తనువున ప్రాణమై....

(3)
  • 46.9k
  • 0
  • 21.7k

హాయ్ ఫ్రెండ్స్! ప్రోమో అంటూ.. మీ టైం అసలు వేస్ట్ చేయకుండా, ఒక చిన్నమాట!! లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చాలా చోట్ల వినే ఉంటాం. అటువంటి ఒక సందర్భంలో కలిసిన, ఇద్దరి మధ్య ప్రయాణం ఎలా ముగుస్తుందో, తెలియజేయడమే ఈ కథ. దీనిలో... అలా కలిసిన, ఆ ఇద్దరి మధ్య ఎక్కువ కథ నడుస్తుంది. మిగిలిన పాత్రలు, సందర్భానుసారంగా వచ్చిపోతూ ఉంటాయి. ఒక అమ్మాయి ఇలా ఉంటే, ఎలా ఉంటుంది? అన్న చిన్న ఆలోచనకి, నా కథలోని కథానాయిక కి రూపాన్ని ఇస్తున్నాను. ప్రేమ,అల్లరి, హాస్యం, ఫ్రస్టేషన్, సస్పెన్స్... మద్య సాగే వాళ్ల ప్రయాణం! ప్రాణం కన్నా ఎక్కువైనా, ప్రేమతో ముడి పడుతుందా? తనువున ప్రాణం ఏ చోట ఉన్నది అంటే? అది మన గుండెల్లో ఉన్నది అంటాము. మరి ప్రేమ ఎక్కడ పుడుతుంది? అది కూడా మన గుండెల్లోనే! మరి మన మనసు ఎక్కడ ఉంది? అది కూడా మన గుండెల్లోనేనా... తనువున ఉన్న మనసులో జనించిన ఆ ప్రేమ, ఆ గుండెల్లోనే కొలువుంటుంది కదా!! తనువుకి ప్రాణమైన గుండెల్లో నిలిచి ఉన్న ప్రేమ, అది కావాలనుకున్న తన ప్రేమకై పరితపిస్తూ తన ప్రేమని చేరాలనుకుంటుంది. తనువున ప్రాణమై నిలవాలి అనుకున్న ఆ ప్రేమ చివరికి ఏమవుతున్నది? అనేది నాతోపాటు పయనిస్తూ తెలుసుకోండి.....

కొత్త ఎపిసోడ్లు : : Every Tuesday, Thursday & Saturday

1

తనువున ప్రాణమై.... - 1

హాయ్ ఫ్రెండ్స్!ప్రోమో అంటూ.. మీ టైం అసలు వేస్ట్ చేయకుండా,ఒక చిన్నమాట!!లవ్ ఎట్ ఫస్ట్ సైట్.చాలా చోట్ల వినే ఉంటాం.అటువంటి ఒక సందర్భంలో కలిసిన, ఇద్దరి ప్రయాణం ఎలా ముగుస్తుందో, తెలియజేయడమే ఈ కథ.దీనిలో... అలా కలిసిన, ఆ ఇద్దరి మధ్య ఎక్కువ కథ నడుస్తుంది.మిగిలిన పాత్రలు, సందర్భానుసారంగా వచ్చిపోతూ ఉంటాయి.ఒక అమ్మాయి ఇలా ఉంటే, ఎలా ఉంటుంది? అన్న చిన్న ఆలోచనకి, నా కథలోని కథానాయిక కి రూపాన్ని ఇస్తున్నాను.ప్రేమ,అల్లరి, హాస్యం, ఫ్రస్టేషన్, సస్పెన్స్... మద్య సాగే వాళ్ల ప్రయాణం! ప్రాణం కన్నా ఎక్కువైనా, ప్రేమతో ముడి పడుతుందా?తనువున ప్రాణం ఏ చోట ఉన్నది అంటే? అది మన గుండెల్లో ఉన్నది అంటాము. మరి ప్రేమ ఎక్కడ పుడుతుంది? అది కూడా మన గుండెల్లోనే! మరి మన మనసు ఎక్కడ ఉంది? అది కూడా మన గుండెల్లోనేనా...తనువున ఉన్న మనసులో జనించిన ఆ ప్రేమ, ఆ గుండెల్లోనే కొలువుంటుంది ...మరింత చదవండి

