ఓ మనసా... - 5

  • 240
  • 60

నీ టెన్షనే చెప్తుంది మా ఇద్దరి మధ్యలో నువ్వు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నావో  అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ప్రతాప్ వర్మ ఇట్స్ ఓకే నువ్వు కూడా వెళ్ళు. నువ్వు వెళ్తేనే వాడు కొంచెం కంట్రోల్ లో ఉంటాడు అని నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడని అడిగారు.సాటర్డే అంకుల్. సెకండ్ ఆఫ్ ఫ్రీ టైం ఉంటుందని ఆఫ్టర్నూన్ అనౌన్స్ చేశానని రీజన్ చెప్పాడు.శనివారమా..?? అని ప్రతాప్ వర్మ గ్యాప్ తీసుకుంటే ఏ అంకుల్ వేరే ఏదైనా వర్క్ ఉందా అని అడిగాడు ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించి.నో నో ఉదయ్ నాట్ లైక్ దట్. యాక్చువల్ గా శనివారం మంచిది కాదు. ఇంటర్వ్యూ సోమవారానికి పోస్ట్ ఫోన్ చెయ్.అంకుల్ బట్ సాటర్డే ఇంటర్వ్యూ అని అనౌన్స్ చేసేసాను.అయితే ఏమైంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న అందరికీ ఇంటర్వ్యూ మండే అని రిటర్న్ మెసేజ్ పంపించండి.ఈసారైనా అమ్మాయిని కాకుండా క్వాలిఫైడ్ అబ్బాయి దొరికితే సెలెక్ట్ చేయి అని