ఇరవై ఒక్క ఏళ్ల సుస్మితకి తన తల్లి తండ్రి ఇద్దరూ తన పదహారో సంవత్సరంలోనే ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు, తన తండ్రి రాసిన ఒక వింత వీలునామా వల్ల కూడా పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ వంశంలో తరతరాలుగా వస్తూన్న ఆచారం ప్రకారంగా, అందరూ రాస్తూ వస్తున్నట్టే, ఇరవై రెండేళ్లు దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని, అలాగే ఇరవై రెండేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని విల్లు రాసాడు సుస్మిత తండ్రి. ఆ వంశం లో కొంతమంది ఆడవాళ్ళూ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంత మంది చాలాకాలం పాటు పెళ్లి చేసుకోకుండా వుండి ఆస్తులు తగలెయ్యడం వల్ల ఆ వంశంలో మగవాళ్లందరూ అటువంటి వీలునామాలు వ్రాస్తూ వస్తున్నారు. అందువల్ల సుస్మిత తండ్రి కూడా అలాంటి వీలునామా రాసాడు.
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 1
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర ఇరవై ఒక్క ఏళ్ల సుస్మితకి తన తండ్రి ఇద్దరూ తన పదహారో సంవత్సరంలోనే ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు, తన తండ్రి రాసిన ఒక వింత వీలునామా వల్ల కూడా పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ వంశంలో తరతరాలుగా వస్తూన్న ఆచారం ప్రకారంగా, అందరూ రాస్తూ వస్తున్నట్టే, ఇరవై రెండేళ్లు దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని, అలాగే ఇరవై రెండేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని విల్లు రాసాడు సుస్మిత తండ్రి. ఆ వంశం లో కొంతమంది ఆడవాళ్ళూ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంత మంది చాలాకాలం పాటు పెళ్లి చేసుకోకుండా ...మరింత చదవండి
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 2
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర వెంటనే అతని మొహం అంతా హర్ట్ తో నిండిపోయింది. "నా క్లోజ్ ఫ్రెండ్ కి మీరు కూడా ఫ్రెండ్ కాబట్టి మీ గురించి తెలుసుకోవాలనుకున్నా." ఆ వాయిస్ లో కూడా బాధ వుంది. "కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరి గురించి తెలుసుకోవాలని నాకు లేదు." ఆలా అన్నాక ఇంకేం మాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయింది. తక్కిన అందరి అబ్బాయిలలాగే తానెలా మాట్లాడిన మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడేమోనన్నతన అంచనా తప్పయిపోయింది. తను పరీక్షలు రాసి వూరెళ్ళిపోయేలోపు మళ్ళీ ఒక్కసారి కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. తను ఎంతో డిజప్పోయింట్ అయింది. అయినా కాలం గడిచే కొద్దీ తన గురించి మరిచిపోయింది. కానీ తను ప్రస్తుత ప్రమాదం నుండి ఎలా బయటపడాలి అని పదే పదే ఆలోచిస్తూంటే అంతసేపూ ...మరింత చదవండి
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 3
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "తను మనింట్లో నలభై రోజులు కాదు, ఇక్కడే ఉంటానన్న నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తను అంత బాగా నచ్చేసింది నాకు." మదన్ చెప్పింది వినగానే మదన్ మొహంలోకి చూస్తూ అంది వనజ. "కానీ నాకు నచ్చనిదల్లా నీకొక లవర్ ఉందని మాకు ఎందుకు చెప్పలేదు? మాకు కావాల్సిందల్లా నీ ఆనందమే కదా." ఆ సమయం లో కిచెన్ లో ముకుందం, వనజ ఇంకా వంశీ కూడా వున్నారు. "అలా చెప్తే మీరు వెంటనే పెళ్లి చేసేసుకోమంటారని చెప్పలేదు. నాకింకా ఒకటి రెండు సంవత్సరాలు బాచిలర్ గానే ఉండాలని వుంది." అలా చెప్పాలని తట్టినందుకు ఆనంద పడ్డాడు మదన్. "నేను ఇప్పుడూ అదే మాట అనబోతూ వున్నాను. మీరిద్దరూ లవర్స్ అయితే వెంటనే పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి వయసు ...మరింత చదవండి
