Read Secret… - 2 by Madhu in Telugu Motivational Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

రహస్యం.. - 2

🌹 బదులు మంచినే ఆకర్షించండి🌹

జాన్ అస్సారఫ్:--- సమస్య ఇక్కడే ఉంది... చాలామంది తమకి అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నారు.... ఆ తర్వాత అదే మాటిమాటికి తమ దగ్గరికి వస్తోంది, ఏమిటని ఆశ్చర్యపోతున్నారు.... జనానికి తమకి కావలసినది దొరక్కపోవటానికి ఒకటే కారణం.... వాళ్ళకి కావాల్సిన దాన్ని గురించి కన్నా అక్కర్లేని దాన్ని గురించే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు.... మీ ఆలోచనలన్నీ వినండి అలాగే మీరు అంటున్న మాటల్ని వినండి... ఈ సిద్ధాంతం సంపూర్ణమైనది... ఇందులో దోషాలు లేవు, మనిషి జాతి ఇంతవరకు ఎన్నడూ చూడని ప్లేగు కన్నా భయంకరమైన ఒక మహమ్మారి శతాబ్దాల నుంచి రగులుతోంది... దానిపేరే "అక్కర్లేదు" అనే మహమ్మారి తమకి అక్కర్లేని దాన్ని గురించే ప్రధానంగా ఆలోచించటం మాట్లాడటం చర్యలు తీసుకోవడం, మంచిది కేంద్రీకరించడం ద్వారా జనం ఈ మహమ్మారి సమస్య పోకుండా చూస్తున్నారు కానీ ఈ తరం చరిత్రని మార్చబోతోంది ఎందుకంటే ఈ మహమ్మారి నుంచి మనల్ని విముక్తుల్ని చేసే జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం... అది మీతోనే ప్రారంభం అవుతుంది... మీరు ఈ కొత్త ఆలోచన ఉద్యమానికి మీకు కావలసిన దాన్ని గురించి ఆలోచించి, మాట్లాడి మార్గదర్శి అవ్వగలరు....


బాబ్ డయల్:--_-__ మీరు ఒక్క విషయాన్ని మంచి అనుకుంటారా ?చెడు అనుకుంటారా? అది మీకు అక్కర్లేదా? అని దాన్ని ఆకర్షణ సిద్ధాంతం పట్టించుకోదు... అది మీ ఆలోచనలకి ప్రతిస్పందిస్తోంది .,.అందుకని మీరు ఒక కొండంతా అప్పు గురించి ఆలోచిస్తున్నా, దాని గురించి భయపడుతున్నా, ఆ సంకేతాన్ని మీరు ఈ విశ్వంలోకి ప్రసారం చేస్తున్నారు... నాకింత అప్పు ఉండటం వల్ల నాకు చాలా బాధగా ఉంది.. ఈ విషయాన్ని మీకు మీరు ను ఇక అదే మీకు ఎక్కువగా లభించబోతోంది ఆకర్షణ సిద్ధాంతం ఒక ప్రాకృతిక నియమం అది వ్యక్తిగతమైనది కాదు అది మంచి చెడులని విడదీసి చూడదు అది మీ ఆలోచనలని గ్రహించి వాటిని మీ జీవితానుభవంగా మీ దగ్గరకి వెనక్కి పంపుతోంది ఆకర్షణ సిద్ధాంతం కేవలం మీరు దీన్ని గురించి అయితే ఆలోచిస్తారో దాన్ని మీకు అందిస్తుంది....


