Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమ మరియు ముగింపు - 2

లక్ష్మి vellege కి వెళ్లిన 7రోజుల తరువాత నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ అని అడిగింది. దానికీ నేను హ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని లక్ష్మి ని అడిగాను. లక్ష్మి కూడా నేను బాగున్నాను అని చెప్పింది లక్ష్మి. అలా రోజు ఫోన్ చేసి ఏదొటి మాట్లాడేది. నేను కూడా ఫ్రెండ్లి గ మాట్లాడేవాన్ని అలా 6నెలలు గడిచింది. నేను లక్ష్మి ని లవ్ చెయ్యలేదు అప్పటి వరకు కానీ నాకు తెలియకుండానే లక్ష్మి నాకు చాలా సంతోషన్ని ఇచ్చింది.ఓక రోజు లక్ష్మి నాకు ఫోన్ చెయ్యలేదు. తను ఫోన్ చెస్తుందొ ఏమో అని నైట్ మొత్తం మెలకువగా ఉన్నాను కని ఆరోజు లక్ష్మి ఫోన్ చెయ్యలేదు.ఉదయం షాప్ కి వచ్చాను. షాప్ దగ్గర బానే వున్నాను నైట్ మా ఇంటికి తిరిగి వచ్చను. నైట్ 11:20 గంటలకు నా ఫొన్ తీసుకోని తను ఫోన్ చేసిందా అని ఫోన్ చూసాను కానీ తను ఫోన్ చెయ్యలేదు. ఆ రోజు నైట్ తను ఎలా అయినా నాకు ఫోన్ చేస్తాది అని ఆ రోజు కూడా నా ఫొన్ న్ని ఆలా నే చూసుకుంటూ ఉన్నాను కానీ తను ఆరోజు కూడా ఫోన్ చెయ్యలేదు. తను ఒక్క రోజు కూడా నాతో ఫోన్ మాట్లాడకుండా ఉండలేదు కానీ 2రోజులు అయినా తను ఫోన్ చెయ్యలేదు ఏమైంది అని ఆలో చిస్తూ వున్నాను అంతలో నా ఫోన్ రింగ్ అవుతుంది. నైట్ 1 గంటలకి కొత్త నంబర్ నుండీ ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తలేదు అదే నంబర్ నుండి మళ్ళి ఫోన్ వచ్చింది నేను ఫోన్ ఎత్తి ఎవ్వరు అని కోపంగా అడిగాను.అప్పుడు నేను లక్ష్మి అని చెప్పింది. 2రోజుల నుండి ఫోన్ ఎందుకు చెయ్యలేదు అని అడిగాను. తను అమ్మ నాన్న villege కి వచ్చారు ఫోన్ చెయ్యడానికి వీళుకాలేదు sorry అని చెప్పింది. దానికీ నెను అవునా సరే అని అన్నను ఎప్పుడు వెళ్తారు మీ అమ్మ నాన్న అని లక్ష్మి ని అడిగాను తను ఈరోజే వెళ్లిపోయారు కనిపించలేరా మీ షాప్ దగ్గర అని లక్ష్మి అడిగింది. నేను షాప్ కి వెళ్ళలేదు ఈరోజు అని చెప్పను ఎందుకు షాప్ కి వెళ్ళలేదు అని లక్ష్మి అడిగింది.నేను ఉదయం నిద్రలో నుండి లెవ్వాడానికి 12 :30 అయ్యింది మధ్యాహ్నం అని లాక్మీ తో చెప్పాను. అంత టైం వరకి పడుకొని ఉన్నావా అంటు నవ్వుతు చెబుతుంది. కాసేపు బానే మాట్లాడింది. తరువాత ఏమైందో ఏమో లక్ష్మి నాతో ఇలా అడిగింది. నాకు తను పరిచయం అయినప్పటి నుండి ఫస్ట్ టైం నన్ను పేరు పెట్టి పిలిచింది లక్ష్మి అర్జున్ నా గురించి ఏమైనా ఆలో ఛించావ అని అడిగింది నాకు అర్ధం కాలేదు. నీగురించి నేను ఎం ఆలో ఛించాలీ. అని లక్ష్మి తో చెప్పను నేను నిన్ను లవ్ చేస్తున్న అని చెప్పను కదా దానిగురించి అంది. దానికీ నేను నిన్ను లవ్ చెయ్యడం లేదు లక్ష్మి నేను నీకు చెప్పను కదా ఆల్రెడీ. ఫ్రెండ్ గ వుంటాను అని చెప్పను కదా ఇప్పుడు మళ్ళిఅడుగుతే ఎలా అని లక్ష్మి కి చెప్పను. అప్పుడు లక్ష్మి ఎం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసింది. నేను తనకి మళ్ళి తిరిగి ఫోన్ చెయ్యలేదు కాసేపు అయ్యాక మళ్ళి ఫొన్ చేసింది లక్ష్మి. నేను ఫోన్ ఎత్తి ఫొన్ ఎందుకు కట్ చేసావు అని అడిగాను లక్ష్మి ని
ఇష్టం లేదు అని చెప్పావు కదా అందుకు ఫొన్ కట్ చేసాను అంది లక్ష్మి.దానికీ నేను మరి ఇప్పుడు ఎందుకు మళ్ళి ఫొన్ చేసావ్ అని అడిగాను ఇప్పుడు నాకు తెలిదు మాట్లాడాలి అని పించింది. లాస్ట్ గ అందుకే ఫోన్ చేశాను అంది లక్ష్మి. దానికీ నేను లాస్ట్ గ అంటే అర్ధం కాలేదు అని లక్ష్మి చెప్పను దానికీ లక్ష్మి నేను చెయ్ కట్ చేసుకున్న నిన్ను విడిచి ఐతే నేను ఉండలేను చనిపోదాం అనుకుంటున్నా అంది లక్ష్మి

తను ఏమైనా చేసుకుంతుందో ఏమో అని నేను నీకు కాలవాలి.అని లక్ష్మి తో చెప్పను ఎందుకు కలవటం ఇష్టం లేదు అన్నావ్ కదా కలవటం ఎందుకు అంది లక్ష్మి. దానికీ నేను ఆవ్వంణీ నీకు అనవసరం రేపు నైట్ మీ villege కి వస్తున్నా రేపు నైట్ ఫోన్ చేసి అడ్రెస్ చెప్పు అని లక్ష్మి తో చెప్పను దానికీ లక్ష్మి హ సరే అని చెప్పింది.మీ villege పేరు చెప్పు అని లక్ష్మి ని అడిగాను. మెదక్ వచ్చి వైట్ చెయ్ నేను ఫోన్ చేసి అడ్రెస్ చెప్పుత అని నాతో చెప్పింది దానికీ నేను హ సరే అని చెప్పను. Next day నైట్ hyd నుండీ మెదక్ వెళ్ళి వైట్ చేశాను. నైట్12:30 కి లక్ష్మి ఫోన్ చేసింది.
***2