నాగ బంధం - 17

కమల శ్రీ మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Novel Episodes

? నాగ ' బంధం' ? ( పదిహేడవ భాగం) "ఓ సారి భైరవ మూర్తి స్వామి గారి వద్దకు వెళదాం బావా" అన్నారు హరిహర రావు గారు. "సరే... వెళదాం"అన్నారు నాగేంద్ర గారు. ఇంతలో శైలేంద్ర, సదాశివలూ వచ్చారు.. అక్కడ ఉన్న హరిహర రావు గారి ని చూసి.. ఆశ్చర్యపోతూ... " ...మరింత చదవండి