లిసా నికోల్స్:-----( రచయిత ,వ్యక్తిగత అధికారాన్ని సమకూర్చే న్యాయవాది) ఆకర్షణ సిద్ధాంతం నిజానికి చాలా అనుపగలది మీరు మీకు కావాలనుకున్న వాటి గురించి ఆలోచించినప్పుడు, మీ పూర్తి దృష్టిని వాటి మీదే కేంద్రీకరించినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం సరిగ్గా మీకు కావలసిన దాన్నే ప్రతిసారి ఇస్తుంది ....మీకు అక్కర్లేని ఒక విషయం మీద మీరు దృష్టి కేంద్రీకరిస్తే, నాకు ఆలస్యంగా అక్కడికి చేరాలని లేదు... నాకు ఆలస్యంగా అక్కడికి చేరాలని లేదు... ఆకర్షణ సిద్ధాంతం మీకు అది అక్కర్లేదని విషయాన్ని వినదు... మీరు ఆలోచించే దాన్నే వ్యక్తం చేస్తుంది ...అందుకని మళ్లీ మళ్లీ అదే మీ ముందుకు వస్తూ ఉంటుంది... ఆకర్షణ సిద్ధాంతానికి మంచి చెడుల పట్ల పక్షపాతం లేదు ...మీరు ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తే అది ఏదైనా సరే మీకు దానికి ఒక అస్తిత్వాన్ని ప్రసాదిస్తున్నారనే అర్థం....


మీరు మీకు కావలసిన దానిమీద మీ ఆలోచనలని కేంద్రీకరించి, దాన్ని అలాగే ఉంచగలిగితే మీరు ఈ విశ్వంలోని అతిపెద్ద శక్తి సహాయంతో ఆ క్షణాన మీకు కావాల్సిన దాన్ని హాజరు కమ్మని అడుగుతున్నారని అర్థం.... ఆకర్షణ సిద్ధాంతం వద్దు ,కాదు ,లేదు లాంటి వ్యతిరేకతని సూచించే పదాలని వేటిని లెక్కలోకి తీసుకోదు,,, మీరు వ్యతిరేకతలని సూచించే మాటలు మాట్లాడేటప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఈ కింద చెప్పిన వాటిని గ్రహిస్తోంది....



ఈ బట్టల మీద ఏమి పోసుకోకుండా ఉండాలనుకుంటున్నాను ,నాకు ఈ బట్టల మీద ఏమైనా పోసుకోవాలని ఉంది ...
నాకు పనికిమాలిన హెయిర్ కట్ చేయించుకోవాలని లేదు ,నాకు పనికిమాలిన హెయిర్ కట్లే కావాలి...

నాకు ఆలస్యం చేయాలని లేదు ,నాకు ఆలస్యం చేయాలని ఉంది....

ఆ వ్యక్తి నాతో కటువుగా ప్రవర్తించడం నాకిష్టం లేదు... ఆ వ్యక్తి ,ఇంకా మిగిలిన వాళ్ళు నాతో కట్టుగా ప్రయత్నించాలని ఉంది ...

నాకు ఆ రెస్టారెంట్ వాళ్లు మన టేబుల్ ని మరొకరికి ఇవ్వటం ఇష్టం లేదు. నాకు మన బట్టలన్నీ ఆ రెస్టారెంట్ వాళ్ళు మరొకరికి ఇచ్చేయాలని ఉంది...

నాకీ చెప్పులు కరవడం నచ్చదు ,చెప్పులు కరవటమే నాకు కావాల్సింది...

నేనే మొత్తం పనిని చేయలేను, నేను చేయగలిగిన దానికన్నా ఎక్కువ పని నాకు కావాలి ...

నాకు ఫ్లూ జ్వరం రాకూడదు నాకు ఫ్లూయే కాక మిగతా రోగాలు కూడా రావాలి ....

నాతో అలా మాట్లాడొద్దు.... నువ్వే కాక ఇంకా అందరూ నాతో అలాగే మాట్లాడాలని కోరుకుంటున్నాను...


ఆకర్షణ సిద్ధాంతం అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు ఇవ్వడం అంతే....


బాబ్ ఫ్రాక్టర్ :---మీకు అది అర్థం అయినా కాకపోయినా, మీరు దాన్ని నమ్మినా నమ్మకపోయినా, ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఈ విశ్వమంతా ఒక ఆలోచన నుంచే వెలబడిందని అంటారు... మీరు మీ ఆలోచనల ద్వారాను, ఆకర్షణ సిద్ధాంతం తోను మీ జీవితాన్ని సృష్టించుకుంటారు.... ప్రతి ఒక్కరూ ఆపనే చేస్తారు... మీకు దాన్ని గురించి తెలిసినంత మాత్రాన అది పనిచేయదు.. చరిత్ర మొదలైనప్పటి నుంచి అది మీ జీవితంలో లాగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ పని చేస్తూనే ఉంది... ఈ గొప్ప సిద్ధాంతం గురించి మీకు అవగాహన కలిగినప్పుడు మీరు ఎంత నమ్మశక్యం కానంత శక్తివంతులో మీకు తెలుస్తుంది... మీరు మీ జీవితానికి ఆలోచన ద్వారా అస్తిత్వాన్ని ఇవ్వగలుగుతున్నారు....