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 4
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నిజంగానా?" తనకి తెలియకుండానే తనూ రాతి కిందకి దిగిపోయి, ఆమెకి ఎదురుగా వెళ్లి, ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్. "నేనస్సలు నమ్మలేకపోతున్నాను." "చెప్పానుగా నేనిప్పుడు నీకు అబద్ధాలు చెప్పానని." సమ్మోహనంగా నవ్వింది సుస్మిత. "నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావేమో, నాతో మాట్లాడతావేమో అని చాలా ఆశగా ఎదురుచూశాను. కానీ నువ్వు నా దగ్గరకి రావడానికి కానీ, నాతో మాట్లాడడానికి కానీ మళ్ళీ ప్రయత్నించనే లేదు. ఈ లోపున పరీక్షలు అయిపోయాయి. నువ్వు వెళ్లి పోయావు. అదే నీకు అక్కడ ఆఖరి సంవత్సరం కాబట్టి నిన్ను మళ్ళీ కాలేజీలో కలుసుకునే అవకాశం కలగలేదు." కాస్త ఆగింది. ఆమె చెప్పేది నమ్మలేనట్టుగా ఆలా చూస్తూనే వుండిపోయాడు మదన్. తను హ్యాండ్సమ్ గా ఉంటానని మదన్ కి తెలుసు. కానీ ఇలాంటి ...మరింత చదవండి
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 5
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "బహుశా అదే కారణం వల్ల కావచ్చు తనని ఆ దృష్టితో చూడలేక పోయాను. తను నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తూందని తెలిసిందో నేనప్పుడే తనకి చాలా స్పష్టంగా చెప్పను. నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేదని, అలాంటి భావాలూ ఆలోచనలు పెట్టుకోవద్దని. కానీ తను వినలేదు. నా మనసు మార్చడానికి తను చెయ్యని ప్రయత్నం లేదు. నా అన్నావదినాలకి కూడా తనంటే అంతో ఇంతో ఇష్టమే కావడం, తన పేరెంట్స్ కి కూడా తనని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని ఉండడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది. తనని ప్రేమించమని, ఇంకా పెళ్లి చేసుకోమని నన్ను చాలా ఇరిటేట్ చేసేది. నేనెక్కడికి వెళ్లిన నా వెనకే వచ్చేది. ఆ రోజు కూడా నా వెనక వంతెన వరకూ వచ్చాక, నా కుడి ...మరింత చదవండి
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 6
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "అప్పుడు తనకున్న అప్పులన్నీ మా అన్నయ్య నాతో పాటే తనని చదివించడం మొదలుపెట్టాడు. తనకి మంచి ఎడ్యుకేషన్ కావాలని నన్ను జాయిన్ చేసిన కాలేజ్ లోనే తననీ జాయిన్ చేసాడు. తను అంతో ఇంతో ఆస్థి ఉన్నవాడిని కట్టుకుని జీవితంలో సుఖపడాలని తన తల్లి కోరిక. అది తీర్చాలనే నీ కజిన్ వెంట పడింది. వాడెలాంటి వెధవో ఎప్పుడో తనకి తెలిసే ఉంటుంది. కానీ అప్పటికే విడదీసుకోలేనంతగా వాడితో కమిట్ అయిపోయి ఉంటుంది. అందుకనే నా అడ్వైజ్ ని కూడా పట్టించుకోలేదు." మరోసారి దీర్ఘంగా నిట్టూర్చాడు మదన్. "తన విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేసానో నాకు అర్ధమైంది మదన్, ఈ విషయం నాకు కొద్దీ రోజుల ముందే తెలిస్తే ఎంతో బావుండేది. నా కజిన్ ఎంత పెద్ద ...మరింత చదవండి
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 7
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నువ్వు నాకు థాంక్స్ చెప్పక్కరలేదు. ఇది అవసరం కూడా కదా." కుర్చీలోనుంచి లేచింది మాధురి. "వుండు నేను నీకు కాస్త కాఫీ తీసుకొస్తాను." "కాఫీ కన్నా కూడా నీ దగ్గరనుంచి నాకు కావల్సినది వేరే వుంది." తను కూడా సోఫా లోనుంచి లేచి అన్నాడు శేషేంద్ర. "బెడ్ రూమ్ లోకి వెళదామా?" పశువు కన్నా హీనంగా తన కామ వాంఛ మాధురితో తీర్చుకున్నాక కాఫీ తాగకుండానే అక్కడనుండి వెళ్ళిపోయాడు శేషేంద్ర. లేచి వంటిమీద బట్టలు సర్దుకునే ఓపిక కూడా లేకుండా అలాగే బెడ్ మీద పడుకుని ఉండిపోయింది మాధురి. తన చిన్నతనంలో ఒకరు, ఇద్దరు ఒక్కోసారి ముగ్గురు మగవాళ్ళు తన తల్లి గదిలోకి వెళ్ళాక, తన తల్లి ఏడుపు, అరుపులు వినిపిస్తూంటే ఏం జరుగుతూందో తనకి అర్ధం అయ్యేది కాదు. ...మరింత చదవండి
