చైత్ర ఇన్నోసెన్స్ కి చిన్న స్మైల్ తో మై డియర్ స్వీట్ చైత్ర ఆల్ ది బెస్ట్ ఈ జాబ్ నీకే పక్కా. రాసి పెట్టుకో అని కాన్ఫిడెంట్ గా చెప్పి డే ఆఫ్టర్ టుమారో డైరెక్ట్ ఇంటర్వ్యూ. జస్ట్ 24 అవర్స్ ముందు నీ పేరు రిజిస్టర్ చేసుకుంటే చాలు.నా చైత్ర ని కొట్టిన వాళ్లు ఉండరు. ప్రిపేర్ వెల్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.యువర్ మై బెస్ట్ అండ్ గుడ్ ఫ్రెండ్. నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పాక డెఫినెట్ గా ఈ జాబ్ నాకే వస్తుంది అని చైత్ర కూడ ఫుల్ కాన్ఫిడెన్స్ తో థాంక్స్ చెప్పి ఏమైనా తిన్నావా అని అడిగితే వికాస్ నుంచి ఆన్సర్ రాకపోవడంతో వచ్చేయ్ ఇద్దరం కలిసి తిందాం. నాకు ఆకలిగా ఉందని లోపలికి వెళ్తుంటే నీకు మాత్రమే నా ఆకలి గురించి తెలుస్తుంది అంటూ చైత్ర వెనకే లోపలికి వెళ్ళాడు వికాస్.ఫస్ట్ ఫోన్ లోనే