2

తనువున ప్రాణమై.... - 2

ఆగమనం....కళ్ళు చిన్నవి చేసి తన అక్కని చూస్తూ... నీకు ఏ పని లేదా అక్క? నామీద నిఘ వేస్తున్నావు. అని రుస రుసలాడుతున్నాడు.ఇంత హడావిడిలో, నీ నేను నిఘా వేయడం. నా తమ్ముడు మీద నిఘా వేయవలసిన అవసరం లేదు గాని, దా.. దా.. వెళ్దాం అర్జెంట్. అని చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది.అక్క ఎక్కడికో చెప్పకుండా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు. చిన్నపిల్లాడి ని చేసి, నాతో ఆడేసుకుంటున్నావు. ముందు చెప్పు అక్క!! అని విసుక్కుంటూ, చెయ్యి వదిలించుకుంటాడు.అబ్బా ఏంట్రా నీ గొడవ! బట్టల షాపుకి వెళ్తున్నాం. పద, పద కార్ తియ్యి!!బట్టల షాప్ అనేటప్పటికి, కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు అక్కని.బట్టల షాప్ కా! ఇప్పుడా! ఎందుకక్కా?బట్టల షాప్ కి ఎందుకు వెళ్తారు రా?? బట్టలు తెచ్చుకోవడానికి! నిలబడి టైం వేస్ట్ చేయకు, మళ్లీ తొందరగా వచ్చేయాలి రా!! అంటూ, మళ్లీ గుంజుకెళ్ళిపోతుంది.బట్టల షాప్ కి, బట్టల కోసం కాకుండా; బంగారం కోసం ...మరింత చదవండి

3

తనువున ప్రాణమై.... - 3

ఆగమనం.....అద్భుతంగా అజంతా శిల్పాన్ని పోలిన అందంతో, ప్రపంచమంతా వెతికిన దొరకనంత సౌందర్యరాశి అని అయితే చెప్పలేము కానీ, మన పక్కింటి అమ్మాయిల అనిపిస్తూ, అబ్బాయిలు పడి చూసేంత అందమైన ఆడపిల్ల అని మాత్రం చెప్పొచ్చు.తన సెలెక్ట్ చేసుకున్న లెహంగాలను, అద్దం ముందు నిలబడి తనకి ఎలా ఉన్నాయా? అని.... తనకేసి పట్టుకొని అటు, ఇటు కదులుతూ చెక్ చేసుకుంటుంది.మీకు ఈ కలర్, చాలా బాగా నప్పింది మేడం.తనకి కితాబు నిచ్చిన సేల్స్ గర్ల్ ని చూసి అందంగా నవ్వుతుంది.ఇది నాకు, బాగా సెట్ అయిందా..??ఎస్ మ్యామ్, చాలా బాగుంది..!!ఉమ్మ.... పెదవులు రౌండ్ గా ముడిచి, అద్దంలో తనకు తానే ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చుకుంటుంది.ఆ అమ్మాయి ఆనందం చూసి, సేల్స్ గర్ల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ లెహంగా ఆమె తీసేసుకుంటుంది; అన్న కాన్ఫిడెంట్ తో.అవును మిస్, ఇది బాగుంది. మరి అది..?? అంటూ, అంతకు ముందు చెక్ చేసుకుని, ...మరింత చదవండి

4

తనువున ప్రాణమై.... - 4

ఆగమనం.....ఆమె అసలు, కనురెప్ప వేయడం లేదు. ఆమె చూపు ఎటు తిప్పడం లేదు. అయస్కాంతం లా ఆమె హార్ట్ బీట్, ఆమె చూపులు... ఆ ప్రతిబింబానికి, ఆమె గుండె, ఆమెకు చెబుతుంది.ఆమె తన గుండె మీద, చేయి పెట్టుకుంది.ఎస్ యు ఆర్ రైట్.హి ఇస్ వావ్.....వ్ఏమి, ఉన్నావురా..???ఎక్కడి నుంచి ఊడిపడ్డవురా...??ఇన్ని రోజులు ఏమైపోయావు రా?? నా కంటికి కనబడకుండా, ఎక్కడ దాక్కున్నావురా??నీకు పెళ్లి అయ్యిందా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?ఏయ్, అసలు నీకు బుద్ధుందా? ఇటువంటి ప్రశ్న ఇప్పుడు అవసరమా? అందుకే, నువ్వు నాకు నచ్చవు.ఐ హేట్ యు!!ఆమెకు ఆమె ప్రశ్న వేసుకుని, ఆ ప్రశ్న పుట్టిన బ్రెయిన్ మీద కోపంతో, తన తల మీద ఒక మొట్టికాయ వేసి, దానిని కసురుకుంటుంది.అద్దం వైపు చూస్తూ, అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని వేళ్ళతో, చుట్టూ తిప్పి ముద్దు పెట్టుకుంటుంది.యు ఆర్ మైన్..!!నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న, పెళ్లయిన, పిల్లలు ఉన్నా కూడా... ...మరింత చదవండి

