OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

Akhira - A tale of presence by Sangeetha Pushpa

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. అఖిరా – ఒక ఉనికి కథ - నవలలు

Akhira - A tale of presence book and story is written by Sangeetha Pushpa in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Akhira - A tale of presence is also popular in నాటకం in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

అఖిరా – ఒక ఉనికి కథ ద్వారా Sangeetha Pushpa in Telugu
నవలలు

అఖిరా – ఒక ఉనికి కథ - నవలలు

Sangeetha Pushpa మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు నాటకం

(21.6k)
  • 45.8k

  • 120.9k

ఉదయం 8 గంటలకు ఫోన్ మోగింది. అఖిరా నిద్ర మత్తులో ఉండగా, ఫోన్ రిసీవ్ చేసి, “హలో” అని ఆవలిస్తూ అన్నది. అటు వైపు నుండి సత్య ఉత్సాహంగా, “హలో అఖిరా! రెడీ అయ్యావా?” అని అడిగింది. అఖిరా కళ్ళు మెత్తగా తుడుచుకుంటూ, మెల్లగా లేచి, “రెడీనా… ఏంటీ, పొద్దున్నే కాల్ చేసావు?” అని అన్నది. సత్య, “ఏంటీ, ఇంకా లేవలేదా?" 9కి ప్రాజెక్టు సబ్మిట్ చెయ్యాలి” అని కంగారుగా చెప్పింది. అఖిరా టైమ్ చూసింది. 8:10. “ఓ మై గాడ్, కలెజ్ కి టైమ్ అవుతోంది… కాస్త ముందు కాల్ చేయలేవా?” అని అనగానే, సత్య, “హలో మేడం, లేట్ గా లేచింది, నువ్వు నన్నంటే ఎలా?” అని మరల ఉత్సాహంగా అడిగింది. “తొందరగా వెళ్లి రెడీ అవ్వు, బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను” అని చెప్పగానే, అఖిరా, “సరే, పెట్టు, బై” అని చెప్పి, తొందరగా రెడీ అయ్యింది. పటా-పటా పుస్తకాలు చేర్చి, తన ప్రాజెక్ట్ కోసం తయారుచేసిన మోడల్ తీసుకుని, “ఎవ్వరూ చూడక ముందే వెళ్లిపోవాలి” అని తనకు తానే చెప్పుకుని బయటకి వెళ్లింది.

