటే అసహ్యం వేస్తుందా?”

“మరోసారి ఆ మాట అంటే ప్రాణం తీస్తాను.” మొహంలో కోపం అభినయిస్తూ తన పీక మీద చేతులు వేసింది సమీర. “నువ్వంటే నాకు ప్రాణం. ఆ విషయం నీకు తెలియదా?”

“ఒకే. ప్రస్తుతానికి పడుకో. రేపు మాట్లాడుకుందాం. నాకు నిద్ర వస్తూంది.” అవలిస్తూ అంది మల్లిక.

మల్లిక తెలికగానే నిద్రపోయింది ఆ తరువాత. కానీ సమీరకి మాత్రం అంత తేలికగా నిద్ర రాలేదు.

&&&

“ఆయన పేరు స్మరణ్. పోలీస్ ఇన్స్పెక్టర్ గా చేసేవారు. ఎందువల్లో ఆ జాబ్ కి రిజైన్ చేసి స్మరణ్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టారు. ఆయన సైకాలజిస్ట్ ఇంకా లాయర్ కూడా.  చాలా డిఫికల్ట్ కేసులు సాల్వ్ చేశారు. నీ ప్రాబ్లెమ్ కూడా కచ్చితంగా సాల్వ్ చేస్తారు. రేపే ఈ విషయంలో నిన్నాయన కలుస్తారు. ఎక్కడ కలవాలి, ఇంటి దగ్గర లేక ఆఫీసు లోనా?”

అనురాగ్ ఇంటిలో, అతని బెడ్రూం లో కింగ్ సైజ్ బెడ్ మీద, గంటకి తక్కువ కాకుండా సెక్స్ లో సుఖం అనుభవించాక, ఇద్దరి శరీరాలు ఇంకా ఒకటికొకటి అతుక్కొనే వుండగా, నగ్నంగా వున్న ఆమె పిరుదుల మీద చేయి అనుస్తూ అడిగాడు అనురాగ్. అతని వంటిమీద ఇంకా ఆమె వంటిమీద వుండాల్సిన బట్టలన్నీ ఆ రూమ్ లో ఒక చోట కుప్పగా వున్నాయి.

“ఇందులో అంత అర్జెంట్ ఏముంది?” చిరాగ్గా అడిగింది సమీర.

“నీ ప్రాణాలు డేంజర్ లో వున్నాయి మర్చిపోయావా? మీ డాడ్ డైరీలో ఏం రాశారో చదివావు కదా.”

అది గుర్తుకు వచ్చి మళ్ళీ భయం అనిపించింది సమీరకి. “మర్చిపోలేదు. కానీ ఈ డిటెక్టివ్ నాకు ఏదో పెద్ద సహాయం చేసేస్తాడానిపించడం లేదు. టైమ్ పేస్ట్ ఏమో ఆలోచించు.”

“అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నీకు వేర్ చాయిస్ లేదు. నేను కావాలంటే నువ్వు అంగీకరించే తీరాలి.” ధృడంగా వుంది అనురాగ్ స్వరం.

“ఓకే దెన్. అలాగే కలుస్తాను. రేపే రమ్మను.” గట్టిగా నిట్టూర్చి అంది సమీర.

“ఎక్కడ కలవాలి నిన్ను? ఇంటిలోనా లేక ఆఫీసు లోనా?”

“ఎక్కడైనా పర్లేదు. కానీ అప్పుడు నాకూడ నువ్వు కూడా వుండాలి.”

“అయితే ఆఫీసు లోనే బెటర్. మన వర్క్ కూడా డిస్టర్బ్ కాదు.”

“సరే అయితే. అలాగే కానీ.” మరోసారి నిట్టూర్చింది సమీర.

ఇంకా ఏదో అనబోతుండగా సమీర ని వెల్లకిలా చేసి మీదకి ఎక్కిపోయాడు అనురాగ్. తన ప్రమేయం లేకుండానే రెండు తొడలు బాగా జాపింది.

“నువ్వు ఎంతో గౌరవించే నీ బాస్ కూతుర్ని అనిపించడం లేదా ఇప్పుడు?” తన పెదాల మీద ముద్దు పెట్టుకుంటూ అడిగింది సమీర.

“అనిపిస్తూంది. కానీ అలా అనిపించడం కూడా ఏదో థ్రిల్లింగ్ గా వుంది.”