5

తనువున ప్రాణమై.... - 5

ఆగమనం.....ఇప్పుడు నేను అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళాలి. నా లవ్ మేటర్ వాడికి చెప్పేయాలి. నేను మళ్ళీ వచ్చి, ఈ లెహంగా తీసుకుంటాను. ఇవి లేకపోయినా, డిజైన్స్ తీసుకుంటాను!! అప్పుడు అవి నాకు, బాగా సూట్ అవుతాయి!! నీ దగ్గరే తీసుకుంటాను, సరేనా..!! ఇప్పుడు మాత్రం నేను వెళ్ళాలి!! బాయ్... బాయ్..!! అంటూ... ఆ సేల్స్ రెండు బుగ్గలు మళ్ళీ ఒకసారి లాగేసి, అక్కడి నుంచి కదులుతుంది.మై సిక్స్ ఫీట్...!! వస్తున్న, నీకోసమే వస్తున్నా..!! ఐ లవ్ యు రా..!! ఐ లవ్ యు మై 6 ఫీట్..!!సేల్స్ గర్ల్ అచ్చు బొమ్మలాగా నిలబడిపోయి, వెళ్ళిపోతున్న ఆమె వైపు "పొద్దు తిరుగుడు పువ్వు, సూర్యుడు వైపు, ఎలా తిరుగుతుందో" అలా తిరిగుతు, నూరేళ్ల బెట్టి చూస్తూంది.ఫ్లోర్ ఇన్చార్జి, మాట్లాడి వెళ్లిపోవడంతో, అతను ఎవరికో ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుతున్నాడు.ఆరడుగుల హైట్! ఫెయిర్ స్కిన్ టోన్, కోల ముఖం, సిల్కీ గా ...మరింత చదవండి

6

తనువున ప్రాణమై.... - 6

ఆగమనం.....ఆమె నోరు తెరిచింది మొదలు.. ఒక సెకండ్ కూడా బ్రేక్ ఇవ్వకుండా, మాట్లాడుతూనే ఉంది. అతను మధ్యలో బ్రేక్ వేద్దామని పొలైట్ గా... అతని ఒక చూపించిన, చేతి ఫింగర్స్ ముడిచి, రిక్వెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తూ, ఆపడానికి ప్రయత్నించినా కూడా... అసలు పట్టించుకుంటేనేగా, తన ఫ్లోలో తను చెబుతూనే ఉంది.అసలు ఏంటండీ మీరు, మీ ఫ్లో లో మీరు మాట్లాడేస్తున్నారు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో, పనిలేదా మీకు అసలు!! ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా..??ఉఫ్.... వాట్ ఇస్ దిస్ 6 ఫీట్, నేనేమో చక్కగా నువ్వు నేను ఒకటి అంటుంటే!! నువ్వేమో అండి, ఆగండి అంటున్నావు. ఆగితే ఎలా 6 ఫీట్. అసలు నీ కటౌట్ కి, ఎంత ఫాస్ట్ గా దూసుకుపోవాలో, తెలుసా..??యు నో 6 ఫీట్, ఐ యాం సో లక్కీ!ఎందుకో తెలుసా..??నేను నీ కటౌట్ కి తగ్గట్టుగా, స్పీడ్ ఉన్న అమ్మాయిని.సో, ఐ యామ్ సో ...మరింత చదవండి

7

తనువున ప్రాణమై.... - 7

ఆగమనం.....నో... సిక్స్ ఫీట్!!నువ్వు నాకు ఇంత వావ్ ల కనిపిస్తే...అని మల్లి తన రెండు చేతులు చాపేసి చూపిస్తుంది.ఇట్స్ రియల్లీ, వెరీ సీరియస్..!!అయినా నా ప్రేమ ఒక్క మాటలో... చెప్పేస్తే, ఎలా చెప్పు..??నా ప్రేమ ఎంత సీరియస్ అనేది... నేనే కదా, నీకు చూపించాలి..!!నాకు వన్ మినిట్ టైం ఇవ్వు, సిక్స్ ఫీట్..!!నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో...నీకు అర్థమయ్యేలా, చెబుతాను..!!జస్ట్ వన్ మినిట్, సిక్స్ ఫీట్..!!ప్లీ......జ్......అసలే మన వాగుడు కాయది వయసు తెలియనంత, చిన్న పిల్లల ముఖంలా ఉంటుంది. మరి ఇంత క్యూట్ గా రిక్వెస్ట్ చేస్తుంటే, అసలు ఆమె ముఖం చూసి.. ఒప్పుకోకుండా ఎవ్వరు ఉండరేమో!!కానీ మన హీరో మాత్రం, ఒప్పుకోలేదండోయో..!! పర్వాలేదు గట్టిపిండమే..!!ప్రేమ మీద, ప్రేమికుల మీద, అది అందిపుచ్చుకునే వారి మీద, మన హీరోకి... చాలా మంచి రెస్పెక్ట్ ఉంది.అసలు ఎవరో ఏంటో తెలియకుండా, అద్దంలో చూడగానే నచ్చేసావు!! ఇంత సీరియస్ గా ...మరింత చదవండి

