Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమ మరియు ముగింపు - 3

హైదారాబాద్ నుండి మెదక్ వెళ్లాను మెదక్ లో చాలా సేపు వైట్ చేశాను. నైట్ 12;30.కి లక్ష్మి నాకు ఫోన్ చేసి వాళ్ల villege కి రావడానికి అడ్రెస్ చెప్పింది లక్ష్మి. నేను తను చెప్పినట్టే వాళ్ళ villege దగ్గరకి వఛ్చాను. నేను వాళ్ళ villege లో ఉన్నాను అని లక్ష్మి కి చెప్పను దానికీ లక్ష్మి హ సరే నేను బైటికి వస్తున్నాను అగు అని చెప్పింది. ఆ villege లో లక్ష్మి ఇళ్లు ఎక్కడ ఉందొ అని వెతుకుతూ డైరెక్ట్ బైక్ తీసుకోని ఓక ఇంటి ముందు ఆగాను 5 నిమిషాల తరువాత ఆ ఇంట్లో నుండి ఎవ్వరో బైటికి వచ్చారు. కొంచం ముందుకు వచ్చింది చుస్తే లక్ష్మి. తను అడిగింది నీకు మా ఇళ్లు ఎలా తెలుసు డైరెక్ట్ గ ఇంటి ముందే ఆగావు అని అడిగింది లక్ష్మి. దానికీ నెను నాక్కుడా తెలిదు అనుకోకుండా ఇక్కడే ఆగాను ఇది మీ ఇళ్లు అని నాకు తెలిదు అని చెప్పను. దానికీ లక్ష్మి కలవాలి అన్నావ్ కదా ఏంటి అని అడిగింది.పక్కకి వెల్లి మాట్లాడుకుందాం రా అని లక్ష్మి కి చెప్పాను దానికీ లక్ష్మి సరే అంది.అప్పటికి టైమ్ 2:00 అవుతుంది. లక్ష్మి వల్ల ఇంటి వెనుకాల పొలం ఉంది అక్కడ ఓక పెద్ద మర్రి చెట్టు ఉంది అక్కడికి లక్ష్మి నేను కలిసి వెళ్ళాము. లక్ష్మి అడిగింది కలవాలి అన్నావ్ కదా చెప్పు అంది. అప్పుడు నేను లక్ష్మి చెయ్ కట్ చేసుకుంధ అని లక్ష్మి చెయ్ పట్టుకోని చూసాను లక్ష్మి చెయ్ కట్ చేసుకుంది. లక్ష్మి మీద చాలా కోపం వచ్చింది. లక్ష్మి చెంప మీద ఒక్కటి కొట్టాను. కోపం లో
ఎందుకు ఇలా చేస్తున్నావ్ లక్ష్మి నువ్వు. నెను చెప్పను కదా నిన్ను లవ్ చెయ్యడం లేదు అని చెయ్ ఎందుకు కట్ చేసుకున్నవ్ ఇలా పిచ్చి పిచ్చి పనులు ఆపు అని లక్ష్మి కి చెప్పను. అప్పుడు లక్ష్మి చాలా ఏఢీఛింది.నెను తనని కొట్టి నందుకు ఏఢీఛింధో లేదా నెను నిన్ను లవ్ చేయటం లేదు అని చెప్పి నందుకు ఏఢీఛింధో తెలిదు కానీ చాలా ఏఢీఛింఢీ ఎందుకు ఏడుస్తున్నవ్ అని అడిగితే ఎంలేదు అంటుంది కాసేపాటి తరువాత నిన్ను కొట్టి నందుకు sorry ఎడవకు అని లక్ష్మి కి చెప్పను అప్పుడు లక్ష్మి నువ్ కొట్టి నందుకు ఏడవటం లేదు లవ్ చెయ్యడం లేదు అని చెప్పవు కద అందుకు బాద పడ్డాను అంతే అంది. లక్ష్మి కి అడిగాను ఒక్క రోజు చూసి లవ్ చేస్తున్న అంటే ఎలా లవ్ చెయ్యాలి.అని అడిగాను అప్పుడు లక్ష్మి ఒక్క సరి చూసి చెప్పలేదు 1మంత్ ముందు నుండీ చూస్తున్నాను కానీ నువ్వే చూడలేదు అంది నెను నిన్ను నిజంగా లవ్ చేస్తున్న అని లక్ష్మి చెప్పింది. నా గురించి అన్నీ తెలిసి కూడా లవ్ చేస్తున్న అని లక్ష్మి చెప్పింది . నాకు ఎం చెప్పాలో అర్ధం కావడం లెదు. టైమ్ 3:10 అవుతుంది.లక్ష్మి కి చెప్పను నెను వెళ్తున్న హైదరాబాద్ కి అని చెప్పను.అప్పుడు లక్ష్మి ఇంకాసేపు ఏమైనా మాట్లడోచ్చు కదా అంది. దానికీ నెను చెప్పు నువ్వే ఏమైనా అని అన్నను అప్పుడు లక్ష్మి తన లైఫ్ స్టోరీ గురించి చెప్పింది తను నెను కూడా ఓక అబ్బాయిని లవ్ చేశాను ఆ అబ్బాయ్ నన్ను మోసం చేసిండు అని చెప్పింది. ఇవ్వన్నీ నాకు ఎందుకు చెపుతున్నవ్ అని లక్ష్మి కి అడిగినా నీ లైఫ్ గురించి నువ్ చెప్పావు కదా ఆలా అని నా లైఫ్ గురించి నీకు చెప్పను అంది. తను నన్ను నిజంగా నే సిన్సియర్ గ లవ్ చెస్తుంది కానీ నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు లక్ష్మి కి ఏది చెప్పిన అర్ధం చేసుకోవడం లేదు. తను అప్పుడు studys చేస్తుంది 1year ఛెస్తూంఢెది తనకి చెప్పను నెను అలోచించి నీకు చెప్తా లక్ష్మి అని చెప్పను దానికీ లక్ష్మి నువ్ ఎన్ని రోజులైనా సరే టైమ్ తీసుకో కానీ నాకు మల్లి ఏదొటి చెప్పు అని లక్ష్మి చెప్పింది. దానికీ నెను హ సరే అని చెప్పను. వెళ్తున్న ఇప్పుడు మల్లి మార్నింగ్ షాప్ కి వెళ్లాలి అని లక్ష్మి కి చెప్పను అప్పడు లక్ష్మి ఓక హాగ్ ఇచ్చి జాగ్రతగా వేళ్ళు అని చెప్పింది లక్ష్మి. నెను సరే అంటు లక్ష్మి ని వాళ్ళ ఇంటి దగ్గరా డ్రాప్ చేసి నెను హైదరాబాద్ కి రిటర్న్ వచ్చేసాను. మార్నింగ్ షాప్ కి వచ్చను. మధ్యాహ్నం టీ షాప్ దగ్గరికీ వచాను టీ తాగాను వెళ్తుండగా ఇంతలో లక్ష్మి వాళ్ళ నాన్న నన్ను పిలిచాడు. లక్ష్మి వాళ్ళ నాన్న ఫస్ట్ టైం నాతొ మాట్లాడిండు. అప్పుడు