లీసా ని కోల్స్:--- మీరు ఎంత ఆలోచిస్తే అది అంతగా పని చేస్తోంది... మీ ఆలోచనల ప్రవాహం కొనసాగినప్పుడల్లా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తోంది... మీరు గతాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ,ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది మీరు వర్తమానం లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది... అది నిరంతరం జరిగే ప్రక్రియ... మీరు పాస్ బన కానీ స్టాఫ్ బటాన్ని కానీ ఒక్కక్కర్లేదు మీ ఆలోచనలాగే అది కూడా నిరంతరం క్రియాశీలంగా ఉంటుంది ....మనం గమనించిన, గమనించకపోయినా దాదాపు మనం ఆలోచిస్తూనే ఉంటాం ...మీరు ఇంకొకరితో మాట్లాడుతున్న వాళ్ళు చెప్పేది వింటున్నా, మీరు ఆలోచిస్తూ ఉంటారు... మీరు వార్త పత్రిక చదువుతున్న, టెలివిజన్ చూస్తున్న మీరు ఆలోచిస్తూ ఉంటారు మీ పాత, జ్ఞాపకాలని నెమరు వేసుకునేటప్పుడు, మీరు ఆలోచిస్తూ ఉంటారు... మీ భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచించేటప్పుడు మీరు ఆలోచించినట్లే లెక్క ….…?మీరు వాహనం నడుపుతున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు.… మనలో చాలామందికి ఏ ఆలోచన లేకుండా ఉండేది నిద్రపోతున్నప్పుడు మాత్రమే... కానీ మనం నిద్రలోకి జారిపోయే ముందు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాము దానిమీద ఆకర్షణ సిద్ధాంతం ప్రభావం ఉండనే ఉంటుంది ...అందుకే నిద్రపోయే ముందు మీ ఆలోచనలూ మంచివిగా ఉండేట్టు చూసుకోండి....

మైకేల్ బిర్నార్డ్ బెక్విత్ :----
సృష్టి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది... ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిన ప్రతిసారి లేదా దీర్ఘకాలం పాటు ఒకే ఆలోచన కొనసాగిన ,వాళ్ళు సృష్టించే ప్రక్రియలో ఉన్నారని అర్థం . ఆ ఆలోచనల్లోంచి ఏదో ఒకటి బయటపడబోతోంది అని అర్థం

మీరు ఇప్పుడు ఆలోచించేది మీ బావి జీవితాన్ని సృష్టిస్తుంది... మీరు మీ జీవితాన్ని ఆలోచనలతో సృష్టించుకుంటారు... మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు... కాబట్టి మీరు ఎప్పుడూ సృష్టిస్తూనే ఉంటారు... మీరు ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తారో, దేనిమీద దృష్టిని కేంద్రీకరిస్తారో, అది మీ జీవితం అన్ని ప్రకృతి నియమాలు లాగే ఈ సిద్ధాంతంలో కూడా అపరిపూర్ణత ఉంది... మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటారు... మీరు చేసే పనులకి సరిపోయే ఫలితాలే దొరుకుతాయి...

మీ ఆలోచనలు విత్తనాలు, మీకు దక్కే పంట మీరు నాటే విత్తనాల మీద ఆధారపడి ఉంటుంది....


