ప్రేమ మరియు ముగింపు - 3

bheem ద్వారా తెలుగు Love Stories

హైదారాబాద్ నుండి మెదక్ వెళ్లాను మెదక్ లో చాలా సేపు వైట్ చేశాను. నైట్ 12 30.కి లక్ష్మి నాకు ఫోన్ చేసి వాళ్ల villege కి రావడానికి అడ్రెస్ చెప్పింది లక్ష్మి. నేను తను చెప్పినట్టే వాళ్ళ villege దగ్గరకి వఛ్చాను. నేను వాళ్ళ villege లో ఉన్నాను అని లక్ష్మి ...మరింత చదవండి


-->