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

అఖిరా – ఒక ఉనికి కథ - నవలలు

అఖిరా – ఒక ఉనికి కథ - 1
ఎపిసోడ్- 1ఉదయం 8 గంటలకు ఫోన్ మోగింది. అఖిరా నిద్ర మత్తులో ఉండగా, ఫోన్ రిసీవ్ చేసి, “హలో” అని ఆవలిస్తూ అన్నది.అటు వైపు నుండి సత్య ఉత్సాహంగా, “హలో అఖిరా! రెడీ అయ్యావా?” అని అడిగింది.అఖిరా కళ్ళు మెత్తగా తుడుచుకుంటూ, మెల్లగా లేచి,“రెడీనా… ఏంటీ, పొద్దున్నే కాల్ చేసావు?” అని అన్నది.సత్య, “ఏంటీ, ...మరింత చదవండిలేవలేదా?" 9కి ప్రాజెక్టు సబ్మిట్ చెయ్యాలి” అని కంగారుగా చెప్పింది.అఖిరా టైమ్ చూసింది. 8:10.“ఓ మై గాడ్, కలెజ్ కి టైమ్ అవుతోంది… కాస్త ముందు కాల్ చేయలేవా?” అని అనగానే,సత్య, “హలో మేడం, లేట్ గా లేచింది, నువ్వు నన్నంటే ఎలా?” అని మరల ఉత్సాహంగా అడిగింది. “తొందరగా వెళ్లి రెడీ అవ్వు, బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను” అని చెప్పగానే,అఖిరా, “సరే, పెట్టు, బై” అని చెప్పి, తొందరగా రెడీ అయ్యింది. పటా-పటా పుస్తకాలు చేర్చి, తన ప్రాజెక్ట్ కోసం తయారుచేసిన
  • Read Free
అఖిరా – ఒక ఉనికి కథ - 2
ఎపిసోడ్ – 2అఖిరా హాస్పిటల్ కి చేరుకుంది.కంగారుగా రిసెప్షన్ లో ఇలా అడిగింది –“ఎక్స్క్యూస్ మీ, ఎక్స్క్యూస్ మీ మామ్… పేషెంట్ పేరు సువర్ణ. అడ్మిట్ అయ్యారు. ఏ వార్డ్ లో ఉన్నారు?” అని అడిగింది.రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి,“పైన ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నంబర్ 4 లో చూడండి,” అని చెప్పింది.అఖిరా, “ఓకే, ...మరింత చదవండిఅని చెప్పి పరుగెత్తింది.డోర్ తేసి చూసింది — సువర్ణ పడుకుని ఉంది, పక్కనే నిక్కి కూర్చుంది.అఖిరా, “నిక్కి, పిన్నికి ఇప్పుడు ఎలా ఉంది?” అని అడిగింది.నిక్కి, “అక్కా, ఇప్పుడు పరవాలేదు. మళ్లీ అదే ప్రాబ్లం… కిచెన్ లో పని చేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఈరోజు టెస్ట్ క్యాన్సిల్ అయ్యిపోయింది. ఇంటికి తొందరగా వచ్చాను. అమ్మని అలా చూడగానే వెంటనే హాస్పిటల్ కి తీసుకువచ్చా,” అని చెప్పింది.అఖిరా కొంచెం రిలాక్స్ అయ్యింది.“సరే, ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అన్నారు డాక్టర్?” అని అడిగింది.నిక్కి, “ఇప్పుడే డ్రిప్స్
  • Read Free
అఖిరా – ఒక ఉనికి కథ - 3
ఎపిసోడ్ – 3రెండు రోజులు గడిచాయి…రాత్రి తొమ్మిదికి దగ్గరపడుతోంది. సువర్ణ కిచెన్‌లో భోజనం చేస్తున్నారు. అఖిరా నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి,“పిన్నీ… మీరు చేయొద్దు. నేను చేస్తాను. మీకు రెస్ట్ కావాలి,” అంది.సువర్ణ ముఖంలో ఎప్పటిలానే కఠినత్వం ఉంది.“నేనే చూస్తాను… నువ్వు వెళ్లు,” అంది.అఖిరా పిన్నీ చేతిని పట్టుకుని మృదువుగా,“పిన్నీ… మీరు ఎన్ని సార్లు ...మరింత చదవండితప్పుగా అర్థం చేసుకున్నా… నేను మాత్రం మీరు, నిక్కీ ఇద్దరినీ వదిలి ఎక్కడికి వెళ్లను.నాన్న చివరి మాట గుర్తొస్తోంది… మీ ఇద్దరి బాధ్యత నాది,” అంది.ఈసారైనా సువర్ణ సమాధానం ఇచ్చింది. కానీ అది సాఫ్ట్ కాదు—కేవలం అలసట.“అలాగే చూడు,” అని చిన్నగా అనడంతో, ఆవిడ కుంగిపోయిన మనసు కనపడింది.ముగ్గురూ కలిసి భోజనం చేశారు.తర్వాత పిన్నీ, నిక్కీ గదిలో పడుకోబెట్టేందుకు వెళ్లింది.అఖిరా వాళ్లిద్దరినీ చూస్తూ తలుపు మెల్లగా మూసి తన గదికి వెళ్లింది.అలమార లోపలున్న పాత పెట్టె తీసి నాన్న రాసిన లేఖను తెరిచింది.“అఖిరా… నేను
  • Read Free
అఖిరా – ఒక ఉనికి కథ - 4
ఎపిసోడ్ – 3అఖిరాకు అప్పటికీ ఈవెంట్ పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు.“కనీసం ఏదైనా NGO నుంచైనా పిన్నీ ఆపరేషన్‌కి హెల్ప్ దొరకుతుందేమో…” అనే ఆలోచనతో, ఆన్‌లైన్‌లో NGOల లిస్ట్ చూస్తూ కాల్‌లు చేయడం ప్రారంభించింది.కొన్ని కాల్స్ అవ్వలేదు… కొన్ని మాట్లాడి డిటైల్స్ అడిగి పెట్టేశారు.అలా ఒక NGO కాల్ లిఫ్ట్ చేసింది.అఖిరా వాళ్లతో తన గురించి, ...మరింత చదవండిపరిస్థితి గురించి చెప్తూ, గుండెల్లో దాచుకున్న బాధను ఒకసారి బయటకు వెళ్లగొట్టింది.పిన్నికి డాక్టర్స్ ‘Acute Cholecystitis’ అని చెప్పారు.గాల్‌బ్లాడర్‌లో పెద్ద స్టోన్ ఇరుక్కుపోయి ఇన్‌ఫెక్షన్ వచ్చింది.స్టోన్ బైల్‌డక్ట్‌ను కూడా బ్లాక్ చేయడంతో పసుపు, గట్టి నొప్పి, వాంతులు… ఏమీ తినలేని పరిస్థితి.డాక్టర్లు వెంటనే రెండు ప్రొసీజర్లు చేయాలని చెప్పారు—మొదట ERCP చేసి బ్లాక్ అయిన బైల్‌డక్ట్‌ను క్లియర్ చేయాలి.తర్వాత Laparoscopic Cholecystectomy చేసి గాల్‌బ్లాడర్‌ను పూర్తిగా తొలగించాలి.ఈ రెండు ప్రొసీజర్లు, ICU, మెడిసిన్స్, టెస్టులు అన్నీ కలిపి దాదాపు 4.5 lakhs అవుతాయని చెప్పారు,”**అని
  • Read Free
అఖిరా – ఒక ఉనికి కథ - 5
ఆ రాత్రంతా అఖిరా నిద్రపోలేక అలాగే ఆలోచిస్తూ కూర్చుని ఉండిపోయింది.“ఎలా అయినా రేపు చెక్ దొరికితే సరిపోతుంది… అంతా బాగుపడుతుంది,” అని మనసులోనే అనుకుంది.---తర్వాత రోజు ఉదయం సత్య అఖిరాకు ఫోన్ చేసింది.“హలో అఖిరా,” అని పిలిచింది.“హా సత్య, చెప్పు,” అంది అఖిరా.“నేను కిషోర్‌తో మాట్లాడాను. ఆఫీస్ అడ్రస్ దొరికింది. నీకు వాట్సాప్ చేశాను.పది ...మరింత చదవండిసర్ ఆఫీస్‌లో ఉంటారట. నువ్వు వెళ్లి మాట్లాడితే చెక్ ఇస్తారట,” అని చెప్పింది.అఖిరా వెంటనే,“సరే. నేను వెళ్తాను,” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.---కొద్దిసేపటికి అఖిరా ఆఫీస్ ముందు నిలబడింది.బోర్డుపై పెద్ద అక్షరాల్లో — ‘Gokulnanda Industries’ అని రాసి ఉంది.లోపలికి వెళ్లి,“ఎక్స్క్యూజ్ మీ… I'm Akhira మిస్టర్ గోకుల్‌నంద గారిని కలవాలి,” అని రిసెప్షనిస్టుకు చెప్పింది.“ఒక నిమిషం,” అని ఆమె చెప్పి కాల్ డయల్ చేసింది.“సర్, అఖిరా అని ఒక అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చారు,” అని చెప్పగానే,అటువైపు నుంచి, “లోపలికి పంపించండి,” అని
  • Read Free
  • Read all episodes on App