మీరు ఫిర్యాదులు చేస్తుంటే ఆకర్షణ సిద్ధాంతం బలంగా మీ జీవితంలోకి మరిన్ని అసంతృప్తికరమైన పరిస్థితులని మోసుకొస్తుంది... ఇంకొకరు చేసే ఫిర్యాదుని వింటూ దానిమీద దృష్టి కేంద్రీకరిస్తే వాళ్ల పట్ల సానుభూతి చూపిస్తే వాళ్ళు చెప్పే విషయాలుతో ఏకీభవిస్తే ఆ క్షణంలో మీరు అసంతృప్తి పడగల మరికొన్ని పరిస్థితులని మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లే.... ఈ సిద్ధాంతం మీరు మీ ఆలోచనలని దేనిమీద కేంద్రీకరిస్తున్నారు, వాటిని ప్రతిఫలించి మీ దగ్గరికి చేరుస్తోంది ...ఈ బలమైన జ్ఞానంతో మీ జీవితంలోని ప్రతి పరిస్థితిని సంఘటనని మీ ఆలోచనల ద్వారా మీరు పూర్తిగా మార్చేయవచ్చు....

బిల్ హరీ స్ :---(గురువు, సెంటర్ పాయింట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు)

రాబర్ట్ అని నా దగ్గర చదువుకునే విద్యార్థి ఒకడుండేవాడు ...అతను నేను కంప్యూటర్ ద్వారా నేర్పించే కోర్సులో చేరాడు... దానిలో భాగంగా అతను నాతో ఈమెయిల్ ద్వారా సంపర్కం పెట్టుకోవచ్చు... రాబర్ట్ హోమోసెక్సువల్ అతను తన జీవితంలోని భయంకరమైన వాస్తవాలు అన్నిటిని ఈ మెయిల్ లో నాకు వివరంగా రాశాడు... అతను ఉద్యోగం చేసే చోట ,తోటి పని వాళ్లు కలిసి అతని మీద దాడి చేశారు... వాళ్లు అతనితో చాలా నీచంగా ప్రవర్తించటం అతనికి చాలా ఒత్తిడిని కలిగించింది ...అతను వీధిలో నడుస్తుంటే మగవాళ్ళు అతన్ని ఏదో విధంగా అవమానించటానికి అతన్ని చుట్టుముట్టేవాళ్ళు ...అతడు స్టాండ్_అప హాస్యగాడిగా అవ్వాలనుకునేవాడు... అతను హాస్యం అభినయిస్తూ ఉంటే అతడు హోమోసెక్సువల్ అవ్వటం చేత అందరూ అతన్ని ఏడిపించే వాళ్ళు... అతని జీవితం దుఃఖ భారంతో కష్టంగా తయారయింది... అతని మీద జరిగే దాడులన్నిటికీ కేంద్రం అతను హోమోసెక్సువల్ అవటమే.....



తనకి ఏదైతే అక్కర్లేదు దాని మీదే అతని దృష్టి కేంద్రీకరిస్తున్నాడని ,నేను అతనికి చెప్పటం మొదలుపెట్టాను... అతను నాకు పంపిన ఈమెయిల్ కేసి అతని దృష్టిని మళ్లించి ,"దాన్ని మళ్ళీ ఒకసారి చదువు. నీకు అక్కర్లేదని నాకు చెపుతున్న వాటి అన్నిటిని ఒకసారి చూడు ...నువ్వు దాన్ని గురించి చాల భావోద్రేకంలో ఉన్నావని నేను చెప్పగలను... నువ్వు ఏ విషయం మీద అయినా అంతా భావోద్రేకంతో దృష్టిని కేంద్రీకరిస్తే అది మరింత త్వరగా నీ జీవితంలో సంభవిస్తుంది..."


ఆ తర్వాత తనకి కావలసినది ఏదైతే ఉందో దానిమీద దృష్టిని కేంద్రీకరించటం అనేదాన్ని అతను అవలంబిస్తూ, ప్రయత్నించటo మొదలు పెట్టాడు... ఆ తర్వాతి ఆరేడు వారాలలో జరిగిన దాన్ని ఒక అద్భుతం అనే అనాలి ...అతని ఆఫీసులో అతన్ని పీడించిన వాళ్ళందరూ, కొందరికి బదిలీ అయి మరో విభాగానికి వెళ్ళిపోయారు... కొందరు ఆ కంపెనీని వదిలి వెళ్ళిపోయారు ...మిగిలిన వాళ్ళు అతని జోలికి రావటం మానేశారు... అతనికి తన ఉద్యోగం అంటే బాగా ఇష్టం ఏర్పడిన సాగింది ...అతను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎవరు అడ్డగించి ఇబ్బంది పెట్టలేదు అసలు వాళ్ళు అక్కడ కనిపించలేదు అతను తన స్టాండ్ హాస్యం కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారే తప్ప ఎవరు అతన్ని వెక్కిరించలేదు ...

