Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా జీవిత పయనం - 8 - (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

8.Triangle love story

జూనియర్స్ : ప్రీతీ,తేజ్,విక్రమ్,వినీత,అభి,వైష్ణవి,ప్రేమ,వందన,ప్రణవి
సీనియర్స్ : చేతన్,నీరజ్,కౌశిక్.

మొదటి సెమిస్టరు పరీక్షలు కి ముందు 10 రోజులు చదువుకోడానికి సెలవలు ఇచ్చారు. ప్రీతీ రోజు కాలేజీ కి చదువుకోడానికి వద్దాం అని అనుకుంటుంది కాలేజీ లో అయితే ప్రశాంతంగా చదువుకోవచ్చు అని పైగా లైబ్రరీ ఉంటుంది కావలిసిన బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు అని అనుకొని అందరితో చెప్తుంది.

ప్రీతీ: నేను సెలవులలో కాలేజీ కి వస్తాను. కాలేజీ లో అయితే ప్రశాంతంగా చదువుకోవచ్చు అని పైగా లైబ్రరీ ఉంటుంది కావలిసిన బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు అని అంటుంది. మిలో ఎవరు వస్తారు ?
ప్రణవి,ప్రేమ,వందన : మేము కూడా వస్తాము.
మిగతావాళ్ళు మాట్లాడరు.
ప్రీతీ : సరే ఇంకా వెళదాం పదండి.
వైష్ణవి : మీరు వెళ్ళండి నేను లైబ్రరీ లో బుక్ తీసుకోవాలి అని అభి వైపు చూసి వెళ్ళిపోతుంది.

అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఈలోపు
అభి : అయ్యో నేను క్లాస్ లో బుక్ మర్చిపోయారా వెళ్లి తెచుకుంటా అని అంటాడు.
తేజ్,విక్రమ్ : హ వేళ్ళు వేళ్ళు రా నీకు ఆ బుక్ చాలా ముఖ్యమయినది అనుకుంటా అని నవ్వుతారు. అభి వెళ్ళిపోతాడు.
వినీత : ఎందుకు నవ్వుతున్నారు ?
తేజ్,విక్రమ్: ఏం లేదులే పదండి.
వీళ్ళు బస్సు లు దగ్గరకి వెళ్లేసరికి ప్రీతీ బస్సు దగ్గర చేతన్ ప్రీతీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ప్రీతీ వాడిని చూసి అప్పుడే ఎందుకు కొంచెంసేపు గార్డెన్ లో కూర్చుందాం ఇంకా బస్సు బయలుదేరే time అవ్వలేదుగా అని అంటుంది అందరూ గార్డెన్ లో కూర్చుంటారు.అక్కడ నీరజ్ వాళ్ళు ఉంటారు.
నీరజ్ : ప్రేమ ఒకసారి ఇటు రావా నీతో మాట్లాడాలి ?
ప్రేమ : నేను రాను ఏంటో చెప్పు ఇక్కడినుంచే వింటాను .
నీరజ్ : నువ్వు అంటే నాకు ఇష్టం I love u ఎప్పుడునుంచో చెపుదామనుకున్న కానీ నువ్వు అసలు నాతో మాట్లాడితేనే కదా నేను చెప్పేది ఇప్పటికి దొరికావు నిజంగా నువు అంటే చాలా ఇష్టం.
ప్రేమ : మీరు నన్ను ఇష్టపడిన నేను మిమ్మల్ని ఇష్టపడను ఎందుకంటే నేను ఇంకొకరిని ప్రేమిస్తున్న అది విని ప్రీతీ వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు.
నీరజ్ : ఎవరు వాడు చెప్పు అని కోపంగా ప్రేమ మీద మీదకి వస్తుంటే కౌశిక్ ఆపాడు ప్రీతీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రేమ ని తీసుకొని.
ప్రీతీ : నన్ను క్షమించు ప్రేమ నా వల్లే ఇదంతా నేనేగా గార్డెన్లో కూర్చుందాంఅని అనింది.
ప్రేమ : అదేం లేదులే ఈరోజు కాకపోతే ఇంకో రోజు జరిగేది అంతే నువ్వు ఎం మనసులో పెట్టుకోకు. పదండి వెళదాం.
తేజ్ : మనసులో ఎందుకు ప్రీతీ పక్కనవాళ్లు బాధపడిన నీ వల్లే బాధపడ్డారని అనుకుంటున్నావు. ఇలా అయితే ఎలా ఉంటావ్.
లైబ్రరీ లో
అభి : ఏంటి నాతో ఎమన్నా మాట్లాడాలా సిగ్నెల్ ఇచ్చావ్ లైబ్రరీ కి రమ్మని
వైష్ణవి : అవును నువ్వు వస్తావా కాలేజీ కి సెలవలు లో ?
అభి : నువ్వు వస్తావా ?
వైష్ణవి : హ వస్తాను అందరూ వద్దమనుకుంటున్నారుగా

