Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమ మరియు ముగింపు - 1

హాయ్ నా పేరు అర్జున్.....
నేను ఓక మిడిల్ క్లాస్ అబ్బాయ్ ని నేను hyd లో ఓక జాబ్ చేస్తూ ఉంటాను.
మా శాప్ ముందు ఓక ఇల్లు వుండేది అందులో ఓక ఫ్యామిలి ఉండేది.
నేను నా పని చేసుకొని నైట్ 10:00కి. ఇంటికివెళ్ళేవన్నీ
ఓక రోజు మా షొప్ ముందు ఉన్న ఇంట్లో నుండీ ఓక అమ్మాయ్ బైటికి వస్తుంది ఆ అమ్మాయ్ పేరు లక్ష్మి.
నాకు దేవుడు ఇచ్చినా వరం. తను రోజు నన్ను చూసేది నేను నా పని నేను చేసుకొని వీళ్ళెవాన్నీ ఓక రోజు లక్ష్మి నా దగ్గరకు వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అన్నది దానికి నేను ok అని చెప్పను నేను నా ఫ్రెండ్ భరత్ ఇద్దరం కలిసి పక్కన ఉన్న గల్లీ లోకి వెళ్ళాం ఇంతలో లక్ష్మి వచ్చింది నా ఫ్రెండ్ భరత్ మీరు ఇద్దరు మాట్లాడండి నేను పక్కన ఉంటాను అలాగే త్వరగా రా అని నాకు చెప్పి వెళ్తాడు నా ఫ్రెండ్ భరత్.
నేను నా పక్కన ఉన్న అమ్మాయిని అడుగుతాను హ చెప్పడీ ఎదో మాట్లాడాలి అన్నారు అని అడిగాను దానికి లక్ష్మి అవును నిన్ను రోజు చూస్తు ఉంటాను ఎందుకు డల్గ ఉంటారు మీరు అని అడిగింది దానికి నేను ఏమిలేదు అని చెప్పాను అవునా అంటు నేను ఒక్కటి చెప్పాలి మీకు అంటుంది దానికీ నేను హ చెప్పండి అని అన్నను దానికీ లక్ష్మి నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పింది దానికీ నేను మీరు ఎవ్వరో నాకు తెలిదు నేను ఆల్రెడీ ఓక అమ్మాయిని లవ్ చేస్తున్న మళ్ళి నిన్ను లవ్ చేస్తే అది కరెక్ట్ కాదు అని చెప్పను అప్పుడు లక్ష్మి నా చెయ్ మీద వున్న గాయాన్ని చూసి తన కంట్లో నీళ్ళు తిరిగాయి నీ చెయ్ కి ఏమైంది అని ఆడింగింది నెను లవ్ చేసిన అమ్మాయి కోసం కట్ చేసుకున్న అని చెప్పను అప్పుడు లక్ష్మి తన దగ్గరా ఉన్న చున్నీ నా చెయ్ కి గట్టిగ కట్టింది బ్లెడ్ రాకుండా లవ్ చేస్తున్న అన్నావ్ కదా ఎందుకు ఇలా చేసుకున్నవ్ అని అడిగింది దానికీ నెను తనని లవ్ చేస్తున్న కానీ తనకి ఇష్టం లేదు. అని చెప్పను ఇష్టం లేనపుడు ఎందుకు అల ని లైఫ్ వెస్ట్ చేసుకుంటావ్ అని చెప్పింది దానికి నెను తను నన్ను లవ్ చెయ్యకపోతే ఏంటి నేను లవ్ చేస్తున్న కద అని చెప్పను అప్పుడు లక్ష్మి తను వస్తుంది అని నీకు నమ్మకం వుందా అని ఆడిగిండి దానికీ నెను తను రదు నిన్న marrege అయిపొయింది ఇంకా తను లైఫ్ లో ఎప్పుడు కాలవదు అని నెను లక్ష్మి తో చెప్పను.అలాగే నువ్వు నన్ను లవ్ చేయ్యఢమఁ ఆపేసి మీ ఇంట్లో చెప్పింది చేయి అని చెప్పను ఇంకా నన్ను కాలవకు అని లక్ష్మి తో చెప్పను అప్పుడు లక్ష్మి నకు చెప్పింది నెను ఇంక10రోజుల్లో మా villege కి వెళ్తున్న మల్లి వచ్చే సంవత్సరం వస్తాను నీ ఆరోగ్యం పడు చేసుకోకు అంటు లక్ష్మి బాధపడుతూ అక్కడినుండి వెళ్లి పొయ్యింది.నేను తిరిగి షాప్ దగ్గరకి వచ్చాను న పని చేసుకొని వెళ్ళిపోయే వాన్ని ఆలా 9రోజులు గడిచింది. నేను ఉన్న షాప్ దగ్గరికి మాళ్ళీ లక్ష్మి వచ్చింది నేను నీతొ కొంచెం మాట్లాడాలి అని అడిగింది దానికీ నెను నకు కలవడం వేలు కాదు అని లక్ష్మి తో నేను చెబుతాను.
అప్పుడు లక్ష్మి pls అని అడిగింది హ సరే కని లవ్ చేస్తున్న అని చెప్పాడనకిఆయితె నేను రాను అని లక్ష్మి తో చెప్పను అప్పుడు లక్ష్మి హ సరే అంది లక్ష్మి దానికి నెను హ సరే అని కాలవడానికి వచాను లక్ష్మి దగ్గరికి నెను vellege కి వెళ్లాలని అనిపిస్తాలేదు నాకు నకు ఎంఅర్ధం కావడం లేదు అని చెప్పింది.ఎందుకు అని అడిగాను దానికి లక్ష్మి నిన్ను విడిచి నకు ఎందుకో వెళ్లాలి అనిపిస్తా లేదు. అని చెప్పింది దానికి నేను నీకు ఓక ఫ్రెండ్ లగ వుంటను కని లవ్ మల్లి చెయ్యాలి అనుకోవటం లేదు నువ్వు నా మాట విని మీ villege కి వెళ్ళిపో అని లక్ష్మి తో చెప్పను. దానికీ లక్ష్మి సరే వెళ్తాను నీ మొబైల్ నెంబర్ ఇవ్వు నేను మా vilkege కి వెళ్లి నీకు ఫోన్ చేస్తా అని చెప్పింది హ సరే అని న ఫొన్ నంబర్ ఓక పేపర్ మీద రాశి లక్ష్మి కి ఇఛ్చాను. Villege కి వెల్లి నీకు ఫోన్ చేస్తాను అని లక్ష్మి నాతో చెప్పింది next day లక్ష్మి వాళ్ళ villege కి వెళ్ళి పోయింది.....
లక్ష్మి vellige కి వెళ్లిన 7రోజుల తరువాత ఫోన్ chesindi
***1