ఉత్తమ తెలుగు కథలు | తెలుగు పుస్తకాలు PDF | తెలుగు నాటకం | Sangeetha Pushpa పుస్తకాలు PDF మాతృభారతి ధృవీకరణ

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా
  • తెలుగు Crime stories

Best Novels of 2026

  • Best Novels of 2026
  • Best Novels of January 2026
  • Best Novels of February 2026
  • Best Novels of March 2026
  • Best Novels of April 2026
  • Best Novels of May 2026
  • Best Novels of June 2026
  • Best Novels of July 2026
  • Best Novels of August 2026
  • Best Novels of September 2026
  • Best Novels of October 2026
  • Best Novels of November 2026

Best Novels of 2025

  • Best Novels of 2025
  • Best Novels of January 2025
  • Best Novels of February 2025
  • Best Novels of March 2025
  • Best Novels of April 2025
  • Best Novels of May 2025
  • Best Novels of June 2025
  • Best Novels of July 2025
  • Best Novels of August 2025
  • Best Novels of September 2025
  • Best Novels of October 2025
  • Best Novels of November 2025
  • Best Novels of December 2025

Best Novels of 2024

  • Best Novels of 2024
  • Best Novels of January 2024
  • Best Novels of February 2024
  • Best Novels of March 2024
  • Best Novels of April 2024
  • Best Novels of May 2024
  • Best Novels of June 2024
  • Best Novels of July 2024
  • Best Novels of August 2024
  • Best Novels of September 2024
  • Best Novels of October 2024
  • Best Novels of November 2024
  • Best Novels of December 2024

NEW REALESED

Love Stories

Mafia saiya chapter 15

Shilpi Mishra
Thriller

இரவை சுடும் வெளிச்சம் - 29

kattupaya s
Drama

തമ്പുരാൻ

Navaneeth sabu
Fiction Stories

Perfectly Imperfect - Part 8

Aarika Shadow
Travel stories

Ranthambore National Park

Annesha Banerjee
Motivational Stories

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 25

Ramesh Desai
Comedy stories

Mr. Ms. Fake - एपिसोड 57

kajal jha
Thriller

Wisps of Smoke - 63

sivaramakrishna kotra
Love Stories

STORY OF AMAR AND ANAYA❤ -1

insha
Film Reviews

बरगद के पेड़ का जादू

krant patel

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • టీమ్
  • గ్యాలరీ
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • కథలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాఖ్యానాలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • Free Poll Votes
  • హిందీ
  • గుజరాతీ
  • మరాఠీ
  • ఆంగ్ల
  • బెంగాలీ
  • మలయాళం
  • తమిళ
  • తెలుగు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2026,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.