అభి : అయితే నేను వస్తాను కానీ ....
వైష్ణవి : హ కానీ .....
అభి : నేను ఒక్కడినే వస్తే మన వాళ్ళకి అనుమానం వచ్చిదేమో విక్రమ్ ,తేజ్ వస్తారేమో అడుగుతా వాళ్ళు వస్తే నేను వస్తా సర్లే పద వాళ్ళు మనకోసం ఎదురుచూస్తూ ఉంటారు
అభి,వైష్ణవి అక్కడి నుంచి ప్రీతీ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతారు. ప్రీతీ వాళ్ళు బస్సు లు దగ్గర ఉంటారు.

చేతన్ : ప్రీతీ నాకు ఎప్పుడు సమాధానం చెప్తున్నావ్ ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడమంటావ్
ప్రీతీ : నువ్వు ఎదురుచూడాల్సిన అవసరంలేదు నువ్వు అంటే నాకు ఇష్టంలేదు నిన్ను నేను ప్రేమించను
చేతన్ : ఎందుకు ప్రేమించవు నాకు ఎం తక్కువ
ప్రీతీ : ఎం ఎక్కువైనా నేను ప్రేమించను ఈలోపు బస్సు లు బయల్దేరతాయి అందరూ వెళ్ళిపోతారు. తరవాత రోజు
ప్రీతీ : ఎవ్వరు రానన్నారు అందరూ వచ్చారేంటి ?
విక్రమ్ : రాకూడదనే అనుకున్నాం కానీ కాలేజీ లోనే సరిగ్గా చదవం ఇంట్లో ఎంచదువుతాములే కాలేజీ లో కొంచమైనా చదవచ్చు అని వచ్చాము .
వైష్ణవి : ఏంటి తేజ్ ఎందుకు ఏ మధ్య ఆలా ఉంటున్నావ్ ?
ప్రీతీ : అవును తేజ్ ఏమైంది అందరితో కొంచెం అయినా మాట్లాడుతున్నావ్ నాతో ఎందుకు మాట్లాడట్ల నేను ఎమన్నా చేసానా చెప్పు పరవాలా
తేజ్: ఆలా ఎం లేదు పదండి వెళదాం టైం అవుతుంది
అభి: వాడిని ఎందుకు అడుగుతారులే మాకే చెప్పట్ల ఇంకా మీకు చెప్తాడా సర్లే పదండి
అందరూ క్లాస్ లోకి వెళ్లారు క్లాస్ లో ఎవ్వరు లేరు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు కూర్చున్నారు ఈలోపు నీరజ్, కౌశిక్ బయట వెళ్తా కిటికీలోనుంచి క్లాసులోకి చూసారు ప్రేమ కనపడింది లోపలి వచ్చి నీరజ్ ప్రేమ పక్కన కూర్చున్నాడు కౌశిక్ తేజ్ పక్కన కూర్చున్నాడు
నీరజ్ : ఏంటి ప్రేమ కాలేజీ కి వచ్చావ్ చదువుకోడానికా లేక ని లవర్ రమ్మన్నాడని వచ్చావా
ప్రేమ : నేను ఎందుకొస్తే మీకెందుకండి మీ పని మీరు చూసుకోండి పరీక్షలు ఉన్నాయిగా చదువుకోవచ్చుగా
నీరజ్: సరే నేను చదువుకొని మంచి మార్కులు తెచుకుంటా నువ్వు నన్ను ప్రేమిస్తావా చెప్పు ఇప్పుడే మొదలుపెడతా చదవటం
ప్రేమ : మీకు ఒకసారి చెప్తే అర్థంకాదా నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్న అని చెప్తున్నగా వినపడట్లేదా మర్యాదగా వెళ్ళండి లేకపోతే HOD కి కంప్లైంట్ చేస్తా
నీరజ్ : కంప్లైంట్ ఎందుకులే వెళ్లిపోతున్నా
కౌశిక్ : ఎరా తేజ్ ఏంటి ఇక్కడ కుర్చున్నావ్ ని లవర్ పక్కన కూర్చోకుండా ఓహో ని లవర్ కాదు కదా చేతన్ గాడి లవర్ కదా క్షేమించురా ని లవర్ అని తప్పుగా అన్నాను.
తేజ్ : సర్ మర్యాదగా మాట్లాడండి నేను ఎవ్వరిని లవ్ చేయట్లా చెయ్యను కూడా ప్రతిసారి న దగ్గరకి వచ్చి నన్ను విసికించకండి ఆ చేతన్ కి కూడా చెప్పండి నాకు మెంటల్ ఎక్కితే మంచోడిని కూడా కాదు