తనలో తన మగతనాన్ని రిధమిక్ గా కదుపుతూ  వుంటే తన కౌగలిని అతని చుట్టూ ఇంకా బిగించింది సమీర. ఇప్పటికీ అతనితో ఎన్నిసార్లు సుఖం అనుభవించినా, ప్రతి అనుభవం కొత్తగా, ముందు అనుభవం కన్నా ఎక్కువ సుఖంగానే వుంది.

“ఓక విషయం ఆడగనా?” సడన్ గా మూవ్మెంట్ అపి అడిగాడు అనురాగ్.

“అడుగు” క్యూరియస్ గా చూస్తూ అంది సమీర.

“మా ముగ్గురిలో నీకు ఎక్కువ సుఖం ఇచ్చింది ఎవరు?”

“ఓహ్, గాడ్! ఈ మేల్ ఇగో పోదా? ఆ నిరంజన్ కూడా ఇలాంటి ప్రశ్న అడిగేవాడు.” నవ్వి మరోసారి అనురాగ్ పెదాల మీద ముద్దుపెట్టుకుంది సమీర. “నువ్వు వాళ్ళకంటే కాస్త తక్కువ సుఖం ఇచ్చి వుంటే ఇప్పుడ నష్టం ఏం వుంది?”

“ఇది నా ప్రశ్నకి సమాధానం కాదు.”

“ఒకే.” గట్టిగా నిట్టూర్చింది సమీర. “నాకు మొదట సెక్స్ అంటే ఏమిటో తెలిసింది తరంగ్ దగ్గర. మొట్టమొదట అవడం వల్ల మాత్రమే కాకుండా, వాడి దగ్గర ఏదో వుంది. బాగా సుఖపెట్టాడు నన్ను. అందుకనే నా ఫ్రెండ్ తో కూడా సెక్స్ చేస్తున్నాడని తెలిసిన వాడితో పడుకోకుండా వుండలేక పోయాను. మల్లిక కూడా ఇదే చెప్పేది, ఆ వయసులోనే వాడు అందులో ఎక్స్పర్ట్.”

మళ్ళీ తన నడుము ఊపడం మొదలు పెట్టాడు అనురాగ్ తన మగతనాన్ని ఆమెలో కదుపుతూ. కానీ ఈసారి అతనిలో ఏదో కసివుంది.

“తరువాత నిరంజన్. నాట్ డిజాపోయింటింగ్! అందుకనే నాకు అబద్ధం చెప్పాడని తెలిసినా కొంతకాలం నా సెక్సుయల్ కాంటాక్ట్ కొనసాగించాను వాడితోటి.”

అదే రిధమ్ తో కదులుతున్నాడు అనురాగ్.

“తరువాత నువ్వు. నీకు నిజమే చెప్తున్నా. మొట్టమొదటిసారి మనం చేసుకున్నప్పుడే నీ కీ విషయం చెప్పాను కూడా, నీ మైండ్ లో నోటిఫై కాలేదు..  ఇంత సుఖం ఆ ఇద్దరూ కలిసినా ఇవ్వలేరు.”

“నిజంగా!” కొంచెం ఆగి ఆమె మొహంలోకి చూశాడు అనురాగ్ ఒక హాపీ ఎక్స్ప్రెషన్ తో “నన్ను ఏదో సంతోషపెట్టడానికి చెప్పడం లేదు కదా?”

“నిన్ను సంతోషపెట్టడానికి అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా చెప్పను.”

“ఏమిటది?” నొసలు మూడేశాడు అనురాగ్.

“మీ ముగ్గురిలో నాకు ఎక్కువగా గుర్తుండిపోయేది మాత్రం తరంగ్. మొట్టమొదట నాకు సెక్స్ సుఖం వాడు రుచిచూపించడం వల్ల కావచ్చు. కానీ వాడి దగ్గర నాకందులో ఒక వెరైటీ వుంది. అది నేనింక ఎక్కడా పొందలెనేమో.”

తనలో ఏదో ట్రిగ్గర్ అయినట్టుగా, నడుము ని బలంగా కదిపి వేడి దించుకున్నాడు అనురాగ్.

“మై గాడ్! నీ ఇగో బాగా హర్ట్ అయిందా?” పక్కకి దిగబోతూ వున్న అనురాగ్ ని, కౌగిలి బిగించి ఆపి నవ్వుతూ అడిగింది సమీర. “చెప్పాను కదా. అది కేవలం వాడు మొదటివాడు కావడం వల్ల మాత్రమే. అంతకన్నా ఏం కాదు.”