తనకి అక్కర్లేని విషయాలు మీద, తనకి భయం కలిగించే విషయాల మీద ,తను తప్పించుకు తిరగాలి అనుకున్న విషయాల మీదా దృష్టినీ, కేంద్రీకరించటం మానేసి తనకి కావాల్సిన వాటి మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టగానే, అతని జీవితం పూర్తిగా మారిపోయింది....

మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది... మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా ,,,మీ జీవితంలో ఇంతవరకు ఏం జరిగినా ,,,మీరు ప్రయత్నించి మీ ఆలోచనలని ఎంచుకోవచ్చు... ఆ విధంగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు... పూర్తి నిరాశతో కూడుకున్న పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు... మీ జీవితంలోని ఒక్కొక్క పరిస్థితిని మార్చుకోవటం సాధ్యపడుతుంది....


🌹మీ మనసుకున్న శక్తి🌹


మైకేల్ బెర్నాల్డ్ బెక్ విత్:--- మనసులోని ఆలోచనలు సచేతనమైనవైనా, అచేతనావస్థలో ఉన్నా మీ మనసులోని బలమైన ఆలోచనలని మీరు మీ వైపుకి ఆకర్షించుకుంటారు... అదే అసలు కీలకం గతంలో మీరు మీ ఆలోచనల పట్ల అవగాహన కలిగి ఉండినా, లేకపోయినా ప్రస్తుతం మీరు వాటిని తెలుసుకుంటున్నారు ...ఇప్పుడే రహస్యం గురించి తెలుసుకొని, గాఢ నిద్ర నుంచి మేల్కొని జాగ్రదావస్థలోకి వస్తున్నారు... విషయ పరిజ్ఞానం గురించిన అవగాహనలో, సిద్ధాంతం గురించిన అవగాహనలో, మీ ఆలోచనల ద్వారా మీరు పొందగల శక్తి గురించి అవగాహనలో....



డాక్టర్ జాన్ డేమార్టినీ :----ఈ రహస్యానికి సంబంధించిన విషయాలని మన మనసుకున్న శక్తిని, మన సంకల్పాలనుకున్న శక్తిని, దైనందిన జీవితంలో మీరు గమనిస్తే అవి మన చుట్టూ కనిపిస్తాయి ....మనం చేయవలసిందిగా కళ్ళు తెరిచి చూడటమే....


లిసా నికోల్స్ ఆకర్షణ సిద్ధాంతాన్ని అంతటా మీరు చూడగలరు అన్నిటినీ మీ వైపుకి ఆకర్షించుకుంటున్నారు... మనుషులకి ఉద్యోగాన్ని ,పరిస్థితులని ఆరోగ్యాన్ని, సంపదని, అప్పుని ,ఆనందాన్ని, మీరు నడిపే కారుని మీరు నివసించే సముదాయాన్ని వీటన్నిటినీ మీరు మీ వైపుకి ఒక అయస్కాంతంలా ఆకర్షించుకుంటున్నారు ...మీరు దేని గురించి ఆలోచిస్తారో అది జరిగేటు చూస్తారు... మీ తలకాయలో తలెత్తే ఆలోచనలు మీ జీవితం గా బహిర్గతం అవుతాయి... ఈ విశ్వం చేర్చుకుంటుందే గాని బహిష్కరించదు,.. ఆకర్షణ సిద్ధాంతం నుంచి దేనిని బహిష్కరించడానికి లేదు ...మీలోని బలమైన ఆలోచనలకి మీ జీవితమే ఒక అర్థం... ఈ గ్రహం మీది ప్రాణులన్నీ ఆకర్షణ సిద్ధాంతానికి లోబడే పనిచేస్తాయి... మనుషులకు ఉన్న ప్రత్యేకమైన తేడా ఏమిటంటే వాళ్ళకి విచక్షణా జ్ఞానం ఉంది.... వాళ్ళకి తమూ ఆలోచనలని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది... కావాలని ఉద్దేశపూర్వకంగా మనసుతో ఆలోచించి జీవితాన్ని పూర్తిగా సృష్టించుకోగల శక్తి ఉంది......


