నాగ బంధం - 12

కమల శ్రీ మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Novel Episodes

?నాగ'బంధం'? (పన్నెండవ భాగం) "మరుసటి దినం ఏకాదశి... మంచి రోజు ఆ రోజు నాట్యము నేర్చుకునేందుకు గురువు దగ్గర కు వెళదాం" అన్నట్టు సైగ చేశాడు శైలేంద్ర. "సరే... నీ మాటే నా మాట" అన్నాడు సదాశివ. మరుసటి ఉదయం పూజాధికాలు ముగించి ఫలహారాలు చేసి శైలేంద్ర,సదాశివా బయలుదేరారు నాట్యం నేర్చుకునేందుకు.కాసేపు నడిచే ...మరింత చదవండి