“అల్ రైట్. నీ ఫ్రాంక్ నెస్ నాకు నచ్చింది.” సమీర బిగి కౌగిలి ని వదిలించుకుని ఎడమపక్కకి ఒరిగాడు అనురాగ్. “ఏది ఏమైనా ఇలాంటి అందాన్ని మొదటిసారి అనుభవించగలిగినందుకు వాడిమీద నాకు అసూయగానే వుంది.”

“నిరంజన్ కూడా ఇదే మాట అనేవాడు.”

“వాడికీ తరంగ్ గురించి చెప్పావా?”

“చెప్పకుండా ఎలా వుంటాను నువ్వు అడిగిన ప్రశ్నే వాడూ అడిగితే.” నవ్వింది సమీర. “నీలాగే అసూయ పడేవాడు, వాడిమీద.”

కళ్ళు మూసుకున్నాడు అనురాగ్ ఇంక ఏం మాట్లాడాలో తోచలేదన్నట్టుగా.

“నాకు నీతో లవ్ కలగడానికి ఒక కారణం చెప్పింది మల్లిక.” సడన్ గా అంది సమీర.

“తనకి మన లవ్ విషయం చెప్పేసావా?”

“తను నా క్లోజ్ ఫ్రెండ్. తన దగ్గర ఏ విషయం దాచను.”

“ఆల్ రైట్. ఇంతకీ ఏమంది?”

“నేను ఒక హస్బండ్ ని మాత్రమే కాదు, ఒక డాడ్ కారక్టర్ ని కూడా వెదుక్కుంటున్నానుట. నాతో ఎంతో అటచ్మెంట్ వున్న మా డాడ్ పోవడం వల్ల నాలో అలాంటి కోరిక కలిగిందిట. అందుకనే నాకన్నా బాగా వయసు ఎక్కువ వున్న నీ మీద ప్రేమ పుట్టిందిట.”

“వినడానికి కొంచెం ఆడ్ గా వున్నా, రీజనబుల్ గానే వుంది.” అనురాగ్ నిట్టూర్చాడు.

“నీ మీద ప్రేమ పుట్టడానికి కారణం ఏదైనా ఐ యాం హాపీ. నీతో ఇలాగే ఎప్పుడూ హాపీగా వుండగలను అని నమ్మకం గా కూడా వుంది.” అతని పేదల మీద ముద్దు పెట్టి అంది సమీర. 

“ఐ హోప్ సొ.” నిట్టూరుస్తూ అన్నాడు అనురాగ్.

“ఇంతకీ నీ విషయమేమిటి? నీ గురించి కొంత చెప్పు. ఏదో కొంచెం ఆశ్చర్యం కలిగేలా మాట్లాడేవు.” అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది.

“తెలుసుకోవలసిన అవసరం లేదన్నట్టుగా చెప్పావు కదా.” చిరునవ్వుతో అన్నాడు అనురాగ్. ”నా గతం, జీవితం ఏదైనా నా మీద నీ ప్రేమ మారదన్నావు కదా.”

“అఫ్కోర్స్, అది నిజమే అనుకో కానీ తెలుసుకోవాలని క్యూరియస్ గా వుంది. నీకు వేరే అభ్యంతరం లేకపోతే చెప్పు.” బెడ్  మీద అడ్జస్ట్ అవుతూ అడిగింది సమీర.

“నువ్వు అడిగావని కాదు.  కానీ నీకు చెప్తే నాకూ రిలీఫ్ గా, ఇంకా ఏదో కొంత ప్రశాంతం గా వుంటుంది. నేనెవరికీ నా గతం గురించి, ఇంకా నా గురించి చెప్పలేదు. అసలు అలా చెప్పుకోవాల్సిన జీవీతం కాదు.” బెడ్ మీద నుండి దిగి డ్రస్ చేసుకుంటూ అన్నాడు అనురాగ్.

సమీర మాత్రం అలా న్యూడ్ గానే వుండిపోయింది బెడ్ మీద. ఎందుకనో అనురాగ్ ముందు డ్రెస్ చేసుకోవనిపించలేదు, అనురాగ్ తనని అలా చూస్తున్నా తనకేమీ అనిపించలేదు. 

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)