డాక్టర్ ఫ్రెడ్ అలన్ వుల్ఫ్ :---(క్వాంటమ్) భౌతిక శాస్త్రవేత్త ,అధ్యాపకుడు, పురస్కారాలను గెలుచుకున్న రచయిత) నన్ను నేను నమ్మించుకునే ఉద్దేశంతోనోకాల్పనికమైన వెర్రితోనో, మాట్లాడటం లేదు ....చాలా లోతైన మౌలికమైన అవగాహనతోనే మాట్లాడుతున్నాను.... క్వాంటం భౌతిక శాస్త్రం కూడా నిజానికి ఈ అన్వేషణమే సూచించడం మొదలుపెడుతుంది... మనసు ప్రవేశించని విశ్వం అంటూ ఉండదని అది అంటుంది ....అంతే కాదు మనం దేన్నయితే చూస్తున్నామో దానికి అసలు ఆకారం ఇచ్చేదే మన మనసు అని అంటుంది...

ఈ విషయంలో కెల్లా అతి శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్, ఉదాహరణనీ గురించి మీరు కనుక ఆలోచిస్తే డాక్టర్ వు ల్ఫ్ చెప్పే మాటలకి, దానికి ఎంత చక్కటి సంబంధం ఉందో మీకు అర్థం అవుతుంది... మీ మనసు ఆలోచిస్తే దాని తాలూకు చిత్రాలే మ జీవితానుభవంలో ప్రసరించబడతాయి... మీరు మీ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకోవటమే కాక, మీ ఆలోచనలు ఈ ప్రపంచాన్ని సృష్టించుకోవడంలో చాలా బలమైన పాత్ర వహిస్తాయి ....ఈ ప్రపంచంలో మీరు ఎటువంటి ప్రాముఖ్యతా, శక్తి లేని వారని మీరు అనుకుంటే, మళ్ళీ ఒకసారి ఆలోచించండి... మీ మనసే విజయానికి మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆకారాన్ని ఇస్తోంది ....గత 80 ఏళ్లకి పైగా క్వాంటం భౌతిక శాస్త్రంలో చేసిన అద్భుతమైన అన్వేషణలు, పరిశోధనలు గమనిస్తే మనిషికి ఉన్న సృష్టించే శక్తి ఎంత అగాధమైనదో మనం ఇంకా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. ..వాళ్లు కనుక్కున్న విషయాలు ఈ ప్రపంచంలోనే అతి గొప్ప మేధావులు చెప్పిన మాటలకి సమానమైనవి .... కార్నేగీ ఎమర్సన్,. షేక్స్ పియర్, బేకన్ ,కృష్ణ, బుద్ధుడు చెప్పిన మాటలు ఇవే.....


బాబ్ ఫ్రాక్టర్:--- ఈ సిద్ధాంతం అర్థం కాకపోతే దాన్ని మీరు తోసి పుచ్చవచ్చని అర్థం కాదు... మీకు విద్యుత్తు అర్థం కాకపోవచ్చు ...అయినా దానివల్ల పొందే సౌకర్యాలని మీరు అనుభవిస్తున్నారు ....నాకు కూడా అదెలా పని చేస్తుందో తెలియదు.... కానీ నాకు ఒక విషయం తెలుసు:- మీరు ఒక మనిషి కోసం విద్యుత్ సహాయంతో వంట చేయొచ్చు... అలాగే ఆ మనిషిని కూడా విద్యుత్ సాయంతో కాల్చవచ్చు....