8

తనువున ప్రాణమై.... - 8

ఆగమనం.....ఓకే ఓకే సిక్స్ ఫీట్...!! డోంట్ షౌట్, అస్సలు టచ్ చేయను..!! ఇక్కడ అందరూ ఉన్నారు సిక్స్ ఫీట్..!! అటు వెళదాం రా, అంటూ చేయి ట్రైల్ రూమ్ వైపుకి లాక్కుపోతుంది.మన హీరో, పొట్టి దాని చేతిని విసిరి కొట్టేస్తాడు..!! పొట్టి దాన్ని ఫాలో అయ్యి వెళతాడు..!!ట్రైల్ రూమ్, ఆ షోరూమ్ లో ఒక కార్నర్ లో ఉంది.మార్నింగ్ టైం కావడం, కస్టమర్స్ ఎక్కువగా లేకపోవడం వలన, ట్రైన్ రూమ్ సైడ్ ఎవ్వరూ లేరు.ముందు వెళుతున్న పొట్టి దాన్ని.. ఫాలో అవుతూ, మన హీరో రెండు అడుగుల దూరంలో నడుస్తున్నాడు.వెనకనుంచి ఆ పొట్టి వాగుడు కాయని, చాలా సీరియస్ గా చూస్తూ... డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టి, ఒక ఐడియా కు వస్తున్నాడు.పొట్టిగా, దాని తగినట్టు సరిపడా స్ట్రక్చర్ తో, ముద్దుగా చాలా క్యూట్ గా ఉంది. కానీ భరించలేనంత వాగుడు ఉంది. రెగ్యులర్ డార్క్ యాష్ కలర్ జీన్స్, ...మరింత చదవండి

9

తనువున ప్రాణమై.... - 9

ఆగమనం.....అలాగే సిక్స్ ఫీట్ చంకలో ఉండి.. అప్పటివరకు కిస్ చేసి వదిలేసిన లిప్స్ మీద ఇంకో పెక్ ఇచ్చింది..!! సూపర్ ఫీల్ తో... సిక్స్ ఫీట్ చూస్తూ, నెమ్మదిగా నేల మీదకి దిగింది.అదే రొమాంటిక్ ఫీల్ తో, షాక్ లో ఉన్న... సిక్స్ ఫీట్ ని హగ్ చేసుకుంది.పొట్టిది ఇచ్చిన ముద్దుకి ఫ్రీజ్ అయ్యి... సిక్స్ ఫీట్ అలా ఎన్ని నిమిషాలు నుంచున్నాడో.. తెలియదు గానీ, పొట్టిది మాత్రం హానెస్ట్ గా.. తన ప్రేమను తెలియజేయడానికి, ఒక్క నిమిషం మాత్రమే యూస్ చేసుకుంది.ఒక్క నిమిషానికి, కొన్ని నిమిషాలు ఫ్రిజ్..!!హార్ట్ బీట్ కంట్రోల్ అయింది..!! బాడీకి సెన్స్ తెలుస్తుంది..!!ఫస్ట్ కిస్ షాక్ నుంచి బయటకు వచ్చాడు..!!నెమ్మదిగా తలదించి చూశాడు..!!పొట్టిది నడుము చుట్టు, చేతులు బిగించేసింది..!!సిక్స్ ఫీట్ గుండెల మీద, ఏకంగా బజ్జుంది..!!కోపము, మైమరపు, కిస్సింగ్ షాక్ లా మధ్య సందిగ్ధం..!!ఒక్క నిమిషం పాటు, పొట్టి దాన్ని అలాగే చూస్తున్నాడు..!!సిక్స్ ఫీట్ గుండెల ...మరింత చదవండి