రహస్యం.. - 2

Madhu మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Motivational Stories

బదులు మంచినే ఆకర్షించండిజాన్ అస్సారఫ్:--- సమస్య ఇక్కడే ఉంది... చాలామంది తమకి అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నారు.... ఆ తర్వాత అదే మాటిమాటికి తమ దగ్గరికి వస్తోంది, ఏమిటని ఆశ్చర్యపోతున్నారు.... జనానికి తమకి కావలసినది దొరక్కపోవటానికి ఒకటే కారణం.... వాళ్ళకి కావాల్సిన దాన్ని గురించి కన్నా అక్కర్లేని దాన్ని గురించే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు.... ...మరింత చదవండి