మైకెల బెర్నార్డ్ బెక్ విత్:---- చాలాసార్లు ఈ గొప్ప రహస్యాన్ని అందరూ అర్థం చేసుకోవడం మొదలు పెట్టేసరికి ,తముకున్న వ్యతిరేకమైన ఆలోచన అన్నిటిని చూసి వాళ్ళు భయపడతారు... ఒక వ్యతిరేకమైన ఆలోచన కన్నా, ఒక అనుకూలమైన ఆలోచన వందరెట్లు ఎక్కువ శక్తి కలదు అన్న సంగతి వాళ్ళు గ్రహించాలి... దీన్ని వైజ్ఞానిక పద్ధతిలో రుజువు కూడా చేశారు ...అప్పుడు అక్కడితో కొంతవరకు వాళ్లకి ఉన్న ఆందోళన తగ్గుతుంది ...


మీ జీవితంలోకి ఏదైనా వ్యతిరేకతని తీసుకురావడానికి ,మీరు ఎన్నో వ్యతిరేకమైన ఆలోచనలు, అది కూడా విడవకుండా చేయవలసి ఉంటుంది ....కానీ మీరు అలా వ్యతిరేకమైన ఆలోచనలే చాలా రోజులపాటు చేస్తూ ఉన్నట్లయితే అవి తప్పకుండా మీ జీవితంలో కనబడటం మొదలెడతాయి.... వ్యతిరేకమైన ఆలోచనల గురించి మీరు ఆందోళన చెందితే మరింతగా వ్యతిరేకమైన ఆలోచనల గురించి ఆందోళన పడతారు.... అవి అలా ఎన్నో ఇంతలు పెరిగిపోతాయి... ఇక్కడే మంచి ఆలోచనలే చేస్తానని మీరు నిర్ణయించుకోండి... అదే సమయంలో మీ మంచి ఆలోచనలు చాలా శక్తివంతమైనవి అని, చెడు ఆలోచనలు బలహీనమైనవి అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటండి....



లిసా నికోల్స్:---- మీ ఆలోచనలన్నీ వెనువెంటనే నిజమవనందుకు, ఆలస్యం అవుతున్నందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలపండి ...అలా కానట్లయితే మనం చిక్కుల్లో పడతాం... ఆలస్యం అవటం అనేది మీకే మంచిది.... మీరు మళ్ళీ ఒకసారి బేరీజు వేసుకొని చూసుకోవటానికి అది అవకాశాన్ని ఇస్తుంది.... మీకు ఏమి కావాలో సరిగ్గా ఆలోచించుకొని కొత్తగా ఎంపిక చేసుకోటానికి సమయం ఇస్తుంది... మీ జీవితాన్ని సృష్టించుకోవటానికి కావలసిన శక్తి అంతా ఈ క్షణం నీ చేతుల్లో ఉంది... ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నది ఈ క్షణమే... మీకు కొన్ని ఆలోచనలు వచ్చి అవి నిజమైతే అంత మంచి చెయ్యవని అనిపిస్తే ఈ క్షణమే మీ ఆలోచనలన్నీ మార్చుకోవచ్చు.... మునుపటి మీ ఆలోచనలనలని తుడిచేసి వాటి బదులు మంచి ఆలోచనలు చేయొచ్చు ....సమయం మీకు సాయం చేయటం వల్ల మీరు కొత్త ఆలోచనలు చేసి కొత్త ఫ్రీక్వెన్సీ ని ఇప్పుడే ప్రసాదింప చేయొద్దు...



డాక్టర్ జో విటల్ :----మీకు మీ ఆలోచనలేమిటో తెలుసుకోవాలని, వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలని అది మీకు సరదాగా ఉండాలని అనిపిస్తుంది.. అలా ఎందుకు అనిపిస్తుందంటే, మీ జీవితం తాలూకు అత్యుత్తమ కృతి మీరే మీ జీవితంలోని మైకేలేంజిలో మీరే... మీకు చెక్కే "డేవిడ్" మీరే