కౌశిక్ : ఎం చేస్తావ్ రా అన్ని మూసుకొని ఉంటె నీకు ఆ పిల్లకి ఇద్దరికి మంచిది తేడా చేస్తే నిన్ను ఎం చేయము ని ప్రాణం ఎక్కడుందో మాకు బాగా తెలుసు కాబట్టి ఎక్కువ మాట్లాడకు.

తేజ్: నేను ఎవరిని కదిలించకుండా మాట్లాడకుండా ఉంటున్న మిరే ప్రతిసారి వచ్చి కదిలిస్తున్నారు నేను సైలెంట్ గ ఉన్నప్పుడు మీరు ఉండచ్చుగా మీకు ఎందుకు అంత నోటి దురద నాకు అర్ధంకాదు. నీరజ్,కౌశిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ప్రణవి : తేజ్ నాకు ఈ టాపిక్ అర్ధంకావట్లేదు కొంచెం చెప్పవా.

తేజ్ : సరే చెప్తాను. ఇంకా ఎవరికైనా ఈ టాపిక్ అర్ధంకాలేదా రండి చెప్తాను.
ప్రణవి : తేజ్ వద్దు నా ఒక్కదానికే చెప్పు అందరితో వింటే నాకు అర్ధంకాదు.
తేజ్ : సరే మేడం చెప్తాను.
తేజ్ చెప్తున్నంత సేపు ప్రణవి తేజ్ ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఇదంతా వాళ్ళ వెనుక ఉన్న ప్రీతీ,ప్రేమ గమనించారు. ( ప్రణవి కి తేజ్ అంటే చాలా ఇష్టం కానీ తన మనసులోనే ఉంచుకుంది తను సరిగ్గా చదవదని తన ప్రేమ ఒప్పుకుంటాడా లేదో అని భయంతో చెప్పలేకపోతుంది )
ప్రీతీ: ప్రేమ ఏదో తేడా కొడుతున్నట్టులేదు అని వాళ్ళని చూస్తూ అనింది.
ప్రేమ : అవును రా నాకు అలాగే అనిపిస్తుందిరా.
తేజ్ : ప్రణవి అర్ధమయిందా. ప్రణవి! ప్రణవి!
ప్రణవి: హ ! తేజ్ అర్ధమయ్యింది. చాలా థాంక్స్ తేజ్ నేను సరిగ్గా చదవనని చెప్తావా లేదో అనుకున్న బయమేసింది అడగటానికి నిన్ను
తేజ్:ఎందుకు భయం నాకు అలాంటివి ఏమి ఉండవు మనుషులు మంచిగా ఉంటె చాలు.

రోజు ప్రేపరషన్ సెలవులలో కాలేజీ కి వచ్చి చదువుకునేవారు ఆలా చదువుతూనే పరీక్షలు బాగా రాసారు అందరూ చివరి పరీక్షా రోజు అందరూ మాట్లాడుకుంటూ పరీక్షలు అయ్యిపోయాయిగా రేపు అందరం బయటకి వెళదాం అని అనుకున్నారు.
ప్రణవి : ప్రీతీ,ప్రేమ మీకు ఒక విషయం చెప్పాలి. నేను తేజ్ ని లవ్ చేస్తున్న రేపు నా ప్రేమ విషయం చెపుదామనుకుంటున్న మీరు నాకు సహాయం చేయండిరా ప్లీజ్......
ప్రేమ : అనుకున్నాం మేడం నిన్న తేజ్ నీకు టాపిక్ చెప్తుంటే తమరి చూపులు అన్ని గమనించంలే.
ప్రణవి : ఆపండిరా సహాయం చేస్తారా చెయ్యరా చెప్పండి
ప్రీతీ : చేస్తాం మేడం చేయకపోతే మీరు ఊరుకుంటారా
ప్రణవి : ఆలా అన్నారు బాగుంది వెళదాం పదండి.

ప్రణవి తేజ్ కి ప్రేమ విషయం చెప్తే తేజ్ ఎం చెప్తాడు ? ప్రేమ లవ్ చేస్తున్న అబ్బాయి ఎవరు ? ఎం జరుగుతుందో తరవాత భాగంలో చూద్దాం