The Zombie Emperor book and story is written by Ravi chendra Sunnkari in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Zombie Emperor is also popular in ఏదైనా in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
థ జాంబి ఎంపరర్ - నవలలు
Ravi chendra Sunnkari
ద్వారా
తెలుగు ఏదైనా
అలా కట్ చేస్తే... ఒక నిశ్శబ్దమైన ఊరు. ఆ ఊళ్లో ఎవ్వరూ మాట్లాడటం లేదు, శబ్దం లేదు, కనీసం కాకి కూడా అరవడం లేదు. దూరంగా ఒక ఇంట్లో టీవీ సౌండ్ వినిపిస్తుంది. ఆ టీవీ చూస్తూ ఉన్న అబ్బాయి పేరు సుమంత్. అప్పుడే బయట నుంచి ఒక అమ్మాయి అరుస్తూ ఉంది, "రేయ్ సుమంత్! నిన్ను అక్షర పిలుస్తోంది. ఒకసారి వెళ్లి చూడు. ఏమో, నిన్నటి నుంచి ఒకటే నీ పేరు కలవరిస్తోంది" అని.
అది విన్న సుమంత్ ఉలిక్కిపడి, "ఏంటి, ఇప్పుడు పిలుస్తోందా? ఇది ఏదో నన్ను భయపెట్టడానికి చేస్తుందా?" అని అనుకుంటూ నీళ్లు తాగాడు. అతని మొహంలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది.ద జాంబీ ఎంపైర్
జాంబి ఎంపరర్ (The Zombie Emperor)అలా కట్ చేస్తే... ఒక నిశ్శబ్దమైన ఊరు. ఆ ఊళ్లో ఎవ్వరూ మాట్లాడటం లేదు, శబ్దం లేదు, కనీసం కాకి కూడా అరవడం లేదు. దూరంగా ఒక ఇంట్లో టీవీ సౌండ్ వినిపిస్తుంది. ఆ టీవీ చూస్తూ ఉన్న అబ్బాయి పేరు సుమంత్. అప్పుడే బయట నుంచి ఒక ...మరింత చదవండిఅరుస్తూ ఉంది, "రేయ్ సుమంత్! నిన్ను అక్షర పిలుస్తోంది. ఒకసారి వెళ్లి చూడు. ఏమో, నిన్నటి నుంచి ఒకటే నీ పేరు కలవరిస్తోంది" అని.అది విన్న సుమంత్ ఉలిక్కిపడి, "ఏంటి, ఇప్పుడు పిలుస్తోందా? ఇది ఏదో నన్ను భయపెట్టడానికి చేస్తుందా?" అని అనుకుంటూ నీళ్లు తాగాతాడు