మీ మనసు మీ ఆధీనంలో ఉంచుకోవడం నేర్చుకోవటానికి ఒక మార్గం ,దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం ఈ పుస్తకంలోని టీచర్లందరూ ఒక్కరు విడవకుండా రోజు ధ్యానాన్ని అభ్యసించే వారే నేను ఈ రహస్యాన్ని కనుగొనే దాకా ధ్యానం ఎంత శక్తివంతమైనదో నేను కూడా గ్రహించలేదు.... ధ్యానం మీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది... ఆలోచనలని అదుపులో పెట్టుకునేందుకు సాయం చేస్తుంది.... మీ శరీరంలో కొత్త శక్తిని ప్రసాదిస్తుంది ...అసలు గొప్ప విషయం ఏమిటంటే ధ్యానానికి మీరు గంటలకు సమయాన్ని కేటాయించక్కర్లేదు రోజు మూడు నుంచి పది నిమిషాల ధ్యానంతో మొదలు పెట్టండి.... అద్భుతంగా మీ ఆలోచనలని అదుపు చేసే సామర్థ్యం సంపాదించుకునేందుకు అది చాలు....


మీ ఆలోచనల గురించి జాగరుకత తో ఉండేందుకు మీరు ఒక సంకల్పo కూడా చేయొచ్చు.... "నా ఆలోచనల మీద నాదే అధికారం".... దీన్నీ తరచూ అంటూ ఉండండి.... ధ్యానం చేసేటప్పుడు కూడా ఆ మాటని అనుకోండి... అలా ఆ సంకల్పానికి కట్టుబడి ఉంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు ఆ విధంగా తయారవుతారు....

మిమ్మల్ని మీరు అద్భుతమైన ఒక కొత్త రూపంలో తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన జ్ఞానం మీకు ఇప్పుడు అందుతోంది ..." అత్యద్బుతమైన మీ కొత్త రూపం" తాలూకు ముందు నుంచే ఆ రూపం సంతరించుకునే అవకాశం ఉంది.... అందుకే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో నిశ్చయించుకోండి ....దాని ప్రకారం పని చేయండి ...అలా తయారవ్వండి ,దాని గురించి ఆలోచించండి ....ప్రిఫరెన్స్ ఏమి ప్రసరింప చేయండి అప్పుడు మీ కలలే మీ జీవితం గా రూపొందుతాయి.

🌹రహస్యం సంక్షిప్తంగా🌹
🌹 జీవితం తాలూకు గొప్ప రహస్యం ఆకర్షణ సిద్ధాంతం

🌹ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటుంది... ఆకర్షణ సిద్ధాంతం అందుకని మీరు ఏదైనా ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలన్నీ మీరు మీ వైపుకి ఆకర్షించుకుంటున్నారని అర్థం .....

🌹ఆలోచనలు అయస్కాంతాల వంటివి, వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ....మీరు ఆలోచించేటప్పుడు ఆ ఆలోచనలు విశ్వంలోకి ప్రసరింపబడతాయి... అప్పుడు అదే ఫ్రీక్వెన్సీ లో ఉండే అటువంటి ఆలోచనల్ని అవి అయస్కాంతం లాగా ఆకర్షిస్తాయి.. బయటికి పంపబడిన ప్రతిదీ ఉత్పత్తి స్థానానికి వెనక్కి వస్తుంది...

🌹 మీరు ఒక మానవ ట్రాన్స్మిషన్ టవర్ వంటి వారు ...మీ ఆలోచనలతో ఒక ప్రెగ్నెన్సీని ప్రసారం చేస్తూ ఉంటారు... మీ జీవితంలో ఏదైనా మార్పుని చేసుకోవాలనుకుంటే మీ ఆలోచనని మార్చుకోవటం ద్వారా మీ ఫ్రీక్వెన్సీ ని మార్చుకోండి ...

🌹మీరు ప్రస్తుతం చేస్తున్న ఆలోచనలే మీ భవిష్యత్తు జీవితాన్న సృష్టిస్తున్నాయి.... మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో ,దేని గురించి దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా మా రూపొందుతుంది .....

🌹మీ ఆలోచనలే వస్తువులుగా మారుతాయి......





🌹 ధన్యవాదములు 🌹
*************************