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 8
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర తను కూడా కుర్చీలోనుండి లేచి మదన్ కూచున్నాక అంది తనూజ. "సారీ బావా. నీకు తెలుసుకదా నా వీక్నెస్. ఒక్కోసారి ఎదుట వాళ్ళ ఫీలింగ్ గురించి ఇంత కూడా ఆలోచించకుండా మాట్లాడేస్తాను. ఐ యాం రియల్లీ సారీ." తనూజ తన కుడిభుజం మీద చెయ్యి వెయ్యగానే కళ్ళు తెరిచి ఆమె మొహంలోకి చూసాడు మదన్. "నువ్వు ఫోన్ లో తను సైకాలాజికల్ గా డిస్టర్బ్ అయింది నా హెల్ప్ కావాల్సి ఉంటుంది అని మాత్రమే చెప్పావు. నిజంగా నా హెల్ప్ పూర్తిగా కావాల్సి ఉంటే నాకు మొదటినుండి పూర్తి విషయాలు తెలియాలి." తన భుజం మీద నుండి తనూజ చెయ్యి తొలగించి, బెడ్ మీద అడ్జస్ట్ అయి స్ట్రెయిట్ గా కూచున్నాడు. సుస్మిత తన ఇంటికి వచ్చిన దగ్గరనుండి మొదలు ...మరింత చదవండి
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 9
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర అప్పుడు వంశీకి పద్నాలుగు సంవత్సరాల వయస్సు. పదేళ్లు వుంటాయేమో. ఆ రోజు తను ఫామ్ హౌస్ లో ఎదో సర్దుతూ ఉంటే అక్కడకి వచ్చింది. "మీ మామ్ నీ చిన్నప్పుడే చనిపోయింది. నీకు మా బావ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఎదో వాళ్ళకి స్వంత మనిషిలా బాగానే మేనేజ్ అయిపోతున్నావు" అంది. "నేనేం ఊరికినే పడి తినడం లేదు. బోలెడంత చాకిరీ చేస్తున్నాను." కోపంగా అన్నాడు వంశీ. "చాల్లే. ఎదో నెలకి ఇంత జీతం పడేస్తే ఒళ్ళు వంచి పనిచేసే పనివాళ్ళు బోలెడంత మంది దొరుకుతారు. ఈమాత్రం దానికి ఇంట్లో పెట్టుకుని స్వంత మనిషిలా చూసుకోవడం అనవసరం." మళ్ళీ అంది. "అయితే ఆ విషయం వెళ్లి మీ అక్కకి, బావకి చెప్పు. వాళ్ళు వెళ్లిపొమ్మంటే నేను వెళ్ళిపోతాను. ...మరింత చదవండి
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 10
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నేను నీ గురించే పొలాలనన్నీ వెదుక్కుంటూ వచ్చాను. నువ్వెక్కడా కనిపించలేదు. ఫామ్ హౌస్ లో వున్నావేమోనని అక్కడికి వెళదామనుకుంటూ ఉంటే నువ్వు నా వెంకాతలే వున్నావు." ఎందుకో తెలీలేదు బుగ్గలు రెండూ సిగ్గుతో కందిపోయాయి తనూజకి. అచ్చం తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వున్నాడు వంశీ. ఏపుగా కండలు తిరిగిన శరీరంతో, నల్లటి వత్తైన జుట్టుతో వున్నాడు. కాకపోతే పల్లెటూరివాళ్లలాగా గడ్డం, మీసాలు మాత్రం పెంచలేదు. నున్నగా షేవింగ్ చేసుకుని వున్న ఆ బుగ్గల్ని ఒకసారి ముట్టుకుని చూస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది తనూజకి. అలా ధృడంగా వున్న ఆ శరీరంతో వంశీ తనని ఒకసారి బలంగా కౌగలించుకుంటే ఎలావుంటుంది అన్న ఇంకో ఆలోచన వచ్చి శరీరం అంతా ఎదో తెలియని ధ్రిల్ తో నిండిపోయింది. తను పది ...మరింత చదవండి
ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 11
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "జస్ట్ ఏ మూమెంట్ ప్లీజ్." వేగంగా సుస్మిత కుడిభుజం మీద తన కుడి చెయ్యి వేసి ఆపింది "అలాగే అయితే ఈ చోటులో ఉండొద్దు. మనం ఈ తోటలో వున్న ఫామ్ హౌస్ లోకి వెళదాం. నేనింటినుండి కీస్ కూడా తీసుకొచ్చాను." "నాకీ తోటలోనే వుండాలనిపించడం లేదు." చిరాగ్గా అంది సుస్మిత. "అలా అనకు. ఆ ఫామ్ హౌస్ చాలా బావుంటుంది. మనం కొంచెం సేపు ఆ ఫామ్ హౌస్ లో గడిపి వెళ్ళిపోదాం." ప్లీడింగా చూస్తూ అంది తనూజ. "ఆల్రైట్. కానీ ఎక్కువసేపు వద్దు." "ఒప్పుకుంటున్నాను." అక్కడికి దగ్గరలోనే వుంది ఫామ్ హౌస్. తలుపు తీసాక ఇద్దరూ లోపలి అడుగు పెట్టారు. "బ్యూటిఫుల్! చాలా అందంగా వుంది." చుట్టూ కలియచూస్తూ అంది సుస్మిత అప్పటివరకూ తనలో వున్న చిరాకుని ...మరింత చదవండి